F

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
fall back వెనకకు మరలు తగ్గు
from the bottom of the heart అంతఃకరణ నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా
forward buying ముందు/ముందస్తు కొనుగోలు
fixed capital స్థిర మూలధనం
floating capital చర మూలధనం
freedom of the city నగరస్వాతంత్ర్యం
factory cost ఉత్పాదన ధర
forward delivery ముందస్తు బట్వాడా
false embargo కృత్రిమనిరోధం
fag end చరమదశ అంతిమ భాగం/సమయం
fourth estate పత్రికాప్రపంచం
for example ఉదాహరణకు మచ్చుకు
foreign exchange విదేశీ మారకద్రవ్యం
f.o.b. (free on board) పన్ను లేకుండా నౌకమీద
f.o.r (free on rail) రైలుదాకా పన్నులేని
fable కల్పన కల్పిత కథ కట్టుకథ
fabric వస్త్రం బట్ట; నిర్మాణం చట్రం
fabricate కల్పించు సృష్టించు నిర్మించు
fabrication కృత్రిమ కల్పన కూటసృష్టి తారుమారు మోసం కల్పితం
fabrication of evidence కూటసాక్ష్య కల్పన
fabulous అవిశ్వసనీయ; మహత్తర అపార అపరిమిత
facade ముఖ(తలం); (నిర్మాణ/భవన) ప్రాంగణం ముఖభాగం
face n ముఖం రూపం ముఖవైఖరి బాహ్య రూపం; గౌరవం మర్యాద v ఎదుర్కొను ఎదురుపడు ఎదిరించు; అనుభవించు
face the music బాధలు భరించు కష్టాలెదుర్కొను
face to face ముఖాముఖి
face value ముద్రితధర ప్రకటిత/ముఖ మూల్యం
facet లక్షణం దశ; ఫలకం పెట్టె
facial ముఖ (సంబంధి)
facies ముఖవైఖరి
facile సరళ సులభ(సాధ్య)
facilitate సుగమం/సులభం చేయు సహకరించు సదుపాయం కల్పించు
facilitator దోహదకారి సదుపాయ సంధాత
facility సదుపాయం సౌకర్యం
facsimile ప్రతిరూపం నకలు నమూనా ప్రతి
fact నిజం వాస్తవం యథార్థత తథ్యం
fact in issue వివాదాంశం
faction ముఠా కక్ష; చీలిక జగడం
faction clashes ముఠా తగవులు/కొట్లాటలు
factitious కృత్రిమ కల్పిత మోసపు
factitive ప్రేరణార్థకం
factor అంశం భాగం ఖండం అవయవం; కారణం కారణాంకం గుణకం కారకం మూలకం పదార్థం
factor agent అడితీదారు కమిషన్ ఏజెంటు
factor analysis కారణాంక/లబ్ధమూల/గుణక విశ్లేషణ
factor antianaemic రక్తహీనతానివారక (పదార్థం)
factor antineuritic నాడీశోథ నివారక (పదార్థం)
factor antiscorbutic స్కర్వినివారక(పదార్థం)
factor antisterility వంధ్యతా నివారక (పదార్థం)
factor common సామాన్య కారణాంకం
factor diabetogenic మధుమేహకారకం
factor environment ఆవరణ కారకం
factor food ఆహారమూలకం
factor host ఆతిథేయకారకం
factor prime ప్రధాన కారణాంకం
factorial క్రమగుణకం
factorial analysis ఘటక విశ్లేషణ
factories act కర్మాగార శాసనం/చట్టం
factoring కారణాంకనం
factorisation కారణాంక విభజన గుణకీకరణం
factorise కారణాంకాలుగా విభజించు
factorization గుణకీకరణం కారణాంక విభజన
factory కర్మాగారం కార్ఖానా
factotum కింకరుడు అన్నిరకాల సేవలూ చేసేవ్యక్తి
facts వాస్తవాలు యథార్థం
factual వాస్తవిక యథార్థ నిజమైన
faculae విస్ఫులింగం
facultative వైకల్పిక
faculty శక్తి సమర్థత మనశ్శక్తి; శాస్త్ర విభాగం శాఖ
fad వేలంవెర్రి
fade రంగు మాసిపోవు కాంతిహీనమగు క్షీణించు లోపించు
fading క్షీణమాన; క్షీణత
faeces మలం
faecolith ఛిన్నమల్లకృచ్ఛం
fag డస్సిపోవు డీలాపడు అలసట చెందు; శ్రమపడు
fail ఓడిపోవు (పరీక్ష) తప్పు భంగపడు; అసమర్థుడగు; ఎగగొట్టు
failing కొరత లోపం దౌర్బల్యం పొరపాటు
failure వైఫల్యం భంగపాటు తప్పటం ఓడటం దివాలా
failure circulatory రక్తప్రసార వైఫల్యం/లోపం
failure heart హృత్క్రియాలోపం గుండె పనిలోపం
failure hepatic కాలేయక్రియాలోపం
failure renal మూత్రపిండ (క్రియా) లోపం/వైఫల్యం
faint adj దుర్బల మూర్ఛిల్లే సొమ్మసిల్లే తెలివి తప్పే n మూర్ఛ అపస్మారం స్పృహ తప్పటం v మూర్ఛిల్లు దుర్బలమగు
fair adj చక్కని ఉచిత సరస; న్యాయమైన యుక్తియుక్త సకారణ సధర్మ n సంత; లేత పసుపురంగు
fair comment సముచిత వ్యాఖ్య
fair deal ఉచిత వ్యవహారం
fair play నిష్పాక్షిక/న్యాయమైన వ్యవహారం
fair price shop చౌకదుకాణం
fair sex స్త్రీ జాతి
fair weather అనుకూల వాతావరణం
fair weather friends స్వార్థపరమిత్రులు మతలబీ దోస్తులు
fair weather road వేసవి బాట
fairly చక్కగా న్యాయంగా సాఫీగా సుందరంగా బాగా
fairly widespread falls విస్తృత వర్షాలు
fairs సంతలు
fait accompli నిరూపిత సత్యం; జరిగిన పని
faith విశ్వాసం నమ్మకం; శ్రద్ధ ధర్మం నిష్ఠ; భరోసా; మతం
faithful నమ్మకమైన విశ్వసనీయ విశ్వాస్అపాత్ర; మతవిశ్వాసి నిష్ఠాపరుడైన ధర్మశీలి
faithless నమ్మకం లేని అవిశ్వసనీయ; అవిశ్వాసి నాస్తికుడు
fake adj నకిలీ n నకిలీ వస్తువు; ఢోకా మోసం v నకలు తయారుచేయు; అనుకరించు
fall n పతనం పాటు పరాజయం ఓటమి v పడు దిగు తగ్గు పతనమగు నశించు
fall back వెనక్కు తగ్గు తిరుగుముఖం పెట్టు
fall back upon ఆసరా తీసుకొను
fall down పడిపోవు ఫలించకపోవు వ్యర్థమగు
fall due చెల్లించవలసి/బాకీతీర్చవలసి ఉండు
fall foul విరోధించు
fall in పడిపోవు
fall in prices ధరలు పడిపోవటం
fall off తగ్గు తగ్గిపోవు; విడిపోవు వేరుపడు
fall short తక్కువగు అసంపూర్ణమగు
fall through పడిపోవు నిష్ఫలమగు పనిలేకపోవు
fallacious భ్రాంతి జనక/జనిత; అకారణ; ఆభాసం దోషపూరిత
fallacy హేత్వాభాస ఆభాస భ్రాంతి
fallible భ్రాంతికారక ఆభాసుపాలయ్యే
falling అవరోహి; పతయాళు పడిపోతున్న
fallopian tube బీజవాహిని
fallow బీడు
fallow land బంజరుభూమి పడావు నేల
false analogy మిథ్యాసామ్యం
false embargo కృత్రిమ నిరోధం
false fruit ఫలాభాస(సం)
falsehood అసత్యం మిథ్య
falsely అసత్యంగా అబద్ధంగా మిథ్యగా
falsification కల్పన (కూట) సృష్టి అసత్యీకరణ అబద్ధీకరణ
falsify అసత్యీకరించు అబద్ధీకరించు మోసం చేయు; దొంగసంతకం చేయు దొంగ దస్తావేజు రాయు దొంగనాణేలు ముద్రించు
falsity అయథార్థం
falter తడబడు సంకోచించు
fame పేరు ప్రతిష్ఠ ఖ్యాతి యశస్సు కీర్తి
familial కుటుంబ సంబంధి
familiar పరిచిత బాగా తెలిసిన
familiarise అలవరచుకొను అభ్యాసం చేసుకొను; పరిచయం చేసుకొను
familiarity పరిచయం పరిచితి స్నేహం; అలవాటు
family కుటుంబం తెగ జాతి వంశం వంశపరంపర
family language భాషా కుటుంబం
family meeting కుటుంబ/జ్ఞాతి సమావేశం
family physician కుటుంబ/గృహ వైద్యుడు
family planning కుటుంబ నియంత్రణ (కు.ని)
family tree వంశవృక్షం
famine కరువు దుర్భిక్షం కాటకం క్షామం
