పుణ్యభూమి

బూదరాజు రాధాకృష్ణ

పుణ్యభూమి

పుస్తక సమాచారం

ధర: ₹ 90/-

ISBN: 81-7443-016-4
భాష: తెలుగు
పరిమాణం: 1/8 డెమ్మీ
మొత్తం పేజీలు: VIII+199

గురించి

బూదరాజు రాధాకృష్ణ .. తెలుగు సాహిత్యలోకంలో ఆయనదో విలక్షణముద్ర. పదహారేళ్ళపాటు ఈనాడులో ప్రతి ఆదివారం పుణ్యభూమి శీర్షికను నిర్వహించారు. సమకాలీన సమాజ పోకడలపై విలువైన విశ్లేషాత్మక వ్యాఖ్యానాలు చేశారు. భావితరాలకు మార్గదర్శిగా ఆ వ్యాసపరంపర నుంచి ఎంచిన ఆణిముత్యాలివి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *