C

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
cabal దుర్మంత్రివర్గం
cabin (ఓడ) గది; చిన్నగుడిసె
cabinet అరలున్న పెట్టె/బీరువా; ఏకాంతగృహం; మంత్రివర్గం
cabinet council మంత్రిమండలి
cabinet government (బాధ్యతాయుత) మంత్రివర్గ ప్రభుత్వం
cabinet minister కాబినెట్ (హోదాగల) మంత్రి
cabinet-mission మంత్రివర్గ రాయబారం
cabinet rank కాబినెట్ హోదా
cabinet reshuffle మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
cabinet secretariat మంత్రివర్గ సచివాలయం
cabinet system మంత్రివర్గ (పాలన) వ్యవస్థ/విధానం
cable n లోహపు తాడు లంగరు తాడు/గొలుసు; v సముద్ర తంత్రీవార్త పంపు
cablegram సముద్ర తంత్రీవార్త
cacanny method మందకొడి పనివిధానం
caco-economy దుష్టనిర్వహణ
cacophony అశ్రావ్యత
cactus జెముడు
cacuminal మూర్ధన్య
cadastral స్థిరాస్తి పరిమితి భూమిలెక్కల రిజిష్టరు
cadastre స్థిరాస్తి రిజిష్టరు
cadence తాళం స్వరావరోహణం
cadet సైనికవిద్యార్థి; కనిష్ఠపుత్రుడు
cadre శ్రేణి స్థాయి; నియమితోద్యోగం
caecum అంధాంతరం పక్వాశయం
caelum ఉపరిచరవస్తువు
caesalpina bonducella/crista గచ్చ
cafe కాఫీ/టీ కొట్టు; ఫలాహారశాల
cafeteria ఫలాహారశాల
cage పంజరం
cahexia క్షీణత
cajanus cajan మడ్డి
cajanus indicus కంది
cajole లాలించు సముదాయించు బుజ్జగించు; మోసగించు
cajolery లాలన బుజ్జగింపు సముదాయింపు; మోసం
calamitous దుఃఖదాయక విపత్కర ప్రమాదకర; భీషణ
calamity ఘోర దుఃఖం దుర్ఘటన విపత్తు
calamus fasciculatus/rotang వాము
calcaneum మడమ ఎముక
calcareaus సున్నపు
calcaria సున్నంబట్టీ
calcification కాల్సీకరణం
calcification metastatic విక్షేపకాల్సీకరణం
calcination భస్మీకరణం
calcine భస్మీకరించు
calcined mercury రసభస్మం
calculable లెక్కించదగిన; విశ్వసింపదగ్గ
calculate లెక్కించు అంచనా వేయు/కట్టు; ఆలోచించి ఎత్తువేయు
calculated ఉద్దేశపూర్వకమైన పరిగణిత
calculating machine గణనయంత్రం గణకయంత్రం
calculation లెక్క గణనం అంచనా; దూరాలోచన
calculator గణనయంత్రం
calculus కలనగణితం; కృచ్ఛం రాయి
calculus biliary పైత్యకృచ్ఛం
calculus urinary మూత్రకృచ్ఛం
calender పంచాంగం పంజిక; సమయ నిర్దేశ(నం); విద్యాసంవత్సర ప్రణాళిక
calender year పంచాంగ సంవత్సరం
calf దూడ; పిక్క
calib(e)r(e) యోగ్యత, శక్తి, సామర్థ్యం
calibrated క్రమాంకిత
calibration క్రమాంకనం
calibre కొలత; అంతర్వ్యాప్తి
call n పిలుపు; సంజ్ఞ; వాటాకిస్తీ; ఈల పిలుపు, సమావేశం; వాటాకిస్తీ పిలుపు v పిలుచు, చూడబోవు, సన్నచేయు, అను, అరచు, నిద్రలేపు, హాజరుపరచు, ఆహ్వానించు, చదువు
at call వెంటనే
call a halt నిరోధించు నిలబెట్టు స్తంభింపజేయు
call a spade a spade నిజం చెప్పు ఉన్నదున్నట్టు చెప్పు
call at నిద్ర లేపు; (ఎవరితోనైనా) సమావేశమగు
call attention to గుర్తుచేయు; దృష్టికి తెచ్చు
call for అడుగు కోరు
call forth ముందుకు తెచ్చు హాజరుపరచు
call in కూడబెట్టు జమచేయు
call in question అబద్ధమని నమ్ము సందేహించు; ప్రశ్నించు; వ్యతిరేకించు
call into play ఉపయోగ పెట్టు/పరచు; ప్రయోగంలోకి తెచ్చు
call loan పిలుపు రుణం
call money అడిగినప్పుడు చెల్లించవలసిన సొమ్ము అకారిత ధనం
call off నిలిపివేయు ఎత్తివేయు అంతంచేయు; విరమించుకొను
call on పిలుచు విజ్ఞప్తిచేయు కలుసుకొను సమావేశమగు
call out (బిగ్గరగా) పిలుచు
call to account లెక్క అడుగు; కుశల మడుగు
call upon అడుగు చెప్పు ప్రేరేపించు
called bond వసూలు వాయిదాపడ్డ పత్రం
called-up capital కోరిన మూలధనం
calligraphy (చక్కని) దస్తూరీ
calling పిలుపు; వృత్తి ప్రత్యేక వృత్తిలోని వ్యక్తులు
callosity కాయ కిణం
callous మొండి మొద్దుబారిన గట్టిపడిన
callousness నిర్దయత మొండితనం కఠోరత
callus కాయగాచిన గట్టి
calm adj శాంత, నిశ్చల; గాలిలేని, నిర్వాత n నెమ్మది, నిశ్చలత, ప్రశాంతి v శాంతపరచు, శాంతించు; సమాధాన పెట్టు/పరచు
calmly నెమ్మదిగా (ప్ర)శాంతంగా
calmness నిశ్చలత ప్రశాంతి
calomel రసకర్పూరం
calophyllum inophyllum పొన్న
calor వేడి ఉష్ణత
calorie కాలరీ ఉష్ణత
calorimeter ఉష్ణ(తా)మాపకం
calorimetry ఉష్ణమాపనం ఉష్ణతామితి
calotropis జిల్లేడు
caluminatory అపనిందాత్మక
calumniate అపనిందవేయు దూషించు
calumniation అపనింద అపఖ్యాతి
calumniator దూషకుడు నిందాశీలి
calumny దూషణ కళంకం అపవాదు అపనింద
calx సున్నం లోహభస్మం
calyx రక్షకపత్రం
camaraderie సన్నిహితస్నేహం
cambist వినిమయ వ్యాపారనిపుణుడు
camel ఒంటె లొట్టిపిట్ట
camelopardalis కల్పవృక్షం
camera ఛాయాచిత్రసాధనం; రహస్యం ఛాయాచిత్రపేటిక; ఛాయాగ్రాహకం; ఆంతరంగిక గృహం
in camera రహస్యంగా గూఢంగా గుప్తంగా
camouflage నిగూఢత ఛద్మరూపం; దాచిపెట్టడం; మభ్యపెట్టు కప్పిపుచ్చు
camp n మకాం, శిబిరం, మజిలీ, సేనలు విడిసే చోటు v మకాంపెట్టు, విడియు, బసచేయు
camp-follower అనుచరుడు అనుసరించే వ్యక్తి
campaign n దండయాత్ర, దాడి; ప్రచారం, ఉద్యమం v ప్రచారంచేయు, ఉద్యమించు; దాడి మొదలుపెట్టు
camphor కర్పూరం
camphor borneo పచ్చకర్పూరం
camphor sumatra హారతికర్పూరం
campus శిబిరం; మకాం; (విద్యాసంస్థ) ఆవరణ
can n పీపా, డబ్బా, (పిడిగల) పాత్ర v కలుగజేయు, చేయజాలు; నిలువజేయు, (డబ్బాలో) మూసిపెట్టు
canal కాలవ; గొట్టం వాహిక నాళం
canal alimentary జీర్ణనాళం జీర్ణవాహిక
canal anal గుదద్వారం
canal auditory శ్రవణనాళం
canal birth జననమార్గం
canal cervical గర్భాశయద్వార(నాళం)
canal seepage కాలవ పారుడు/పారుదల/ఊట
canal vaginal యోనిమార్గం
canale కాలవ
canaliculus సూక్ష్మనాళిక
canalisation నాళికాకరణం
canalize (నదినుంచి) కాలవతీయు; మళ్లించు మలుపు
canard అసత్య వార్త పుకారు వదంతి
cancel కొట్టివేయు రద్దుచేయు; తుడుపుపెట్టు
cancelienlus సూక్ష్మనాళిక
cancellation రద్దు కొట్టివేత; తపాలాముద్ర
cancellous స్పాంజివంటి
cancer పుట్టకురుపు; దుర్గుణం; ప్రమాదం కర్కటం
candescent జ్వలించే ప్రకాశించే
candid స్పష్ట నిష్కపట నిక్కచ్చి పక్షపాతరహిత; విమర్శాతీత
candidacy అభ్యర్థిత్వం
can didate అభ్యర్థి; దరఖాస్తుదారు
candidature అభ్యర్థిత్వం
candidiasis కాండికా ఫంగస్ వ్యాధి
candle కొవ్వొత్తి
candour సరళత నిష్కాపట్యం నిష్పాక్షికత
candy కలకండ పటికబెల్లం మిశ్రీ
cane పేము; చేతికర్ర బెత్తం; చెరకు
cane sugar పంచదార చక్కెర
canine కోరపంటి; కొరుకుడు పళ్లు
canis major శ్వానం
canis minor పూర్వశ్వానం
canna మెట్టతామర
cannabi(nu)s sativa కొండగోగు
cannabis గంజాయి
cannibal నరభక్షకుడు
cannibalism నర(మాంస) భక్షకత్వం
canning నిల్వచేయటం
cannon ఫిరంగి (గుండు), నియమం, సూత్రం, సిద్ధాంతం; విధి, చట్టం; క్రైస్తవధర్మం
cannon fire ఫిరంగిగుండ్ల వర్షం
cannon fodder బలిపశువు
cannula గొట్టం ప్రవేశని
canoe దోనె చిన్నపడవ
canon సిద్ధాంతం
canonical సూత్రబద్ధ నియమానుగుణ
canonical form విహితరూపం
Canopus అగస్త్యుడు
canopy మండపం వితానం పందిరి చప్పరం; చూరు