famine conditions కరువు/క్షామ పరిస్థితులు
famine relief దుర్భిక్ష/కరువు నివారణ
famous పేరు మోసిన ప్రసిద్ధ విఖ్యాత ప్రఖ్యాత
fan విసనకర్ర పంకా; అభిమాని
fanatic తీవ్రవాది; మతమూఢుడు మతపిచ్చివాడు
fanaticism మతపిచ్చి మతమౌఢ్యం; తీవ్రవాదం; మూఢభక్తి
fancy adj తళుకుగల ఇష్టంవచ్చిన నచ్చిన n కల్పన భ్రమ స్వైరభావం v తలచు భావించు ఇష్టపడు
fancy dress విచిత్ర వేషధారణ
fancy goods అలంకార/ఆకర్షణీయ వస్తువులు
fancy price ఇష్టంవచ్చిన/విపరీత ధర
fancy rule నగిషీరేఖ
fanfare ఆర్భాటం ఆడంబరం; వైభవం
fang కోర
fantastic అసంబద్ధ అసంగత విచిత్ర విపరీత విడ్డూరమైన; ఊహామయ తలాతోకాలేని
fantasy స్వప్నం స్వైరకల్పన ఊహానుభూతి విపరీతభావన
fanwise అవిరామ అవిశ్రాంత; పంకాలాంటి
fare అద్దె కిరాయి బాడుగ; అనుభవించు
farinaceous పిండితో చేసిన
farm సాగుబడినేల పొలం చేను తోట
farm aggravation చేను పెంపుదల
farm labourer పాలేరు; తోటమాలి
farm product పొలం పంట వ్యవసాయోత్పత్తి
farmer రైతు సేద్యగాడు కృషీవలుడు వ్యవసాయదారు కాపు
farming సేద్యం వ్యవసాయం కృషి
fascia చర్మంకింద కండరాలచుట్టూ ఉండే పొర
fasciculation కండర తంత్రీసమూహ తరంగ సంకోచం
fasciculus కండర/నాడీ తంత్రి సముదాయం
fast త్వరిత త్వరగల; వెలిసిపోని/పక్కా రంగు; నిరాహారం ఉపవాసం
fast unto death ఆమరణ నిరాహార/నిరశన దీక్ష
fastidious ఒకపట్టాన నచ్చని/మెచ్చని
fat adj బలిసిన కండపట్టిన కొవ్వెక్కిన లావైన n కొవ్వు (పదార్థం)
fatal ప్రాణాంతక ప్రాణం తీసే ప్రాణఘాతుక; విధికృతమైన
fatalism విధివాదం కర్మవాదం నియతివాదం
fatalist విధివాది కర్మవాది నియతివాది
fatality విధి కృతం/నిర్ణయం ప్రారబ్ధం; ప్రాణాంతకత ప్రమాదం; చావు మృత్యువు; అదృష్టం
fate ప్రారబ్ధం విధి అంతం మృత్యువు; అదృష్టం దురదృష్టం
fateful నిర్ణీత విధికృత
father తండ్రి పిత
father-in-law మామ
father land స్వదేశం జన్మభూమి మాతృభూమి
father of the nation జాతిపిత
fathom బార; (రమారమి) ఆరడుగుల లోతు/నిలువు; నిలువులోతు
fatigue n అలసట ఆయాసం అలుపు సుస్తీ v ఆయాసపెట్టు అలసట పుట్టించు
fatty బలిసిన నునుపైన కొవ్విన
fatty tissue కొవ్వుకణజాలం
faucal కంఠమూలీయ(యం)
fauces అంగిలి గొంతూనోరూ కలిసేచోటు
fault తప్పు దోషం లోపం తప్పిదం; (భూగర్భ శాస్త్రంలో) భ్రంశం
fault line భ్రంశ రేఖ/పంక్తి
faulting భ్రంశనం
faultless దోష/లోప రహిత; భ్రంశహీన
fauna జంతుజాలం/జంతువర్గం
favour n కృప అనుగ్రహం దయ అభిమానం v దయచూపు అనుగ్రహించు అభిమానించు
favoured nation అభిమాన/అభిమానిత దేశం/జాతి
favourable అనుకూల; శుభస్కర
favourable balance of trade (activ అనుకూల వ్యాపారశేషం (దిగుమతులకన్నా ఎగుమతులెక్కువగా ఉండటం)
favourite ఇష్ట ప్రియ అభిమానిత
favouritism పక్షపాతం అభిమాన ప్రదర్శన
fawn జింకపిల్ల; ముఖస్తుతి చేయు నక్కవినయం చూపు
fealty స్వామి భక్తి/విశ్వాసం
fear n భయం సందేహం v భయపడు; శంకించు సంశయించు సందేహించు; చింతించు
fear drive భయప్రేరణ
fear reaction భయ ప్రతీకారం
fearless నిర్భీక నిర్భయమైన సాహసవంతమైన
feasibility సాధ్యత్వం సంభవనీయత
feasible సాధ్య సంభావ్య
feast n విందు (భోజనం); ఉత్సవం వేడుక పండుగ వినోదం v భోజనం చేయు; వినోదించు; పండుగచేసుకొను
feat సాహసకృత్యం అసాధారణ కార్యం; ప్రజ్ఞ
feather(weight) చాలా తేలికయిన
feature n ఆకృతి లక్షణం గుణం వైఖరి విశేషత; (పత్రికల్లో) ప్రత్యేకవ్యాసం/విశేషాంశం/వ్యంగ్య చిత్రం v చిత్రించు; (పత్రికల్లో) ప్రత్యేకస్థానం కల్పించు
feature article ప్రత్యేక వ్యాసం
feature film కథాచిత్రం
feature programme విశేష కార్యక్రమం
febrifege జ్వరసంహారి
febrile జ్వరిత జ్వరంతో కూడిన
fecundation పిండోత్పత్తి
fecundity జననశక్తి; సంతానబాహుళ్యం అథికోత్పత్తి; తామరతంపర
federal సమాఖ్య (రూపి); బహుకేంద్రక – అధినివేశం
federalism సమాఖ్యావిధానం సంయుక్త రాజ్యపద్ధతి
federate సంఘటించు ఏకంచేయు ఒకటిగా చేర్చు/కూర్చు
federation సమాఖ్య; సంయుక్త రాజ్యం
fee రుసుం మజూరీ; వేతనం జీతం కూలి; సుంకం
feeble అల్ప దుర్బల; మందగించిన క్షీణించిన
feeble attempt దుర్బల ప్రయత్నం
feeble minded మందబుద్ధి దుర్బల మనస్కుడు
feed n ఆహారం మేత తిండి భోజనం; పోషణ v ఆహారంపెట్టు మేతమేయు పోషించు
feed back ప్రతిపుష్టి
feed back channel పునశ్చరణ మార్గం
feed register దాణా ఖాతా
feeder సహాయకం
feeder canal పిల్లకాలవ
feeding భుజించే భోజనం/ఆహారం పెట్టే
feeding brushes నోటి కుంచెలు
feel అనుభవించు తెలుసుకొను బాధపడు అభిప్రాయపడు; స్పృశించు తాకు
feeler అభిప్రాయసేకరణ ప్రయత్నం; (జంతు శాస్త్రంలో) స్పర్శాంగం
feeling adj స్పర్శజ్ఞానంగల స్పందించే అనుభూత v స్పర్శ భావం భావన స్పందన సంవేదన అనుభూతి
fees రుసుం
feet పాదాలు; అడుగులు
feetishism వస్తు కాముకత
feign నటించు సాకులు చెప్పు తప్పుదారి పట్టించు కల్పించు
feint ఛలం సాకు వంక; ఛద్మ/కృత్రిమ వేషం
felicitate అభినందించు ప్రసన్నం చేయు
felicitations అభినందనలు
felicitious సముచిత
fellatio ముఖమైథునం
fellow adj సహయోగి సహకారి n వ్యక్తి; సహయోగి సహకారి; పరిశోధకుడు విశిష్ట సభ్యుడు
fellowship మైత్రి స్నేహం సహవాసం; సదస్యత విశిష్ట సభ్యత్వం; పరిశోధకత్వం
felon మహాపరాధి; గోరుచుట్టు
felony మహాపరాధం
felspar చంద్రకాంత శిలాస్ఫటికం
female స్త్రీ
female flower స్త్రీ పుష్పం
female gamete స్త్రీ బీజకణం
female hyphae స్త్రీ తంతువు
feminine స్త్రీ లింగ స్త్రీ వాచక స్త్రీ సంబంధి
feminization స్త్రీత్వ కల్పన స్త్రీత్వం కల్పించటం/కలిగించటం
femur తొడ ఎముక
fence n కంచె దడి v దడికట్టు కంచెవేయు; అడ్డగించు (మాట్అలు) దాటవేయు; కత్తిసాము చేయు
fencing కంచె దడి; కత్తిసాము
fend(off) తప్పించుకొను రక్షించుకొను
fender రక్షకుడు; రక్షకం
fenestra గవాక్షం
ferment n ఆందోళన గడబిడ ఉపద్రవం ఉత్తేజం; పులియటం v పులియు పులిసి పొంగు పులియబెట్టు; ఉద్రేకం చెందు
fermentation పులియ(బెట్ట)డం; ఉత్తేజం; కిణ్వనం కిణ్వన ప్రక్రియ పులియబెట్టే చర్య
fern wood నూకమాను
ferocious ఉగ్ర క్రూర భయంకర ప్రచండ నిర్దయ
ferocity ఉగ్రత క్రూరత భయంకరత్వం ప్రచండత నిర్దయత
ferrate లోహితం
ferret వెలికితీయు బహిరంగపరచు
ferriage రేవు కేవు ఏటిరవాణా
ferric లోహసంబంధి
