G

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
give audience దర్శనమిచ్చు
give battle యుద్ధంచేయు
good behaviour సత్ప్రవర్తన
give wide berth to దూరంగా ఉండు; రక్షించు
gun-carriage ఫిరంగి బండి, శతఘ్ని శకటం
give in charge అప్పగించు, సంరక్షణలో ఉంచు
give colour వాస్తవికం/సంభవనీయం చేయు
give credit అప్పిచ్చు, అరువిచ్చు
give delivery బట్వాడా చేయు
governor designate గవర్నరుగా నియమితు డయిన
give effect to ఆచరణకు తెచ్చు, అమలుపరచు
general election సాధారణ/సార్వత్రిక ఎన్నిక
give a fillip to ప్రేరేపించు, ప్రోత్సహించు
go to the front యుద్ధరంగానికి పోవు
G.A.T.T. వర్తకసుంకాల సాధారణ ఒడంబడిక
G.C.M. గరిష్ట సామాన్యప్రమాణం
G.M.T గ్రీన్విచ్ కాలమానం
gadget యంత్రసాధనం
gag n నోటిమూత v నోరు కట్టివేయు/మూయు
gag lead చమత్కృత ప్రస్తావన
gain n లాభం, లబ్ధి v సంపాదించు
gain a footing స్థానం సంపాదించు
gainful occupation లాభసాటివృత్తి
gainful work లాభసాటి/లాభదాయక పని/కార్యం
gain upon సమీపించు, ముందుకు సాగు, వృద్ధి పొందు
gainsay కాదను, ఖండించు, తప్పులెన్ను, తిరస్కరించు
gait నడకతీరు, గమనభంగి; నడక, గతి
gait. cerebellar చిన్నమెదడు వ్యాధివల్ల వచ్చే నడకలో మార్పు
gait. scissor కత్తెర నడక
gait. waddling బాతునడకలాంటి నడక
galactogogue క్షీరవర్ధిని
galactose పాలచక్కెర
galactosuria మూత్రంలో పాలచక్కెర
galaxy నక్షత్రవీధి, పాలపుంత, ఆకాశగంగ; సమూహం, గుంపు
gale ప్రచండమారుతం, ఝంఝామారుతం, పెనుగాలి, తుఫాను
galedupa arborea గానుగ
gall n పిత్తాశయం, పిత్తం; కటు పదార్థం/వస్తువు; కురుపు v ప్రకోపింపజేయు, తికమకపెట్టు, ఉద్రేక పడు/పరచు
gall-bladder పిత్తాశయం
gall-fly కోడియీగ
gall-stone పిత్తాశయంలో(ని)రాయి
gallant adj సాహసం/శౌర్యం గల, చురుకైన, హుషారైన n ఉల్లాసి(ని), ప్రేమి(కుడు); రసికుడు, ప్రియుడు
gallantary award శౌర్యబహుమతి, వీర సన్మానం
gallery చిత్రశాల, ప్రదర్శనశాల; ప్రేక్షకస్థానం
galley టైపులు అమర్చిన పొడుగాటి పళ్ళెం; తెడ్లతో తెరచాపలతో నడిచే ఓడ
gallop n గుర్రపు దౌడు/పరుగు v శక్తికొద్దీ పరుగెత్తు, దౌడుతీయు; వేగంగా పరుగెత్తు
gallop-rhythm గుర్రపుదౌడులా గుండె కొట్టుకోవడం
gallows ఉరి మాను/కంబం; ఉరిశిక్ష, గల్లుశిక్ష
gallup poll మాదిరి ఎన్నిక
galvanised ఉద్రిక్తమైన; మలాం పూసిన
galvanising కళాయిపూత; యశదం పూయటం
galvanism విశేషధాతు సంస్పర్శ; ప్రవాహ విద్యుత్తు; వైద్యుతశక్తి
galvanize ఉద్రిక్తపరచు, ఉత్సాహం పెంచు, కళాయి పెట్టు, మలాంపూయు
galvanize into life ప్రాణం/జీవం పోయు, సజీవం చేయు
galvanometer గాల్వనీమాపకం
galvanoscope గాల్వనీదర్శిని
gama ray గామాకిరణం
gamble n జూదం ,v జూదమాడు
gambler జూదగాడు
gambling జూద(మాడటం)
gamboge రేవల్చిన్ని పాలు
game n ఆట, వేట; ఎత్తుగడ, పన్నుగడ; మోసం; వేటాడిన జీవం v ఆడు, జూదమాడు
game preserve వేటజంతువులను పెంచే చోటు
gamete బీజకణం
gametocids సంయోగబీజనాశిని
gamit సంయోగబీజం
gamopetalous సంయుక్త దళ
gamut స్వరసప్తకం, మొత్తం స్వరాలు, సరిగమలు
gang ముఠా, జట్టు, గుంపు
ganglic నాడీ సంధి (సంబంధి)
ganglion నాడీగ్రంథి, కండరం బుడిపి, గుండిక, ముడి
ganglion cervical గ్రీవానాడీగ్రంథి
ganglion lumbar నడుము నాడిముడి
ganglion sympathetic సహానుభూత నాడీ మండల గ్రంథి
ganglionectomy నాడిముడి వేయటం
gangrene కుఌన పుండు/పిటకం
gangrene. diabetic మధుమేహ వ్రణం/పిటకం
gangrene. dry పొడి పిటకం
gangrene. gas వాయు పిటకం
gangrene. moisture తడి పిటకం
gangrene. septic క్రిమియుక్త పిటకం
gangster గూండా, బందిపోటు
gangway నడిమిదారి, మధ్యమార్గం; (నౌకమీది) మెట్లదారి; నిచ్చెన, పలక
gaol చెరసాల, జైలు
gap ఖాళీ(స్థలం), సందు, పగులు, బీట, రంధ్రం
gap in communication సమాచారలోపం
gape ఆవలింత, నోరుతెరిచి చూడటం; పగులు, చీలిక; ఆవలించు, నోరుతెరచు
garage వాహనశాల, (మరమ్మతులు చేసే) కార్ఖానా
garb పర్దా, ముసుగు, వేషం, ఉడుపులు; వేషం వేయు/కట్టు, దుస్తులు ధరించు
garbage పెంట, చెత్త, ఉచ్చిష్టం, చెత్తాచెదారం
garble చెడగొట్టు, చెరుచు, అస్తవ్యస్తం చేయు
garden (పూల)తోట, (ఉద్యాన)వనం
garden party (పూర్వం)సమారాధన; వనభోజనాలు; తోటలో విందు
gardening తోటపని, వనసంరక్షణ
gargle పుక్కిలింత
garish మిలమిలమెరిసే
garland n దండ, మాల, హారం v దండవేయు, అలంకరించు, గౌరవించు
garlic వెల్లుల్లి
garment వస్త్రం, బట్ట, గుడ్డ
garnish అలంకరించు, సజ్జీకరించు; (న్యాయశాస్త్రంలో) బెదిరించు, నోటీసిచ్చు, వ్యవహారంలోకి దించు, డిక్రీదారునుంచి రాబట్టు
garnishee బాకీదారు
garrison n స్కంధావారం, సైనికశిబిరం; రక్షణ సైన్యం, కోటలోని దండు v (కోట మొ.) ఆక్రమించు/దండువిడియు
garrison flag సువిశాల పతాకం
garrison town సైనికపురి, రక్షితనగరం
garrulous (లొడలొడ)వాగే, అధిక ప్రసంగి; వాచాల, వాగాడంబరం గల
gas (విష)వాయువు; (అమెరికాలో)పెట్రోలు; వ్యర్థప్రసంగం"
gas-mask విషవాయునిరోధకాచ్ఛాదనం
gas warfare విషవాయు యుద్ధం
gaseous వాయు-
gasolene పెట్రోలు
gasometre వాయుమాపకం
gasp ఉక్కిరిబిక్కిరి, ఊపిరాడకపోవటం v గిలగిల లాడు, ఆరాటపడు, ఊపిరాడకపోవు
gasper సూర్యకాంతం
gastrectomy జీర్ణాశయచ్ఛేదనం
gastric జఠర/జీర్ణాశయ (సంబంధి)
gastric fever జఠర/ఉదర జ్వరం, టైఫాయిడ్
gastritis జీర్ణాశయ శోథ/దాహం
gastroenteritis జీర్ణాశయాంతరశోథ, ఆంత్రశోథ, కలరా
gastroenterology జీర్ణాశయాంతర వైద్యశాస్త్రం
gastro-enterostomy జీర్ణాశయాంతస్సమ్మేళనం
gate (ప్రవేశ)ద్వారం, దర్వాజా, తలవాకిలి, సింహద్వారం; రాస్తా
gate crasher ఆగంతుకుడు, అనాహూతుడు, పిలవని పేరంటానికి వచ్చిన వ్యక్తి
gate pass ప్రవేశానుమతి(పత్రం)
gateway ప్రవేశద్వారం, సింహద్వారం, రాస్తా
gather పోగుచేయు, జమచేయు, సేకరించు, ఏకత్రపరచు; తెలుసుకొను, తీసుకొను, ఎన్నిక చేయు, అమర్చు, ఎన్నిక, అమరిక, ఏర్పాటు
gathering సేకరణ, కూటమి, గుంపు, సభ
gathers కుచ్చిళ్ళు
gaudy ఆడంబరపూర్వక, తళుకుబెళుకులున్న, డాంబికమైన
gauge n ప్రమాణం, కొలమానం; కొలిచే సాధనం/ పరికరం, మాపకం, మానదండం; ప్రామాణికమైన కొలత v ప్రమాణీకరించు, కొలుచు, కొలతలు తేల్చు, కొలతప్రకారం నరుకు
gaunt guage పల్చని, దుర్బల, దిక్కుమాలిన
guantlet హస్తకవచం; సవాలు
gauze వలగుడ్డ, గాజుగుడ్డ
gauze cloth గాజుగుడ్డ
gay రసిక, ప్రసన్న, ఉత్సుక, హుషారైన
gaze n (రెప్పపాటు లేని)చూపు, దృష్టి v తేరిచూచు, మిటకరించు
gazette ప్రభుత్వపత్రిక, గెజెట్ v (ప్రభుత్వ పత్రికలో) ప్రచురించు/ప్రకటించు
gazzetted officer ప్రభుత్వ అధికారి
gazetter స్థల సమాచార (పుస్తకం)
gear (యంత్రంలో) పళ్ల చక్రం; పరికరాలు
gem మణి, రత్నం
geminate ద్విత్వం, ద్విత్వహల్లు
gemination ద్విరుక్తత
Gemini మిథునం
gen రత్నం
gender లింగం
gender issue లింగ సమస్య
gene జన్యువు
gene-frequency జన్యువుల ఆవృత్తి
genealogy వంశవృక్షం, వంశావళి
general adj సామాన్య, సాధారణ; వాడుకలోని n సేనానాయకుడు
general agreement on tariff and t వర్తకసుంకాల సాధారణ ఒడంబడిక
general assembly సాధారణసభ
general body సర్వసభ్యులు
general constituency సాధారణ నియోజకవర్గం
general discussion సాధారణ చర్చ
general election సాధారణ ఎన్నిక(లు)
general lein సాధారణ ధారణాధికారం
general meeting సాధారణ సమావేశం
general merchant సాధారణ వ్యాపారి/వర్తకుడు
general purpose technology సాధారణ ప్రయోజనసాంకేతికత
general relativity సాధారణ సాపేక్షత
general secretary సాధారణ/ప్రధాన కార్యదర్శి
general story సాధారణ వార్త
general strike సాధారణ/సర్వవ్యాప్త సమ్మె
general welfare సాధారణ/ప్రజా సంక్షేమం
generalissimo ప్రధానసేనాధిపతి, జనరలిజ్మో
generalization సాధారణీకరణ
generalize సాధారణీకరించు
generally సాధారణంగా, సామాన్యంగా
generally speaking మామూలుగా, మామూలు మాటల్లో, సర్వసాధారణంగా
generate ఉత్పాదించు, ఉత్పత్తిచేయు
generated ఉత్పాదిత
generating జనక; ఉత్పాదక
generation తరం, వంశం; ఉత్పత్తి, ఉత్పాదన
generative ఉత్పాదక
generative grammar వికాస వ్యాకరణం
generator ఉత్పాదక యంత్రం; జనకం
generic జాతివ్యాప్త; సాధారణ
generic name జాతివాచక నామధేయం
generic term జాతివాచక పారిభాషికం
generous ఉదార, దానశీల
genesis సృష్టి, మూలం, పుట్టుక, మొదలు; ఉత్పత్తి క్రమం
genetic వంశాంకుర/వంశపరంపర
genetic diversity జన్యువైవిధ్యం
genetic neuro-chemical disfuncti జన్యుపరనిర్మాణాపవ్యవస్థ
genetical వంశానుగత
geneticist జన్యుశాస్త్ర నిపుణుడు, వంశానుగతి తత్వవేత్త
genetics జన్యుశాస్త్రం, ఉత్పత్తిశాస్త్రం, వంశానుగతి తత్వశాస్త్రం
genial ప్రసన్న, అనుకూల, సుఖప్రద, సంతోషకర, మంచి
genital జననాంగ/జననేంద్రియ సంబంధి
genital stage జననాంగదశ
genitalia జననేంద్రియాలు, జననాంగాలు
genitive case షష్ఠీ విభక్తి
genito-urinary జననేంద్రియ మూత్ర (సంబంధి)
genius (మహా) మేధావి
genocide జాతి విధ్వంసం/సంహారం
genotype ప్రాజనిక రూపం
gentle సాధు, నమ్ర, మృదు, మెత్తని, సున్నితమైన
gentleman పెద్దమనిషి, సజ్జనుడు, సాధువ్యక్తి
gentlemen’s agreement పెద్దమనుషుల – ఒప్పందం; (చట్టరీత్యా చెల్లని) నైతిక ఒప్పందం
gentry సజ్జనులు, గొప్పవారు, పెద్ద(మనుషు)లు
genu మోకాలు
genuine శుద్ధ, యథార్థ, వాస్తవిక, నిజ, స్వచ్ఛ, మనఃప్ఊర్వక, నికార్సయిన
genus వంశం, జాతి, అంతర్గణం
genu valgum గాడిదకాళ్ళు (లోపలికి వంగిన కాళ్ళు)
genu varum దొప్పకాళ్ళు (బయటికివంగిన కాళ్ళు)
geo భూ(సంబంధి)
geo centric భూకేంద్రక
geo coded భూసంకేతిత
geochemical exploration భూరసాయనాన్వేషణ
geodesic భూమాపన (శాస్త్రం)
geodetic survey భూపరిమాణ సర్వేక్షణ
geohydrology భూజలవాతావరణశాస్త్రం
geographer భూగోళశాస్త్రజ్ఞుడు
geographic భౌగోళిక
geographical భౌగోళిక, భూగోళ సంబంధి; భౌమ
geographical age భౌమ మహాయుగం
geography భూగోళశాస్త్రం
geoline module భూలగ్నపర్విక
geological భూసంబంధి, భౌమ
geological formation భౌమశిలావిన్యాసం
geological hazards భౌమప్రమాదాలు
geological information భౌగోళిక సమాచారం
geological location భౌగోళిక స్థానీయత
geological survey భౌమ సర్వేక్షణ, భూవిజ్ఞాన పరిశీలనం
geological time span భౌమకాలపరిధి
geological traverse భూగర్భశాస్త్రీయ చంక్రమణం
geologic conservation భౌమ సంరక్షణ
geologic dedution భూగర్భశాస్త్రీయ నిగమనం/అనుమానం
geologist భూగర్భశాస్త్రజ్ఞుడు, భూవిజ్ఞాన (శాస్త్ర)వేత్త
geology భూగర్భ/భూవిజ్ఞాన శాస్త్రం
geomagnetism భూమ్యయస్కాంతత్వం
geometrical రేఖాగణిత సంబంధి; గుణోత్తర
geometry రేఖాగణితం, జ్యామితి
geomining భూఖననం
geomorphic భూస్వరూపాత్మక
geomorphology భూ(మి) స్వరూప శాస్త్రం
geophysicist భూభౌతికశాస్త్రవేత్త
geophysics భూభౌతికశాస్త్రం
geopolitics భౌమ రాజనీతి
geoscientist భూశాస్త్రజ్ఞుడు
geostatistical modelling భూగణాంక ప్రతికృతి కల్పన
geothermal power భూతాపశక్తి
geotropism భూకేంద్రాభిసరణం
geriatrician వృద్ధ/వృద్ధాప్య చికిత్సానిపుణుడు
geriatrics వృద్ధ/వృద్ధాప్య వైద్యశాస్త్రం
germ రోగక్రిమి, రోగాణువు, క్రిమి, కీటకం; బీజం, మూల(తత్వం); ఆవిర్భావం
germicidal (రోగ) క్రిమి నాశక/సంహారక
germicide (రోగ) క్రిమి నాశకం/నాశిని/సంహారకం
germinal బీజ సంబంధి
germinate మొలకెత్తు, అంకురించు
germination పుట్టుక, అంకురణం, అంకురోత్పత్తి
gerontocracy వృద్ధపరిపాలన
gerund భావార్థకం, క్రియార్థక సంజ్ఞ
gerundive కృదంత విశేషణం
gestalt సమగ్రాకృతి
gesta-po (జర్మన్) రహస్య పోలీసుదళం
gestation గర్భం ధరించి ఉండటం/ధారణ; తయారీ, ఉత్పాదన (దశ)
gestation. ectopic పరస్థాన గర్భధారణ
gesticulate అంగవిక్షేపం చేయు, (చేతితో) సంకేతించు
gesture అంగవిక్షేపం, సైగ, హావం, చేష్ట, సూచన
gesture language అభినయ/అంగవిక్షేపాత్మక భాష
gesture theory అంగవిక్షేప సిద్ధాంతం
get చేరు, సమీపించు, గెలుపొందు, సంపాదించు; ఆగు; (వాడుకలో) తగులు, చంపు, ఆశ్చర్యపరుచు; పెరుగు
get about, get abroad బయటపడు, ప్రవేశమగు, తిరుగులాడు, వ్యాపించు
get along పోవు, ముందడుగువేయు; అంగీకరించు, వృద్ధిపొందు, గెలుచు, నిర్వహించు
get at తెలుసుకొను, గుర్తుతెలియు; అంగీకరించు, అర్థమగు, అర్థం చేసుకొను
get away బయటపడు, బయటికిపోవు, తప్పించుకొను, పారిపోవు