cant వర్గభాష, వృత్తిభాష; సంకరభాష, వ్యర్థ భాషణ; ఒకవైపు ఒరిగిన స్థితి, ఎగరవేయటం
cantankerous దుస్స్వభావంగల కలహప్రియ
canteen ఫలహారశాల
canter గుర్రపుదౌడు
cantharidin parviflorum/canthium బలస
canthoplasty నేత్రకణ సంధానం
canthotamy నేత్రకణచ్ఛేదన
cantonment సేనాస్థావరం సైనికనివాసం సేనాశిబిరం లష్కరు
canvas కిత్తనారగుడ్డ; బొమ్మలువేసే గుడ్డ; తెరచాప; శిబిరం; దృశ్యమాన చిత్రణం
canvass ప్రచారంచేయు; అర్థించు ప్రార్థించు; తర్కించు విచారించు
canvasser ప్రచారకుడు
canyon గడ్డ; లోయ; గభీరగహ్వరం
caoutchouc రబ్బరు చెట్టు
cap n టోపీ/కుళ్ళాయి v టోపీపెట్టు/వేయు, మూతవేయు; (కర్ర మొ. వాటికి) పొన్ను వేయు; హద్దుకు చేరు; ముఖ్యమగు/ముఖ్యుడగు
cap knee మోకాలి చిప్ప
capability సామర్థ్యం యోగ్యత శక్తి
capable సమర్థ శక్త యోగ్య
be capable చేయగలుగు
capacious విశాల విస్తృత
capacitor సంఘనకం
capacity సామర్థ్యం, తాహతు, అర్హత, యోగ్యత, శక్తి; (ఘన)పరిమాణం; పదవి, ఉద్యోగం
capacity vital జీవక్షమత
cape అగ్రం; (సముద్రంలో చొచ్చుకొని ఉన్న) భూభాగం; చేతులులేని పొట్టిచొక్కా
capillarity కేశకత్వం; కేశనాళాకర్షణం
capillary కేశనాళిక
capital adj ప్రమాదకరమైన, మరణదండనార్హ; ముఖ్య, ప్రశస్త n రాజధాని, ముఖ్యపట్టణం, మూలధనం
authorized capital అధికృత మూలధనం
capital account మూలధనం ఖాతా
capital equipment ప్రధానసామగ్రి, మూలధన సామగ్రి; ముఖ్యోపకరణాలు
capital expenditure మూలధనవ్యయం
capital goods ఉత్పాదక వస్తువులు
capital investment మూలధనం పెట్టుబడి
capital offence చాలా పెద్ద నేరం మరణ శిక్షార్హమైన నేరం
capital outlay పెట్టుబడి పెట్టిన మూలధనం
capital payments మూలధనం చెల్లింపులు
capital punishment మరణదండన
capital receipts పెట్టుబడి వసూళ్ళు
capital reserve మూలధన క్షేమనిధి
capital ship యుద్ధనావ
capital stores మూలధన సామగ్రి
circulating capital చర మూలధనం
fixed capital స్థిర మూలధనం
floating capital చర మూలధనం
issued capital జారీచేసిన మూలధనం
make capital of లాభంపొందు
paid up capital చెల్లించిన మూలధనం
reserve capital రక్షిత మూలధనం
share capital వాటా మూలధనం
subscribed capital చందావేసిన మూలధనం
working capital నిర్వహణ మూలధనం
capitalism పెట్టుబడిదారీవిధానం
capitalist పెట్టుబడిదారు (వ్యవస్థకు చెందిన)
capitalistic పెట్టుబడిదారీ
capitalistic enterprise పెట్టుబడిదారీ సంస్థ
capitalization మూలధనీకరణం
capitalized మూలధనీకృత పెట్టుబడిలో చేర్చిన
capitation తల(సరి) పన్ను
capitulate లొంగు షరతులకు లోబడు
capitulation లొంగుబాటు (షరతులకు) లోబడటం
capitulum కపిచ్ఛలం
caprice చాపల్యం చిత్తచాంచల్యం చపలత్వం
capricious చపలచిత్తంగల స్థిరబుద్ధిలేని
capricorn మకరం
capricornus మకర(రాశి)
capsicum frutesenaece మిరప
capsize బోర్లపడు బోర్లగిల్లు బోర్లపడవేయు; తలకిందులగు
capsule గొట్టం గుళిక; ఫలకోశం
capsulectomy గుళికకోత
captain n నాయకుడు సైనికోద్యోగి నౌకాధిపతి v నాయకత్వం వహించు నడిపించు
captaincy నాయకత్వం నేతృత్వం
caption (దస్తావేజు) శీర్షిక (చిత్ర)శీర్షిక; ఖైదు చేయటం బంధీకరణం
cut caption సంక్షిప్తశీర్షిక
captivate వలపించు; వశం చేసుకొను, (మనసు) రంజింపజేయు, మోహింపజేయు; బంధించు
captive బందీ ఖైదీ
captive reader అభిమాన పాఠకుడు
take captive ఖైదు చేయు బంధించు
captivity ఖైదు బంధనం; బానిసత్వం
captor ఖైదీని పట్టుకొన్న/బంధించిన వ్యక్తి బంధనకర్త
capture n బంధనం, పట్టుకోవటం, బందీ v పట్టుకొను, వశం చేసుకొను; లూటీచేయు; జయించు
caput స్వేచ్ఛ (రోమన్ లా ప్రకారం) న్యాయసమ్మత పౌరహక్కులు
caput succedaneum పుట్టినబిడ్డ తల(మీది)వాపు
carat వన్నె
caravan సార్థవాహులు బిడారు
carbohydrate పిండిపదార్థం
carbon బొగ్గు కర్బనం
carbon activated చురుకుచేసిన కర్బనం
carbon assimilation కర్బనాత్మీయీకరణం
carbon dioxide బొగ్గుపులుసు వాయువు కర్బనద్వ్యామ్లజని
carbon gas కర్బన వాయువు
carbon-monoxide కర్బనామ్లజనితం
carbuncle రాచ పుండు/కురుపు
carcass/carcase శవం కళేబరం మొండెం
carcinogen పుట్టకురుపు పుట్టించే
carcinoma (ఒక రకం) పుట్టకురుపు
carcuncle మాంసాంకురం
card n దళసరి కాగితం అట్ట; పేకముక్క; పత్రం
lay one’s cards on the table పేకముక్కలు తెరచిచూపు; మోసపుచ్చకుండు; తన వైఖరి ప్రకటించు
sure card తురుపుముక్క
cardamom ఏలకి
cardamom fructus ఏలక్కాయ
cardamoms ఏలకులు
cardboard అట్ట
cardia జీర్ణాశయ ప్రవేశద్వారం
cardinal adj ప్రధాన, మౌలిక, ఆధారభూత, ప్రాథమిక; సంఖ్యాసూచక n రోమన్ కేథలిక్ మతాధికారి, పోపు కింది ఉద్యోగి
cardinal points ప్రధాన విషయాలు/అంశాలు; నలుదిక్కులూ
carding దూదేకటం
cardiogenic హృదయజనిత
cardiogram హృల్లేఖ
cardiologist హృదయవ్యాధి నిపుణుడు
cardiomyopathy హృదయజనిత వ్యాధి
cardio phone హృదయశ్రవణ సాధనం
cardiophonogram హృదయశబ్దలేఖ
cardiospermum బుడ్డకాకర
cardio-vascular హృదయ నాళికామయ
care n సంరక్షణ, పోషణ, జాగరూకత; చింత, వ్యాకులత v వ్యాకులపడు, జాగ్రత్త వహించు, పోషించు, రక్షించు, లక్ష్యముంచు
care antenatal ప్రసవపూర్వ సంరక్షణ గర్భిణీ సంరక్షణ
care health ఆరోగ్య సంరక్షణ
care intranatal ప్రసవకాల సంరక్షణ
care of ద్వారా సంరక్షణలో
care postnatal ప్రసవానంతర సంరక్షణ
care-taker government ఆపద్ధర్మ ప్రభుత్వం అవాంతర ప్రభుత్వం
career వృత్తి, ఉద్యోగం, జీవనోపాధిమార్గం; జీవిత గమనం; నడత; ఉరవడి, ద్రుతగతి; ఒక పక్షం అభివృద్ధి/విజయాలు
career master వృత్తి/ఉపాధి నిపుణుడు
career orientation వృత్తి/ఉపాధి నేపథ్యం/దృష్టి
careful జాగ్రతగల సావధాన అప్రమత్త
carefully జాగ్రతగా సావధానంగా అప్రమత్తంగా
carefulness జాగరూకత సావధానత అప్రమత్తత
careless అజాగరూక ప్రమత్త; లక్ష్యం/శ్రద్ధ లేని
carelessness అజాగ్రత అలక్ష్యం అశ్రద్ధ
caret హంసపాదు
careya arborea ఊదిప్ప
cargo (ఓడ) సరుకు
cargo ship/cargo vessel రవాణా నౌక
caricature n వ్యంగ్యచిత్రం v (వికారంగా/వ్యంగ్యంగా) చిత్రించు
caries క్షయం
caries bone ఎముక పుచ్చు వ్యాధి
caries dental పిప్పి పన్ను దంతక్షయ వ్యాధి
caries spinal వెన్నుక్షయ వ్యాధి
carissa వాక
carissa diffusa కరమద్ది
carminative వాయుహరి
carnage వధ రక్తపాతం మారణహోమం
carnal ఐహిక శారీరక భౌతిక ఇంద్రియ సంబంధి
carnelian గోమేధం
carnival ఉత్సవం పండగ వేడుక సంబరం
carnivore మాంసాహారి (జంతువు)
carnivorous మాంసాహారి
carnivorous mammal మాంసాహారి క్షీరదం
carouse తప్పతాగు తాగి తందనాలాడు
carp దోషాన్వేషణ; లేనిపోని తప్పులుపట్టు జగడ గొండిగా మాట్లాడు; ఆక్షేపించు
carpal మణికట్టుకు సంబంధించిన
carpel అండకోశిక
carpenter వడ్రంగి
carpentry వడ్రంగం తక్షణ(ణం/విద్య)
carpet తివాచీ
carpus మణికట్టు
carriage మోతకూలి రవాణా మోతరవాణా; బండి శకటం; నిర్వహణ; మాదిరి వైఖరి
gun-carriage ఫిరంగి బండి శతఘ్ని శకటం
carrier రవాణాదారు వాహకుడు; వాహకం; వాహనం; దూత
carrier chronic దీర్ఘకాలిక వాహకం/వాహకుడు