ferrisulphas కాసీసం
ferro-magnetic లోహాయస్కాంత
ferrous sulphide లోహసగంధకిదం
ferruginous ఇనుము చేరిన లోహయుక్త
ferrum ఇనుము లోహం
ferry n దోనె బల్లకట్టు రేవు v రేవు దాటు/ దాటించు
ferry boat బల్లకట్టు
ferry contractor రేవు కంట్రాక్టరు
ferryman సరంగు రేవు దాటించే వ్యక్తి
fertile సారవంతమైన ఫలవంతమైన గర్భం ధరించే అవంధ్య
fertile land సారవంతమైన నేల
fertilisation సఫలీకరణం
fertiliser (రసాయనిక) ఎరువు
fertility ఫలదీకరణ ఫలన సామర్థ్యం సారవత్త్వం ప్రజనన శక్తి సారం; సౌభాగ్యం
fertilize ఫలదీకరించు సారవంతం చేయు
fervent శ్రద్ధాళు ఉత్సుక అపేక్షగల; అభిమాన పూర్వక మనఃపూర్వక
fester కుళ్ళు చీము పట్టు పనికిరాకపోవు దుఃఖ దాయకమగు; బాధించు సతాయించు; జీర్ణించు
festival ఉత్సవం పండగ పర్వదినం
festival season ఉత్సవ కాలం/సమయం; పండగరోజులు
festive ఆనందమయ సంతోషపూర్వక ఉత్సవ సంబంధి
festivity ఉత్సవం; సంతోషం ఆనందం ప్రమోదం
festoon తోరణం
fetch తెచ్చు పిలుచుకొని వచ్చు; ప్రాప్తించు సాధించు
fete n ఉత్సవం పండగ జల్సా v విందు చేయు జల్సా చేయు; స్వాగతం చెప్పు
fetish ఆరాధ్య వస్తువు మహిమగల వస్తువు; జడవస్తు పూజ/ఆరాధన
fetor దుర్గంధం
fetter n సంకెళ్ళు బేడీలు బంధనం v బంధించు సంకెళ్ళు వేయు; నిలుపు
feud అంతఃకలహం కుటుంబకలహం; వర్గ శత్రుత్వం; (న్యాయశాస్త్రంలో) రుసుము
feudal భూస్వామ్య (సంబంధి)
feudal age భూస్వామ్యయుగం
feudal lords భూస్వాములు జాగీర్దారులు సామంత రాజులు
feudal system భూస్వామ్యవ్యవస్థ
feudalism భూస్వామ్యవాదం
feudatory adj జాగీరీ అధీన సామంతమైన భూస్వామ్య సంబంధి n జాగీరు జమీందారీ సామంతరాజ్యం
fever జ్వరం తాపం; అశాంతి వ్యాకులత
fever enteric సన్నిపాత జ్వరం
fever filarial బోద జ్వరం
fever intermittent విడిచివిడిచి వచ్చే జ్వరం
fever malarial చలిజ్వరం
fever puerperal ప్రసూతి/బాలెంత జ్వరం
fever rheumatic కీళ్ళువాపు జ్వరం
feverish జ్వరగ్రస్త; వ్యాకులిత ఉత్తేజిత
few కొన్ని కొద్ది అల్ప తక్కువ (సంఖ్య) గల
fiasco అసఫలత హాస్యాస్పద వైఫల్యం పూర్తి భంగం
fiat ఆదేశం ఆజ్ఞ
fib గప్పం బడాయి
fibre నార పోచ పీచు; తంతువు తంతి
fibre muscle కండరపు పోగు
fibre nerve నాడీతంతి
fibrillae సూక్ష్మతంతువులు
fibrillation తంతు వికంపనం
fibroid గర్భాశయ కంతి
fibrosis తంతీకరణం
fibrositis తంతి శోథ
fibrous నారలాంటి పీచులాంటి; నార/పీచుతో కూడిన తంతుమయ
fibula జంఘిక కాలి వెలుపలి ఎముక
fickle చంచల చపల అస్థిర
fiction కాల్పనిక సాహిత్యం కల్పిత కథ కట్టుకత; గల్పిక సృజనాత్మక రచన
fictitious అవాస్తవిక కల్పిత; సృజనాత్మక
ficus ampelos తెల్లబరింక
ficus glomerala బొజ్జ
ficus indica/mentaptera arjuna మద్ది
ficus infectoria జియ
ficus religiosa రావి రాగి
fiddle n వాయులీనం ఫిడేలు v సమయం వృథా చేయు వ్యర్థ సంభాషణ చేయు
fidelity విశ్వాసం నమ్మకం; పాతివ్రత్యం
fidget తొందరపాటు తత్తరపాటు వ్యాకులత
fiduciary (ధర్మకర్తృత్వ పరంగా) విశ్వాసపాత్రమైన
fief జాగీరు
field adj పర్యటన సంబంధి యుద్ధ సంబంధి n మైదానం క్షేత్రం యుద్ధభూమి
feild card క్షేత్ర పత్రం
field glass దూరదర్శ్ఇని దుర్భిణి
field marshal మహోన్నత సేనాని
field of vision దృష్టి క్షేత్రం
field publicity క్షేత్రీయ ప్రచారం
field service యుద్ధ (క్షేత్ర) సేవ
field trip క్షేత్ర పర్యటన
field work బయటిపని పర్యటన కార్యం క్షేత్రీయ కార్యక్రమం
fiend భూతం పిశాచం సైతాను రాక్షసి దుష్టదేవత
fierce ప్రచండ తీవ్ర తీక్ష ఉగ్ర భయానక భయంకర ఘోర
fiercely క్రోధపూర్వకంగా తీవ్రతరంగా ప్రచండంగా
fierceness ఉగ్రత క్రూరత తీవ్రత ప్రచండత
fiery ఉగ్ర తీవ్ర ప్రచండ
fifth column పంచమాంగదళం
fight n కొట్లాట జగడం యుద్ధం v పోట్లాడు ఎదుర్కొను యుద్ధం చేయు
fighter యోధుడు యోద్ధ; యుద్ధవిమానం
figs అత్తి/అంజూర పళ్లు
figurative ఆలంకారిక(కం)
figurative (/color) intro ఆలంకారిక పరిచయం
figure n ఆకృతి రూపం ఆకారం మూర్తి ప్రతిమ; సంఖ్య అంకె; క్షేత్రం v చిత్రించు ఊహించు
figure-ground relationship ఆకార క్షేత్ర సంబంధం
figure head నామమాత్రాధికారి
figures అంకెలు; రేఖాచిత్రణ ఆకృతి
filament (సూక్ష్మ)తంతువు
filaria బోద (రోగం/వ్యాధి)
filariasis బోదకాలు
filature పోగులు తీయటం; (పట్టుకాయలనుంచి తీసిన పోగులను) చుట్టడం
file n పంక్తి శ్రేణి; ఆకురాయి; దస్త్రం v దాఖలు చేయు; ఆకురాతితో రుద్దు
file an application దరఖాస్తు దాఖలు చేయు
file structure శ్రేణీ నిర్మాణం
filibuster కాలయాపన చర్చ/ప్రసంగం
filiform పోగులాంటి; తంతురూపి
filigree జిలుగుపని; (తీగల) అల్లిక; సుకుమారమైన
filings రజను
fill n నిండినది v నింపు పూరించు
filler పూరకం; నింపే వ్యక్తి/విషయం; పూర్తిచేసే వ్యక్తి పూరకపదార్థం
fillet తంతుబంధనం
filling నింపటం పూరణం
fillip ప్రేరణ ప్రోత్సాహం
film పలచని పొర పటలం
film strip స్థిరచిత్రం
filter n గాలితం వడపోసే సాధనం v వడపోయు తేర్చు వడగట్టు గాలనం చేయు
filter bed గాలన స్థలం
filter paper గాలక కాగితం
filter passing వడపోయలేని
filter pump గాలనం చేసే పంపు/సాధనం
filterable వడపోయదగ్గ
filteration వడపోత గాలనం
filth రోత మురికి; అసహ్యకర భాష
filtrate గాలిత ద్రవం వడపోసిన/తేర్చిన ద్రవం
filum దారం
fin రెక్క మొప్ప
final తుది చివరి అంత్య అంతిమ ఆఖరి
finale (సంగీత సభలో) తుదిభాగం; (నాటకంలో) చివరి రంగం; అంతిమ కడపటి చివరి
finalise తుది నిర్ణయం చేయు; పూర్తి/సమాప్తి చేయు
finality అంతిమత్వం చరమత్వం నిశ్చయత్వం
finally చివరికి తుదకు ఆఖరికి
finance n విత్తం v డబ్బిచ్చు ద్రవ్య సహాయంచేయు
finance bill విత్త శాసనం; ఆర్థిక బిల్లు
finance commission విత్త సమితి ఆర్థిక సంఘం
finance minister విత్త/ఆర్థిక మంత్రి
financial ఆర్థిక/విత్త సంబంధి
financial crisis ఆర్థిక/విత్త సంక్షోభం
financial issues విత్త/ఆర్థిక విషయాలు
financial year ఆర్థిక/విత్త సంవత్సరం
financier పెట్టుబడిదారు
financing పెట్టుబడి పెట్టడం
find n దొరికిన వస్తువు/ఆధారం v వెదకు కనుక్కొను; (న్యాయశాస్త్రంలో) నిర్ణయించు
finding కనుక్కున్న విషయం; నిర్ణయం
fine adj మృదుల సుకుమార సుందర సూక్ష్మ n జరిమానా దండన v జరిమానా విధించు దండించు
fine arts లలిత కళలు
fine sand సన్న(టి) ఇసుక