get it under way దారికి తెచ్చు, పని జరిగేట్టు చేయు
get off బయలుదేరు, తప్పుకొని తిరుగు, తప్పించుకొను; వదిలిపోవు, (బండి మొ.) దిగిపోవు; (చమత్కారాదులు) చెప్పు
get over చేరుకొను, బయటపడు, నిర్వహించు, జయించు, సాధించు
get up ఎక్కు, పైకి లేచు; ఏర్పాటు/సిద్ధం చేయు, తెలుసుకొను
get-up కూర్పు
geyser వేడినీటి బుగ్గ
ghastly పైశాచిక, భయంకర, పాశవిక
ghat-passes కనుమలు
ghetto వెలివాడ
ghost పిశాచం, దయ్యం, భూతం, ప్రేతం
ghost word మిథ్యాశబ్దం
ghost writer గుప్త రచయిత
gian మహాకాయి
giant adj భారీ; భయంకర, రాక్షస n మహాకాయుడు, రాక్షసుడు
gibe (jibe) n హేళన, పరిహాసం, వెక్కిరింత, వేళాకోళం v పరిహసించు, వెక్కిరించు, హేళనచేయు
giddiness తల తిప్పటం/తిరగటం
giddy తల తిరుగుడు/తిప్పట, చక్కర్; అస్థిర, స్థిరబుద్ధిలేని; తిరుగుబోతు; చులకనైన
gift బహుమతి, పారితోషికం, బహుమానం, దానం, దత్తి; బహూకరించు, బహుమతి ఇచ్చు
gifted ప్రతిభావంతులు
gigantic భారీ (ఎత్తు), బ్రహ్మాండమైన, అతివేల, మహాకాయంగల
gigantism అతికాయత, మహాకాయత
gild పన్ను(చెల్లింపు); (నగలు) నీరుతీయు, బంగారుపూత పూయు
gill మొప్ప
gilt పై మెరుగు, తళుకు; మెరిసే, (బంగారు) పూతపూసిన
gilt-edged security శ్రేష్ఠమైన/బాగాఖరీదైన హామీ (పత్రం)
ginger అల్లం
ginger, dry శొంఠి
ginger, green పచ్చిఅల్లం
ginger group స్వపక్ష విమర్శకులు, శొంఠికొమ్ము జట్టు
ginger (up) వేడెక్కించు, ప్రోత్సహించు, ఉత్సాహపరచు
gingivitis చిగురువాపు
gingivus పంటిచిగురు
ginning (పత్తి)గింజలు తీయటం/అదమటం
ginning factory/mill పత్తిగింజలు తీసే కార్ఖానా/కర్మాగారం
gionad కామగ్రంథి
giotre కణితి
gird n వ్యంగ్యం v చుట్టుముట్టు, ఆయత్తపడు; వెక్కిరించు, పరిహసించు
gird up one’s loins (మానసికంగా) సిద్ధపడు, నడుముకట్టు
girdle n ఒడ్డాణం, మొలనూలు, మేఖల, నడికట్టు v ఒడ్డాణం ధరించు, నడుము కట్టు
girth నడికట్టు, చుట్టుకొలత
girth, abdominal ఉదర పరిధి
gist సారం, సారాంశం, ముఖ్యభాగం; గుజ్జు, దావాకు ఆధారమైన విషయం/కారణం
give (ఉచితంగా) ఇచ్చు, (బదులుగా) ఇచ్చు, ఎడమిచ్చు, అర్పించు, అనుమతించు, లొంగు, తొలగు
give and take ఇచ్చి పుచ్చుకొను
give a trial పరీక్షించు, పరీక్షించి చూచు
give away ఇచ్చివేయు, దానంచేయు, అర్పించు, బహూకరించు, ఒప్పజెప్పు
give battle జగడమాడు, యుద్ధంచేయు
give final touches తుదిమెరుగులు దిద్దు
give ground తొలిగిపోవు, వదులుకొను, అవకాశమిచ్చు
give in లొంగు, ఓటమి ఒప్పుకొను; ఇచ్చివేయు
give one’s self away (రహస్యం) బయటపెట్టు, గుట్టు రట్టుచేయు
give out అరిగిపోవు, తరిగిపోవు; పంచిపెట్టు; జారీచేయు, ప్రసారం చేయు
give the lie to ఖండించు, అబద్ధమని నిరూపించు, అబద్ధం చెప్పు
give up నిరాశపడు, పరిత్యజించు, పరిత్యాగం చేయు, వదిలిపెట్టు, మానుకొను, లొంగిపోవు
give way విరిగిపోవు, పగిలిపోవు; వెనుకకు తగ్గు, ఓటమి ఒప్పుకొను
given నిర్దిష్ట
gizzard అంతర జఠరం
glacial హిమనదీయ
glacial epoch హిమ/హిమనీ యుగం/శకం
glaciation హిమనదీకరణం
glacier హిమానీనదం, మంచుదిబ్బ
glaciology హిమానీనదశాస్త్రం
glad సుప్రసన్న, ఆనందిత, సంతోషకరమైన
gladden ఆనందపరచు, సంతోషపెట్టు
glamour ఆకర్షణ, పైపై మెరుగులు; ఇంద్రజాలం
glance కంటిచూపు, దృష్టి(పాతం), కటాక్షం, క్షణికదృష్టి
gland గ్రంథి
gland, ductless వినాళగ్రంథి
gland, endocrine వినాళగ్రంథి
gland, lacrimal అశ్రుగ్రంథి
gland, mammary క్షీరగ్రంథి
gland, salivary లాలాజలగ్రంథి
gland, sebaceous (చర్మంలోపలి) తైలగ్రంథి
gland, sex లైంగికగ్రంథి
gland, sweat స్వేదగ్రంథి
glans అగ్రం
glans-clitoridis భగశీర్షాగ్రం
glans-penis శిశ్నాగ్రం
glare n దీప్తి, ప్రకాశం, తీవ్రదృష్టి, మిరుమిట్లు v మిటకరించు, మిర్రిచూచు, మిరుమిట్లు గొలుపు, తళుక్కుమను
glaring స్పష్ట; ప్రకాశవంతమైన, దీప్తిమంతమైన, మిరుమిట్లు గొలిపే
glass అద్దం, గాజు, సీసా, గ్లాసు
glasses సులోచనాలు, కళ్ళద్దాలు, ముక్కద్దాలు, అద్దాలు
glassware గాజుసామాను
glaucoma నీటికాసులు