carrier pigeon వార్తావాహకమైన పావురం వార్తావాహక పారావతం
carrot ఎర్రముల్లంగి
carry తీసుకొనిపోవు, చేర్చు; సాధించు, గెలుచు; కొనసాగించు, భారం వహించు; (బిల్లు) ఆమోదింపజేయు
carry a bill బిల్లు/చిత్తుచట్టం ఆమోదించు/ఆమోదింపజేయు
carrly all before one పెరుగుతూ పోవు ముందుకు నడుచు అవరోధాలన్నీ అధిగమించు
carry a motion తీర్మానం ఆమోదించు
carry away తీసుకొనిపోవు కొట్టుకొని పోవు; గెలుచుకొను; ఆవేశపడు వివేకం పోగొట్టుకొను
carry conviction నిర్ణయం ప్రకారం ప్రవర్తించు
carry forward ముందుకు/ఉతారు తీసుకొనిపోవు
carry into effect పూర్తిచేయు అమలుకు తెచ్చు కార్యరూపానికి తెచ్చు
carry off తీసుకొని/ఎత్తుకొని పోవు; గెలుచు; చంపివేయు
carry on కొనసాగించు
carry one’s point మాట నెగ్గించుకొను/చెల్లించుకొను
carry out పూర్తిచేయు అమలుపరచు
carry over దాటు దాటించు ఎత్తిపెట్టు; ఉతారుకు తీసుకొని పోవు
carry the day గెలుపొందు సఫలుడగు
carry through పూర్తిచేయు నెరవేర్చు(కొను)
carry weight విలువ కలిగి ఉండు
cart బండి శకటం వాహనం
cart-load బండెడు
put the cart before the horse ముందు వెనకలు గుర్తించకపోవు, అస్తవ్యస్తంగా వ్యవహరించు
cartage బండి బాడుగ/అద్దె/కిరాయి
carte blanche పూర్తి అధికారం; సంపూర్ణాధికారపత్రం
cartel నిర్మాతల/ఉత్పత్తిదారుల సంఘం; యుద్ధఖైదీల మార్పిడి ఒప్పందం; హెచ్చు ధరల సమాహారం
carthamus tinctorius కుసుంబ
cartilage ఉపాస్థి మృదులాస్థి
cartographer మానచిత్రకారుడు దేశపట రచయిత
cartographic centre మానచిత్ర కేంద్రం పటాలు గీసేచోటు
cartographic product మానచిత్రోత్పాదితం
cartography మానచిత్ర/దేశపట రచనాశాస్త్రం
cartoon వ్యంగ్యచిత్రం
cartoonist వ్యంగ్యచిత్రకారుడు
cartridge (తుపాకి) తూటా
carve బొమ్మలు చెక్కు/మలచు చిత్రించు; మాంసంకోయు; ఏర్పరచుకొను
carve out ఏర్పరచుకొను; ముక్కలు చేయు
carving చెక్కడం/తక్షణం; బొమ్మలు చెక్కటం
caryopsis కవచబీజకం
caryota urens బెండు
case పెట్టె, డబ్బా, సంచి, ఒర, డొలుపు; నిజస్థితి; సంగతి, నిదర్శన, అభియోగం, వ్యాజ్యం, దావా; (వ్యాకరణంలో) విభక్తి (శబ్దపరంగా), కారకం (అర్థపరంగా); రోగి; రక్షణకవచం; దశ, అవస్థ, విచారణాంశం
case ablative పంచమీ విభక్తి అపాదన కారకం
case accusative ద్వితీయావిభక్తి కర్మ కారకం
case dative చతుర్థీ విభక్తి సంప్రదాన కారకం
case emergency అత్యవసర వ్యాధిగ్రస్తుడు
case genetive షష్ఠీ విభక్తి; సంబంధ కారకం
case history రోగచరిత్ర
case instrumental తృతీయా విభక్తి; కరణకారకం
case law పూర్వనిర్ణయాధారిత న్యాయ(శాస్త్రం) నిర్ణయ విధి కోర్టు తీర్పులు
case locative సప్తమీ విభక్తి అధికరణకారకం
case nominative ప్రథమా విభక్తి కర్తృకారకం
case oblique ద్వితీయాది విభక్తి తిర్యక్కారకం
case open అంటురోగి
case study నిదర్శనాధ్యయనం
case vocative సంబోధన ప్రథమావిభక్తి సంబోధన కారకం
in any case ఎలాగైనా ఏమైనా కానీ ఏ విధంగానైనా
in case ఒకవేళ అయినట్లయితే
in the case of సందర్భంలో విషయంలో
caseation జున్ను చేయటం
cash n నగదు రొక్కం డబ్బు చిల్లర v డబ్బు/చిల్లర తీసుకొను
cash account నగదు ఖాతా
cash and carry నగదు కొనుగోలు
cash balance నగదునిల్వ
cash book నగదు పుస్తకం
cash box నగదుపెట్టె
cash certificate నగదు పత్రం
cash crop వాణిజ్యపంట
cash memo నగదు చీటీ
cash price నగదు ధర/కిమ్మత్తు
in cash నగదురూపంలో
cashew-nut జీడిపప్పు కాజు; జీడిమామిడి
cashier n షరాబు/రొక్కందారు v పనినుంచి తొలగించు/తీసివేయు
casing పెట్టె డబ్బా తొడుగు
casino నర్తనశాల; జూదశాల
cask పేటిక చిన్న డబ్బీ
cassia పకీరు తంగేడు
cassia auriculata తంగేడు
Cassiopeia శర్మిష్ఠ
cast n మూస; నాటక పాత్రధారులు; ఖర్చుల విధింపు v (పార)వేయు, వదలిపెట్టు; వ్యాజ్యంలో ఓడగొట్టు; కరిగించి పోతపోయు; ఏర్పాటుచేయు
cast about ప్రయత్నించు; వెదకు
cast anchor లంగరుదించు
cast an eye దృష్టిపెట్టు కన్నువేయు
cast a shadow నీడపడు; ఆవరించు; ప్రభావితం చేయు
cast ashore ఒడ్డుకు చేర్చు దరి చేర్చు
cast aside పక్కకు నెట్టు వేరు చేయు విసరి వేయు
cast a vote వోటువేయు; సలహా ఇచ్చు
cast away దూరం చేయు వేరు చేయు విసరివేయు
cast blame upon దోషమారోపించు నిందించు దూషించు
cast down నిరుత్సాహపరచు నీరసపరచు
cast iron పోత ఇనుము
cast lots పేరు తీయు చిట్టీ తీయు
cast off n వెలివేసిన/వదిలిపెట్టిన వ్యక్తి/వస్తువు; పరిత్యక్తుడు v వెలివేయు తిప్పివేయు విసర్జించు
cast one’s lot with కష్టసుఖాల్లో కలిసి ఉండు
cast the die అచ్చుగుద్దు మూసపోయు; సిద్ధపరచు
caste వర్ణం కులం వర్గం జాతి
caste system వర్ణవ్యవస్థ కులవ్యవస్థ
lose caste కులభ్రష్టుడగు
casteism కులతత్వం
castigate దండించు శిక్షించు
casting పోత (పని)
casting vote నిర్ణాయక వోటు
cast iron పోత ఇనుము
castle గడి కోట దుర్గం
castor ఆముదం
castor oil ఆముదం నూనె
castrate విత్తుకొట్టు బుడ్డకొట్టు; పొగరుదీయు సంస్కరించు
castration బుడ్డ/విత్తు కొట్టడం; పొగరు తీయటం; తొలగింపు
casual ఆకస్మిక; క్రమంగాని ఒక పద్ధతిలేని
casual labour రోజువారీ కూలీ
casual leave ఆకస్మిక సెలవు
casualgia మండే నెప్పి
casually ఆకస్మికంగా క్రమరహితంగా అకస్మాత్తుగా
casualties సంఖ్యాబలనష్టం; హతక్షత సైనికులు
casualty అత్యవసరరోగి పరీక్షాస్థలం; (ఆకస్మిక) ప్రమాదం/దుర్ఘటన/నష్టం; అవఘాతం
casualty figure నష్ట సంఖ్య
casualty roll నష్ట (వ్యక్తుల) పట్టిక
casualty ward అత్యవసర చికిత్సాగారం
casuarina సరుగుడు సరివి చౌక
cat పిల్లి మార్జాలం
let the cat out of the bag అసలు విషయం బయటపెట్టు
catabolism (Katabolism) విచ్ఛిన్నక్రియ; అపచయం
cataclysm జలప్రళయం; ఉత్పాతం ఉపద్రవం; విప్లవం
catalogue జాబితా పట్టిక
cataloguing పట్టికీకరణ పట్టికారచన
catalysis ఉత్ప్రేరణ(ణం)
catalyst ఉత్ప్రేరకం
catalytic ఉత్ప్రేరక
catamaran తెప్ప
catapult n వడిసెల v విసరికొట్టు లాగికొట్టు
cataract కంటిపొర; ఆకాశగంగ; జలపాతం; శుక్లం
cataract immature అపక్వశుక్లం
cataract mature పక్వశుక్లం
cataract senile వార్ధక్య శుక్లం వృద్ధాప్యంలో వచ్చే కంటిపొర
catarrh జలుబు పడిసెం
catarrhal జలుబుకు సంబంధించిన
catastrophe పెద్ద ఆపద విపత్తు; నాటక పర్యవసానం
catastrophism ఆకస్మికసృష్టివాదం
catcall n పీటీ అనిష్టం v పీటీ కొట్టు అనిష్టం వ్యక్తపరచు
catch n లభ్యం; చిక్కు; కొలికి, కొక్కెం; టక్కరిప్రశ్న v పట్టుకొను, అందుకొను, చిక్కించుకొను; కలుసుకొను; బందీగా పట్టుకొను; (నిప్పు) అంటుకొను; అర్థం చేసుకొను
catch at లాగుకొను గుంజుకొను
catch fire అంటుకొను వ్యాపించు
catch line గ్రాహకపంక్తి
catch on వ్యాపించు విస్తరించు
catch up పట్టుకొను; సమానమగు
catch word ఊతపదం
catchment అరగాణి నీరు నింపే వనరు
catchment area ఆయకట్టు నీటివనరు విస్తీర్ణం
catechism (మతంలో) ప్రశ్నోత్తర గ్రంథం; (రాజకీయాల్లో) ప్రశ్నోత్తరాలు
catechol కపిలిందధృతి
catechu కాచు