finery కళ శోభ
finger వేలు అంగుళి
finger print వేలి ముద్ర
finis అంతం సమాప్తి
finish n అంతం ఆఖరు సమాప్తి ముగింపు; మెరుగు నగిషీ v పూర్తిచేయు అంతం చేయు ముగించు మెరుగులు దిద్దు నగిషీ చేయు/ పెట్టు
finished goods తయారైన వస్తువులు/సరకులు
finishing touches తుది మెరుగులు
finite సమాపకం; నియత నిశ్చిత పరిమిత
finite supply పరిమిత/సమాపక సరఫరా
finite verb సమాపక క్రియ
finiteness పరిమితత్వం
fire n అగ్ని జ్వాల; అగ్నికాండ తుపాకి కాల్పులు v నిప్పంటించు కాల్చు తుపాకీపేల్చు; (ఉద్యోగం నుంచి) తొలగించు; సంభోగించు
fire alarm అగ్నిప్రమాద సూచన
fire-arms తుపాకులు మారణాయుధాలు
fire brand కొరివి కాగడా; త్ఈవ్రవాది ఆవేశపరుడు
fire brigade అగ్నిమాపక దళం; నిప్పునార్పేదళం
fire clay కాల్చిన బంకమన్ను
fire-eater తాంత్రికుడు; జగడంమారి తగాదాకోరు
fire engine మంటలార్పే వాహనం
fire extinguisher మంటలార్పే సాధనం
fire fighting equipment నిప్పునార్పే పరికరాలు/సాధనాలు
fire ordeal అగ్నిపరీక్ష
fire proof అగ్నినిరోధక
fire-refining అగ్నిశుద్ధి
fire tongs/fire irons పట్టుకారు
fire works బాణసంచా
firm adj గట్టి దృఢ స్థిర n (వ్యాపార) సంస్థ
firm market స్థిరమైన మార్కెట్/వ్యాపారం
firmament ఆకాశం గగనం
first మొదటి ముందరి ప్రథమ
first aid ప్రథమ చికిత్స
first class mail మొదటి తరగతి తపాలా
first-hand సరికొత్త; మొట్టమొదట కొన్న
first hand knowledge మౌలిక/ప్రాథమిక జ్ఞానం
first owner ప్రథమ స్వామి/యజమాని
first para nerves కృత్యాద్యవస్థ
first person ఉత్తమ పురుష
first reading ప్రథమ పరిశీలన/పఠనం
first term ముఖపదం; మొదటి విడత
fisc కోశం ఖజానా
fiscal (ప్రభుత్వ) కోశ సంబంధి
fiscal policy (ప్రభుత్వ) కోశ విధానం
fiscal year (ప్రభుత్వ) కోశ సంవత్సరం; ఆర్థిక సంవత్సరం
fish చేపలు మత్స్యం
fish cultivation చేపల పెంపకం మత్స్యపాలన
fish culture చేపల పెంపకం
fishing boat చేపలు పట్టే పడవ
fishing fleet చేపలు పట్టే నౌకాదళం
fish plate రైటుపట్టాల కింది ఫలకం/దిమ్మ
fishery చేపలు పట్టే వృత్తి/చోటు; మత్స్య పరిశ్రమ
fission (కేంద్రక) విచ్ఛిత్తి విఘటన విభజన
fissionable material విఘటనీయ/విచ్ఛేదనీయ పదార్థం
fission explosion విఘటిత/విఘటన విస్ఫోటం
fissiparous చీలికలు తెచ్చే విభేదాలు పెంచే; విచ్ఛిత్తి ద్వారా పునరుత్పన్నమయ్యే
fissure బీట పగులు వివరం చీలిక విదరం
fist పిడికిలి ముష్టి
fisticuff ముష్టిఘాతం; (బహు.) ముష్టియుద్ధం
fistula నాళవ్రణం
fit adj తగిన ఉచిత యోగ్య ఉపయుక్త సరైన n మూర్ఛ ఆవేశం ఔచిత్యం v అమరు అమర్చు కుదురు కుదుర్చు తగులు తగుల్చు సరిచేయు ఇరుకు ఇరికించు తగునట్లు చేయు
fit for consumption అనుభవయోగ్య వినియోజనీయ ఉపయోగకర
fitness అర్హత యోగ్యత ఉపయుక్తి అమరిక
fitter స్థగనకారి
fitting adj తగిన ఉచిత ఖచిత సరైన n స్థగనం అమరిక; (బహు.) ఏర్పాట్లు
five year plan పంచవర్ష ప్రణాళిక
fix n అసహాయస్థితి తోచని స్థితి v నాటు స్థాపించు నిర్ణయించు
fixation స్థగనం స్థాపన స్థిరీకరణ; నిర్ణయం; ఘనీకరణ స్థాయీకరణ
fixation of pay వేతన నిర్ణయం/స్థిరీకరణ
fixative స్థిరకారి
fixed స్థిర దృఢ నిర్ణీత; గట్టి
fixed deposit నియమితకాలం వరకు నిలవ చేసే పైకం
fixing స్థిరీకరణ(ణం)
fixture స్థావరం స్థాపిత వస్తువు; (వ్యాయామ క్రీడల్లో) నిర్ణీత కాలం
fizzle (out) భంగపడిపోవు తేలిపోవు ప్రయోజనం లేకపోవు
flaccid పట్టు సడలిన
flag n ధ్వజం జెండా పతాక సూచిక; గుర్తింపు; (పత్రికల్లో) మొదటి పుటలోని పత్రిక పేరు v సంకేతించు (జెండాలతో) అలంకరించు ఆకర్షించు; వేలబడు వేలాడు; గుర్తించు/గుర్తుపెట్టు; నిరుత్సాహపడు
flag-hoisting ceremony పతాకావిష్కరణోత్సవం
flag officer నౌకాదళాధిపతి (రేర్ అడ్మిరల్ నుంచి పైస్థాయి దాకా)
flagship పతాక/ప్రధాన నౌక
flag-staff జెండా కొయ్య ధ్వజ స్తంభం
flag-station అముఖ్య స్థానం/స్థావరం (రైలు బండ్లు ఎప్పుడోగాని ఆగని స్టేషన్)
flag-wagging సంకేతనం
flagella చబుకు
flagrant తగలబడే మండే; విస్పష్ట; భయంకర
flair అభిరుచి అభిమానం; స్ఫురణ అంతఃప్రేరణ
flake n ఎండు బెరడు; రొట్టెపొర; ముడత; పెళ్ళ పెచ్చు; చిన్న దళం v పొరలూడు పెచ్చులు లేచు
flamboyant తళుకుబెళుకులుగల ఉజ్వల; అంచులంచులుగా ఉండే
flame n మంట జ్వాల దీప్తి; అత్యుత్సాహం; ప్రేయసి ప్రియురాలు v మండించు దహించు జ్వలించు దీపింపజేయు
flame-projector మంటలు చిమ్మే సాధనం
flank n పార్శ్వం పక్షం వైపు v పక్కవాటుగా ఉండు; (సేనా) పార్శ్వానికి రక్షణ ఇచ్చు
flap n (చెంప) దెబ్బ; దళం రెక్క; త్ఆడితం గుడ్డ అంచు వేలాడే భాగం; (శస్త్రచికిత్సలో) ఒలిచిన చర్మభాగం v కదలు కంపించు; దెబ్బకొట్టు; రెక్కలల్లార్చు
flare n దీప్తి జ్వాల వెలుగు; జ్వాలాసంకేతం; బయటి/పై పంపు; తళతళలు v మండు వెలుగు కంపించు
flash n మెరుపు వెలుగు; క్షణికదీప్తి క్షణప్రభ v తటాలున ప్రకాశించు; ప్రసరించు
flash light మెరుపు దీపం
flash news ఆకస్మిక/మెరుపు వార్త
flash point జ్వలన బిందువు
flask కుప్పె
flat adj చప్టా చదునైన సమతలమైన; నిరుత్సాహ కరమైన n సమతలం; నివాసగృహ భాగం
flat rate ఏకధర
flat worm పట్టీ పురుగు
flatter పొగడు ముఖస్తుతి చేయు
flattery పొగడ్త ముఖస్తుతి
flatulence కుడుపుబ్బరం వాయూదరం
flatus అపానవాయువు పిత్తం
flavour రుచి సువాసన
flavouring రుచికరం చేయు సుగంధిలం చేయు
flaw పొరపాటు తప్పు లోపం; పగులు
flax జనపనార గోగునార
flea గోమారు గుమ్మడి పురుగు; చిన్న పురుగు
flea market చిల్లర బజారు/అంగడి
flection విభక్తి
flectional language ప్రత్యయాత్మక భాష
flee పరుగెత్తి పోవు తప్పించుకొని పోవు; దూరంగా ఉండు
fleece n ఉన్ని మృదు రోమం మృదుల కేశం v (వెంట్రుకలు) కత్తిరించు; వసూలు చేయు రాబట్టు; అపహరించు
fleet adj త్వరగల వేగవంతమైన n ఓడల గుంపు నౌకాదళం
fleeting నిలకడలేని అస్థిర
flesh కండ మాంసం
flesh and blood ఆత్మీయ చుట్టం/సంబంధి; సజీవ
fleshy కండగల కొవ్విన మాంసపుష్టిగల
fleshy fruit కండగల పండు/ఫలం
flexibility మెత్తదనం వంగేగుణం; సారళ్యం వశ్యత నమ్యత
flexible మెత్తని సరళ నమ్య వశ్య; విభక్తియుత; అనునేయ
flexor ముడిచే
flick n చిన్నదెబ్బ కొరడా దెబ్బ; దీప్తి v దుమ్ము దులుపు; కొరడాతో కొట్టు చిన్న దెబ్బ వేయు
flicker n మినుకుమినుకు మనే వెలుగు/కాంతి v మినుకుమినుకను వెలుగు వెలిగించు