glaze n మెరుపు, తళుకు; మెరిసే నున్నని ఉపరితలం v గాజుతో/అద్దంతో బిగించు/కప్పు, నున్నబరచు, మెరిపించు
glazing మెరుగుపెట్టడం
gleam n జ్యోతి, ప్రకాశం, కాంతికిరణం v మెరియు, వెలుగు,ప్రకాశించు, తళతళమను, వెలుతురు/వెలుగు విరజిమ్ము
glean ఏరు, ముక్కలు సేకరించు, మెల్లగా కొద్దికొద్దిగా ఒకచోట చేర్చు
glib (వడవడ) వాగే, వాచాల; నిర్లక్ష్యంగా ప్రవర్తించే
glide n జారుడు/జారుపాటు; ఆగమం; విసర్పం, శ్రుతి v జారు, జరుగు, పాకు
glide, down అధోవిసర్పం
glide, final అంత్యశ్రుతి
glide, off పరశ్రుతి
glide, on పూర్వశ్రుతి
glider జారే తలం; ఇంజన్లేని విమానం
glimmer n మినుకుమినుకుమనే ప్రకాశం v మినుకుమినుకుమను
glimpse క్షణికదృష్టి, తక్షణదర్శనం; అస్పష్టభావం
glitter n మెరపు, తళతళ, ప్రకాశం v మెరయు, వెలుగు, ప్రకాశించు, తళుక్కుమను
gloat లాలసతో చూచు; ఈర్ష్యపడు, దుర్బుద్ధితో ఆలోచించు
global భౌమ, భౌగోళిక; గోళాకార
global positioning system భూగోళస్థానీయ వ్యవస్థ
global war ప్రపంచయుద్ధం
global warming భూగోళ/ప్రపంచ కవోష్ణత
globe భూమి, భూగోళం, భూమండలం, ప్రపంచం
globe trotter ప్రపంచ పర్యటకుడు/యాత్రికుడు
globular గోళాకార
globule గోళకం, చిన్నగోళం
glomerular రక్తకేశనాళికల గుత్తి
gloom చీకటి, విషాదం; వ్యాకులత, ఉదాసీనత
gloomy అంధకారపూర్ణ, విషాదభరిత; వ్యాకుల, ఉదాసీన
glorify స్తుతించు, ప్రస్తుతించు, కీర్తించు, ప్రశంసించు, పొగడు
glorious విఖ్యాత, సుప్రసిద్ధ, స్తవనీయ, కీర్తనీయ
glory n కీర్తి, యశస్సు v గర్వించు, అహంకరించు, విజయగర్వం ప్రదర్శించు/ప్రస్తావించు
gloss పై మెరుపు, భాషాంశం; వ్యాఖ్య, టీక, టిప్పణి, భాష్యం
glossa నాలిక, జిహ్వ
glossary శబ్దావళి, పదపట్టిక, (పారిభాషిక) పదకోశం
glossator భాష్యకారుడు, వ్యాఖ్యాత
glossematics భాషాంశనిరూపక శాస్త్రం
glosseme శబ్దార్థాంశం
glossitis నాలుకపూత, జిహ్వశోథ
glottal కంఠమూలీయ
glottal stop కంఠమూలీయ స్పర్శం/స్పర్శధ్వని
glottis కంఠబిలం
glottochronology భాషావయోనిర్ణాయక శాస్త్రం
gloves చేతిమేజోళ్ళు
glow n వెలుగు, ప్రకాశం, ధగధగ(లు); v ధగధగమను, వెలుగు, ప్రకాశించు
glue n బంక, జిగురు v అతికించు, అంటించు, అంటబెట్టు, అతుకు
glume తుష(షం), పొట్టు
glut n అతిసరఫరా v అతిభోజనం చేయు, అమితంగా ఆహారమిచ్చు; (మార్కెట్లో) అమితంగా సరకు సమకూర్చు; అడ్డగించు
gluteal పిరుదుకు సంబంధించిన, పృష్ఠ సంబంధి
glutton తిండిపోతు, భోజనప్రియుడు
glycine tomentosa ఉలవలు
gmelina arborea గుమ్మడి
gnash (పళ్ళు)పటపటమనిపించు, పటపటకొరకు
gnaw ఎడతెరపిలేకుండా కొరుకు, కొరికి పిప్పి చేయు; నమలు, ఆహరించు
gneiss నీస్, శిలాభేదం
gnomon శంకువు
go n పోక(డ); ప్రయత్నం; చౌకబేరం; చురుకుదనం v పోవు, వెళ్ళు, కదలు, ప్రయాణించు, తెలియవచ్చు
go a long way చాలా సహాయకారి అగు
go down ఓడిపోవు, దిగిపోవు, పడిపోవు, మునిగిపోవు; చివరికి మిగులు, లెక్కకువచ్చు
go in for కొను, ఖరీదు చేయు; పని ప్రారంభించు, పనిలో లగ్నమగు, పక్షం వహించు
go off తెగిపోవు, వదలిపోవు, బయటపడు, ఊడిపోవు, వెఌపోవు
go on వెళ్ళు; పెరుగు; అమల్లో ఉండు
go out ఆగిపోవు, బయటికి వెళ్ళు, వదలి వెళ్ళు, ముగియు
go out of the way ఆగిపోవు; బయటికి వెళ్ళు, వదలి వెళ్ళు, ముగియు
go over పరీక్షించు, తిరిగి చదువు, చూచు, నిరీక్షించు, పునరుక్తం చేయు
go-slow tactics మందకొడి వ్యూహం/పద్ధతి
go through పూర్తిచేయు, ముగించు
go to law దావానడుపు, కోర్టుకెక్కు; చట్ట సహాయం పొందు
go to pieces పగిలిపోవు, ముక్కలుముక్కలగు, ఛిన్నభిన్నమగు
go without saying స్పష్టమగు
goad n అంకుశం, ములుకోల, ములుగర్ర v అంకుశంతో/కర్రతో పొడుచు; ప్రోత్పహించు, ఉత్తేజపరచు
goal లక్ష్యం, గమ్యస్థానం, ఉద్దేశం; ముగింపు, గోలు
god దేవుడు, దైవం
god-father ధర్మపిత
god-mother ధర్మమాత
god-son ధర్మపుత్రుడు
god-speed సాఫల్యం, జయం
goddess దేవత
godliness దైవభక్తి; దైవత్వం
godown గోదాము, గిడ్డంగి
going చాలూ, నడుస్తున్న
going concern గతిశీల సంస్థ, (వ్యాపార) సంస్థ, చాలూ
gold adj విలువైన, బంగారపు, బంగారంవంటి n బంగారం; ధనం, డబ్బు
golden బంగారురంగు గల
golden jubilee స్వర్ణోత్సవం