categorical నిరపేక్ష నిశ్చిత స్పష్ట; విపుల వివరమైన
categorically స్పష్టంగా విపులంగా వివరంగా
categorization (సం)వర్గీకరణం
category తరగతి శ్రేణి వర్గం; స్థితి జాతి; సంవర్గం
catenation పరస్పరాన్వయం
cater సేవచేయు బందోబస్తుచేయు; తిండిపెట్టు
cater-cousin దూరపు బంధువు
catering వంటాపెట్టూ
catering on railway రైల్లో భోజన సదుపాయాలు
caterpillar గొంగళిపురుగు
catharsis దేహశుద్ధి; క్షాళన ప్రక్రియ
cathartic విరేచనకారి భేది మందు
cathartic saline లవణవిరేచనకారి
cathode రుణధ్రువం
catholic కేథలిక్ మతస్థుడు; సర్వసామాన్య సర్వజనోపయోగకర విశాలహృదయంగల
cattle పశువులు గొడ్లు
cattle feed reject పశుగ్రాస వ్యర్థం
cattle pound బందెల/బంజరు దొడ్డి
cattle show పశుప్రదర్శన
cattle quarantine station రోగగ్రస్త పశుకేంద్రం
caucus స్థానిక సమావేశం; కుట్రదారుల ముఠా
cauda equina గుర్రపుతోక
caudal పుచ్ఛ పుచ్ఛీయ; తోకవంటి పాదాభిముఖ
cauldron పెద్దకాగు
cauliflower కోసు/గోబి పువ్వు
caulin bud దంటుమొగ్గ
causable కారణసాధ్య
causal హేత్వర్థక
causality కార్యకారణభావం
causation సకారణత్వం
causative కారణమైన; ప్రేరణార్థక(కం)
cause n కారణం, హేతువు, పక్షం; దావా, వ్యాజ్యం v కలుగజేయు, ప్రేరేపించు, (ఉత్పత్తి) చేయు, చేయించు
cause and effect relationship కార్య కారణ సంబంధం
cause celebre పదిమందినీ ఆకర్షించే దావా/వ్యాజ్యం
cause-specific నిర్దిష్ట కారణం
make common cause కలిసిపోవు చేరిపోవు ఏకాభిప్రాయానికి వచ్చు
show cause కారణం చూపు/చూపించు
causeless నిర్హేతుక అకారణ
causeway కాలిబాట పోతగట్టు
caustic తీవ్ర కఠిన; దాహక
caustic soda దాహకసోడా
cauterization దహనీకరణం
cauterization chemical రసాయనిక దహనీకరణం
cauterization electrical విద్యుద్దహనీకరణం
caution n (ముందు) జాగ్రత; హెచ్చరిక v జాగ్రత చెప్పు హెచ్చరించు
cautionary హెచ్చరించే జాగ్రత చెప్పే
cautioner పూచీదారు జామీనుదారు
cautious జాగ్రతగల జాగరూక అప్రమత్త
cautiously జాగ్రతగా జాగరూకతతో
cavalcade (ఆశ్వికుల) ఊరేగింపు/దండు
cavalier ఆశ్వికుడు గుర్రపురౌతు
cavalry ఆశ్వికదళం
cave n గుహ బిలం
cave in కూరుకొని పోవు (అండలు) విరిగిపడు
caveat హెచ్చరికపత్రం చర్య విరమణ నోటీసు
cavern పెద్దగుహ గహ్వరం
cavil n దురాక్షేపణ, రంధ్రాన్వేషణ, వితండవాదం v దురాక్షేపణ/రంధ్రాన్వేషణ/వితండవాదం చేయు
cavitation డొల్లకావటం
cavity డొల్ల; కుహరం కోశం
cavity abdominal ఉదరకుహరం
cavity air వాయురంధ్రం
cavity amniotic పిండకోశం
cavity cranial కపాలకుహరం పుర్రె బరిణె
cavity nasal నాసారంధ్రం నాసికాకుహరం
cavity oral నోరు ముఖరంధ్రం
cavity tympanic కర్ణభేరీకుహరం
cavum డొల్ల
cease మాను, నిలిచిపోవు, అంతమగు; విరమించు, తుదముట్టించు; తుదముట్టు, కోల్పోవు, నిలిపివేయు
cease-fire యుద్ధవిరమణ
cease-fire order యుద్ధవిరమణాదేశం
ceaseless ఎడతెగని నిరంతర అనవరత; మానని
cedar దేవదారు
cede ఇచ్చివేయు; అర్పించు దత్తం చేయు అప్పగించు వశపరచు; ఓడిపోవు
cedrela microcarpa/toona గాలిమాను నందిచెట్టు
cedrus deodara దేవదారు
ceiling గరిష్ఠ పరిమితి; శిఖరం; లోకప్పు; బల్లకూర్పు
ceiling price గరిష్ఠ మూల్యం
celebacy బ్రహ్మచర్యం
celebrate (శుభాశుభకర్మలు) నెరవేర్చు; (ఉత్సవాలు/పండుగలు) చేయు
celebrated ప్రసిద్ధ ప్రఖ్యాత
celebration ఉత్సవం పండుగ వేడుక
celebrity ప్రసిద్ధి; కీర్తి ఖ్యాతి; ప్రసిద్ధవ్యక్తి
celestial అలౌకిక దివ్య; స్వర్గసంబంధి విశ్వసంబంధి
celestial sphere ఖగోళం
cell (జెయిలు) గది; విద్యుద్ఘటం; (జీవ)కణం
cell air వాయుకణం
cell bone అస్థికణం
cell fat కొవ్వుకణం
cell germ బీజకణం
cell giant మహాజీవకణం
cell-grid modelling ఘటజాలక ప్రతిరూపణం
cell liver కాలేయకణం
cell nerve నాడీకణం
cell red ఎర్రరక్తకణం
cell sickle కొడవలి ఆకారపు కణం
cell white తెల్లరక్తకణం
cellar నేలమాళిగ నేలకొట్టు పాతర
celluar కణసంబంధి
celluloid సెల్యులాయిడ్
cement సిమెంటు; అతికించు (సంబంధం) కలుపు
cement concrete surfacing సిమెంటు కాంక్రీటు పూత (వేయు)
cemetery సమాధి స్థలం గోరీల దొడ్డి
cenotaph గోరీ సమాధి; స్మారకచిహ్నం
censor n దోషనిర్ణేత పూర్వపరిశీలకుడు v నిషేధించు కత్తిరించు పూర్వపరిశీలన చేయు
censorious తప్పులు పట్టే రంధ్రాన్వేషక
censorship దోషనిర్ణయం ప్రచురణ/ప్రదర్శన నిషేధం; కత్తిరింపు
censure n గద్దింపు మందలింపు; నింద అభిశంసనం v నిందించు మందలించు అభిశంసించు
censure motion అభిశంసన తీర్మానం
vote of censure అభిశంసన వోటు
census జనాభా లెక్క(లు) జనసంఖ్యానం
industrial census పారిశ్రామికోత్పత్తుల వివరణ
cent నూరు వంద; చిన్న (అమెరికా) నాణెం; నోరు
cent percent నూటికి నూరు పాళ్ళు/శాతం; పూర్తిగా సంపూర్ణంగా
Centanrus అశ్వతర మండలం
centenarian శతాయుష్మంతుడు
centenary నూరేళ్ళ కాలం; శతజయంతి
centennial శతవార్షికోత్సవ(సంవత్సరం)
center n కేంద్రం; మధ్యభాగం; కేంద్రప్రభుత్వం v మధ్యనుంచు మధ్యనుండు కేంద్రీకరించు
center childwelfare శిశుసంక్షేమ కేంద్రం
center health ఆరోగ్య కేంద్రం
center maternity ప్రసూతి కేంద్రం
center primary health ప్రాథమికారోగ్య కేంద్రం
center rural health గ్రామీణారోగ్య కేంద్రం
centipede శతపాది (జీవి)
central కేంద్ర కేంద్రీయ మధ్య; పెద్ద ప్రధాన ముఖ్య
central act కేంద్ర ప్రభుత్వ చట్టం
central administration కేంద్ర ప్రభుత్వం/పాలన
central board of revenue కేంద్ర రెవిన్యూ బోర్డు
central co-operative bank కేంద్ర సహకార బ్యాంకు
central government కేంద్ర ప్రభుత్వం
central jail కేంద్ర కారాగారం
central secretariat service కేంద్ర సచివాలయ సేవ/ఉద్యోగం
central vowel మధ్యాచ్చు
centralization కేంద్రీకరణ(ణం)
centralize కేంద్రీకరించు
centralized కేంద్రీకృత
centrally కేంద్రంద్వారా
centrally administered unit కేంద్ర పరిపాలిత భాగం
centre n కేంద్ర ప్రభుత్వం; మధ్యభాగం v మధ్యనుండు మధ్యనుంచు కేంద్రీకరించు
centrifugal కేంద్రపరాఙ్ముఖ; అపకేంద్ర
centrifugation కేంద్రపరాఙ్ముఖీకరణం
centrifuge కేంద్ర విముఖి/పరాఙ్ముఖి
centripetal కేంద్రోన్ముఖ; అభికేంద్ర
centrode కేంద్రపథం
centroid గురుత్వకేంద్రం
century శతాబ్దం శతాబ్ది; నూరేళ్ళ కాలం
cephalalgia తలనొప్పి
cephalic శీర్ష శీర్షసంబంధి
cephalo caudal direction శిరఃపాదాభిముఖదిశ
cephalometry తలకొలత శీర్షమాపనం
cephalon తల శీర్షం
cephalotripsy కపాల విచ్ఛేదన(శస్త్ర)క్రియ
Cepheus ఊర్వశీపురూరవులు
ceramic industry పింగాణీ పరిశ్రమ
ceramics కుమ్మరం కుమ్మరిపని; పింగాణీ పని
cereal తృణధాన్యం
cerebellar చిన్నమెదడుకు సంబంధించిన
cerebellum చిన్నమెదడు అనుమస్తిష్కం
cerebral మస్కిష్కం పెద్దమెదడు
cerebral palsy మస్తిష్కపక్షవాతం
cerebration బుద్ధివ్యాపారం
cerebrum బృహన్మస్తిష్కం పెద్దమెదడు
ceremonial adj శిష్టాచార సంబంధి n శిష్టాచారం; ఉత్సవం
ceremonial guard ఔపచారిక రక్షకదళం
ceremonial parade ప్రత్యేకమైన కవాతు