flight మెట్లవరస; పక్షుల గుంపు; ఎగరటం పారిపోవటం; బాణాలు వేయటం
flight of fancy ఊహావిహారం
flight path ప్రయాణ/గగనవిహార మార్గం
flimsy దుర్బల
flinch జంకి వెనుదీయు
fling n హేళన దూషణ v తూలనాడు; రువ్వు విసరివేయు; దౌడుతీయు
flint చెకుముకిరాయి
flit ఎగిరిపోవు మరిగిపోవు మాయమగు
float తెప్ప తేలే వస్తువు v తేలు ఈదు
float-bridge కదిలే/తేలే వంతెన
floating assets చరాస్తి
floating bridge కదిలే/తేలే వంతెన
floating capital చరమూలధనం వాడుకలో ఉన్న మూలధనం
floating debt స్వల్పకాలిక రుణం
floating dock తేలే రేవు
flocculation ఘనీభవనం; సమాక్షేపణం
flocculator అవక్షేపక పాత్ర
flock n గొర్రెల మంద పక్షుల గుంపు v గుమిగూడు గుంపు కట్టు
flogging (కొరడా) దెబ్బ
flood n వరద వెల్లువ ప్రవాహం v ముంచు వెల్లువెత్తు; పెద్దఎత్తున సరకులను (మార్కెట్లో) దించు
flood affected areas వరదబాధిత ప్రాంతాలు
flood control వరద నిరోధం/నియంత్రణ
flood discharge వరద నీరు/ముంపు
flood embankment వరద పోతకట్టు/గట్టు
flood gate జలద్వారం
flood lighting కాంతిపూరం
floor n నేల; మిద్దె మేడ అంతస్తు
floor price కనిష్ఠ ధర
floppy drive లోలకచోదకం
flora వృక్షసంపద పుష్పసంపద; ఉద్భిజ్జ జాతి; సమూహం
flora and fuana వృక్ష జంతు జాలం
flora bacterial సూక్ష్మజీవి సమూహం
flora intestinal పేగుల్లోని సూక్ష్మజీవి సమూహం
floral leaf పుష్పపత్రం
floral wreath పూలమాల పుష్పగుచ్ఛం
floret పుష్పకం
floriculture పూల పెంపకం
florid పుష్పసమృద్ధిగల; అలంకృత ఆలంకారిక; కెంపెక్కిన ఎర్రబారిన
flotation ప్లవనం
flotation of a company సంస్థ స్థాపన
flotation of loan రుణ విమోచనం
flotilla యుద్ధనౌకల (చిన్న) గుంపు
flounce/frill కుచ్చెళ్ళ అంచు(లు)
flour పిండి
flour mill పిండి మర గిర్నీ
flourish n ప్రదర్శన అలంకరణ ఝళిపించటం; లేఖనాలంకారం ఉల్లేఖాలంకారం; శబ్దచిత్రం v ఝళిపించు ప్రదర్శించు అలంకరించు శబ్దచిత్రాలతో రాయు/ప్రసంగించు; అభివృద్ధి చెందు సుప్రతిష్ఠితమగు
flout n హేళన v పరిహసించు
flow n ప్రవాహం స్రావం v ప్రవహించు స్రవించు క్ఆరు
flow blood రక్తప్రవాహం రక్తస్రావం
flow charting విపుల చిత్రణం
flow diagram విపుల చిత్రం
flow menstrual రుతు ప్రవాహం/స్రావం బహిష్ఠులోమైల
flower పూవు; పుష్ప; పుష్పాకృతి
flowering పుష్పించు పూచే
flowing ప్రవహించే స్రవించే తేలాడే వేలాడే
flu ఇన్ఫ్లూయెంజా వ్యాధి
fluctuate అస్థిరమగు హెచ్చుతగ్గులగు చంచలమగు
fluctuates అస్థిరత్వాలు
fluctuation అస్థిరత చాంచల్యం స్పర్శ తరంగం
fluctuations హెచ్చుతగ్గులు చాంచల్యం నిమ్నోన్నతాలు
fluency ధారాళత అనర్గళత
fluid n ద్రవ (పదార్థం) ప్రవహించేది; ప్రవాహి adj ప్రవహించే ప్రవాహి
fluid cerebrospinal మస్తిష్కమేరు ద్రవం
fluid intraocular అంతరక్షిద్రవం
fluid measure కొలపాత్ర
fluid mechanics ద్రవగతిశాస్త్రం
fluid seminal వీర్యరసం/శుక్రం
fluidity ద్రవత్వం ప్రవాహిత
fluorescence ప్రతిదీప్తి
fluorescent light ప్రతిదీప్తకాంతి
fluorosis ప్రతిదీపనం
fluor spar నాపరాయి
flurry n (సుడిగాలి జడివాన మొ||) ఉపద్రవం; ధరల్లో హఠాత్తుగావచ్చే మార్పు v వ్యాకుల పెట్టు ఉద్వేగపరచు ఉద్రిక్తపరచు గందరగోళంలో పెట్టు
flush n జలధార; ఉత్సాహం తీవ్రత; సమృద్ధి; సమతలం; ఎర్రబారటం; మార్జిను లేకపోవటం v ఎర్ర బడు/బారు; ప్రవహించు; (నీటిలో) కడుగు శుభ్రపరచు; సమృద్ధమగు ఉత్సాహపెట్టు ఉద్వేగపరచు
flushed దంతుర(రం)
flutter n కదలిక తత్తరపాటు అటూఇటూ కొట్టుకోవటం మానసికోద్వేగం v రెపరెపలాడు రెక్కలు కొట్టుకొను; కదులు కదిలించు కొట్టుకొనిపోవు; గందరగోళపెట్టు
flux అస్థిరత; కరగటం తీవ్ర రక్త ప్రసారం/ప్రవాహం; అయస్కాంత ప్రవాహం; అభివాహం; ద్రవకారి/ ద్రవకారకం
fly n ఈగ; వేలాడే మూత; ఎగరటం v పక్షి/విమానం లాగా ఎగురు
flying squad ఆకస్మిక పరీక్షాదళం/తనిఖీదళం
flying visit ఆకస్మిక సందర్శనం/తనిఖీ
flyleaf పుస్తకం మొదటి/కడపటి ఖాళీపేజీ
fly-past n విమానాలు గౌరవాభివందనం చేస్తూ ఎగరటం v గౌరవపూర్వకంగా (విమానాలు) ఎగురు
flywheel తిరుగుచక్రం చలచ్చక్రం
foam n నురుగు v నురుగు కట్టు/దేలు
focal కేంద్ర సంబంధి కేంద్రీయ
focal area కేంద్ర క్షేత్రం/ప్రాంతం
focal point కేంద్ర బిందువు
foci నాభులు
focid నాభిచ్ఛేదం
focus n నాభి కేంద్రం; మిథ్యానాభి; స్పష్టత; కేంద్రీకరణ(ణం)
focus primary ప్రాథమికకేంద్రం; (క్షయ వ్యాధిలో) ఆరంభ దశ
focussion కేంద్రీకరణం
fodder మేత పశుగ్రాసం
fodder crop గడ్డీగాదం పశువుల మేత
foe విరోధి
foetal పిండ సంబంధి
foetid దుర్గంధం
foetus పిండం భ్రూణం
fog n పొగమంచు ధూమిక; అస్పష్టత v మంచుపడు; గందరగోళపెట్టు
foible చిన్న తప్పు పొరపాటు; దుర్బలత
foil n రేకు తగడు v చెడగొట్టు చెరచు; తలకు చుట్టు కనుగప్పు; విధించు ఓడించు
fold n మడత వళి; గొర్రెలదొడ్డి v మడతపెట్టు రెక్కలు ముడుచు; చుట్టు కౌగిలించు
foliage (ఆకుల) గుబురు
folialid ఆకులున్న
folio n పేజీ సంఖ్య పెద్ద కాగితం (మడత); నూరుమాటలు
folio line పుటసంఖ్యాపంక్తి
foliose పత్రాభం
folk జనం జానపదులు లోకులు
folk dance జానపదనృత్యం
foldlore జానపదసాహిత్యం
folkmoots జానపద సభలు
folk music జానపద (సం)గీతం
folk psychology జానపద మనోవిజ్ఞాన శాస్త్రం; మంది మనస్తత్వం
folk song జానపద గేయం/గీతం
folk ways జానపద సంఘాచారం
folkloristics జానపద విజ్ఞానశాస్త్రం
follicle ఏకవిదారక ఫలం
follow n అనుసరణ v అనుసరించు
follow in the footsteps of మరొకరి అడుగు జాడల్లో
follow on అనుసరించు; (క్రికెట్లో) మొదటి ఇన్నింగ్సు కాగానే రెండో ఇన్నింగ్సు మొదలు పెట్టు
follow suit అనుసరించు అనుకరించు
follow-up అనంతరపరీక్ష
follow up story అనుగామివార్త
follower అనుచరుడు అనుయాయి
following adj కింద పేర్కొన్న n అనుచరవర్గం
folly అజ్ఞానం మూఢత్వం మూర్ఖత్వం తెలివితక్కువతనం
foment కాచు కాపడం పెట్టు; పురికొల్పు రేకెత్తించు
fomentation కాపడం
fom(it)es రోగవ్యాప్తి చేయు
fondness అనురాగం ఆసక్తి
fontanella మాడుపట్టు
food n ఆహారం తిండి
food and agriculture organisation ఆహార వ్యవసాయ సంస్థ
food artificial కృత్రిమాహారం
food chain ఆహార(పదార్థ) పరంపర/శ్రేణి
food control ఆహార నియంత్రణ
