ఆటిజం గురించి…

ఆటిజం పరిచయంఆటిజం ఒక పరిచయం

ఆటిజం ఉన్న పిల్లల్ని పెంచడం కన్నవారికి ఓ సవాలు. ఆ వ్యాధి పట్ల తగినంత అవగాహన ఉండాలి. అవగాహన అన్నది ఆ పసివాడి తోబుట్టువులకూ విస్తరించాలి. ఎందుకంటే, మిగతావాళ్ళలా ఆ పిల్లలు గడగడా మాట్లాడలేరు, అడిగినవాటికి జవాబివ్వలేరు, నేస్తాలకు ఫలానా అని చెప్పుకోడానిక్కూడా నామోషీగా అనిపించవచ్చు. దానికి తోడు, అమ్మానాన్నలు అవతలివాళ్ళ మీదే ఎక్కువ శ్రద్ధపెడుతున్నారన్న అపోహ. ఆ అంశాలన్నింటినీ సోదాహరణంగా వివరించి, పరిష్కారాల్ని సూచించే పుస్తకమిది.

రచన, చిత్రాలు: ఫియొనా బ్లీచ్
అనువాదం: లలితాజోషి
పేజీలు: 80, వెల: ₹ 60/-
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
కాచిగూడ, హైదరాబాద్

eenadu_article on autism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *