D

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
debit account ఖర్చుఖాతా డెబిట్ ఖాతా
decisive answer నిశ్చితమైన జవాబు నిశ్చిత సమాధానం
definite answer స్పష్టమైన జవాబు/సమాధానం
draw attention దృష్టికి తెచ్చు దృష్టినాకర్షించు
do one’s best చేయగలదంతా చేయు సర్వప్రయత్నాలు చేయు; ఏమీ విడవని
do one’s bit తనవంతు పనిచేయు పాల్గొను చెయ్యగలిగినంత చేయు
deficit budget లోటు బడ్జెట్
dabble తడుపు చిలకరించు నీళ్ళుచిమ్ము; అంటీముట్టనట్లు పనిచేయు
dacoity బందిపోటు
dacryocystitis అశ్రుకోశశోథ
dactylitis అంగుళి శోథ/వాపు
dagger బాకు కటారి
daily adj దైనిక రోజువారీ adv అనుదినం నిత్యం ప్రతిరోజూ
daily allowance రోజువారీ/దిన/దైనిక భత్యం
daintiness నాజూకుతనం; రమ్యత
dainty నాజూకయిన రమ్య
dairy పాల/పాడి కేంద్రం
dairy farming పాడిచేయటం పాడిపరిశ్రమ
dairying పాడిచేయటం
dais వేదిక; రంగస్థలం
dak bunglow డాక్ బంగళా
dalbergia arborea గానుగ
dalbergia latifolia జిట్రేగు
dam n ఆనకట్ట గట్టు; వంతెన v ఆనకట్ట కట్టు వంతెన నిర్మించు; నిరోధించు
dam site ఆనకట్ట కట్టే చోటు/స్థలం
damage n చెరుపు నష్టం హాని నష్టపరిహారం v నష్టం కలిగించు నాశ(నం)చేయు
damages నష్టపరిహారం
damn దూషించు నిందించు; ధిక్కరించు
damnable దూష్య నిందనీయ; ధిక్కరించదగ్గ
damnatory నిందాత్మక
damnify నష్టం కలిగించు
damning నష్టకారి ఘాతుక
damning evidence నష్టం కలిగించే సాక్ష్యం
damp adj తేమగల చెమ్మగానున్న తడి(సిన) n చెమ్మ తేమ తడి v చెమ్మ జేయు; నిరుత్సాహపరచు
damp proof చెమ్మ/తేమ తగలని
damped అవరుద్ధ
dampening effect నిరుత్సాహక ప్రభావం
damper అవరోధకం
damping అవరోధనం; చెమ్మగిలజేయటం
dance n నాట్యం నృత్యం v నాట్యం/నృత్యం చేయు
dance ballet నృత్యరూపకం
dancer నర్తకుడు నర్తకి
danger అపాయం ప్రమాదం హాని
dangerous అపాయకారి ప్రమాదకర
dangerous building పాడుకొంప పడిపోయే ఇల్లు
dangle ఊగు వేలాడు
dare సాహసించు ఎదిరించు ధిక్కరించు
daredevil సాహసి నిర్భీకుడు
dark నల్లని చీకటిగా ఉన్న; నిరాశామయ; అజ్ఞాత అప్రసిద్ధ; దట్టమైన
dark age అంధకారయుగం
dark area అజ్ఞాత/అంధకార ప్రదేశం
dark continent అజ్ఞాత భూఖండం (ఆఫ్రికా)
dark room చీకటిగది
darning తప్పుతీత
dart టాకా
Darwinian డార్విన్ అనుయాయి
Darwinism డార్విన్ వాదం/సిద్ధాంతం
dash n అడ్డగీత; గట్టిదెబ్బ చావుదెబ్బ; సాహసం; గీటు v (విసరి)కొట్టు పగలగొట్టు; వేగంగా వచ్చి తాకు; పోగొట్టు
data దత్తాంశాలు ఆధారసామగ్రి; సమాచారం భోగట్టా
data acquisition దత్తాంశ ప్రాప్తి/సంపాదన
data base దత్తాంశ మూలం/ఆధారం
data base management system దత్తాంశమూల నిర్వహణ వ్యవస్థ
data capture subsystem దత్తాంశబంధక ఉపవ్యవస్థ
data display దత్తాంశ ప్రదర్శన
data entry దత్తాంశ ప్రవేశనం
data location దత్తాంశ నిర్ధారణ
data loss దత్తాంశనష్టి
data model దత్తాంశ ప్రతికృతి/నమూనా
data plane దత్తాంశ సమతలం
data processing దత్తాంశ విశ్లేషణ
data product దత్తాంశ లబ్ధం/ఫలితం/ఉత్పాదితం
data set దత్తాంశ సమితి
data theft దత్తాంశ చౌర్యం
datan మూలసిద్ధాంతం
date n తేదీ; ఖర్జూరం; (ప్రేయసీప్రియులు) కలవాలని నిర్ణయించుకోవటం v తేదీవేయు; (పాశ్చాత్యదేశాల్లో) నిశ్చితసమయంలో కలవాలని ఏర్పాటు చేసుకొను
date of release విడుదల/ప్రచురించిన తేదీ
date stamp తేదీ ముద్ర
dated తేదీగల
dateless అనాది తేదీలేని
date line దినపంక్తి
dative case చతుర్థీ విభక్తి సంప్రదాన కారకం
datum (pl. data) దత్తాంశం; మూలసిద్ధాంతం
daucus corota గాజరగడ్డ
daughter కూతురు
daughter cell ఉపజీవకణం
daughter root పిల్లవేరు
daunt భయపెట్టు బెదిరించు
dauntless భయరహిత ధైర్యవంతమయిన
dawn n తొలిసంజ/ప్రాతస్సంధ్య తెల్లవారువేళ; మొదలు v తెల్లవారు; తెలియు ప్రకటితమగు; ప్రారంభమగు
day దినం పగలు రోజు పొద్దు
day-book రోజువారీ పుస్తకం
daybreak వేకువ తొలిసంజ ప్రాతఃకాలం
day by day రోజురోజుకూ
day card దినపత్రం
day dreaming పగటికలలు కనటం
day labour రోజు(వారీ)కూలీ
day light పగలు ఉదయం; వెలుతురు
day of reckoning అంతిమపరీక్షాదినం; లెక్క ఫైసలా చేసే రోజు
days of grace అనుగ్రహదినాలు రాయితీరోజులు
day-to-day రోజువారీ దైనందిన అనునిత్య
day wage రోజుకూలి
daze n విభ్రాంతి v చకితపరచు భయపెట్టు
dazzle n మెరుపు తళుకు v మిరుమిట్లు గొలుపు
dead adj మృత నిర్జీవ ప్రాణంలేని చలనరహిత; వాడుకలోలేని/అప్రచలిత; నిశ్శబ్దమైన నీరవ adv పూర్తిగా n మృతుడు మృతజీవి
dead account అమల్లోలేని ఖాతా
dead body మృతదేహం
dead freight విధిగా చెల్లించవలసిన రుసుము
dead head ఛార్జీ చెల్లించే అవసరంలేని ప్రయాణికుడు
dead letter office చిరునామా(దారు) దొరకని ఉత్తరాల కార్యాలయం
dead line చివరి గడువు/హద్దు; చరమావధి కాలపరిమితి
deadlock ప్రతిష్ఠంభన; ఎటూ కదలలేని స్థితి
dead loss పూర్తి నష్టం
dead stock అమ్ముడుపోని సరుకు; పనికిరాని నిలవ; నిలవ సరుకు
dead weight జడభారం
deadly ప్రాణిహాని కలిగించే ప్రాణాంతక తీవ్ర భయంకర భీషణ మారణ
deaf చెవిటి; వినిపించుకోని; ఉపేక్షాపూర్వక
deaf-mute చెవిటి-మూగ
deaf mutism ఉపేక్ష నిర్లక్ష్యం ఉదాసీనత వైముఖ్యం
deafness చెవుడు బధిరత్వం
deal n వ్యవహారం క్రయవిక్రయాలు లావాదేవీలు v వ్యవహరించు ప్రవర్తించు లావాదేవీలు జరుపు
dealer వర్తకుడు వ్యాపారి; వ్యవహర్త
dealing వ్యవహారం వ్యాపారం లావాదేవీ
dealing in futures చట్టా వ్యాపారం
dean అధిపతి; క్రైస్తవ పూజారి
dear విలువైన ప్రియమైన; ప్రియ/ఇష్ట వ్యక్తి
dear money డబ్బు గిరాకీ; విలువైన చెలామణి (ద్రవ్యం)
dearness గిరాకీ; ప్రేమ ప్రియత్వం
dearness allowance కరువు/అధికధరల భత్యం
dearth లోటు కరువు కొరత; పెద్దగిరాకీ
deaspiration మహాప్రాణత్వలోపం
death చావు మరణం మృత్యువు అంతం
death duty మరణసుంకం
death rate మరణాల రేటు
death sentence మరణ శిక్ష/దండన
death warrant మరణదండన ఉత్తరువు
debacle ఆకస్మిక పరివర్తన; ఘోర పరాజయం/పతనం; విధ్వంసం
debar తొలగించు అడ్డగించు అడ్డుపెట్టు ప్రతిషేధించు ప్రవేశం నిషేధించు
debatable matter చర్చనీయాంశం వివాదగ్రస్త విషయం
debate n వాదన చర్చ వాదోపవాదాలు v వాదించు చర్చించు
debenture విమోచనం; రుణపత్రం
debilitated నీరసిత దుర్బలమైన
debilitatism బలహీనపరచటం
debility నిస్సత్తువ అశక్తత దుర్బలత
debit ఖర్చు (రాయు)
debitable ఖర్చు రాయదగ్గ
debited ఖర్చురాసిన
debonair సరస సభ్య నాగరక
debregeasia longifolia/velutina కారంగి
debris రాళ్ళగుట్ట చెత్త; శిథిలాలు
debt అప్పు రుణం
debt repatriation రుణం తిరిగి ఇచ్చివేయటం
debtor బాకీదారు రుణగ్రస్తుడు
debunk అపోహ తొలగించు నిజం బయటపెట్టు
debut (రంగ) ప్రవేశం
decade దశాబ్దం దశాబ్ది
decadence క్షయం క్షీణత క్షీణదశ
decadent క్షీణ; అపకర్షి
decagon దశభుజి
decalcified లుప్తఖటిక
decamp (రహస్యంగా) పారిపోవు పలాయనం చిత్తగించు; గుడారమెత్తు
decant తేర్చు తేటపరుచు
decantation తేర్చటం; చేర్చటం
decapitate శిరశ్ఛేదన చేయు తలనరికివేయు
decapitation శిరశ్ఛేదనం తలనరకటం
decay n క్షీణత క్షయం; పాడుపడ్డ స్థితి v క్షీణించు చెడిపోవు పాడయిపోవు పాడుపడు
decease చావు మరణం మృత్యువు
deceased మృత మరణించిన చచ్చిన
deceit మోసం వంచన మాయ భ్రమ
deceitful వంచక కపట
deceive మోసగించు మోసపుచ్చు మాయచేయు
deceiver మోసగాడు వంచకుడు మోసకారి మాయలమారి
decency సభ్యత మర్యాద యోగ్యత
decennial దశవార్షిక
decent సభ్య మర్యాదగల తగిన
decentralization వికేంద్రీకరణ
democratic decentralization ప్రజాస్వామిక వికేంద్రీకరణ
decentre వికేంద్రీకరణ
deception మాయ మోసం కపటం భ్రమ భ్రాంతి
deceptive మోసగించే మాయాశీల
decerebrate మస్తిష్క ప్రభావం లేని
decevobrate విమజ్జీకృత
decide నిశ్చయించు నిర్ణయించు
decide on merits మంచిచెడ్డలమీద ఆధారపడి నిర్ణయించు
decided నిశ్చిత నిర్ణీత నిర్దిష్ట
decidedly నిశ్చయంగా నిర్దిష్టంగా స్పష్టంగా
decidua పతనమయ్యే (పొర) రాలిపోయే పొర
deciduous రాలిపోయే పతనశీల; ఆకురాల్పు
decimal దశాంశం
decimal coinage దశాంశ (పద్ధతి) నాణేలు
decimal fraction దశాంశ భిన్నం
decimal number దశాంశమానసంఖ్య
decimal system దశాంశపద్ధతి
decimalise దశాంశీకరించు
decipher (సాంకేతిక భాషను/లిపిని) చదువు/అర్థం చేసుకొను
decision నిర్ణయం నిశ్చయం నిర్ధారణ; పరిష్కారం తీర్పు
decision maker నిర్ణేత నిర్ణాయకుడు
decision support system నిర్ణయ సమర్థక వ్యవస్థ
decisive నిశ్చయాత్మక నిర్ణయాత్మక నిర్ణాయక అంతిమ
deck ఓడపైభాగం; అంచె శీర్షిక
deck crew (ఓడ) కళాసీ(లు)
deck passenger డెక్ ప్రయాణికుడు
declaim నిందించు ఘోషించు ఉపన్యసించు
declamation వాక్చాతుర్యం శబ్దపాండిత్యం
declaration వెల్లడి ప్రకటన ఘోషణ
declarative నిర్దేశక(కం); ప్రకటనాత్మక(కం)
declaratory ప్రకటనాత్మక ఘోషిత ప్రకటిత
declare ప్రకటించు ఘోషించు
declension రూపనిష్పత్తి; వక్రప్రసరణం
declination పతనం క్షయ; వక్ర ప్రసరణ కోణం
decline n అవనతి పతనం క్షయణం; వక్రప్రసరణ కోణం v నిరాకరించు వ్యతిరేకించు తగ్గు క్షీణించు పతనమగు
declinometer దిక్పాతమాపకం
decoction కషాయం
decode విసంకేతించు సంకేతం భేదించు
decoding విసంకేతనం
decolourization వివర్ణీకరణం రంగు తొలగించటం/తీసివేయటం
decompensation లోటు భర్తీకాని స్థితి
decompose పృథక్కరించు; కుఌపోవు
decomposed పృథక్కృత; కుఌన
decomposition పృథక్కరణ; విఘటన విచ్ఛిత్తి; వియోగం
decompression విపీడనం; పీడనం/ఒత్తిడి తగ్గించటం
decompression chamber పీడన విమోచక/విపీడక గోళం/శాల
decongestion రక్తాధిక్యం తగ్గించటం
decontrol n ముక్తనియంత్రణ నియంత్రణ తొలగింపు v నియంత్రణ తొలగించు
decontrol of food stuffs ఆహారసామగ్రిమీద నియంత్రణ తొలగింపు
decorate అలంకరించు
decoration అలంకరణ
decorative అలంకృత
decorum మర్యాద ఔచిత్యం
decoy వల ఉచ్చు బోను; వలలో వేసుకొను; ప్రలోభపరచు
decrease n తగ్గింపు క్షీణత v తగ్గు తగ్గించు; క్షీణించు క్షీణింప జేయు
decreasing importance క్రమక్షీణ ప్రాధాన్యం
decree ఆజ్ఞాపత్రం రాజాజ్ఞ ఫర్మానా; విజ్ఞప్తి
decrement అపచయం
decrepit జీర్ణ శిథిల
decrepitation వేపుడు
decry నిందించు దూషించు
decubitus శరీరవిన్యాసం
dedicate సమర్పించు అంకితంచేయు
dedication సమర్పణ అంకిత(భావం)
deduce తీసివేయు తగ్గించు; సాధించు అనుమానించు నిగమించు
deduct తగ్గించు; తీసివేయు
deduction నిగమనం అనుమానం; తగ్గింపు తీసివేత
deduction method నిగమన పద్ధతి
deductive నిగమిత అనుమానిత
deed దస్తావేజు పత్రం; చేష్ట పని
deed of lease కౌలు దస్తావేజు
deed of sale విక్రయ దస్తావేజు
deem తలచు భావించు నిశ్చయించు; పెంచు
deep adj అగాధ లోతైన; తీవ్రమైన; గంభీర గూఢ గహన n సముద్ర (గర్భం) పాతాళం; తీవ్రత
deep grammar గుప్తవ్యాకరణం
deep rooted గంభీర వేళ్లు తన్నిన; నిగూఢ
deep sea vessel సముద్రనావ
deep syntax గుప్తకారకం
deepen వృద్ధిచేయు; గంభీరతరమగు లోతుపెంచు
deface రూపం చెడగొట్టు కురూపిని చేయు వికృతీకరించు మార్చు చెరిపివేయు మాపు (చేయు)
de facto వాస్తవికంగా; వస్తుతః; అసలులో యథార్థ
de facto government వాస్తవ/వాస్తవిక ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం
defaecation మలవిసర్జన; మలోత్సర్జనం
defalcation ద్రవ్యాపహరణం
defalcator ద్రవ్యాపహర్త
defamation అపనింద మానహాని ప్రతిష్ఠాభంగం పరువు/మాన నష్టం
defamatory మానహానికర అపఖ్యాతికర పరువునష్టం కలిగించే అప్రతిష్ఠాకర
defame పరువుతీయు అపఖ్యాతిపాలు చేయు; అప్రతిష్ఠ కలిగించు
default n (కోర్టుకు) హాజరు కాకపోవటం; నిర్లక్ష్యం నిష్క్రియ లోపం ఉపేక్ష v హాజరు కాకుండు బాధ్యతలు నెరవేర్చకుండు బాకీ చెల్లించకుండు; ఉపేక్షించు
defaulter హాజరుకాని/డబ్బుచెల్లించని వ్యక్తి; ఉపేక్షకుడు
defeasance విఫలీకరణ నిష్ఫలీకరణ; విఫలకారకం (ఉన్న షరతులను/దస్తావేజును విఫలం చేసే) మరో దస్తావేజు (షరతులు)
defeat n ఓటమి పరాజయం; అసఫలత v ఓడించు పరాజితుని చేయు నిష్ఫలీకరించు
defeatism నిరాశావాదం
defeatist నిరాశావాది
defeatist mentality నిరాశాపూర్వక మనస్తత్వం
defecate శుద్ధిచేయు
defecation శుద్ధి
defect లోపం న్యూనత లోటు
defection నిష్క్రమణ ఫిరాయింపు
defective లోపపూర్వక దోషపూర్ణ; అపూర్ణ/పూర్తిగాని
defective verb అసంపూర్ణ క్రియ
defence (ప్రతి) రక్షణ దేశరక్షణ; కవచం; ప్రతివాదం ప్రత్యుత్తరం; కాపు
defence establishment దేశరక్షణ వ్యవస్థ
defence forces రక్షకదళాలు
defence industry రక్షణ పరిశ్రమ(లు)
defence mechanism రక్షణతంత్రం రక్షకవ్యవస్థ
defence services సైనికదళాలు
defenceless రక్షాహీన అరక్షిత; ఒంటరి; నిరాశ్రయ
defences రక్షణలు రక్షణవ్యవస్థ
defend (ప్రతి) రక్షించు కాపాడు; ప్రతివాదన చేయు
defendant ప్రతివాది ఉత్తరవాది
defender రక్షకుడు
defensible రక్షణీయ; ప్రతివాదం చేయదగ్గ
defensive adj (ఆత్మ) రక్షణాత్మక/దెబ్బ కాచుకునే v ఆత్మ (సం) రక్షణ
defencive war ఆత్మరక్షణ యుద్ధం
defer వాయిదా వేయు ఆపి ఉంచు
deference లొంగుబాటు; అనునయం వినయం; నమ్రత గౌరవపూర్వకత
deferred ఆపి ఉంచిన వాయిదావేసిన
deferred payment ఆపి ఉంచిన/వాయిదా వేసిన చెల్లింపు
defervescence జ్వరం తగ్గుదల
defiance ఉల్లంఘన తిరస్కారం
defiant తిరస్కారపూర్వక; తీవ్రస్వభావంగల
deficiency లోటు కొరత లోపం న్యూనత; హీనత
deficient న్యూన అపరిపూర్ణ; లోపంగల కొరతబడ్డ
deficit లోటు; లోపం
deficit areas లోటు ప్రాంతాలు
deficit budget లోటు బడ్జెటు/ఆయవ్యయాలు
deficit financing లోటు ఆర్థికవిధానం
deficit on revenue account రెవిన్యూ ఖాతాలో లోటు
deficit state లోటు రాష్ట్రం
defidence సంకోచం
defile n మాలిన్యం అపవిత్రత అశుద్ధి; ఎంగిలి; ఇరుకుదారి v మలినపరచు; భ్రష్టం చేయు అపవిత్రం చేయు అపరిశుద్ధం చేయు ఖరాబు చేయు; ఎంగిలిచేయు; ఏకపంక్తిలో నడుచు
define నిర్వచించు స్పష్టం చేయు అర్థనిర్ధారణ చేయు వ్యాఖ్యానించు
definite అవశ్య(శ్యం) స్థిర
definite article నిర్దిష్టోపపదం
definitely తప్పక అవశ్యం
definition నిర్వచనం వ్యాఖ్య
definitive నిర్వచనాత్మక నిర్ణాయక; అంతిమ
deflagration జ్వలనం
deflagrator జ్వలనకం
deflate ప్రతిద్రవ్యోల్బణం కల్పించు; ద్రవ్య సంకోచం కల్పించు
deflation ద్రవ్యసంకోచం/ప్రతిద్రవ్యోల్బణం ద్రవ్యం/కరెన్సీ తగ్గింపు
deflationary ద్రవ్యసంకోచాత్మక కరెన్సీ/ద్రవ్యం తగ్గించే; ప్రతిద్రవ్యోల్బణం కల్పించే
deflect దారి తప్పు/తప్పించు విచలించు అతిక్రమించు
deflection విచలనం; అతిక్రమం
deflexion విభక్తిహ్రాసం
deforestation అటవీనిర్మూలనం వనోన్మూలనం
deform విరూపం చేయు వికృతీకరించ్ఉ
deformation విరూపత వికృతత్వం
deformed విరూప వికృత వికార
deformity వికారం విరూపం వైకల్యం
defraud దగాచేయు మోసగించు; దొంగిలించు అపహరించు
defray సొమ్మిచ్చు ఖర్చు భరించు
deft నిపుణ చతుర నేర్పుగల
defunct నిర్జీవ మృత (ప్రాయ) నిష్ప్రాణ; అమల్లో లేని ఆగిపోయిన నిష్క్రియ
defunct company వ్యాపారం చాలించిన సంస్థ
defy ధిక్కరించు తిరస్కరించు వ్యతిరేకించు ఉల్లంఘించు
degeneracy భ్రష్ట దశ
degenerate adj పతిత భ్రష్ట చరిత్రహీన హీన నీచ తిరోగామి శిథిల n భ్రష్టత హీనత శిథిలత v క్షీణించు భ్రష్టమైపోవు
degeneration అధోగతి అధఃపతనం శైథిల్యం
deglutition మింగటం కబళనం
degradation అధఃకరణం భ్రష్టత అధఃపతనం
degraded అధఃకృత భ్రష్ట నీచ
degrading హీన నష్ట భ్రష్ట నిందాజనక
degree కోటి; తరం; పట్టా శ్రేణి పదవి ఉపాధి దర్జా; అంశం ఖండం
dehiscence విచారణ(ణం)
dehumanization విమానవీకరణ
dehusking పొట్టు/ఊక తొలగించటం
dehydrate నిర్జలీకరించు జలరహితం చేయు
dehydration నిర్జలీకరణ ఎండిపోవటం
deify దైవీకరించు దేవుడని భావించు పూజించు
deign అనుగ్రహించు దయ చూపు; వినమ్రత చూపు; స్వీకరించు
deism దైవవాదం
deity దేవి దేవత
deject ఖిన్నపరచు
dejected ఖిన్న
dejection ఖిన్నత విచారం కుంగిపోవటం
de jure న్యాయ సమ్మతంగా/బద్ధంగా న్యాయతః న్యాయ(శాస్త్ర)రీత్యా
delay n ఆలస్యం విలంబం జాగు
delaying tactics ఆలస్యంచేసే ఎత్తుగడలు
delayed విలంబిత
delayed intro విలంబిత పరిచయం
delegate n ప్రతినిధి v ప్రతినిధి దత్తం చేయు ప్రాతినిధ్యమిచ్చు అధికృతుని చేయు నియమించు అప్పగించు; పంపు
delegation ప్రాతినిధ్యం అప్పగింత; ప్రతినిధివర్గం
delegation of power అధికార ప్రదానం అధికారం అప్పగింత/బదలాయింపు
delete తొలగించు కొట్టివేయు తీసివేయు
deletion తొలగింపు కొట్టివేత తీసివేత
deliberate adj ఉద్దేశపూర్వక నిశ్చిత; సావధాన వివేకశీల ఆలోచనాపూర్వక v చర్చించు పర్యాలోచించు విచారణచేయు
deliberately ఉద్దేశపూర్వకంగా
deliberation వాదవివాదాలు చర్చోపచర్చలు పర్యాలోచన
deliberative పర్యాలోచక ఉద్దేశపూర్వక
delicacy రుచి; సుకుమారత కోమలత సౌజన్యం; సూక్ష్మత; సంకోచం సిగ్గు; నాజూకుదనం
delicate నాజూకయిన సుకుమార మృదుల కోమల; సున్నితమైన
delichos beflonus / beflow ఉలవలు
delichos lablab అనుములు
delichos umiflorus ఉలవలు
delicious రుచికరమైన మధుర; రమణీయ
delict నిష్కృతి నియమభంగం; (శాసన) ఉల్లంఘన
delight n హర్షం ఆనందం సంతృప్తి v ఆనందపెట్టు సంతోషపరచు
delimit హద్దులు నిర్ణయించు
delimitation (సరి)హద్దుల నిర్ణయం
delineate (రేఖా) చిత్రణచేయు చిత్రించు వర్ణించు ప్రదర్శించు
delineation చిత్రణ వర్ణన ప్రదర్శన
delinquency అపరాధ ప్రవృత్తి దోషం అపచారం అజాగ్రత
delinquent అపరాధి దోషి నేరగాడు; దారితప్పిన వ్యక్తి
deliquescence ఉదగ్రాహ్యత
deliquescent ఉదగ్రాహ్య
delirious ప్రలాపించే సంధి పుట్టించే
delirium సంధి సన్నిపాతం ప్రలాపం మతిభ్రంశం అపస్మారం పేలాపన
deliver ప్రసవించు; బట్వాడా చేయు; అందించు; విడుదల చేయు
deliver a judgement తీర్పు చెప్పు/ఇచ్చు
deliver the goods నెరవేర్చు; నిర్వహించు
delivery ప్రసూతి; బట్వాడా/అప్పగింత; నిర్వహణ
delivery of arms ఆయుధ సరఫరా
delivery system నిర్వహణ వ్యవస్థ
Delphinus గోలోకం
delta డెల్టా; మైదాన (ప్రాంతం)
delta metal డెల్టా లోహం
delude భ్రమింపజేయు మోసపుచ్చు
deluge జలప్రళయం
delusion భ్రాంతి భ్రమ మాయ విభ్రమం విభ్రాంతి
demagnetisation వ్యవస్కాంతీకరణం
demagogue వాక్శూరుడు; ఆందోళనకారుడు
demagogy వాక్శూరత వాగాడంబరం
demand n గిరాకీ అర్థన (సూత్రం) దాతవ్యం; దబాయింపు అవశ్యాభ్యర్థన; కొనుబడి; అడగటం v కోరు అర్థించు; దబాయించి అడుగు స్వాధికారంతో అడుగు
demand loan అడిగినప్పుడు చెల్లించవలసిన/తీర్చవలసిన అప్పు/రుణం
demands for grants గ్రాంటులు కోరటం
demarcate ఎల్లలేర్పరచు హద్దులు నిర్ణయించు
demarcation హద్దు(ల) నిర్ణయం/ఏర్పాటు/నిర్దేశం
demarche విధివిధానం పద్ధతి ప్రణాళిక; కార్యపద్ధతిలో మార్పు
demean పదవి తగ్గించు; ఆచరించు వ్యవహరించు
demeanour ఆచరణ వ్యవహారం వైఖరి నడవడి; భావభంగిమ
dementia చిత్త వైకల్యం/విద్రుతి మతిభ్రంశం
demerit అవగుణం దుర్గుణం దోషం లోపం
demi-official అర్ధాధికార
demilitarization నిస్సైన్యీకరణ
demilitarized zone నిస్సైన్య మండలం/ప్రాంతం
demise చావు మరణం మృత్యువు
demob నిస్సైన్యీకరించు సేన నుంచి తొలగించు
demobilisation నిస్సైన్యీకరణ(ణం)
demobilise నిస్సైన్యీకరించు సేననుంచి తొలగించు
democracy ప్రజాస్వామ్యం
democrat ప్రజాస్వామ్యవాది
democratic ప్రజాస్వామిక
democratic constitution ప్రజాస్వామిక రాజ్యాంగం
democratic republic ప్రజాస్వామిక గణతంత్రం
demodulator మిశ్రవిభాజకం
demographic జనసంఖ్యాసంబంధి
demography జనసంఖ్యానం జనాభాశాస్త్రం; జనసంఖ్యాశాస్త్రం
demolish పడగొట్టు; నేలమట్టం చేయు ధ్వంసం చేయు
demon రాక్షసుడు సైతాను
demonetise నాణేల చెలామణీ రద్దుచేయు నాణేలు ఉపసంహరించు/చెల్లకుండాచేయు
demonetization నాణేల ఉపసంహరణ/(చెలామణీ) రద్దు
demonology పైశాచికం
demonstrate ఉపపాదించు; ప్రదర్శించు నిరూపించు/రుజువుచేయు
demonstration ఉపపాదన; ప్రదర్శన నిరూపణ; రుజువు
demonstration flight ప్రయోగాత్మక (విమాన) చోదనం
demonstration method ప్రదర్శనపద్ధతి
demonstrator నిరూపకుడు; ప్రదర్శకుడు
demoralisation నైతికపతనం భ్రష్టాచారం అధఃపతనం; నైచ్యం నిరుత్సాహం
demoralise భ్రష్టం చేయు హానిచేయు నిరుత్సాహపరచు నీతిభ్రష్టుని చేయు
demos ప్రజ (లు) జనసామాన్యం
demote పదవి తగ్గించు కింది పదవికి దించు
demotion పదవి తగ్గింపు పదావనతి
demulcent ఉపశమనకారి; మృదుత్వకారకం
demur n శంక సందేహం ఆశంక; ఆక్షేపణ v శంకించు సందేహించు ముందు వెనుక లాలోచించు; ఆక్షేపించు
demurrage విలంబ(న) శుల్కం
demurrer వాదాక్షేపకుడు; వాదాంశాక్షేపణ
den గుహ బిలం
denaturalize పౌర(స)త్వం తొలగించు/తీసివేయు
denaturation వికృతీకరణం; స్వభావదూరీకరణం; విప్రతికృతి
denaturated సహజగుణరహిత; విప్రతికృత స్వభావదూర
dendrite అభ్రకం రాయి; వృక్షాకృతి
dendrocalamus hamihoni జాదివెదురు
dendropthoe falcata బదనిక
denervation వితంత్రీకరణ
denial ఖండన నిరాకరణ; ప్రత్యాఖ్యానం
denitrification వినత్రీకరణ
denodenum లఘ్వాంత్రం
denomination వర్గసంకేతం; నామం పేరు సంజ్ఞ రకం; (మత) సంప్రదాయం
denominator హారం
denotation వాచ్యార్థం; విషయబోధకత; వ్యక్తీకరణ
denote సూచించు తెలుపు ప్రకటీకరించు నిర్దేశించు వ్యక్తీకరించు
denouement దుర్ఘటన పరిణామం పరిసమాప్తి
denounce నిరసించు నిందించు దూషించు తప్పులెన్ను
de novo సరికొత్తగా పునః తిరిగి నూతనంగా
de novo trial సరికొత్త విచారణ
dense దట్టం మందం సాంద్రం ఘనం; చిక్కని; మూఢ మూర్ఖ తీవ్ర
dense medium సాంద్రయానకం
densely సాంద్రంగా దట్టంగా
density సాంద్రత
density of population జనసాంద్రత
dent సొట్ట గుంట; లొసుగు; బలహీనభాగం
dental దంత్య; దంతాకార
dental decay దంతక్షయం
denti-alveolar దంత్య బర ంంం
dentine దంతధాతువు
dentist దంతవైద్యుడు
dentition పళ్లు మొలవటం; దంతాల అమరిక
denture కట్టుడు పళ్లు కృత్రిమ దంతాలు
denudation నీటికోత; నగ్నీకరణ దిశంబరీకరణ
denude దిగంబరం చేయు బట్టలు తొలగించు
denunciation (నాటక సంధి) సమాప్తి సూచన; నిరాకరణ తిరస్కారం దోషారోపణ
deny నిరాకరించు ఖండించు కాదను
deodorant దుర్గంధనాశని; దుర్వాసన పోగొట్టే
deodorization దుర్గంధనాశనం
deodorize దుర్వాసన పోగొట్టు
deoxidation ఆమ్లజని హరణం
depart బయలుదేరు; తొలగిపోవు మరణించు; వదిలిపోవు
departed మృత దివంగత స్వర్గీయ; చనిపోయిన
departing వదలి పోతున్న/పోయే
department శాఖ విభాగం
department casualty ఆకస్మిక చికిత్సావిభాగం
department of state (U.S.A) విదేశాంగ శాఖ
department orthopaedic వికలాంగ విభాగం
departmental శాఖీయ శాఖకుచెందిన శాఖాసంబంధి
departmental examination శాఖాపరీక్ష
departmental library శాఖా గ్రంథాలయం
departmental promotion commit శాఖాపదోన్నతిసమితి
departmental store వివిధవస్తువులు దొరికే దుకాణం
departure బయలుదేరటం వదలిపెట్టడం; దారి తప్పటం పెడదోవపట్టడం; పెడవాదం చేయటం; మార్గాంతరం; చావు మృతి
depend ఆధారపడు ఆశ్రయించు; విశ్వసించు నమ్ము
dependable విశ్వసనీయ నమ్మదగ్గ
dependence అధీనత పరాధీనత; ఆధారపడటం; పారతంత్ర్యం
dependency పరాధీన/సామంత రాజ్యం; అధీనత పరాధీనత
dependent adj పరాధీన పరతంత్ర అధీన ఆశ్రిత n ఆశ్రితుడు అధీనుడు పరతంత్రుడు పరాధీనుడు
depersonalised వ్యక్తిత్వ నిరాకృత/నిర్మూలిత
dephlegmation కఫహరణం
depict చిత్రించు వర్ణించు దర్శించు వివరించు
depiction చిత్రణ వర్ణన వివరణ
depilation రోమనిర్మూలనం సరభేదనం
depilatory రోమనిర్మూలక సరభేదక
deplete తగ్గించు పోగొట్టు ఖాళీచేయు ఖర్చుచేయు
depletion ఖాళీ (చేయటం) వ్యయనం తగ్గింపు
deplorable గర్హణీయ శోచనీయ
deplore గర్హించు దూషించు నిందించు
deploy నియోగించు; విస్తరించు వ్యాపించు
deployment of forces సైన్యనియుక్తి సేనలు పంపటం
depolarisation ధ్రువీకరణ నివారణం
deponent సాక్షి వాఙ్మూలమిచ్చే వ్యక్తి
depopulation జనాభా తగ్గింపు ప్రజానాశం జనశూన్యత
deport బహిష్కరించు వెళ్ళగొట్టు; దేశ బహిష్కరణ చేయు
deportation దేశ బహిష్కరణ దేశభ్రష్టత
deportment నడవడి ప్రవర్తన వైఖరి
depose సాక్ష్యమిచ్చు; గద్దెదించు
deposit n ధరావతు; నిక్షేపం; డిపాజిట్ v నిక్షేపించు జమచేయు; డిపాజిట్చేయు
depositable నిక్షేపణీయ డిపాజిట్ చేయదగ్గ
depositary నిక్షేపగ్రహీత ట్రస్టీ
deposition సాక్ష్యం వాఙ్మూలం
depositional నిక్షేపాత్మక
depositor నిక్షేపకర్త జమచేసేవ్యక్తి
depository సంగ్రహస్థానం
depository library నిక్షేప(ణీయ) గ్రంథాలయం
depot కొట్టు గోదాం డిపో
depot fat కొవ్వు చేరిక
depravity అవినీతి లంచగొండితనం; దుర్మార్గం దుశ్చరిత్ర భ్రష్టత్వం
deprecate విలువ తగ్గించు; తక్కువచేసి మాట్లాడు నిందించు
depreciate విలువ తగ్గించు
depreciation అరుగుదల తరుగుదల; ఆర్థికమాంద్యం; తరుగుదల ఖాతా
depreciation charge తరుగుదల ఖర్చు
depreciation fund తరుగుదల నిధి
depreciation of currency కరెన్సీ/ద్రవ్యం తరుగుదల
depress మనసు విరచు నిరుత్సాహపరచు కుంగదీయు; మూల్యం తగ్గించు/మందగించు
depressed classes దళితవర్గాలు
depressed market మందగించిన మార్కెటు
depress the market మార్కెటు పడగొట్టు
depression (ఆర్థిక) మాంద్యం; దుఃఖం విచారం; గర్తం గుండం; వాయుగుండం; స్తబ్ధత వ్యాకులత
depression of prices ధరలమాంద్యం
depression of trade వ్యాపారమాంద్యం
depressor నిమ్న(తా)కారకం నిమ్నీకర్త
deprivation రిక్తపరచటం లేకుండా చేయటం; వంచన దగా మోసం రిక్తీకరణ
deprive రిక్తపరచు; మోసగించి తీసుకొను వంచించు
deprived పేదలు నిర్ధనులు; పేద నిర్ధన పదభ్రష్ట అపహృత వినాకృత
depth లోతు గంభీరత
depth-charge జలాంతర్గామి శతఘ్ని
deputation ప్రతినియుక్తి బదులు పంపటం
depute బదులుగా పంపు/నియమించు ప్రతినిధిగా పంపు; ప్రతినియోగించు
deputies ప్రతినిధులు సహాయకులు; (అమెరికాలో) పార్లమెంటు సభ్యులు
deputy ఉప సహాయక; ప్రతినిధి
deputy commissioner డిప్యూటీ కమీషనర్
deputy high commissioner డిప్యూటీ హై కమీషనర్
deputy minister ఉపమంత్రి
deputy secretary ఉపకార్యదర్శి
deputy speaker ఉపాధ్యక్షుడు ఉపసభాపతి
derail పట్టాలు తప్పు/తప్పించు
derange తారుమారు/అస్తవ్యస్తం చేయు వ్యాకులపరచు; మతిభ్రష్టం చేయు
deranged అస్తవ్యస్త అవ్యవస్తిత; మతిభ్రష్ట
derangement అస్తవ్యస్తత; క్రమభ్రంశం
derelict ఉపేక్షించు పరిత్యజించు
dereliction ఉపేక్ష పరిత్యాగం
dereliction of duty కర్తవ్యోల్లంఘనం కర్తవ్యదూరత
deride గేలిచేయు పరిహసించు
derision పరిహాసం హేళన ఎగతాళి
derivation (శబ్ద) నిష్పత్తి (రూప) నిష్పాదన(నం); సాధన ఉత్పాదన; నిరుక్తి నిర్వచనం వ్యుత్పత్తి
derivative వ్యుత్పన్నం యౌగిక(కం) తద్ధితం; సాధకం
derivative noun తద్ధితం
derivative suffix నిష్పాదక ప్రత్యయం
derive నిష్పాదించు ఉత్పాదించు; ప్రాప్తించు గ్రహించు
derived image నిష్పాదిత/ఉత్పాదిత ప్రతిబింబం
derived information నిష్పాదిత సమాచారం
dermal చర్మసంబంధి
dermatitis చర్మశోథ
dermatome చర్మభావం
dermatomycosis తామర
dermatosis చర్మ వికారం/వికృతి
dermis అంతశ్చర్మం
derogate న్యూనపరచు తగ్గించు తక్కువచేయు అగౌరవించు
derogation అగౌరవం అవహేళన అవమానం న్యూనత
derogatory అవమానకర అప్రతిష్ఠాకర అవహేళనాత్మక
derris scandens నల్తీగ
descend దిగు తగ్గు పడిపోవు అవరోహించు
descendant వారసు ఉత్తరాధికారి వంశస్థుడు సంతతివాడు
descender అవపాతం
descending అవరోహి తగ్గుతున్న దిగుతున్న
descending order దిగుడు వరస అవరోహణ క్రమం
descent అవరోహణ పతనం; సంతతి వంశానుక్రమం వ్యుత్పత్తి
describe వర్ణించు చిత్రించు వివరించు
description వివరణ వర్ణన చిత్రణ
descriptive వర్ణనాత్మక
descriptive grammar వర్ణనాత్మక వ్యాకరణం
descriptive intro వర్ణనాత్మక పరిచయం/ప్రస్తావన
descriptive psychology వర్ణనాత్మక మనస్తత్వశాస్త్రం
desecrate అపవిత్రం చేయు పాడుచేయు అపవిత్రీకరించు
desecration విఘటన; అపవిత్రత భ్రష్టత; అపవిత్రీకరణ
desensitisation గ్రాహకతాన్యూనీకరణ; గ్రాహకత తగ్గించటం
desert n మరుభూమి ఎడారి v విడిచి పెట్టు/పోవు పరిత్యజించు
desertation ఎడారిగా మారటం/మార్చటం మరుభూమీకరణ
deserter పరిత్యక్త; ఒంటరివ్యక్తి; పారిపోయిన/వదిలిపెట్టిన వ్యక్తి
desertification మరుభూమీకరణం
desertion పరిత్యాగం; పలాయనం
deserve అర్హమగు యోగ్యమగు పాత్రమగు
deserving ఉచిత యోగ్య అర్హ పాత్ర
deserving student యోగ్యవిద్యార్థి
desiccate నిర్జలీకరించు జలరహితం చేయు నీరు తీసివేయు పొడిచేయు
desiccated milk నిర్జలీకృత క్షీరం నిర్జల క్షీరం నీరులేని పాలు
desiccation నిర్జలీకరణం నీరు తీసివేయటం
desiccator నిర్జలీకరణి
desiderative ఇచ్ఛార్థక(కం)
design n పథకం పన్నాగం; నక్షా ఆకృతి రూపురేఖ; మానరేఖ చిత్రం మాదిరి అభిప్రాయం v రచించు పన్ను; అభిప్రాయపడు; చిత్రించు రూపుకట్టు; నక్షా గీయు
design goal నిర్మాణలక్ష్యం
designate పేరుపెట్టు; నియమించు (పదవికి) నిర్దేశించు
designated library నియమిత గ్రంథాలయం
designation హోదా పదవి (పేరు) ఉద్యోగం
designer నిర్మాత రూప నిర్ణేత/శిల్పి
desirable వాంఛనీయ ఇష్టమైన
desire n కోరిక ఇచ్ఛ వాంఛ అభిలాష లాలస v కోరు వాంఛించు అభిలషించు లాలసపడు
desired కోరిన ఇష్టపడిన వాంఛిత
desirous వాంఛించే అభిలాషగల
desist ఆగు విరమించు మానుకొను
desocialization విసాంఘీకరణ
desolate adj ఒంటరి నిర్జన; దుఃఖభాజనమైన v ఒంటరినిచేయు నిర్జనీకరించు
desolation ఒంటరితనం నిర్జనత; నిరాశ; వినాశం
despair n నిరాశ నిస్పృహ నిరుత్సాహం v నిరాశ పడు/పెట్టు నిరుత్సాహ పడు/పరచు
desparity తారతమ్యం అంతరం భేదం
despatch n కబురు వార్త తంతి సందేశం ఆదేశం బట్వాడా టపా v (వార్తలు) పంపు జారీచేయు రవాణా/బట్వాడా చేయు; చంపు
desperate నిరాశాపూర్వక అసాధ్య; తెగించిన తెంపరి హతాశమైన; భయంకర
desperate attempt తెగింపు అతిసాహస యత్నం
desperate condition అసాధ్య/విషమ పరిస్థితి
desperate disease అసాధ్య/అనివార్య రోగం/రుగ్మత
desperately తెగింపుతో తెంపుతో ప్రాణాలకు తెగించి
despicable తుచ్cహ్హ హేయ నింద్య
despoil అపహరించు కొల్లగొట్టు దోచుకొను లూటీచేయు
despondency విషణ్ణత
despondent విషణ్ణ
despot నిరంకుశవ్యక్తి
despotic నిరంకుశ
despotism నిరంకుశత
destination గమ్యం లక్ష్యం ధ్యేయం
destined విహిత పూర్వ నిర్దిష్ట; దైవసంకల్పిత
destiny భవితవ్యం ప్రారబ్ధం విధి అదృష్టం; విధాత
destitute అనాథ నిరుపేద దీన అభాగ్య నిరాశ్రయ
destroy ధ్వంసం/నాశ(నం) చేయు అంతంచేయు
destroyer వినాశకుడు; విధ్వంసకం; విధ్వంసక నౌక
destruction విధ్వంసం వినాశనం నిర్మూలన
destructive విధ్వంసక నిర్మూలక వినాశకారి
destructive criticism దుర్విమర్శ విధ్వంసక విమర్శ
desuetude అనుపయోగ/అప్రయోగ స్థితి
desultory అనియత అసంగత అసంబద్ధ; ఉద్దేశరహిత
detach తొలగించు వేరుచేయు తీసివేయు
detached వేరైన వేరు చేసిన; అనాసక్త తటస్థ నిర్లిప్త
detachment వేరైన వేరుచేసిన; అనాసక్త తటస్థ నిర్లిప్త
detachment retina నేత్రపటలం విడిపోవటం
detail n తబ్సీలు వివరణ; విస్తరణ v వివరించు విస్తరించు తబ్సీలు చెప్పు
detailed విస్తృత వివరణపూర్వక వివరణాత్మక సవిస్తర
detailed statement విస్పష్ట/వివరణాత్మక ప్రకటన
detain నిలిపివేయు నిరోధించు నిర్బంధించు ఆపు బంధించు
detain for interrogation ప్రశ్నించటానికి నిర్బంధించు
detained నిరుద్ధ బంధిత నిర్బంధిత
detect కనిపెట్టు కనుగొను ఆచూకీతీయు; (పరి)శోధించు
detection (పరి)శోధన ఆచూకీ తీయటం అపరాధ పరిశోధన
detective నేర/అపరాధ పరిశోధకుడు
detector శోధని; శోధకుడు
detente (అంతర్జాతీయ) సౌమనస్యం
detention నిరోధం అటకాయింపు అవరోధం; కారావాసం నిర్బంధం
detention camp నిర్బంధ కేంద్రం
detenue రాజకీయ ఖైదీ
deter ఆపు అడ్డగించు నిలుపు నివారించు; నిరుత్సాహపరచు
detergent పరిమార్జకం
deteriorate క్షీణించు కృశించు
deterioration క్షీణత కార్శ్యం క్షయ చెడిపోవటం
determinable నిర్ధారణీయ
determinant నిర్ధారకం
determination నిర్ధారణ నిర్ణయం నిశ్చయం సంకల్పం; పట్టుదల దృఢ సంకల్పం/నిశ్చయం
determine నిర్ధరించు నిర్ణయించు నిశ్చయించు; ముగించు; సంకల్పించు
determined దృఢ నిర్ణయం/నిశ్చయం గల పట్టుదల గల
determinism నియతి/నిర్ధారణ వాదం
deterrent నివారక నిరోధక నిరుత్సాహక
detest అసహ్యపడు ద్వేషించు తిరస్కరించు
dethrone గద్దెదించు పదవినుంచి తొలగించు
detinue విడుదల దావా (నిరుద్ధ చరాస్తి) విడుదలకు వేసే దావా/వ్యాజ్యం
detonate విస్ఫోటించు ఢామ్మని పేలు/పేల్చు
detonation (వి)స్ఫోటనం
detonative meaning సూచ్యార్థం
detonator విస్ఫోటకం
detour చుట్టు/డొంక తిరుగుడు దారి
detoxication నిర్విషీకరణ
detract పక్కదారి పట్టించు; తగ్గించు నిందించు
detraction అపకర్ష గౌరవలోపం
detrain రైలుదిగు
detriment చెరుపు హాని నష్టం అపకారం కీడు అహితం అనిష్టం
detrimental నష్టదాయక అహిత
detritus అరిగిన రాళ్ళ పోగు
devaluation మూల్య న్యూనీకరణం అవమూల్యనం విలువ తగ్గింపు
devaporation విబాష్పీభవనం
devastate విధ్వంసం చేయు సర్వనాశ(నం) చేయు
develop అభివృద్ధి చేయు వికసింపజేయు ఉన్నతికి తెచ్చు
developer వికాసకం
development అభివృద్ధి వికాసం ఉన్నతి
development block బ్లాకు/ప్రాంతం అభివృద్ధి
development officer డెవలప్మెంట్ ఆఫీసర్/అధికారి
development of manpower మానవశక్తి అభివృద్ధి మానవ వనరుల పెంపు(దల)
development of power విద్యుదుత్పాదన (పెంపు)
development plan అభివృద్ధి పథకం
development scheme అభివృద్ధి ప్రణాళిక
developmental approach వికాసాత్మక పద్ధతి
deviate తప్పిపోవు దారితప్పు విడిపోవు; అతిక్రమించు తొలగు
deviation అతిక్రమణ విచలనం వ్యతిక్రమ(ణం); దిశ మార్చు; ఓడ దారితప్పటం
deviation septal నాసాపటల విచలనం
device సాధనం యంత్రం పరికరం; యుక్తి ఉపాయం; వ్యపదేశం
devil పిశాచం రాక్షసి
devious వక్ర కుటిల అనాచారవంత
devise కల్పింcహు యోచించు ఆలోచించు (ఉపాయం) అన్వేషించు; సంక్రమించిన (ఆస్తి) భాగం
devisee వీలునామా గ్రహీత లాభితుడు ఆస్తి సంక్రమించిన వ్యక్తి
devisor వీలునామా దాత
devoiced అఘోష
devoid రహిత హీన
devolution ప్రాప్తి సంక్రమణ; అపవృద్ధి
devolution of property ఆస్తి సంక్రమణ/ప్రాప్తి
devolve ప్రాప్తించు సంక్రమించు
devote అర్పించు సమర్పించు; వినియోగించు
devoted అనురక్త ఆసక్త భక్తివిశ్వాసాలున్న; మనస్ఫూర్తిగా పనిచేసే
devotee భక్తుడు ఉపాసకుడు ఆరాధకుడు; అనుయాయి
devotion భక్తి నిష్ఠ పూజ; ఆత్మసమర్పణ అనురాగం ప్రేమ అనురక్తి
devotional music భక్తిసంగీతం కీర్తన
devour దిగమింగు పరిసమాప్తం చేయు హత్యచేయు
devout ముముక్షువు
dew నీటి మంచు/బొట్టు
dexterity కౌశలం నేర్పు కుశలత చతురత దక్షత చలాకీతనం
dexterous/dextrous దక్ష చతుర నిపుణ కుశల
dextrine పిష్టరసం
dextrocardia గుండె/హృదయం కుడివైపు ఆడటం
diabetes మధుమేహం అతిమూత్రవ్యాధి
diabolic/diabolical పైశాచిక రాక్షస భయంకర భీషణ
diachronic భిన్నకాలిక
diacid ద్వ్యామ్లం
diacrisis స్వర విసంధి
diacritic ప్రత్యేక సంకేతం
diagnose రోగం కనిపెట్టు నిదానించు
diagnosis రోగ నిర్ణయం నిదానం
diagnostic రోగ నిర్ణయకారి
diagnostic test (లోప) నిదానాత్మక నికష
diagonal వికర్ణం; ప్రతికర్ణ
diagram రేఖా చిత్రం/పటం; బొమ్మ
dial ముఖసూచిక
dialation స్ఫుటక్రియ
dialect మాండలికం
dialect class వర్గమాండలికం
dialect regional ప్రాంతీయ మాండలికం
dialect social సాంఘిక/సామాజిక మాండలికం
dialectic గతితార్కిక
dialectician గతితార్కికుడు
dialecticism గతితార్కికవాదం
dialectics గతితార్కిక శాస్త్రం
dialogue సంభాషణ; సంవాదం
dialogue intro సంవాద పరిచయం
diameter వ్యాసం
diametral conic వ్యాసశంకు
diamond వజ్రం
diaphaneity పారదర్శకత
diaphragm విభాజక(పటలం); ఉదరవితానం; శరీర మధ్యపటలం
diaphysis ముఖ్యాస్థిఖండం
diarchy ద్వంద్వ పరిపాలన
diarrhoea అతిసారం విరేచనాలు
diary దినచర్య
diary news/story దైనిక వార్త(లు)
diastole హృదయస్ఫురణం హృద్వ్యాకోచం
diathermancy ఉష్ణవాహకత
diathermanous ఉష్ణవాహక
diathermy హృదయ స్ఫురణ పీడనం
diathesis ప్రవృత్తి; ఆనువంశిక ప్రకృతి
diatom ఉష్ణవాహకత్వం
diatomaceous ఉష్ణవాహక
diatomic ద్విపరమాణుక
diborate ద్విలవణాధారితామ్లం
dichasium ద్విశాఖీయం
dichlamydeous ద్విపరిపత్రయుతం
dichotomy ద్వంద్వత ద్వంద్వ విభజన ద్వైధీభావం
dictate n ఆదేశం ఆజ్ఞ హుకుం v చెప్పి రాయించు; ఆదేశించు ఆజ్ఞాపించు
dictation ఉక్త లేఖనం విని రాయటం
dictator నియంత నిరంకుశుడు
dictatorial నిరంకుశ
dictatorship నియంతృత్వం
diction శబ్దసంపద; శైలి
dictionary నిఘంటువు శబ్దకోశం (పద)కోశం
dictum సూక్తి; సిద్ధాంతం
dictylodon ద్విదళబీజం
didder సీతమ్మవారితోరం
die n పాచిక v ఎండిపోవు చచ్చు మరణించు
die intestate వీలునామా రాయకుండా మరణించు
dielectric విద్యుద్రోధక(కం)
diet నియతాహారం పథ్యం; (జపాన్లో) విధానసభ
diet balanced సంతులితాహారం
diet mixed మిశ్రమాహారం
diet salt free ఉప్పులేని ఆహారం
dietetics ఆహారనియతి
differ భేదించు అభిప్రాయభేదం సూచించు
difference భేదం తేడా; వ్యత్యాసం; అవకలనం
difference of sex లింగభేదం
differenciate (భేదం) గుర్తించు; భేదం చూపు
differenciation భేదనం; అవకలనం
different విభిన్న అన్య ఇతర వివిధ
differentia భేదక లక్షణాలు వ్యావర్తనం
differential అవకలన
differential duty భేదాత్మకశుల్కం
differential energy భేదాత్మకశక్తి
difficult కష్ట కఠిన జటిల దుష్కర విషమ దుస్సాధ్య దుర్గమ
difficulty కష్టం కాఠిన్యం సంకటం క్లేశం బాధ
difficulty level కాఠిన్య స్థాయి
diffidence సంశయం బిడియం సంకోచం శంక; ఆత్మవిశ్వాస లోపం
diffident ఆత్మవిశ్వాసంలేని సంకోచశీల సంశయశీల; సిగ్గుపడే
diffraction వివర్తనం
diffusability వ్యాపనీయత
diffuse వ్యాపింపజేయు వెదజల్లు విస్తరింప జేయు
diffused వికీర్ణ
diffuser వ్యాపకం
diffusiometer విస్తరణమాపకం
diffusion వ్యాపనం విస్తరణం ప్రసారం
diffusionism వికీర్ణ(తా)వాదం
dig n ఆక్షేపణ వెక్కిరింత v తవ్వు
dig in (కందకాలు తవ్వుకొని) సిద్ధమగు; (రక్షణకు) తయారై ఉండు
digest n సంక్షేపం సార (సంగ్రహం); శాసన సంగ్రహం v జీర్ణం చేసుకొను; సంక్షేపించు సంగ్రహించు
digestant జీర్ణకారి
digestion జీర్ణక్రియ జీర్ణం
digestive జీర్ణకారి
digger తవ్వేవాడు ఖనకుడు
digging తవ్వకం ఖననం
digit అంగుళి వేలు; అంకె అంకం సంఖ్యాస్థానం
digital అంకాత్మక సంఖ్యాస్థానాత్మక
digital analog convertor అంకాత్మక సమధర్మి పరివర్తకం
digital cartography అంకాత్మక మానచిత్ర రచనాశాస్త్రం
digital component అంకాత్మకాంశం
digital computer అంకాత్మక గణకయంత్రం
digital elevation model (DEM) అంకాత్మక ఉన్నతాంశ ప్రతికృతి
digital image processing అంకాత్మక ప్రతిరూప నిర్మాణం
digital medium అంకాత్మక మాధ్య(మం)
digital mode అంకాత్మక పద్ధతి
digital representation అంకాత్మక నిరూపణ
digital surveying అంకాత్మక సర్వేక్షణ
digital technology అంకాత్మక సాంకేతికశాస్త్రం
digital terrain model అంకాత్మక భూప్రతికృతి
digitiser అంకాత్మీకారకం
dignified గంభీర గౌరవపూర్వక స్వాభిమానం గల అభిజాత
dignitary ఉన్నతాధికారి మాననీయవ్యక్తి
dignity గౌరవం దర్జా హోదా
digraph ద్వివర్గ