food crops (వరి జొన్న మొ.) ఆహారపంటలు
food grains ఆహారధాన్యాలు
food habits ఆహారపు అలవాట్లు
food infant శిశుఆహారం
food ministry ఆహార (మంత్రిత్వ) శాఖ
food position ఆహార పరిస్థితి
food processing ఆహారం తయారుచేసే ప్రక్రియ
food productive సంరక్షకాహారం
food stuffs ఆహారపదార్థాలు
food supplementary సంపూరకాహారం
food technology ఆహారపదార్థోత్పాదన విధానం
food value ఆహారంగా విలువ
fool మూర్ఖుడు మూఢుడు తెలివితక్కువ మనిషి
fool’s paradise గాలిమేడ గంధర్వ గృహం/నగరం
foolish అవివేక అనాలోచిత తెలివితక్కువ
foot n పాదం చరణం అడుగు; పీఠం v నడుచు కదలు అభినయించు కలుపు ఇచ్చు తీర్చు
foot-drop వేలాడే పాదం బలహీన చరణం
foot hills పర్వతపాదం
foothold ఆధారం కాలునిలిపే చోటు
foot path కాలిబాట
foot race నడకపోటీ
footrule అడుగుబద్ద
foot step అడుగు(జాడ)
foot valve పీఠ కవాటం
for adj prep కోస(రం) కొరకు కి కు పై; ఎందుకంటే
for example ఉదాహరణకు మచ్చుకు
for good మంచికి బాగుపడటానికి
for practical purposes ఆచరణార్థం
for the time being ప్రస్తుతానికి తాత్కాలికంగా
forage n మేత పశుగ్రాసం; దాడి v గ్రాసం సంపాదించు; వెతుకు వేటాడు కొల్లగొట్టు
foramen రంధ్రం
foraminae రంధ్రాలు
foray n దాడి దోపిడి v అపహరించు దోచుకొను కొల్లగొట్టు దాడిచేయు
forbear ఓర్చు(కొను) సహించు; చేయకుండు
forbearance ఓర్పు సహనం; సంయమం
forbid కూడదను వలదను నిషేధించు
forbidden నిషిద్ధ
force n బలం శక్తి v బలవంతం చేయు నిర్బంధించు
forced labour వెట్టి కట్టు బానిస(తనం); బలవంతపు సేవ
forceps శ్రావణం
forcible శక్తిమంతమైన బలప్రయోగపూర్వక సమర్థ; నచ్చిన అలవాటయిన
forcibly బలవంతంగా బలాత్కారపూర్వకంగా గట్టిగా పట్టుగా దౌర్జన్యంతో
fore ముందు(న్న) ముందటి
fore arm ముంజేయి
fore closed విడుదల/విమోచన హక్కు కోల్పోయిన తనఖా ఆస్తిని విడిపించుకొనే హక్కు పోగొట్టుకొన్న
fore front మొగదల ముందుభాగం; ప్రాముఖ్యంగల స్థలం
fore ground అగ్రభాగం
fore head నుదురు
forebode ముందు సూచించు ముందుగా తెలుసుకొన్న
foreboding విపత్సూచన దుశ్శకునం; జోస్యం
forecast n ముందు జాగ్రత జోస్యం v ముందుగా తెలుపు/తెలుసుకొను
forefather పూర్వుడు పితరుడు; మూలపురుషుడు
forego విడిచిపెట్టు వదులుకొను; ముందుకుపోవు
foreign అన్య విదేశీ(య)
foreign affairs విదేశ వ్యవహారాలు
foreign exchange విదేశీ మారక(ద్రవ్యం)
foreign exchange credit facilities విదేశీ మారక ద్రవ్య/పరపతి సౌకర్యాలు
foreign exchange regulation act విదేశీ మారక ద్రవ్యాన్ని క్రమబద్ధం చేసే చట్టం
foreign investment విదేశీ పెట్టుబడి
foreign market విదేశీ మార్కెట్టు/వ్యాపారం
foreign office విదేశ కార్యాలయం
foreign policy విదేశాంగవిధానం
foreign secretary విదేశాంగ (శాఖా) కార్యదర్శి
foreign service విదేశాంగశాఖోద్యోగం; ఇతర (సంస్థ) సేవ
foreign trade విదేశ వ్యాపారం/వాణిజ్యం
foreigner విదేశీయుడు పరదేశి
foremost మొట్టమొదటి ప్రధాన ప్రథమగణ్య ప్రముఖ అగ్రేసర
forenoon పూర్వాహ్ణం ఉదయం; మధ్యాహ్నానికి ముందు సమయం
forensic న్యాయసంబంధి
forensic medicine న్యాయసంబంధి వైద్య (శాస్త్రం)
forerunner అగ్రగామి అగ్రేసరుడు; పూర్వుడు
foresee ముందుగా తెలుసుకొను ఊహించు
foresight ముందుచూపు దూరదృష్టి
foreskin ముందోలు
forest అడవి అటవి
forest stands అటవీస్థానాలు
forest wealth అటవీసంపద
forestall ఆపు అడ్డగించు; ముందుగా సిద్ధపరచు ముందే కొనివేయు
forestry అటవీశాస్త్రం
foretaste n పూర్వానుభావం పూర్వానందం v ముందుగా రుచిచూచు/అనుభవించు
foretell ముందుగా చెప్పు సూచించు; జోస్యం చెప్పు
forethought పూర్వాలోచన ముందు జాగ్రత
foreword ముందుమాట తొలిప్అలుకు
forfeit n జప్తు నష్టం v జప్తుచేయు నష్టపోవు కోల్పోవు
forfeited shares జప్తయిన/జప్తుచేసిన వాటాలు
forfeiture జప్తు; హరణం నష్టం
forge n కొలిమి v కల్పించు సృష్టించు
forged కల్పించిన సృష్టించిన
forgery దొంగసంతకం కూటసృష్టి
forget మరచిపోవు
forgetting మరచిపోవటం
forgive మన్నించు క్షమించు దయచూపు
forgiveness క్షమ దయ
fork n ముళ్ళ గరిటె; ఉపనది మలుపు తిరిగిన చోటు v చీలు మలుపు తిరుగు; (చదరంగంలో) ఒకేసారి రెంటిమీద చూపు పడు; చీల్చు
forked చీలిన పాయలైన
forlorn ఒంటరి ఏకాకి; నిస్సహాయ పరిత్యక్త
form n రూపం రీతి పరిస్థితి; నమూనా; తరగతి v సృష్టించు రూపమిచ్చు ఏర్పరచు ఏర్పడు
formal సాంప్రదాయక ఆచారబద్ధ క్రమబద్ధ లాంఛనప్రాయ రూపాత్మక; ఆనవాయితీగల
formal call లాంఛనప్రాయమైన పిలుపు సాంప్రదాయ కాహ్వానం
formal motion లాంఛనప్రాయ ప్రస్తావన
formal warning లాంఛనప్రాయమైన హెచ్చరిక
formalisation క్రమబద్ధీకరణ
formalism ఆకార ప్రాధాన్యవాదం సాంప్రదాయిక వాదం
formality మర్యాద సంప్రదాయం వాడుక
formally మర్యాదపూర్వకంగా నియమం ప్రకారం
format రూపనిరూపణ; నిరూపిత/నిర్దిష్ట రూపం/ఆకారం
formation రూపసిద్ధి రచన నిర్మాణం వ్యూహం రూపకల్పన ఏర్పాటు ఏర్పడటం; రూపనిష్పాదన
formation period అభివృద్ధి దశ రూపమేర్పడే దశ/సమయం
formative (రూప) నిష్పాదక నిర్మాణాత్మక
former తొల్లిటి పూర్వోక్త
formication ఒంటిమీద పురుగులు పాకినట్లుండటం
formidable బలవత్తర కఠిన భీకర
forms తరగతులు నమూనాలు
formula సూత్రం సంకేతం
formulate సూత్రీకరించు
formulation సూత్రీకరణ
forsake వదలివేయు వదిలిపెట్టు
forswear త్యజించు; దొంగశపథం చేయు శపథంచేసి విడిచిపెట్టు
fort కోట
forte విలక్షణత విశిష్టత విశేషగుణం
forth ముందు
forthcoming రాబోయే భవిష్య
forthright ముక్కుకు సూటి విస్పష్ట; తక్షణ
forthwith తక్షణం వెంటనే సకాలంలో
fortification రక్షణ(నిర్మాణం); ప్రబలీకరణం
fortify బలపరచు దృఢీకరించు
fortis దృఢ
fortitude (నైతిక) ధైర్యం ధీరోదాత్తత
fortnight రెండు వారాలు పక్షం
fortnightly పక్షానికి ఒకసారి వెలువడే; పక్షపత్రిక
fortress కోట చిన్న దుర్గం; రక్షిత స్థలం
fortuitous దైవిక దైవాధీన; ఆకస్మిక
fortuitous event దైవఘటన; ఆకస్మిక సంఘటన/సంభవం
fortunate అదృష్టవంతమైన భాగ్యశాలి
fortune అదృష్టం భాగ్యం
forum చర్చాస్థలం; పౌరసభ న్యాయసభ
forward adj ముందుండే ముందుకుపోయే ముందటి అగ్రగామి భవిష్యకాలిక సిద్ధమైన n ముందు వరసలోని ఆటగాడు v పంపు రవాణా చేయు; త్వరపెట్టు
forward bases అగ్రస్థావరాలు