golden mean మధ్యేమార్గం, ఉత్తమ మార్గం
golden opportunity సదవకాశం, మంచి అవకాశం
golden principle ఉత్తమ సూత్రం/నియమం
gonad బీజాశయం, బీజగ్రంథి
gong డిప్ప
goniometer కోణమాపకం
gonioscope నేత్రకోణదర్శిని
gonioscopy నేత్రకోణదర్శనం
goniotomy నేత్రకోణ చ్ఛిద్రణ/చ్ఛేదన
gonorrhoea సెగరోగం
good adj మంచి, తగిన, మేలుచేసే, శ్రేష్ఠమైన n మంచి, హితం; ప్రశస్తం
good faith సదుద్దేశం, చిత్తశుద్ధి, దృఢవిశ్వాసం
good humour ఆనుకూల్యం, సద్భావన, ప్రసన్నత
good nature సౌజన్యం, సాధుశీలత
good office దయ, కృప; మధ్యస్థత, మధ్యవర్తిత్వం; సేవ
good offices committee మధ్యస్థ సమితి
goods సరకులు, సామానులు, వస్తువులు, సామగ్రి
goods clerk గూడ్సు గుమాస్తా
goods locomotive గూడ్సు బండి/రైలు
goods shed సరకుల గిడ్డంగి, సామగ్రిశాల
goods tariff కిరాయి సూచిక, సరుకు సుంకాల జాబితా
goods traffic సరకుల రవాణా, సరకుల ఎగుమతి దిగుమతులు
goods train గూడ్సు బండి/రైలు, మాల్గాడి
goodwill సౌహార్దం
goodwill misson సౌహార్ద ప్రతినిధివర్గం
goodwill vist సౌహార్దయాత్ర
goose-skin ఒంటి గగుర్పాటు
gordian knot పీటముడి; జటిల సమస్య
gore n పేరిన నెత్తురు v కుమ్ము, (దంతాలతో, కొమ్ములతో) పొడుచు, కుళ్ళగించు, పొడిచి చీల్చు
gorge ఇరుకుదారి, ద్రోణి; (కోటకు) దొడ్డిదారి; మితిమీరిన తిండి; గొంతుక
gorgeous దివ్య, ఉజ్వల, శోభాయమాన, అందమైన
gory రక్తపంకిల, పేరుకున్న నెత్తురులో మునిగిన
gospel సువార్త; వేదవాక్యం; శుభవర్తమానం
gospel truth వేదవాక్యం; పరమ సత్యం, కేవలసత్యం
gossip n పనిలేని ముచ్చట, వ్యర్థప్రసంగం, జల్పనం v ఊసులాడు, ముచ్చటలు చెప్పు, వ్యర్థప్రసంగం చేయు, గుసగుసలాడు
gout కీళ్ళ జబ్బు/వాతం, గాటు(వాపు)
govern ఏలు, పాలించు, అదుపులో/అధీనంలో ఉంచు; న్యాయ(సూత్రం)గా ఉపకరించు
governing authority పరిపాలనాధికారి
governing body పాలక మండలి/వర్గం
government ప్రభుత్వం, దొరతనం; నియమనం; సర్కారు
government established by law న్యాయబద్ధ/చట్టబద్ధ ప్రభుత్వం
government machinery ప్రభుత్వ యంత్రాంగం
government security సర్కారు పూచీ (పత్రం), ప్రభుత్వ సెక్యూరిటీ
government service ప్రభుత్వసేవ, ప్రభుత్వోద్యోగం
governmental ప్రభుత్వ సంబంధి
governor designate గవర్నరుగా నియుక్తుడు
gown గౌను
grab కాజేయు, హరించు, లాక్కొను, ఆక్రమించు, స్వాధీనం చేసుకొను, కబ్జాచేయు
grabble (చేతులతో) తడవుడు, దేవులాడు, పాకులాడు
grace n అనుగ్రహం, కృప v కటాక్షించు, అనుగ్రహించు; సమ్మానించు, అలంకరించు
graceful సుందర, మనోహర, సుకుమార, దయాళు
graceless దయలేని, కృపారహిత; వికార, విరూప
gracious కృపాళు, దయాళు, ఉదార, అనుగ్రహపూర్ణ
graciously ఉదారంగా, దయతో
gradation క్రమం, దీర్ఘత
grade క్రమం, శ్రేణి, వర్గం, తరగతి
graded శ్రేణీకృత
gradient ప్రవణత, (ఏట)వాలు
grading వర్గీకరణం, శ్రేణీకరణం
gradual క్రమబద్ధ
gradually క్రమ(బద్ధం)గా, క్రమేపి, నెమ్మదిగా
graduate n పట్టభద్రుడు v పట్టం పొందు; కొలతలు గుర్తించు
graduated scale క్రమవిభక్త మానం/గణన/కొలబద్ద, గుర్తులున్న కొలబద్ద
graduation కొలత, క్రమవిభజన, క్రమబద్ధ విభాగం
graft n అంటు(కట్టడం); అక్రమలాభార్జన v అంటుకట్టు; అక్రమంగా సంపాదించు; కణజాలం మార్చి కుట్టు
grafting అంటుకట్టడం; అక్రమలాభార్జనం
grain ధాన్యం, గింజ
grain dealer ధాన్య వ్యాపారి/వర్తకుడు
grain market ధాన్యం అంగడి/విపణి
gram గ్రాము
graminae గ్రామినాలు
grammar వ్యాకరణం, వ్యాకృతి, శబ్దశాస్త్రం; నిర్మాణ (శాస్త్రం)/పద్ధతి
grammar, case విభక్తి, కారక వ్యాకరణం
grammar, contrastive భేదక/భేదనిరూపక వ్యాకరణం
grammar, descriptive వర్ణనాత్మక వ్యాకరణం
grammar, diachronic బహుకాలిక వ్యాకరణం
grammar, formal రూపాత్మక వ్యాకరణం
grammar, functional ప్రాయోగిక వ్యాకరణం
grammar, normative అధికారిక/ఆనుశాసనిక వ్యాకరణం
grammar, philosophical తాత్విక వ్యాకరణం
grammar, prescriptive నిర్ణాయక/శాసక వ్యాకరణం
grammar, reference నిర్దేశక వ్యాకరణం
grammar, surface వ్యక్తవ్యాకరణం
grammar, synchronic ఏకకాలిక వ్యాకరణం
grammar, transfer భేద(నిరూప)క వ్యాకరణం
grammar, transfermational పరివర్తక వ్యాకరణం
grammar, universal విశ్వజనీన/సార్వత్రిక వ్యాకరణం
grammaticality వ్యాకరణబద్ధత
grammatology లిపిశాస్త్రం
grand గంభీర, దివ్య, ఉత్తమ, శ్రేష్ఠ; విశాల, భారీ, పెద్ద, గొప్ప
grand mufti (జెరూసలెంలోని)అరబ్ ముస్లింలకు పెద్ద
grandeur వైభవం, శోభ, మహిమ, మహత్వం, గొప్పదనం, ఐశ్వర్యం
grandiose వైభవోపేత, శోభాయమాన, మహిమాన్విత, ఆడంబరపూర్ణ
granite గ్రనేటు రాయి, నల్లసేనపురాయి
grannary ధాన్యాగారం, ధాన్యం కొట్టు/గిడ్డంగి/గోదాము
grant n మంజూరు, దత్తి, ఈనాం, (ప్ర)దానం v ఇచ్చు, మంజూరు చేయు
grant-in-aid ఆర్థిక సహాయం, సహాయ ప్రదానం; సహాయనిధి
granular కణికీయ
granulater కణికాకార
granulation కణాంకురణం, కణికలుగా ఏర్పడటం
granule కణిక
granuloma సూక్ష్మకణిక, గుల్మం
graph రేఖా చిత్రం/పటం; లేఖ; లిపి సంకేతాంశం
graph theory రేఖాచిత్ర సిద్ధాంతం
grapheme లిపిసంకేతం
graphemics లిపిసంకేత శాస్త్రం
graphic స్పష్ట, సజీవ, సాఫీ; చిత్రిత; ముద్రణ/లేఖన సంబంధి
graphic art ముద్రణ/లేఖన కళ
graphic plotter రేఖానిర్దేశకం
graphic terminal output రేఖాత్మక అంతిమోత్పాదనం
graphical representation రేఖాపటనిరూపణ
graphically రేఖాత్మకంగా
graphics రేఖా చిత్రాలు/లక్షణాలు
graphite నల్లసీసం
grapple(with) గట్టిగా పట్టుకొను; తంటాలుపడు
grasp n (చేతి) పట్టు, గ్రహణశక్తి; అవగాహన, గ్రహింపు
grasping గ్రహించటం, అవగాహన, గ్రహింపు, పట్టు
grass గడ్డి, తృణం
grass hopper మిడత
grate n కుంపటి బిళ్ళ, (పొయ్యిలోని) ఇనప చట్రం/జాలీ v రుద్దు, గీరు, గీకు; బాధించు, క్షోభపెట్టు; అప్రియంగా మాట్లాడు
grateful కృతజ్ఞత గల
grater తురుము పీట
gratification ఇష్టసిద్ధి, తృప్తి, ఆనందం, సంతోషం
gratify తృప్తిపరచు, సంతోషపెట్టు, ప్రసన్నుని చేయు
grating తడిక, జాల(కం), జాలీ
gratis ఉచితం, ఊరక, మూల్య/ప్రతిఫల రహిత
gratitude కృతజ్ఞత
gratuitous ఉచిత, ప్రతిఫలరహిత
gratuity పారితోషికం, (ధనరూప) బహుమానం
grave adj గంభీర, భీషణ, భయంకర; తీవ్ర, ముఖ్య n సమాధి, గోరీ, శ్మశానం
grave accent అనుదాత్త స్వరం
gravel కంకర, గులక
gravelliness గరపదనం
gravid గర్భవతి అయిన
gravimeter గురుత్వమాపకం
gravimetry గురుత్వమాపనం
graving dock నౌకలను బాగుచేసే రేవు/చోటు
gravitation గురుత్వం, గురుత్వాకర్షణ (శక్తి)
gravity గురుత్వం, గంభీరత, భారం, ప్రాముఖ్యం, గురుత్వాకర్షణ, భూమ్యాకర్షణ (శక్తి)
gravity survey గురుత్వాకర్షణ సర్వేక్షణ
graze n పచ్చిక బీడు/బయలు v మేయు, మేపు; రుద్దు, రాయు, గీకు, రాపాడు
grealar మహాయుద్ధం, ప్రచండ సంగ్రామం
grease n జిడ్డు v జిడ్డు పట్టించు; లంచమిచ్చు; పరిగెత్తించు
great గురు, గొప్ప, పెద్ద, ఘనమైన
greater గురుతర, గరీయస; విశాల
grater Delhi(Kolkata, Mumbai) విశాల ఢిల్లీ(కలకత్తా, ముంబయ్)
gratest గురుతమ, గరిష్ఠ
greatness గొప్పతనం, ఘనత, మహత్వం
greed పేరాస, లాలస, ఆశ, దురాశ
greedy అత్యాశగల, లోలుప
green adj ఆకుపచ్చని, లేత; తాజా, హరిత n ఆకుపచ్చ; పచ్చిక బయలు
green house హరితగృహం
green house effect భూతాప వృద్ధి/ప్రభావం
green house gases హరితగృహవాయువులు
green manure పచ్చి ఎరువు
green pastures సుఖప్రద జీవనపరిస్థితులు
greet అభివాదం చేయు
greeting అభివందన(నం), అభినందన, నమస్కారం, కుశలప్రశ్న, ధన్యవాదం
grenade చే(తి)బాంబు
grenadier (చేతిబాంబు విసిరే) సైనికుడు
grey(gray) ధూసర (వర్ణ/పదార్థం), ధూమ్ర వర్ణం, బూడిదరంగు; ముసలి, పరిపక్వమైన, పండబారిన; బూడిదరంగు దుస్తులు
grid అల్లిక పద్ధతి; జాల(కం)
grid based జాలకాధారిత
grid cell జాలకఘటం
grid interface జాలకవినిమయసీమ
grid reference జాలకనిర్దేశం
grid system జాలకవ్యవస్థ
grief దుఃఖం, విచారం, దుఃఖకారణం, బాధ
grievance వ్యధ, మనోవేదన, విచారం, దుఃఖ మూలం; ఇబ్బంది, ఇక్కట్టు, సంకటం
grieve దుఃఖం, విచారం, దుఃఖకారణం, బాధ
grievous తీవ్ర, దారుణ, బాధాకర, అపాయకర; భారీ
grievous hurt తీవ్రఘాతం, అపాయకరమైన దెబ్బ