ceremonius ఆచారబద్ధ ఉత్సవపూర్వక; ఆడంబరపూర్వక
ceremony ఉత్సవం వేడుక; ఆచారకర్మ
ceropegia gulbosa నల్తీగ
certain నియత నిశ్చిత నిర్ణీత; ఒకానొక; నిజమైన రూఢి అయిన; విశ్వసనీయ
certainly నియతంగా నిశ్చితంగా నిజంగా నమ్మకంగా
certainty నిశ్చయం నియతి నమ్మకం తథ్యం
certificate యోగ్యతాపత్రం; ధ్రువపత్రం; ప్రమాణపత్రం
certificate discharge విడుదలపత్రం
certificate health ఆరోగ్యపత్రం
certificate medical వైద్యపత్రం
certificate of character నడవడి/సత్ప్రవర్తన పత్రం
certificate vaccination టీకా (ధ్రువీకరణ) పత్రం
certification ధ్రువీకరణ; ప్రమాణీకరణ; అంగీకారముద్ర
certified copy ధ్రువీకృత/ప్రమాణీకృత ప్రతి; ప్రమాణితపత్రం
certify ప్రమాణీకరించు; ధ్రువీకరించు; నిశ్చయంగా చెప్పు ధ్రువపరచు
certiorari సర్టియోరరి (రిట్ ఉత్తరువు)
certiouary ఉత్తరువు
certitude రూఢి
cerumen గుబిలి
cervical మెడకు/గర్భాశయ ద్వారానికి సంబంధించిన గ్రీవాసంబంధి
cervix మెడ కంఠం గ్రీవం
cervix uteri గర్భాశయద్వారం
cess శిస్తు రుసుము
cess pool మురికిగుంట
cessation నిలుపుదల విరమణ సమాప్తి; విరామం; అంతం
cessation of hostilities యుద్ధవిరమణ
cession అప్పగింత సమర్పణ; పరిత్యాగం; ఇచ్చివేయటం ఇచ్చివేత
cetus శింశుమార(కం)
chafe రాచుకొనిపోవు; ఉత్తేజింపజేయు; విసిగించు; విసుగుదల కోపం
chaff n ఊక తవుడు పొల్లు పొట్టు; పనికిరానిది చెత్త v నరుకు ముక్కలుముక్కలు చేయు
chaffer (నచ్చు) బేరమాడు
chain n గొలుసు శృంఖల సంకెళ్ళు; వరస శ్రేణి; నిర్బంధం
chainline గొలుసు గీత/రేఖ
chainline printer రేఖాశృంఖలాముద్రాపకం
chain reaction గొలుసుకట్టు/శృంఖలా ప్రతిచర్య
chain stitch గొలుసుకుట్టు
chained lady ఇంద్రమద
chaining శృంఖలనం
chains గుంపులు
chair n కుర్చీ అధికారపీఠం పదవి; అధ్యక్ష స్థానం పండిత పదవి v అధ్యక్షత వహించు
take the chair పదవిని/అధ్యక్షపీఠం అలంకరించు
chairman సభాపతి అధ్యక్షుడు
chalcedony రక్తస్ఫటికం
chalcolithic age కాంస్య పాషాణయుగం
chalk సుద్ద సీమసున్నం సున్నపురాయి
chalk out సిద్ధపరచు
challenge n సవాలు, హెచ్చరిక; విపత్తు v సవాలు చేయు, జగడానికి పిలుచు, ఆక్షేపించు, హెచ్చరించు
chamber (న్యాయాధికారి) గది
chamber air గాలిగది వాయుకోశం
chamber anterior ముందటిగది ముందుగది
chamber inspection తనిఖీగది
chamber of commerce వాణిజ్యమండలి
chamber posterior వెనకగది
lower chamber దిగువసభ శాసనసభ లోక్సభ విధానమండలి
upper chamber ఎగువసభ రాజ్యసభ విధాన పరిషత్తు
chameleon నృగుడు; ఊసరవెల్లి
chamois leather జింకతోలు
champion n జెట్టి విజేత సమర్థకుడు అసహాయ శూరుడు v సమర్థించు పక్షంవహించు
championship గెలుపు పక్షసమర్థన విజేతృత్వం
chance adj ఆకస్మిక, అదృష్టవశమైన, కాకతాళీయ, యాదృచ్ఛిక n అదృష్టం, అవకాశం, ఘటన v సంభవించు, తటస్థించు, పుట్టించు
by chance అకస్మాత్తుగా అదృష్టవశాత్తు యాదృచ్ఛికంగా అనుకోకుండా
chance upon అకస్మాత్తుగా పొందు/లభించు
stand a chance నమ్మకం కలుగు/ఉండు
take a chance అవకాశం తీసుకొను ప్రయత్నించు
chancellor ప్రధానోద్యోగి ప్రభుత్వోద్యోగి కులపతి విశ్వవిద్యాలయాధ్యక్షుడు
chancellor of the exchequer (బ్రిటిష్) ఆర్థికమంత్రి
chancellor of university కులపతి విశ్వవిద్యాలయాధ్యక్షుడు
chancery రాయబార కార్యాలయం; (బ్రిటిష్) ప్రత్యేకోన్నత న్యాయస్థానం
chancre సుఖవ్యాధి కురుపు
chancre hard గట్టి సుఖవ్యాధి కురుపు
chancre soft మెత్తని సుఖవ్యాధి కురుపు
chandelier లస్టరు
change n మార్పు, పరివర్తన; చిల్లర నాణేలు v వదులుకొను, వదిలించుకొను, తిప్పు, తప్పించు, వేరొకటిగా చేయు
change front రూపం/పార్టీ మార్చు
change one’s mind మనసు మార్చుకొను
change one’s tune స్వరం మార్చు అభిప్రాయం మార్చు/ఫిరాయించు; చల్లబడు
changeability అస్థిరత్వం మారే స్వభావం పరిణామశీలత
changeable మారే అస్థిర చంచల పరిణామశీల
changeable root ఉద్వర్తనక్షమ ధాతువు
changeful అస్థిర చపల
changeless మారని మార్పు లేని/కాని
changing పరివర్తక మారుతుండే
channel కాలవ (గొట్టపు) మార్గం; దిక్కు పథం; (రెండు సముద్రాలనుకలిపే) జలమార్గం
channel irrigation కాలవనీటి పారుదల
chant n పాట గీతం రాగం; మంత్రం v పాడు మంత్రించు
chaos అస్తవ్యస్తత అరాజకత్వం గందరగోళం అవ్యవస్థ
chaotic అవ్యవస్థిత అరాజక సంకీర్ణ
chap n మనిషి వ్యక్తి v నరుకు చీల్చు పగలగొట్టు
chapel చిన్నగుడి ప్రార్థనాలయం
chaperon n సంరక్షకురాలు సహాయకురాలు v రక్షించు; సంబాళించు
chaplain (క్రైస్తవ) అర్చకుడు పూజారి
chapter అధ్యాయం ప్రకరణం పరిచ్ఛేదం; (మతాచార్య) సభ
char మాడ్చు బొగ్గుచేయు
character గుణం, స్వభావం, ప్రవర్తన, లక్షణం, గుర్తు; యోగ్యత, సత్ప్రవర్తన; హోదా, అంతస్తు; అక్షరం, లిపి; (నాటకాదుల్లో) పాత్ర
characteristic adj స్వాభావిక, ప్రత్యేక, విశిష్ట n లక్షణం, విశేషగుణం, ప్రత్యేకత, విలక్షణత
characterization పాత్రచిత్రణ శీలనిరూపణ స్వభావచిత్రణం
characterize చిత్రీకరించు వర్ణించు
characterology శీలపరిశీలన
charcoal (కర్ర) బొగ్గు
charcoal activated ఉత్తేజితమైన బొగ్గు
charge n భారం, బరువు; (తుపాకీ) బారు/ మందుగుండు; ఖర్చు, వ్యయం, వెల, ఖరీదు; ఆరోపణ, బాధ్యత, అధీనత, ఆవేశం; ఫిర్యాదు, నేరం; అధికారం; నిందారోపణ, ఉత్తరువు, v. భారంవేయు, అప్పగించు, (తుపాకి) మందు పట్టించు; వెలకట్టు; లెక్కలో రాయు; ఆజ్ఞాపించు, ఆక్రమించు; నేరం మోపు
charge d’ affaires కార్యవాహక దూత
charged couple devise ఆవిష్ట యుగళోపకరణం
charge holder ప్రత్యేకబాధ్యతలుగల వ్యక్తి
charge of office కార్యభారం పదవీబాధ్యత
charge sheet దోషారోపణపత్రం అభియోగ పత్రం
give in charge అప్పగించు సంరక్షణలో ఉంచు
hand over charge కార్యభారం అప్పగించు/బదలాయించు
chargeable దోషిగా నిలబెట్టదగిన ఆరోపణీయ; ధరకట్టదగిన వసూలు చేయదగ్గ; విధించదగ్గ
charging ఆవేశితం చేసే
chariot రథం తేరు
charitable దానశీల ఉపకారి ఉదార ధార్మిక ధర్మ(బద్ధ)
charitable endowment దేవాదాయ ధర్మదాయాలు
charity దాతృత్వం దానశీలత; దానం ధర్మం; ఉదారత పరోపకారిత; దయ కారుణ్యం
charlatan పండితమాని కువైద్యుడు
charm n మంత్రం; తాయెత్తు/తావీదు; రక్ష (రేకు); ఆకర్షణ, సౌందర్యం, శోభ v ఆకర్షించు; మంత్రించు; ఆనందింపజేయు, మోహపెట్టు
charnockite కంచురాయి
chart (సముద్ర)పటం; చిత్రం; పట్టిక
chart temperature జ్వరపటం
charter n అధికారపత్రం శాసనపత్రం; ప్రణాళిక; హక్కు అధికారం; దస్తావేజు
chartered accountant అధికృత గణకుడు
chartered plane అద్దె విమానం
charter of human rights మానవహక్కుల ప్రణాళిక
chase n వేట (జంతువు), వేటభూమి; వెంట తరమటం; అచ్చుచట్రం v వెంటపడు, వేటాడు; తరుము, వెళ్ళగొట్టు
chasm గండి లోతైన కనుమ అగాధం
chassis చట్రం
chaste పవిత్ర నిష్కళంక సదాచారి
chasten నిరోధించు నిర్బంధించు శిక్షించు
chastise శిక్షించు దెబ్బలు కొట్టు
chastisement దండన
chastity సచ్ఛీలత జితేంద్రియత పవిత్రత
chat పిచ్చాపాటీ మాటామంతీ
chateau కోట