forward contract భవిష్య కాంట్రాక్టు
forward trade భవిష్య వ్యాపారం/వాణిజ్యం
forwards ముందుగా మొదటగా
fossa గుంట నిమ్నతలం
fosse అగడ్త
fossil శిలాజం జీవస్థశిల
fossil fuel శిలాజేంధనం
foster పెంపుడు మారు పెంచు(కొను) పోషించు; ప్రోత్సహించు
foster mother పెంపుడుతల్లి
foul adj మలిన అపరిశుభ్ర మురికి; అపవిత్ర n పెనవేత ఢీకోలు; (ఆటల్లో) నియమోల్లంఘన v చెరచు చెడగొట్టు; మలినపరచు; చిక్కుకొను చిక్కుపెట్టు; అగౌరవించు అమర్యాదచేయు
fall foul పోట్లాడు ఘర్షణపడు వ్యతిరేకి అగు
foul play తప్పుడు ఆట/పని
found స్థాపించు ఏర్పరచు; (లోహాలను) కరిగించి పోతపోయు
foundation పునాది; స్థాపన ప్రతిష్ఠ; సంస్థ
foundation course ప్రాతిపదిక పాఠ్యక్రమం
foundation phase ప్రారంభదశ
foundation stone పునాదిరాయి
founder (సం)స్థాపకుడు
foundry (లోహాలు కరిగించి పోతపోసే) కార్ఖానా కర్మాగారం
fountain జలయంత్రం చిమ్మన గ్రోవి పైకి చిమ్మే నీటిధార ఊట; ఉత్పత్తిస్థానం మూలస్థానం
fourth estate పత్రికారంగం
fovea లొత్త
fracas గలభా అల్లకల్లోలం కోలాహలం
fraction భిన్నం భాగం
fractional కొద్దిపాటి లేశమాత్ర; భిన్న
fracture n ఎముక విరుపు; భగ్నత విభంగం పగులు v చీలు చీల్చు విరుగు విరుచు పగలగొట్టు; ఎముకలు విరుచుకొను
fracture zone భగ్న మండలం
fragile పెళుసైన సున్నితమైన సుళువుగావిరిగే/భంగుర
fragility పెళుసుదనం భంగురత
fragment ముక్క తునక తుంపు అంశం భాగం శకలం ఖండం
fragmentation అంశీకరణ శకలీకరణ ఖండీకరణ
fragmentation of holdings కమతాలు విడగొట్టడం కమతాల ఖండీకరణం
fragrance సుగంధం సువాసన
frail నాజూకైన బలహీనమైన దుర్బల; నీతివర్తనలేని
fraility బలహీనత దుర్బలత
frame n చట్రం; ఆకారం రూపం; ఘటన సంధానం కోశం v రచించు కల్పించు సృష్టించు ఏర్పరచు
framework చట్రం మూస; రూపం ఆకారం
franchise వోటు హక్కు; ప్రత్యేకానుమతి
frank నిర్మొహమాటపు సూటి అయిన కుండ బద్దలు కొట్టినట్లుండే
frantic ఉద్రిక్త ఉద్విగ్న పిచ్చి
fraternal సుహృద్భావంగల సోదరభావంగల
fraternal delegates సౌహార్ద ప్రతినిధులు
fraternity సౌహార్దం సౌభ్రాతృత్వం సోదర సంఘం
fraternize స్నేహం చేయు మైత్రి నెరపు
fratricide భ్రాతృహంత భ్రాతృహత్య
fraud మోసం దగా వంచన
fraudulent వంచక దగాకోరు మోసకారి
fraudulently కపటంగా మోసంతో దగాచేసి
fraught (w ith) నిండిన పరిపూర్ణ
fray n జగడం పోట్లాట v పోరాడు భయపెట్టు
freak adj అసహజ విలక్షణ n చపలచిత్తం స్వభావ విరుద్ధత; వ్యర్థాలోచన
free adj స్వేచ్ఛగల నిర్బంధంలేని పనిలేని అడ్డం లేని ఊరకున్న; ఉచితమైన v విడుదల చేయు స్వేచ్ఛనిచ్చు
free city స్వేచ్ఛానగరం
free competition స్వేచ్ఛా స్పర్ధ/పోటీ
free energy ఉపయోజక శక్తి
free form స్వతంత్ర రూపం
free goods పన్నులేని సరకులు ఉచిత వస్తువులు
freehold విముక్త భూమి శాశ్వత/స్వేచ్ఛాయుత సంపత్తి
free holder మాన్యందారు
free lance journalist స్వతంత్ర పాత్రికేయుడు
free licencing నిర్నిబంధంగా అనుమతించటం
free market స్వేచ్ఛావిపణి
free market area స్వేచ్ఛావిపణిప్రాంతం
free on board (f.o.b) నౌకమీద సుంకం లేకుండా సరుకులు తీసుకుపోవటం
free on rail (f.o.r) రైలుదాకా పన్నులేని
free passage ఉచిత ప్రయాణ(సౌకర్యం)
free port స్వేచ్ఛారేవు పన్నుల్లేని రేవు
free progress system స్వేచ్ఛాభ్యుదయ వ్యవస్థ
free radical స్వతంత్ర ప్రాతిపదిక
free trade స్వేచ్ఛావ్యాపారం
free trade area స్వేచ్ఛావ్యాపారప్రాంతం
freedom స్వాతంత్ర్యం విముక్తి; స్వేచ్ఛ
freedom of association సంఘ స్థాపన/నిర్మాణ స్వాతంత్ర్యం/స్వేచ్ఛ
freedom of conscience మనస్స్వాతంత్ర్యం అంతఃకరణ స్వాతంత్ర్యం
freedom of expression భావప్రకటన స్వేచ్ఛ/స్వాతంత్ర్యం; వ్యక్తీకరణ స్వాతంత్ర్యం/స్వేచ్ఛ
freeedom of press పత్రికాస్వాతంత్ర్యం
freedom of seas తటస్థరాజ్య నౌకా స్వాతంత్ర్యం
freedom of speech వాక్ స్వాతంత్ర్యం
freedom of the city పౌర స్వాతంత్ర్యం
freely స్వతంత్రంగా స్వేచ్ఛగా
freeze పేరుకొను గడ్డ కట్ట్ఉ ఘనీభవించు; (ఆస్తులు) స్తంభింపజేయు అమల్లో లేకుండజేయు
freezing of assets ఆస్తి స్తంభన
freezing of prices ధరల స్థిరీకరణ
freezing of stocks నిల్వ సరుకును స్తంభింపజేయటం
freight n రవాణా సుంకం (శుల్కం కేవు) v కిరాయి వసూలుచేయు ఓడను బాడుగకిచ్చు
freight charges రవాణా ఖర్చులు/సుంకం
freight locomotive బాడుగకు తిరిగే వాహనం; సరకుల రైలు గూడ్సు బండి
freightage (రైలు మొ. వాటి) రవాణా ఛార్జీ/కిరాయి
freighter సరుకుల ఓడ; కిరాయిదారు
french chalk సుద్దపొడి
french knot ఫ్రెంచి ముడి
frenzy ఉన్మాదం పిచ్చి ఆవేశం; సంధి
frequency పౌనఃపున్యం వ్యాప్తి బాహుళ్యం ఆవృత్తి తరచుదనం
frequent బాహుళక తరచైన వ్యాపక పునరావృత
frequentative బాహుళకం
fresco గోడమీద బొమ్మ భిత్తిచిత్రం
fresh కొత్త పసందైన (పరి)శుభ్ర నూతన; మరపురాని జ్ఞాపకముండే
fresh impetus నూతనోత్తేజం/ప్రేరణ
freshness (నిత్య)నూతనత్వం
fricative ఊష్మ
fricative groove ద్రోణికోష్మ
fricative slit వివృతోష్మ
friction ఘర్షణ రాపిడి
friction rub రాపిడివల్ల వచ్చే గరగర
frictional ఘర్షణపూర్వక
friend స్నేహితుడు మిత్రుడు
friendly మైత్రీపూర్వక స్నేహపూర్వక
freindship మైత్రి స్నేహం మిత్రత్వం
frigate యుద్ధనావ
fright భయం భయంకర వ్యక్తి/వస్తువు
frighten భయపెట్టు భీతిగొల్పు
frightful భయానక భయంకర
frigid నిరుత్సాహకర అతిశీతల
fringe n కొంగు అంచు జాలరు పట్టిక v అంచుగా నుండు
fritter వేపుడు ముక్క
fritter (away) కొద్దికొద్దిగా వ్యర్థం చేయు చిన్న చిన్న తునకలు చేయు
frivolous అల్ప నిస్సార చపల కొరగాని
frogman లోయీతగాడు
from time to time అప్పటప్పటికి
front adj అగ్ర ముందటి n ముందుభాగం; (ఐక్య) సంఘటన; యుద్ధరంగం
front page తొలి పుట మొదటి పేజీ
front page news ముఖ్య సమాచారం/వార్త
front vowel అగ్రాచ్చు
frontal ఎదుటి ముందటి; లలాటం నొసలు
frontier సీమ హద్దు ఎల్ల
fronting అగ్రీకరణం
frontispiece ముఖచిత్రం ముఖద్వారం
frost గడ్డ మంచు గట్టి మంచు గూడ మంచు; మంచు కప్పు
frostbite మంచు తిమ్మిరి మంచువల్ల మొద్దుబారటం
froth నురుగు; ఊకదంపుడు; అముఖ్యభావాలు
frown అప్రసన్నత బొమముడి కోపదృష్టి
frozen ఘనీభూత గడ్డ కట్టిన
frozen assets స్తంభింపజేసిన ఆస్తులు