dihydrol జలాణువు
dilapidation జీర్ణావస్థ శిథిలత శైథిల్యం
dilatation విస్తరణ(ణం) వ్యాకోచం
dilate విస్తరించు వ్యాకోచించు; వివరించు పెద్దదిచేయు; ఆలపించు
dilation విస్తరణ; ఆలస్యం
dilatometer విస్తరణ మాపకం
dilatory విలంబకారి ఆలసించే ఠలాయించే
dilatory motion విలంబన తీర్మానం
dilemma సందిగ్ధావస్థ ఉభయసంకటం
diligence శ్రద్ధ తత్పరత; సావధానత జాగ్రత్త
diligent శ్రద్ధాళు తత్పర; సావధాన జాగరూక
dillenia bracteata టేకు తేకు
dilurium ప్రళయావశేషం
dilute n పలచని నీరస; సజలం; గుణం తగ్గిన v అస్పష్టం చేయు మెరుగు తగ్గించు చీకటి పరచు
dilution విలీనత; జలీకరణం
diluvial (జల)ప్రళయ సంబంధి
dim adj అస్పష్ట మెరుగుతగ్గిన కాంతిహీన చీకటైన v అస్పష్టంచేయు మెరుగు తగ్గించు చీకటిపరచు
dimension పరిమాణం ఘాతం విస్తారం; కొలత పొడుగు వెడల్పులు; పరిమితి పరిధి
diminish తగ్గించు క్రమంగా తగ్గు/క్షీణించు సంగ్రహించు
diminishing utility క్రమక్షీణ ఉపయోగం/ఉపయోగిత
diminutive చిన్న లఘు అల్ప; అల్పార్థక
dimorphic ద్విరూప
dimorphius ద్విరూప
dimple సొట్ట
dimunition అల్పత తగ్గుదల; తీసికట్టు
dinner రాత్రి భోజనం/విందు
dinner party రాత్రి విందు
dinosaur రాక్షసబల్లి
diocese బిషప్ అధికారపరిధి
diode ద్విధ్రువి
dioecious ఏకలింగక
dioptrics కిరణ వక్రీభవన శాస్త్రం
diorite నల్లరాయి
dioscorea పెండలం
dioscorea esculenta తిప్పతీగ
dioscphyrum ebenum/embryopte టూకి
diosphyrum melonoxylon నల్లతుమికి
diosphyrum tomentosa చింతతునికి
dip n అవపాతం; మునక ముంపు స్నానం v మునుగు ముంచు స్నానమాడు
dip in salute (of a plane) (విమానం) రెక్కవంచి అభివాదం చేయు
diplegia ద్విపక్షాంగవాతం
diploid ద్వి
diploma సన్నదు యోగ్యతాపత్రం
diplomacy రాజ నీతి/తంత్రం దౌత్యం; కౌశల్యం చతురత కార్యదక్షత
diplomat దూత రాజనీతిజ్ఞుడు దౌత్య నిపుణుడు వ్యవహారదక్షుడు; రాయబారి
diplomatic వ్యవహారదక్ష; దౌత్యసంబంధి
diplomatic body/corps దౌత్య/రాయబారి వర్గం దౌత్య ప్రతినిధివర్గం
diplomatic commentator దౌత్యవ్యాఖ్యాత
diplomatic correspondent దౌత్యవిలేఖరి
diplomatic immunity దౌత్య ప్రతిపత్తి/సంరక్షణ
diplomatic mission దౌత్యవర్గం
diplomatic observers దౌత్యపరిశీలకులు
diplomatic privileges and immun దౌత్యహక్కులూ ప్రతిపత్తీ
diplomatic protection దౌత్యసంరక్షణ
diplopia (వస్తువు) రెండుగా కనిపించటం
dipole ద్విధ్రువం
diptheria కంఠసర్పి వ్యాధి
dipthong సంధ్యక్షరం
dire తీవ్ర దారుణ భయానక
direct adj సూటి ప్రత్యక్ష స్పష్ట సరళ సాఫీ అయిన v ఆదేశించు ఆజ్ఞాపించు నిర్దేశించు
direct access ప్రత్యక్ష సాధ్యత ప్రవేశ సౌలభ్యం
direct action ప్రత్యక్ష చర్య
direct case కర్తృకారకం
direct cause ప్రత్యక్ష కారణం
direct election ప్రత్యక్ష ఎన్నిక
direct experience (enactive) ప్రత్యక్షానుభవం
direct income ప్రత్యక్షాదాయం
direct object ప్రత్యక్ష కర్మ
direct proportion ప్రత్యక్షానుపాతం
direct speech ప్రత్యక్ష సంవాదం
direct tax ప్రత్యక్ష పన్ను
direct trade dealings ప్రత్యక్ష వ్యాపార వ్యవహారాలు
direct vote ప్రత్యక్ష వోటు
directed నిర్దేశిత ఆజ్ఞాపిత ఆదిష్ట
direction ఆదేశం ఆజ్ఞ నిర్దేశం; దిశ; ప్రవాహం
directive ఉత్తరువు ఆదేశం
directive principles ఆదేశ(క)సూత్రాలు నిర్దేశ(క)సూత్రాలు
directly ప్రత్యక్షంగా సూటిగా; అనులోమంగా
director నిర్దేశకుడు సంచాలకుడు
directorate సంచాలక/నిర్దేశక కార్యాలయం
directory దర్శని సూచిక
directrix నియతరేఖ
dirt మట్టి మన్ను ధూళి మలినం
dirty మలిన దూషిత
disability అశక్తత వైకల్యం అనర్హత అసామర్ధ్యం
disable అశక్తత/వికలత/అనర్హత కలిగించు
disabled అశక్త వికల అనర్హ
disablement వైకల్యం అంగహీనత
disabuse భ్రమ తొలగించు భ్రాంతి తప్పించు సరిచేయు
disadvantage ప్రతికూలత అననుకూలత హాని నష్టం
disaffected ఉదాసీన నిరనురక్త విరక్త అననుకూల; అవిశ్వాసి; స్వామిద్రోహి
disaffection అననురక్తత ఉదాసీనత అవిశ్వాసం; రాజద్రోహం
disafforest అడవి నరకు
disafforestation అటవీనాశనం
disagree విభేదించు సరిపడకపోవు అనంగీకరించు
disagreement విభేదం అనంగీకారం అభిప్రాయ భేదం అసమ్మతి విరోధం
disallow అనుమతించకుండు నిరాకరించు తోసివేయు తోసిపుచ్చు
disappear మాయమగు అంతర్ధానమగు అదృశ్యమగు
disappearance అంతర్ధానం అదృశ్యం
disappoint నిరాశపరచు నిరుత్సాహపరచు
disappointed నిరాశోపహత
disappointing నిరాశాజనక నిరుత్సాహపూర్వక
disappointment నిరాశ నిస్పృహ నిరుత్సాహం నైరాశ్యం
disapprobation అనంగీకారం నిరాకరణ
disapproval నిరాకృతి అసమ్మతి అనంగీకారం
disapprove తిరస్కరించు నిరాకరించు
disarm నిరాయుధునిచేయు ఆయుధబలం తగ్గించు శక్తిహీనునిచేయు
disarmament నిరాయుధీకరణ
disarmament commission నిరాయుధీకరణ సంఘం
disaster విపత్తు ఆపద ప్రమాదం సంకటం అనర్థం దుర్ఘటన
disastrous భయానక విపత్కర దురదృష్టకర దారుణ ఘోర
disavow తనది కాదని శపథం చేయు సంబంధం లేదను నిరాకరించు పరిత్యజించు
disband (సేనా) దళం విచ్ఛినం చేయు సైనికులను తొలగించు
disbelief అవిశ్వాసం అపనమ్మకం
disburse (జీతభత్యాలు) పంచు/ఇచ్చు/బట్వాడా చేయు
disbursement బట్వాడా (జీతభత్యాల) పంపకం
disc చక్రం బింబం బిళ్ల
disc optic నేత్రబింబం
discard (పనికిరాదని) వదలివేయు/తీసివేయు విడుదలచేయు బర్తరఫ్చేయు
discernment వివేకం విచారశీలత సూక్ష్మ పరిశీలన
discharge n విడుదల తొలగింపు తప్పించటం; స్రావం v విడుదలచేయు తొలగించు తప్పించు స్రవించు; అప్పు తీర్చు
discharge a rule ఉత్తరువు రద్దుచేయు/ఉపసంహరించు
discharge menstrual రుతుస్రావం
discharge of duties కర్తవ్యపాలన
disciple శిష్యుడు విద్యార్థి
discipline n క్రమశిక్షణ; శాస్త్రం v తర్ఫీదు చేయు క్రమశిక్షణలో పెట్టు
disciplinary action క్రమశిక్షణ చర్య
disciplinary lay-off క్రమశిక్షణాత్మక/క్రమబద్ధ తాత్కాలిక విడుదల
disciplined సుశిక్షిత క్రమబద్ధ నియమబద్ధ
disclaim నిరాకరించు పరిత్యజించు (సంబంధం) తెంచుకొను హక్కు వదలుకొను
disclaimer హక్కు వదలుకోవటం/నిరాకరణ; ఖండన; సంబంధం లేదనటం
disclose వెల్లడించు ప్రకటించు బహిరంగపరచు
disclosure వెల్లడి ప్రకటన; బయటపెట్టడం
discolouration వివర్ణీకరణ వివర్ణత
discomfort అసౌకర్యం
disconnect వేరుచేయు విడదీయు; (సంబంధం) తెంచు
disconnected విచ్ఛిన్న; సంబంధ రహిత/దూర; వేరైన; అసంబద్ధ
disconnection వేర్పాటు విచ్ఛేదం
discontent అసంతృప్తి
discontinuance నిలుపుదల విరమణ పరిత్యాగం