chattel గృహోపకరణం సామాను; చరాస్తి
chatter n కోతి అరుపు పిచ్చికూత వాగుడు v వాగు వదరు పేలు
chauffeur షోఫర్ (మోటారు బండి) చోదకుడు డ్రైవరు
chauvinism దురహంకారం దురభిమానం జాత్యభిమానం; విపరీత దేశభక్తి
cheap చౌక తుచ్ఛ క్షుద్ర
cheap and speedy justice చౌకగా త్వరగా లభించే న్యాయ(నిర్ణయం)
cheap money policy సులభద్రవ్య విధానం
cheapen తగ్గించు చౌకబరచు
cheat n మోసగాడు కపటి; మోసం దగా వంచన v మోసపుచ్చు దగాచేయు వంచించు
check n అవరోధం, నిషేధం, ప్రతిబంధకం; పరీక్ష v అడ్డుపెట్టు, నిరోధించు, నిలిపివేయు; విచారించు, పరీక్షించు, సరిచూచు
check list ప్రాథమిక సూచిక
check point పరీక్షాస్థలం
check-up పరీక్ష
keep in check అదుపులో ఉంచు
checked సరిచూసిన; పరీక్షించిన
checkmate ఆట కట్టు/కట్టించు
cheek బుగ్గ
cheer n హర్షధ్వానం చప్పట్లు ఉత్సాహం v ప్రోత్సహించు సంతోషపెట్టు చప్పట్లుకొట్టు
cheerful ప్రసన్న ఆనందిత సంతుష్ట
cheerfully ప్రసన్నంగా సంతోషంగా
cheese జున్ను
cheese sick / straws పాలవిరుగు
cheilitis నోటిపూత
chelicera కలిసర
cheloid (keloid) గాయపు మచ్చ/కాయ
chemical adj రసాయనిక n రసాయనిక (పదార్థం)
chemical oceanography సాగర రసాయన శాస్త్రం
chemical property రసాయనికధర్మం
chemically రసాయనికంగా
chemist రసాయన శాస్త్రజ్ఞుడు; మందులమ్మేవాడు; ఔషధవిక్రేత
chemist pharmaceutical ఔషధ రసాయనవేత్త/శాస్త్రజ్ఞుడు
chemistry రసాయనశాస్త్రం
chemistry blood రక్త రసాయనశాస్త్రం
chemotherapy రసాయనచికిత్స
cheque చెక్కు
bearer cheque బేరర్ చెక్కు
blank cheque ఖాళీ చెక్కు
crossed cheque క్రాస్డ్ చెక్కు
chequered ఎగుడుదిగుడు క్రమరహిత; రంగురంగుల
cherish భావించు మనసులో ఉంచుకొను
chess చదరంగం
chess-board చదరంగం బల్ల
chess-men చదరంగం పావులు
chest ఛాతీ గుండె వక్షస్థలం; పెట్టె
chewing నమలటం
chiaroscuro వెలుగునీడల చిత్రం
chicanery పితలాటకం మోసం కుయుక్తి
chick కోడిపిల్ల
chicken-pox ఆటలమ్మ అమ్మవారు చిన్నమ్మవారు
chide గద్దించు మందలించు
chidoblast దంశకణం
chief adj ముఖ్య ప్రధాన విశేష; పెద్ద n ప్రముఖుడు నాయకుడు అధికారి
chief commissioner చీఫ్ కమీషనర్
chief editor ప్రధాన సంపాదకుడు
chief justice ప్రధాన న్యాయమూర్తి
chief minister ముఖ్యమంత్రి
chief of air staff విమానదళాధ్యక్షుడు
chief of army staff సైన్యాధ్యక్షుడు సైనికదళ ప్రధానాధికారి
chief of protocol చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్
chief reporter ప్రధాన విలేఖరి
chief whip చీఫ్ విప్
cheifly ప్రధానంగా విశేషంగా ముఖ్యంగా ప్రముఖంగా
chiefs తెగ/ముఠా నాయకులు
chilblain చలికురుపులు/గజ్జి
child శిశువు బిడ్డ
child care శిశుసంరక్షణ
child handicapped అవిటి బిడ్డ/శిశువు
child-welfare శిశుసంరక్షణ
childhood శైశవం చిన్నతనం బాల్యం
chill చల్లని శీతల; ఉదాసీనత ఉత్సాహలోపం
chillies మిరప
chime n గంట ఝంకారం v గంటకొట్టు; అంగీకారం కుదురు
chimera అభూతకల్పన భ్రమ భ్రాంతి; కిమ్మీరం భూతం కల్పిత జంతువు
chin గడ్డం చుబుకం
china clay చైనామట్టి పింగాణీ
china ware పింగాణి పాత్రలు
chip ముక్క తునక పేడు
chip of old block పాతకాపు; పితృసమానుడు
chirography లేఖనకళ; దస్తూరి; సాముద్రికం; దస్తావేజులు రాసే విధానం
chiropodist పాదచికిత్సానిపుణుడు
chit-chat ముచ్చట్లు
chitin పెంకు
chivalrous దుర్బల/శరణాగత రక్షక వీర పరాక్రమశీలి సాహసౌదార్యాలున్న
chivalry పరాక్రమం శూరత్వం రక్షకత్వం
chlorination హరినీకరణం క్లోరినీకరణం
chlorine హరినం
chlorite-schist సుద్దరాయి
chloronema హరితతంతువు
chlorophyll పత్రహరితం
chloroplast హరితకణం
chloroxylon swietenia బిలుగు
choice adj ఇష్టమైన నచ్చిన; ఉత్తమ శ్రేష్ఠ n ఎన్నిక ఇష్టం కోరిక; నిర్ణయం; శ్రేష్ఠమైనది
choir గాయకబృందం భజనమండలి
choke నులిమివేయు ఉక్కిరిబిక్కిరిచేయు; ఆవేశంవల్ల మాట్లాడలేకపోవు
choking పొరబారటం
cholagogue పిత్తరేచకం; మృతవిరేచనకారి
cholangitis పిత్తవాహినీశోథ
cholelithiasis పిత్తాశయంలోని రాళ్ళు
cholera కలరా
cholicystitis పిత్తాశయశోథ
choose ఎన్నుకొను; ఇష్టపడు నిర్ణయించు
choosen ఎంచుకొన్న ఎంపిక చేసిన
chooser ఎంచుకొనే వ్యక్తి; నిర్ణేత
choosing ఎన్నుకోవడం ఎన్నిక
chop తెగనరకు ముక్కలుచేయు; దారి చేసుకుంటూ పోవు; మాంసం ముక్క చియ్య
choral బృందగాన సంబంధి
chord (వాద్యసాధనాల) తీగె; శ్రుతి స్వర తారతమ్యం; రజ్జువు పాశం దారం; జ్యా
choreography నృత్య సంయోజనం; నాట్యకళ నాట్యపద్ధతి సూచన
chorion జరాయువు; గర్భకోశం
choroid గుడ్డుపొర; రంజిత నేత్రపటలం
chorus బృందగానం; ధ్రువాగానం
christendom క్రైస్తవ ప్రపంచం
christian క్రైస్తవుడు
christianity క్రైస్తవమతం క్రీస్తు మతం
christmas day క్రీస్తు పుట్టినరోజు (పండగ)
chromaffin వర్ణరాగి
chromatic వర్ణసంబంధి
chromatography వర్ణలేఖన శాస్త్రం
chromophobe వర్ణవిరాగి
chromophore వర్ణవాహకం
chromoscope వర్ణదర్శిని
chromosomal వర్ణగ్రాహక
chromosphere వర్ణమండలం
chromotropic వర్ణాకర్షి
chronic దీర్ఘకాలిక; విడవని ఎడతెగని
chronic disease దీర్ఘవ్యాధి
chronicle చరిత్ర కాలక్రమంలో రాసిన విషయాలు
chronicler చరిత్రకారుడు
chronological కాలక్రమానుసారి కాలక్రమానుగత (చారిత్రక)
chronology కాలక్రమం
in chronological order కాలక్రమానుసారంగా
chronometer కాలమాపకం
chrysanthemum చేమంతి
chrysanthemum cornarium/indic చేమంతి
chrysolite లేతగుడ్లరాయి
chuckle n కోడికూత; నవ్వటం నవ్వుకోవటం v (చప్పుడు లేకుండా) నవ్వు ప్రసన్నమగు
chunk ముక్క ఖండం అంశం భాగం
church చర్చి క్రైస్తవ దేవాలయం/మతాలయం
churn చిలకటం గిలకొట్టడం మథనం; గిలకొట్టు మథించు
chyle అన్నరసం అన్నధాతుసారం
chyluria మూత్రంలో బైలు పోవటం
chyme ఆమాశయపాకం
cicatrix గాయపు మచ్చ
cicera rietinum సెనగ
cilia రోమకాలు
ciliary రోమక సంబంధి
cilium సూక్ష్మకేశం రోమకం
cinchona excelsa దుద్దుగు
cinder బొగ్గు
cinderella job నిష్పల ప్రయాస
cinema చలనచిత్రం
cinematographic చలనచిత్రరూపక
cinematography చలనచిత్రకళ
cineration భస్మీకరణం
cinnabar రససిందూరం
cinnamon లవంగ పట్ట దాల్చినచెక్క
cinnamon oil దాల్చిన నూనె
cinnamounma camphora కర్పూర వృక్షం
cipadessa fruticefa తురక వేప
cipher సున్న శూన్యం; సాంకేతిక లిపి
cipher code లిపి సంకేతం సంకేత లిపి
Circinus భుజ్యమండలం
circle n వలయం, ఉంగరం, కైవారం; (గ్రహ) మండలం; కాలచక్రం; వర్ణం; సమూహం; పలుకుబడి ప్రమాణం, అధికార ప్రదేశం; వృత్తం, చక్రం v చుట్టూ తిరుగు, గిరగిర తిరుగు; చుట్టుముట్టు
circle graph (pie graph) వృత్త/వలయ పటం
circuit వలయం చక్రం విద్యుద్వలయం; ప్రయాణం సంచారం; చుట్టూ తిరగటం
circular adj వర్తులాకార గుండ్రని వృత్తాకార n ప్రకటన పత్రిక
circulation చెలామణి; ప్రసరణ ప్రసారం; అమ్మిన సంచికల సంఖ్య; పాఠకుల సంఖ్య; వ్యాప్తి
circulation blood రక్త ప్రసరణ/ప్రసారం
circulation collateral సమపార్శ్వ ప్రసరణ