frozen foods ఘనీభూత ఖాద్య వస్తువులు
fructification సఫలీకరణ ఫలదీకరణ
fructose ఫలశర్కర పండు చక్కెర
fructosuria మూత్రంలో చక్కెర పోవటం
fructuous ఫలవంత లాభించే ఫలించే
frugality మితవ్యయం
fruit n పండు ఫలం కాయ; ఫలితం పరిణామం v ఫలించు పరిణమించు
fruit technology ఫలసంరక్షణ (సాంకేతిక) విజ్ఞానం
fruitful ఫలవంతమైన
fruition సఫలత ఫలసిద్ధి ఫలత్వం
fruitless ఫలరహిత నిష్ఫల
frustrate నిష్ఫలీకరించు నిష్ఫలం చేయు వ్యర్థం చేయు నిరాశపరచు
frustration నిరాశ నిరుత్సాహం నిష్ఫలత ఆశాభంగం నైరాశం
frustration level కుంఠన స్థాయి
frustum ఖండం
frying వేయించటం వేపుడు
fuel n ఇంధనం v ఇంధనం నింపు/సమకూర్చు
fugitive adj కాందిశీక పలాయిత పలాయన శీల; క్షణిక తాత్కాలిక n కాందిశీకుడు పలాయితుడు పారిపోయి వచ్చినవాడు
fugitive colour వెలిసే రంగు కచ్చారంగు
fulcrum ఆధారం
fulfil(l) నెరవేర్చు నిర్వహించు
fulfill a condition షరతులు పాటించు/పూర్తిచేయు
fulfillment అమలు పూర్తి నిర్వహణ; సమాప్తి
full పూర్తి సంపూర్ణ
full bench న్యాయమూర్తులందరూ ఉన్న ధర్మాసనం; ప్రధాన న్యాయమూర్తి ఉన్న ధర్మాసనం
full-dress debate సంపూర్ణ చర్చ
full moon పూర్ణిమ పౌర్ణమి
full scene stereoscopic imaging పూర్ణదృశ్య త్రిమితీయదర్శినీ ప్రతిబింబం
fulminate n విస్ఫోటకం విస్ఫోటన పదార్థం v విస్ఫోటించు ఖండించు పేల్చు
fulminating అతి తీవ్రమయిన విస్ఫోటక పేలిపోయే
fumarole అగ్నిరంధ్రం
fumble తడబడు జారవిడుచు పోగొట్టుకొను
fume n పొగ ధూమం v పొగ వదలు పొగలు రేపు పొగలు కక్కు; కోపం చిరాకు ప్రదర్శించు/ప్రకటించు
fumigate పొగ బెట్టు/వేయు ధూపం వేయు పొగబారించు
fumigation పొగ వేయటం/పెట్టడం; పొగబారించటం
fun సరదా తమాషా ఎగతాళి; ఆట పట్టించటం
function n విధి ప్రమేయం (ప్ర)వృత్తి వ్యాపారం కర్తవ్యం ఉత్సవం వేడుక v వేడుకలు చేయు (విధి) నిర్వహించు (కర్తవ్యం) నెరవేర్చు
function co-ordinating సమన్వయ(కార్యం)
functional విధ్యుక్త నిర్వాహక ప్రయోజనకారి
functional leadership (విధి) నిర్వాహక నాయకత్వం
functional literacy ప్రయోజనాత్మక అక్షరాస్యత
functional organisation ప్రయోజనకారి/ప్రయోజనాత్మక సంస్థ
functional representation వర్గ ప్రతినిధిత్వం నిర్వాహక ప్రాతినిధ్యం
functionalism కార్యకారణవాదం
functionality నిర్వాహకత ప్రయోజనకారిత
functionary అధికారి; నిర్వాహక
functioning నిర్వహణ
functions విధులు కర్తవ్యాలు; ప్రమేయాలు
fund నిధి
fundamental adj మౌలిక ప్రాథమిక మూలాధారమైన ముఖ్యమైన ఆవశ్యక n మూలకం ప్రాథమికం
fundamental education మౌలికవిద్య
fundamental rights ప్రాథమిక హక్కులు
fundamentalism ఛాందసవాదం
fundus మూలం; గర్భకోశంపై అంచు
fundus oculi నేత్రగోళమూలం
fundus uteri గర్భాశయమూలం
funeral అంత్యక్రియ ఉత్తరక్రియ దహనక్రియ
funeral pyres చితి
funeral rite అంతిమ సంస్కారం
fungation కుక్కగొడుగులాగుండటం
fungi శిలీంధ్రాలు; బూజు
fungicidal శిలీంధ్రనాశక(కం)
fungus బూజు; శిలీంధ్రం
funicle బీజబంధకం
funicular railway మోకు(తో లాగే) రైలుబండి
funnel గరాటు
funny విచిత్ర హాస్యాస్పద
fur ఉన్ని బొచ్చు
furlough అవకాశవాదిత్వం; హాజరు కాకపోవటం; ఒక రకం సెలవు
furnace కొలిమి
furnish అమర్చు సమకూర్చు అలంకరించు
furnished house వస్తుసంపన్న గృహం
furniture గృహోపకరణాలు సామాను; ఉపస్కరణం
furor ఆర్భాటం గడబిడ గందరగోళం గలభా ఉద్వేగం
furrow చాలు ముడత
furrow irrigation చాలు నీరుకట్టు; ముడతల నీరుకట్టు
further adj అధికదూరంలో ఉన్న adv ఇంకా మౡ v తోడ్పడు సాయపడు పెంచు
furtherance తోడ్పాటు సహాయం ప్రోత్సాహం
furtively రహస్యంగా మారువేషంలో దొంగతనంగా కళ్ళు మూసుకొని కళ్ళు కప్పి
furuncle సెగగడ్డ
fury కోపం క్రోధం ఆగ్రహం ఆవేశం
fuse n కరిగిపోయినది v కరగు కరిగించు
fusible కరిగే
fusiform కండె/కదురు ఆకారం (గల)
fusion సంలీనత విలయనం కరగటం; కలయిక ఏకీభవనం ద్రవీభవనం ఘనీభవనం
fuss n ఆడంబరం అతిశయం గడబిడ v ఆర్భాటం చేయు కించపరచు
fussy ఆడంబరపూర్వక; వివరణపూర్వక
futile నిష్ఫల వ్యర్థ నిరర్థక నిష్ప్రయోజనకర
future భావి భవిష్యం భవిష్యత్తు
future delivery భవిష్య బట్వాడా
future market భావివిపణి/భవిష్యవిపణి
futures భవిష్యాలు సట్టా వ్యాపారం
fuzzy అస్పష్ట
fuzzy spacial extent అస్పష్ట అంతరిక్ష విస్తృతి/వైశాల్యం/ఆయతనం
fall to the ground మట్టిలో కలియు విఫలమగు నిష్ప్రయోజనకరమగు
first hand ప్రాథమిక; ప్రత్యక్ష పక్కా తాజా
fragmentation of holdings కమతాల ఖండీకరణం కమతాలు విడగొట్టడం
forlorn hope ఆడియాస వృథాప్రయత్నం; అసాధ్యసాధకులైన సైనికులు
fly a kite ధనం (తప్పుదారిలో/సులభంగా) సంపాదించు
free lance స్వతంత్ర (రచయిత) అనుద్యోగి రచయిత; (మధ్య యుగాల్లో) స్వతంత్ర యోధుడు ఏకాంగవీరుడు
fallow land బీడు
french leave గైర్హాజరీ అనుమతిలేని సెలవు
firm market స్థిరవిపణి
future market భవిష్యవిపణి
flour mill పిండిమర గిర్నీ
fling mud బురదచల్లు
feather one's nest పనిగడుపుకొను; డబ్బు సంపాదించు
forced oscillation ప్రేరిత డోలనం
fly with the owl నిశాచర ప్రవృత్తిలో ఉండు రాత్రిపూట తిరుగుతుండు
for my part నా వైపున నావల్ల నాకు సంబంధమున్నంతవరకు
for the most part చాలావరకు సాధారణంగా
foul play కపటం దొంగనాటకం
factory price కర్మాగార(రంలో అమ్మే)ధర
floor-price తక్కువధర
first reading ప్రథమ పఠనం
false scent తప్పుదారి
free school ఉచిత పాఠశాల
fall short తక్కువగు అపర్యాప్తమగు
flower-show పుష్పప్రదర్శన
fight shy of దూరంగా ఉండు దగ్గరకు పోకుండు
fluid situation అనిశ్చిత స్థితి
feel small look small చిన్నబుచ్చుకొను సిగ్గుపడు
firing squad కాల్చి చంపే దళం ఘాతుకదళం
flying squadron సంచారదళం
fall between two stools తలకిందులగు
from top to toe ఆపాదమస్తకం; తలనుంచి కాళ్ళవరకు
from top to toe ఆపాదమస్తకం తలనుంచి కాలిదాకా
family vault కుటుంబ శ్మశానం
first water మేలిరకం
fish in troubled waters క్లిష్టసమయంలో ప్రయోజనంకోసం ప్రయత్నించు
fortune's wheel భాగ్య/అదృష్ట చక్రం
far and wide విస్తృతంగా; దూరదూరాలకు
for all the world ఏమయినప్పటికీ ఎలాగయినా
farm yard పొలం క్షేత్రం
financial year/fiscal year ఆర్థిక సంవత్సరం
frigid zone శీతమండలం