discontinue నిలిపివేయు విడుచు విరమించు
discontinuity విచ్ఛిన్నత
discontinuous అవ్యవహిత
discord వైమనస్యం విభేదం అనైక్యం; అపశ్రుతి
discordant ప్రతికూల విషమ
discount n వట్టం తోపుడు తగ్గింపు v విలువ తగ్గించు (వట్టం తీసుకొని) తగ్గించి ఇచ్చు
discourage నిరుత్సాహపరచు అధైర్యపరచు
discourse ప్రసంగం; వాక్య సంబంధం
discover ఆవిష్కరించు కనిపెట్టు కనుగొను
discovery ఆవిష్కారం పరిశోధన
discovery learning ఆవిష్కరణాభ్యసనం
discredit అపకీర్తి అపఖ్యాతి అవిశ్వాసం
discrepancy అంతరం భిన్నత అసందర్భత
discrete విలక్షణ ప్రత్యేక వివేచనశీల
discrete category విలక్షణ వర్గం
discrete data నిర్ణీత దత్తాంశాలు
discrete unit ప్రత్యేక ప్రమాణం/పరిమాణం/విభాగం
discretion వివేకం అధికారం విచక్షణ నిర్ణయం విచక్షణాధికారం
discretionary powers వివేచనాధికారం విచక్షణాధికారం
discretisation విచక్షణీయత
discriminate విచక్షణ చూపు అంతరం/భేదం చూపు పక్షపాతంతో చూచు
discriminate against విచక్షణ చూపు
discrimination భేదభావం పక్షపాతం విచక్షణ అంతరం వివేచనాత్మకత
discuss చర్చించు తర్కించు విచారించు వివేచించు
discussion చర్చ తర్కం వాదం విచారణ పర్యాలోచన
discussion method చర్చాపద్ధతి
disease రోగం వ్యాధి
disease bone ఎముకల/అస్థి రోగం
disease cocliac కుక్షివ్యాధి
disease deficiency ఆహారలోప వ్యాధి
disease endemic స్థానికరోగం
disease epidemic అంటురోగం సాంక్రమిక వ్యాధి
disease filarial బోదకాలు వ్యాధి
disease heart హృద్రోగం
disease mental మనోరోగం
disease skin చర్మరోగం
disease specific విశిష్ట రోగం
diseased రోగగ్రస్త; రోగి
disembargo ఆంక్ష తొలగింపు వ్యాపారనిరోధం తొలగింపు
disembark ఓడనుంచి దిగు/దింపు; దిగుమతి చేయు
disentanglement చిక్కు తొలగింపు
disequilibrium అనిశ్చల స్థితి; అసమతౌల్యం
disfigure విరూపం చేయు వికృతీకరించు అందం పోగొట్టు
disfranchise పౌర(స)త్వం తొలగించు
disfranchisement పౌర(స)త్వం తొలగింపు/తీసివేత
disgrace n అవమానం అగౌరవం v అవమానించు అగౌరవించు
disgruntled అసంతృప్త
disguise n మారువేషం v మారువేషం కట్టు మరుగుపరచు
disgust n విసుగు(దల) చిరాకు v విసిగించు చిరాకు పుట్టించు
disharmony వైరస్యం విరసత్వం
dishearten అధైర్యపరచు నిరుత్సాహపరచు మనసు విరుచు
dishonest కపట బూటకపు నిజాయితీలేని
dishonesty కపటం మోసం అయోగ్యత నిజాయితీలేమి
dishonour n అనాదరణ అమర్యాద అగౌరవం; (చెక్కుల) నిరాకరణ v నిరాదరించు అవమానించు అమర్యాదచేయు; (బిల్లు/చెక్కు) నిరాకరించు
disillusion భ్రమ భ్రాంతి మాయ
disillusioned మాయవీడిన భ్రమ తొలగిన
disillusionise భ్రాంతి తొలగించు కళ్ళు తెరిపించు భ్రమ పోగొట్టు
disinfect శుభ్రపరచు క్రిమిసంహారం చేయు
disinfectant క్రిమిసంహారకం రోగక్రిమినాశని; సంక్రమణ నిరోధకం
disinfectation క్రిమి సంహారం/నిర్మూలన
disinfestation పరాన్నజీవి సంహారణ/నిర్మూలన
disinflation ద్రవ్యోల్బణ నిర్మూలన రుణాత్మక ద్రవోల్యణం
disinformation తప్పుడు సమాచారం
disinherit వారసత్వం తొలగించు
disinheritance వారసత్వం లేకపోవటం దాయచ్యుతి
disintegrate విఘటించు ఛిన్నాభిన్నం చేయు విచ్ఛేదించు; శిథిలమై పోవు
disintegration విఘటన నాశ(నం) విచ్ఛేదన శైథిల్యం విచ్ఛిత్తి
disinterested నిరాసక్త నిర్మోహ నిస్వార్థ నిరపేక్ష పక్షపాతరహిత
disinvestment రుణాత్మక పెట్టుబడి
disjoin తెంచు వేరు చేయు విచ్ఛేదించు
disjoint విచ్ఛేదక
disjunction విచ్ఛేదనం విభాజనం; వియోగం వికల్పం
disjunctive వికల్పార్థ సముచ్చయం; నియుక్త నియోజక
disjuncture విప్రకృష్ట సంహిత
dislike n అనిష్టత v ఇష్టపడకపోవు
dislocate స్థానం వదలిపోవు/వదిలించు; అస్తవ్యస్తమగు
dislocation స్థానభ్రంశం కీలుజారటం
dislodge స్థానభ్రంశం కలిగించు
disloyal (రాజ)ద్రోహి అయిన రాజభక్తిలేని
dismal నిరాశాజనక భయానక; అంధకార బంధుర శోకమగ్న
dismantle చెడగొట్టు విడగొట్టు నేలమట్టం చేయు నాశంచేయు
dismay n దిగులు వ్యాకులత; ఉద్వేగం v దిగులుపుట్టించు; వ్యాకులత చెందు భయపడు ఉద్వేగపడు
dismember ముక్కలు చేయు భాగాలు చేయు విభజించు ఛిన్నాభిన్నం చేయు
dismiss (పదవినుంచి) తొలగించు బర్తరఫ్ చేయు; వెళ్ళగొట్టు; దావా కొట్టివేయు/తోసివేయు
dismissal ఉద్యోగం/పదవి నుంచి తొలగింపు బర్తరఫ్; దావా కొట్టివేత
dismount (కిందికి) దిగు దించు
disobedience అవిధేయత
disobedient అవిధేయ
disobey ఆజ్ఞమీరు అవిధేయత ప్రకటించు
disorder అవ్యవస్థ క్రమరాహిత్యం క్రమభంగం అశాంతి ఉపద్రవం అనారోగ్యం అతిక్రమం తారుమారు అస్తవ్యస్తత
disorderly అనియతంగా క్రమ/నియమ/నీతి విరుద్ధంగా అస్తవ్యస్తంగా
disorganisation అవ్యవస్థాపన క్రమరాహిత్యం అసంఘటితత్వం
disorganise క్రమం తప్పు/తప్పించు
disorientation స్థితిభ్రాంతి మిథ్యాజ్ఞానం
disown తనదికాదను అంగీకరించకుండు
disparage చులకనచేయు తక్కువపరచు; అగౌరవించు
disparagement అనాదరణ తిరస్కారం నింద; అప్రతిష్ఠ
disparate భిన్న రకరకాల అసమాన
disparity వ్యత్యాసం అంతరం భిన్నత్వం అసమానత
dispassion వైరాగ్యం నిష్పక్షపాతం
dispassionate నిష్పక్షపాత అనాసక్త నిర్వికార తటస్థ నిరపేక్ష
dispassionate consideration తటస్థ/అనాసక్త పరిశీలన
dispassionately అనాసక్తంగా తటస్థంగా పక్షపాతరహితంగా
dispatch సమాచారం; పంపు చంపు పూర్తిచేయు
dispel దూరంచేయు పారదోలు తొలగించు తీసివేయు విక్షేపించు
dispensable ఉపేక్షణీయ
dispensary ఔషధశాల
dispensation వితరణ ధర్మవ్యవస్థ; పరిపాలన నిర్వహణ; మినహాయింపు తేల్చివేయటం
dispensation of justice న్యాయనిర్వహణ
dispense బాధ్యతనుంచి తొలగించు; సిద్ధం చేయు నిర్వహించు
dispense with విడుదల చేయు (వి)ముక్తి కలిగించు
dispersal విక్షేపణ(ణం)
disperse చెదరిపోవు/చెదరగొట్టు వెదజల్లు చెల్లాచెదరు చేయు
dispersed చెల్లాచెదరైన
dispersion విక్షేపణం చెదరిపోవటం చెదరగొట్టడం వికిరణనం వెదజల్లటం చెల్లాచెదరు చేయటం; విదారకం విక్షేపకం
dispirited నిరుత్సుక శిథిల
displace తొలగించు స్థానభ్రంశం చేయు స్థలం మార్చు
displaced స్థానభ్రష్ట నిర్వాసిత
displaced persons నిర్వాసితులు కాందిశీకులు
displacement నిర్వాసన స్థలం మార్పు స్థానభ్రంశం; ఆదేశం
display n ప్రదర్శన ఉత్సవం v ప్రదర్శించు చూపు ప్రకటించు
display advertisement ప్రదర్శనపూర్వక/ఆకట్టుకునే వాణిజ్య ప్రకటన
displeasure అసంతుష్టి అప్రసన్నత అసంతోషం చిరాకు
disposal పరిష్కారం వినియోగం; విసర్జన విక్రయం; నిర్ణయం
dispose (ఆస్తి) దత్తం చేయు విక్రయించు విసర్జించు; పరిష్క