circulation of currency నోట్ల చెలామణి
circulation of money ద్రవ్య చెలామణి
circulation portal ప్రతిహార రక్తప్రసరణ
circulation renal మూత్రపిండ రక్తప్రసరణ
circulatory ప్రసరణీయ
circumcentre పరికేంద్రం
circumcircle పరివృత్తం
circumcision సున్నతి/సుంతి
circumference చుట్టుకొలత పరిధి; (ఖగోళ) పరిధి
circumflex accent స్వరిత(స్వరం)
circumlocution (వాక్య) విస్తరం/విస్తరణ; డొంకతిరుగుడు ప్రసంగం
circumscribe హద్దు/ఆవరణ ఏర్పరచు చుట్టూ గీత గీయు; పరిలిఖితం; వృత్తాంతర్గత
circumscribed గిరిగీసిన/సరిహద్దుగల
circumspect తెలివయిన జాగ్రతగల హెచ్చరికగల
circumspection జాగ్రత ఆలోచనాత్మకత
circumstances పరిస్థితులు సంగతులు సందర్భాలు స్థితిగతులు సంఘటనలు
under the circumstances ఈ పరిస్థితుల్లో/ సందర్భంలో
circumstantial ప్రాసంగిక
circumstantial evidence ప్రాసంగిక సాక్ష్యం
circumvent మోసపుచ్చు (చట్టంనుంచి) తప్పించుకొను
circumvented వంచిత
circumvention వంచన మోసం
circus సర్కస్
cissoid సింజిని
cistern కుండ కూపం తొట్టి
citadel గడి కోట దుర్గం
citation అనులేఖనం
cite ఉదాహరించు ప్రమాణం చెప్పు/చూపు;
citizen నాగరకుడు పౌరుడు
naturalized citizen స్వీకృతపౌరుడు
citizenship పౌర(స)త్వం
citizenship rights పౌర(స)త్వహక్కులు
citric acid నిమ్మౌప్పు
citrus నిమ్మజాతి
citrus aurantium/sinensis చీనీ
city మహానగరం
city father పురప్రముఖుడు; పురపాలక సంఘాధికారి
city state నగరరాజ్యం
freedom of the city నగరస్వాతంత్ర్యం
civic పౌరసంబంధి పౌరసత్వపు; నాగరక
civic reception పౌరస్వాగతం
civic rights పౌరహక్కులు
civic sense పౌరకర్తవ్యభావన
civics పౌరశాస్త్రం
civil వ్యావహారిక వ్యవహారరూపక; సాంఘిక పౌరసంబంధి (సైనిక సంబంధంలేని)
civil administration పౌరపరిపాలన
civil aviation పౌర విమానయానం
civil court సివిల్ కోర్టు
civil defence పౌరరక్షణ
civil disobedience movement శాసనోల్లంఘ నోద్యమం
civil law వ్యవహారవిధి
civil liberty పౌర స్వేచ్ఛ
civil list రాజకుటుంబ వ్యయపట్టిక; ప్రభుత్వాధికారుల జాబితా
civil marriage సివిల్ వివాహం
civil offences సివిల్/వ్యవహారాపరాధాలు
civil procedure code వ్యవహార స్మృతి
civil remedy పౌర/వ్యావహారిక పరిహారం/నివారణమార్గం
civil rights పౌరహక్కులు
civil servants ప్రభుత్వోద్యోగి
civil service ప్రభుత్వసేవ
civil suit సివిల్ దావా/వ్యాజ్యం
civil supplies పౌరసరఫరాలు
civil war అంతర్యుద్ధం
civilian ప్రభుత్వాధికారి; సాధారణపౌరుడు
civilian dress పౌరదుస్తులు
civilities సభ్యమర్యాదలు
civilization నాగరకత; సభ్యత మర్యాద
civilize నాగరకత/సభ్యత నేర్పు మర్యాద చెప్పు
civilized నాగరక సభ్య మర్యాద తెలిసిన
claim n హక్కు అర్హత స్వత్వం v దావా వేయు వ్యాజ్యమాడు హక్కులడుగు
claimant హక్కుదారు తనదని వాదించేవ్యక్తి క్లెయిందారు
clairvoyance దివ్యదృష్టి దూరదృష్టి యోగదృష్టి
clairvoyant యోగి
clamour n అరుపు, బొబ్బ(రింత), గడబిడ, కోలాహలం, నినాదాలు v బొబ్బలుపెట్టు, గందరగోళం/నినాదాలు చేయు
clamp n తాళం బందు; ఇటుకల కుప్ప v బిగించు తాళం వేయు
clan వంశం తెగ కులం
clandestine రహస్య ప్రచ్ఛన్న గుప్త
clapping ఆస్ఫాలనం
clarification స్పష్టీకరణ వివరణ; నిర్మలీకరణం
clarify స్పష్టపరచు వివరించు; శుభ్రపరచు శుద్ధిచేయు నిర్మలంచేయు
clarion బాకా బూర
clarion call పిలుపు ఆహ్వానం; ప్రోత్సాహం
clarion voice ఉత్తేజక ధ్వని
clash n దెబ్బ, విరోధం, సంఘర్షణ v ఎదుర్కొను, ఘర్షణపడు, విభేదించు, దాడిచేయు
clasp n కొలికి, కొక్కెం; కౌగిలింత; చేతులు పట్టుకోవటం v పట్టుకొను, చుట్టుకొను, కౌగలించు; కొక్కెం తగిలించు
clasper ఆలింగనం
class తరగతి వర్గం శ్రేణి; వర్ణం; హోదా స్థానం రకం
class consciousness వర్గచైతన్యం
class dialect వర్గమాండలికం
class enemy వర్గశత్రువు
class-meaning వర్గార్థం
class name వర్గనామం
class room తరగతిగది
class struggle వర్గపోరాటం
class teacher తరగతి బోధకుడు
class war వర్గసంఘర్షణ
classic మహాకావ్యం ప్రామాణిక గ్రంథం; పూర్వకావ్యం
classical literature ప్రాచీన/పురాతన సాహిత్యం
classical music శాస్త్రీయ సంగీతం
classification విభజన; వర్గీకరణ
classification algorithm వర్గీకరణ పరిష్కారం
classified వర్గీకృత
classifier వర్గకం వర్గీకారకం
classify వర్గీకరించు; (తరగతులుగా) విభజించు
classless society వర్గరహిత సమాజం
clause ఉపవాక్యం ఉపనిబంధన ఉపాంశం; షరతు
clause by clause ఖండశః భాగాలుగా క్లాజువారీగా
saving clause తప్పించే/రక్షించే మార్గం
claustrophobia స్థలభీతి పరిమితి భీతి
clavicle కంటి ఎముక; జత్రువు
claw నఖం గోరు
clawfoot పంజావంటి పాదం
clawhand పంజావంటి చెయ్యి
clay బంక మన్ను/మట్టి జంబాలం
clean శుద్ధ పరిశుభ్ర దోషరహిత నిర్మల
cleaner శుభ్రంచేసే వ్యక్తి/సాధనం
cleaning నిర్మలీకరణం శుభ్రపరచటం
clear adj నిర్మల, స్పష్ట, పరిశుద్ధ, స్వచ్ఛ; కల్తీలేని, తగవులేని adv స్పష్టంగా, స్వచ్ఛంగా, పరిశుభ్రంగా; పూర్తిగా v తేర్చు, తొలగించు, శుభ్రపరచు, స్పష్టపరచు, పరిష్కరించు
clear-cut సుస్పష్ట విస్పష్ట
clear-headed స్పష్టాలోచనగల
clear majority పూర్తి ఆధిక్యం/మెజారిటీ
clear out ఖాళీచేయు తీసుకొనిపోవు
clear the way మార్గం/దారి సుగమం చేయు
clear up పరిష్కరించు
stand clear దూరంగా/తొలగి ఉండు
steer clear తప్పించుకొను
clearage చీల్చటం విదళనం
clearance తొలగింపు తీర్చివేత; విడుదల రసీదు రుణవిమోచనం
clearance centre క్లియరెన్సు కేంద్రం
clearance certificate చేబాకీ పత్రం
clearing agent క్లియరింగ్ ఏజెంట్
clearing bank క్లియరింగ్ బ్యాంకు
clearly స్పష్టంగా పూర్తిగా
cleavage పగులు చీలిక విభాగం
cleave చీల్చు పగలగొట్టు వేరుచేయు విభజించు
cleft-palate చీలిన అంగుడు
cleisanthus collinus కొడిసె
clemancy కరుణ కనికరం; క్షమ; క్షమాభిక్ష
cleone pentaphylla వాయిల
clergy క్రైస్తవ మతాధికారులు; పురోహితవర్గం మతాచార్యవర్గం
clerical error రాత తప్పు లేఖక ప్రమాదం; గుమాస్తా పొరపాటు
clerk గుమాస్తా లేఖకుడు
clevage వేర్పాటు విభేదం
clever తెలివిగల కుశల సూక్ష్మబుద్ధిగల
cleverly తెలివిగా నేర్పుగా
cliche నలిగిన సామెత పునరుక్తి గతానుగతిక వాక్యం
click క్వణం
client కక్షిదారు; ఉపయోక్త
clientele ఉపయోక్తలు; పాఠకులు
cliff కొండకొమ్ము శిఖరం
climacteric ముట్లుడిగిన
climate శీతోష్ణస్థితి వాతావరణం
climatic శీతోష్ణ/వాతావరణ సంబంధి
climatology శీతోష్ణ/వాతావరణ శాస్త్రం
climax n క్రమోన్నతి ఉత్కృష్టత పరాకాష్ఠ; శిఖరం; పతాకస్థాయి v శిఖరాగ్రం/పరాకాష్ఠ చేరు
climber ఎగబాకే తీగ ఆరోహకం
climbing ఎగబాకే ఆరోహి
clinic వైద్యశాల
clinical (రోగ) చికిత్సా సంబంధి
clinical service చికిత్సా (రూపక) సేవ
clinical thermometer జ్వరమాపకం
clinometer కోణమాపకం
clipping కత్తిరింపు కర్తనం
clique గుంపు ముఠా
clitic ఆశ్రయి
clitic en పూర్వాశ్రయి
clitic pro పరాశ్రయి
clitoris భగాంకురం భగశిశ్నం శిశ్నాంకం
cloak n పైగుడ్డ, వేషం, పరదా; సాకు, మిష v ధరించు, కప్పు; మరుగుపడు; మారువేషం వేయు
cloak room సామానుగది
clock గడియారం
clockwise సప్రదక్షిణం సవ్యంగా
clog n ఆటంకం, అడ్డు, అవరోధం; భారం, గుదికొయ్య v ఆటంకపరచు, అడ్డుపెట్టు, అవరోధం కల్పించు
close adj ఇరుకైన, బిగువైన, మూసిన; రహస్య, సన్నిహిత, ఏకాంత, సమీపస్థ; సంవృత n అంతం, సమాప్తి; ఆవరణ, పరిధి; సంవృత (స్వరం) v మూయు, బిగించు; దగ్గరకు చేర్చు; మూసుకొను, ముగియు
close in దగ్గరకు వచ్చు చుట్టుముట్టు
close juncture (సన్నికృష్ట) సంహిత
close up మూసివేయు ఐక్యమగు
closed సంవృత(తం); పరిధీకృత(తం)
closed door meeting రహస్య సమావేశం
closed quarter fighting ఎదురుబొదురు పోరాటం
closet n ఏకాంతపు (ప్రైవేటు) గది, సామానుగది, ఒంటరికొట్టు v గదిలో ఉండు; దాచు
closet water పాయిఖానా/కక్కసు
closure ముగింపు; ఆవరణ(ణం); చర్చాసమాప్తి
closure motion ముగింపు తీర్మానం
clot గడ్డ; కరుడు
clot blood నెత్తురుకరుడు; గడ్డకట్టిన నెత్తురు
cloth printing కలంకారీ అద్దకం
clotting గడ్డ కట్టడం
cloud n మేఘం, అంధకారం; పొగ/దుమ్ము v మబ్బు కమ్ము; మసక/అస్పష్టం చేయు; చీకటిపరచు
cloud-burst ఆకస్మికవర్షం కుంభవృష్టి
cloud chamber మబ్బుగది
cloud top reflectance మేఘోపరి పరావర్తనం
cloudy swelling మబ్బువాపు
clove లవంగం
club n సంఘం, క్లబ్బు; దుడ్డు/లాఠీ కర్ర; కళావరు (ముక్క) v కలుపు, జత చేయు/పరచు
club activity సాంఘిక చైతన్యం
clubfoot స్థూలపాదం; వక్రపాదం
clubmoss కాడపాచి
clue గుర్తు చిహ్నం సంకేతం సూత్రం; ఆచూకీ; మెలకువ
clumsiness వికారత; మొరటుదనం
clumsy వికృత వికార; మోటైన నేర్పులేని
cluster n గుత్తి, గెల, గుంపు, గుచ్ఛం; సంయుక్త వర్ణం v కూడు, గుంపుకట్టు, గుత్తులుగా/గెలలుగా పెరుగు
clustered సమావృత
clutch గట్టిపట్టు; గట్టిగా పట్టుకొను
clutter n అల్లరి, రొద, కోలాహలం; అనవసరమైన సామాను v రొదచేయు, అల్లరిచేయు; అక్కరలేని సామాను పోగుచేయు
cluyita spinosa కసిమి
co సహ(చరిత)
co-accused సహాపరాధి
co-axal ఏకాక్షకం
co-axial ఏకాక్షక
co-construction సమన్విత నిర్మాణ(క్రమం)
co-ed సహపాఠి
co-education సహవిద్య; సహశిక్షణం
co-curricular సహపాఠ్యవిషయక
co-effects సహకార కారణాలు
co-efficient గుణకం గుణాంకం
co-existence సహజీవనం
co-existent ఏకకాలంలో ఉన్న
co-existent phoneme సహవర్ణం
co-extension సహవిస్తరణ; సమవ్యాప్తి
co-occurence సహస్థితి
co-operate సహకరించు తోడ్పడు మద్దతిచ్చు
co-operation సహకారం
co-operative సహకారక
co-operative credit societies సహకార పరపతి సంఘాలు
co-operative enterprises సహకార సంస్థలు
co-operative farming సహకార సేద్యం/వ్యవసాయం
co-operative movement సహకారోద్యమం
co-operative society సహకార సంఘం
co-operative store సహకార గిడ్డంగి
co-opt కలుపుకొను; ఉన్న సభ్యుల వోట్లతోనే ఎన్నుకొను
co-ordinate సమన్వయించు సమానం చేయు సహకరించు
co-ordinates నిరూపకాలు
co-ordination సమన్వయం సహకారం
co-ordinator సమన్వయకర్త
co-owner సహయజమాని/సహభాగస్వామి
co-ownership సహయాజమాన్యం/సహభాగస్వామ్యం
co-plaintiff సహవాది
co-secant కోటిచ్ఛేదకం
co-sharer సహభాగస్థుడు
coach n బండి శకటం; శిక్షకుడు v నేర్పు శిక్షణ ఇచ్చు
coaching tariff ఛార్జీల పట్టిక
coagulant కరుడు/గడ్డ కట్టించే; ఘనీభవక
coagulate ఘనీభవించు; అతుక్కొను
coagulation కరుడు గట్టడం; ఘనీభవనం సంసంజనం
coal బొగ్గు
coal-field బొగ్గుగని
coal gas సహజవాయువు
coal reserves బొగ్గునిక్షేపాలు
coal seam బొగ్గుపొర
coal-tar తారు
coalesce కలియు ఏకమగు ఐక్యమగు
coalition ఏకీభవనం ఏకీభావం కలిసిపోవటం
coalition government సంకీర్ణ ప్రభుత్వం
coalition ministry సంకీర్ణ మంత్రివర్గం
coarse స్థూల ముతక గరుకు; సామాన్య; అనాగరికత బూతు
coarse cloth ముతక గుడ్డ
coarse grain ముతక బియ్యం/ధాన్యం
coarse metal శుద్ధిపరచని లోహం
coarse sand గండ్ర ఇసుక
coast కోస్తా తీరం ఒడ్డు
coast guard తీరరక్షక దళం
coastal తీర సంబంధి తీరప్రాంతీయ
coastal belt తీర మేఖల
coastal hydrodynamics తీరప్రాంత ద్రవగతి శాస్త్రం
coastal shipping తీరనౌకాయానం
coastal trade తీరప్రాంత వాణిజ్యం
coastline కోస్తారేఖ
coat కప్పు
coat of arms యోధచిహ్నాలున్న డాలు/కవచం
coating విలేపనం
coax ఇచ్చకాలతో వంచించు
coaxial cable system ప్రత్యేక తంత్రీవ్యవస్థ
cobra తాచుపాము
cobweb సాలెగూడు; చిక్కు
coccus గోళాకార సూక్ష్మజీవి
cochilea (cochlea) శంఖాస్థి; కర్ణావృత్తి; కర్ణావర్తం
cock and bull story కట్టుకథ
cockpit చాలకస్థానం; సంగ్రామక్షేత్రం; (ఓడలో) గది
cockroach బొద్దింక బరిణె పురుగు
cocoa కోకో
cocoon గుడ్లతిత్తి; పిసినికాయ పట్టుకాయ పట్టుపురుగు గూడు
cocoon farm పట్టుపురుగు(లు పెంచే) క్షేత్రం
cocos nucifera టెంకాయ కొబ్బరికాయ
code ధర్మశాస్త్రం, న్యాయనిబంధన గ్రంథం; సంహిత; సంకేత లిపి, సంజ్ఞాపద్ధతి; నియమం, ఏర్పాటు; సంకేతం
code message సంకేతిత సందేశం
code of conduct ప్రవర్తన నియమావళి
code of ethics నీతినియమావళి
codicil (వీలునామాకు) అనుబంధ(పత్రం)
codification క్రోడీకరణ(ణం)
codify క్రోడీకరించు ఏకత్రపరచు
codliver oil కాడ్చేప నూనె
coelia కుక్షికుహర సంబంధి
coenzyme సహకిణ్వం
coerce బలవంతపెట్టు బలాత్కరించు
coercion బలవంతం బలాత్కారం
coercive బలవంతం పెట్టే బలాత్కరించే బలప్రయోగంతో కూడిన
coeval సమకాలీన సమకాలిక
coexistence సహజీవనం
cofactor సహకారణాంకం
coffee కాఫీ
coffer ఖజానా; లాకు తలుపు
coffer dam తాత్కాలికమైన ఆనకట్ట
coffin శవపేటిక
cogent బలమైన ప్రబల; సముచిత; నిర్ణాయక
cogitate ఆలోచించు
cogitation ఆలోచన
cognisance అనుయోజన, తెలివిడి, జ్ఞానం; పరిశీలన; (ఆధికారికమైన) గుర్తింపు; (న్యాయ స్థానంలో) నోటీసు; గుర్తించే అధికారం; ఒప్పుదల
cognise గ్రహించు
cognitire (సం)జ్ఞానాత్మక జ్ఞానపూర్వక
cognizable గ్రాహ్య జ్ఞేయ; విచారణీయ
cognizable offence కేసుపెట్టదగిన నేరం
cognizance చూ. cognisance
to take cognizance of ఆధికారికంగా గుర్తించు
coguate సహజాతం; రక్తబంధువు
coguised గ్రహించిన
coguition గ్రహణం; సజాతీయత్వం; జ్ఞానం గుర్తింపు
cohabitation సహనివాసం
coheir సహదాయాది తోటివారసు
coherence సుసంగతి పొందిక; సందర్భశుద్ధి; సమన్వయం
coherent పొందికయిన; సందర్భశుద్ధిగల
cohesion సంయోగశక్తి, సంసంజనం, సంయోగం, సంయోజనం, సంసక్తి; అంటుకొని/అతికి ఉండటం
cohortative ఉద్బోధక
coil చుట్ట, తీగచుట్ట; చుట్టుకొను
coin n నాణెం v నాణేలు తయారుచేయు; కొత్తగా కల్పించు, సృష్టించు, ఆవిష్కరించు
coinage నాణేల తయారీ; నూతన పద సృష్టి
coincide సరిపడు, (అభిప్రాయాలు) ఏకీభవించు; సమాన స్థల మాక్రమించు; సంపతితమగు
coincidence ఏకకాలిక సంభవం, ఏకీభావం, కాకతాళీయ/యాదృచ్ఛిక సంఘటన; సంయోగం
coincident సంపతిత; ఏకీభూత, సరిపడ్డ
coining (పద) సృష్టి/కల్పన
coir కొబ్బరినార, పీచు, నారతాడు
coitus సంభోగం, మైథునం
coitus-interruptus అస్ఖలిత మైథునం
coiy herbata గలగడ్డి
cold adj