grility కణమయత్వం
grill ఇనపతడిక; వండు, సతాయించు, మంటపెట్టు; ఎడతెగని విచారణ చేయు
grim నిష్ఠుర, కఠోర, తీవ్ర
grime చెత్తాచెదారం, మట్టికప్పు; మురికిచేయు, మైలపరచు
grimly దృఢంగా, కఠినంగా, కఠోరంగా, కర్కశంగా
grimness దృఢత్వం, కఠినత్వం, కఠోరత్వం, కర్కశత్వం
grin n నవ్వు, ఇకిలింత v ఇకిలించు, పళ్ళు బయటపెట్టు
grind విసరు, పొడిచేయు, రుబ్బు, సానబట్టు, మెరుగుపెట్టు; కష్టపడి చదువు/పనిచేయు
grinding machine పిండిమర, గిర్నీ
grinding mill పిండిమర, గిర్నీ; సానపట్టే యంత్రం
grinder తిరగలి
grinding సానబట్టే
grip n పిడికిలి, పంజా; అధికారం, అధీనత, అదుపు v పట్టుకొను, గట్టిపట్టు పట్టు; అదుపులో ఉంచుకొను/పెట్టుకొను
gripe గర్భశూల; సణుగు; గట్టిగా పట్టుకొను
grit దృఢత్వం, ధైర్యం; కంకర, గులక రాతి ముక్కలు/పలుకులు, మొరుము
grittiness ఇసకలాగుండటం, నూకలు నూకలుగా ఉండటం; చొరవ, సాహసం
groan n మూలుగు, ఆర్తనాదం, నిట్టూర్పు v నిట్టూర్చు, మూలుగు, ఆర్తనాదం చేయు
groid వికృత ధరాతలం
grooming సమ్మార్జనం
groove n ద్రోణి, గాడి, పల్లం; నిత్యకృత్యం, దినచర్య v గాడికొట్టు, దారిపెట్టు
groove fricative ద్రోణికోష్మ
grooves నాళాలు
grope వెతకులాడు, తడువుకొను; తముడుకొను, గుడ్డిగా వెతకు
gross మొత్తం, స్థూల, భారీ; మోటు, ముడి; అసభ్య, అశ్లీల
gross error స్థూల ప్రమాదం, మొత్తం తప్పు
gross income స్థూలాదాయం, మొత్తం ఆదాయం
gross negligence ఘోర నిర్లక్ష్యం
gross revenue మొత్తం ప్రభుత్వాదాయం
gross value మొత్తం విలువ
grotesque అస్వాభావిక, అసంబద్ధ, అసంగత, విరుద్ధ, విపరీత
ground n భూమి, స్థలం, నేల adj పొడిచేసిన, చూర్ణమయిన v స్థిరపరచు, సిద్ధపరచు; ప్రాథమికాంశాలు విశదపరచు
gain ground ముందంజవేయు, వ్యాపించు, విస్తరించు, పెరుగు; జయించు
ground displacement భూనిర్వాసన
ground, dumping చెత్తపడవేసే చోటు
ground failure భూవైఫల్యం
ground fighting భూతలయుద్ధం, నేలమీది సాము
ground receiving station గ్రాహక భూ స్థావరం/స్థానం
ground swath భూభాగం
ground to air missile ఊర్ధ్వగామి క్షిపణి
ground truth వాస్తవిక/మాపన సత్యం
ground truth data analysis వాస్తవిక దత్తాంశ విశ్లేషణ
ground water భూగర్భజలం
groundage లంగరుసుంకం
groundless నిరాధార, ఆధారరహిత
groundling(s) అలగాజనం, సాదామనుషులు, సాధారణ వ్యక్తులు
groundnut వేరుసెనగ, పల్లీ
grounds ఆధారాలు, కారణాలు
groundwork ప్రాథమిక కార్యం, పునాది (పని), ఆధార సేకరణ
group n సమూహం, సంఘం, వర్గం, శ్రేణి, ముఠా, గుంపు v గుమిగూడు, గుంపుకట్టు, ముఠాలుగా ఏర్పడు; సమీకరించు, వర్గీకరించు
group dynamics సమూహ గతిశాస్త్రం
group feeling సామూహికభావన
group guidance సమూహ నేతృత్వం/మార్గదర్శకత్వం
group learning సామూహికాధ్యయనం
group project సమూహపు కల్పన
group teaching method సామూహిక బోధన పద్ధతి
grouping సమూహనం
grouse చాడీ; సణుగు, గొణుగు
grove గాడి
grovel పాకు, దోగాడు; తలవంచు, లొంగిపోవు; నీచంగా ప్రవర్తించు, క్షుద్రవిషయాలకు ఆనందించు
grow పెరుగు, వృద్ధిపొందు; ఉత్పత్తి అగు, పుట్టు
growing economy పెరుగుతున్న/వర్ధమాన ఆర్థిక వ్యవస్థ
grown up పెరిగిన, యుక్తవయస్క
growth పెరుగుదల, (అభి)వృద్ధి, పెంపకం
grub n పెంటపోగు, పురుగుల పుట్ట; తిండి; మొద్దు (మనిషి) v తవ్వు, కలుపుతీయు, పెళ్ళగించు, కుళ్ళగించు; తిండి పెట్టు; (నిస్సారంగా) రోజులు గడుపు/వెళ్ళదీయు
grudge n ఈర్ష్య, అసూయ, ద్వేషం, ద్రోహం v అసూయపడు, ద్వేషించు, ఈర్ష్యపడు, అసంతృప్తిపొందు
grudgingly అనిష్టంగా, అసద్బుద్ధితో
gruel n గంజి v శిక్షించు, దండించు, కీళ్ళు విరుచు/విరగ్గొట్టు
give one his gruel చావగొట్టి చెవులు మూయు, కఠినశిక్ష విధించు
gruelsome ఘోర, దారుణ, భీకర, భీషణ, భయంకర
grumble సణుగు, గొణుగు; గుర్రుపెట్టు, గర్జించు
grunt గుర్రుమను, రుసరుసలాడు, గురకపెట్టు
Grus కొక్కెర
guarantee n పూచీ, ఉత్తరవాదం, బాధ్యత, అభయం v పూచీయిచ్చు, ఉత్తరవాదిగా ఉండు, బాధ్యత వహించు
guarantor పూచీదారు
guaranty పూచీ(కత్తు)
guard n కావలి, కాపు, కావలివాడు, రక్షకుడు v కాపాడు, కావలికాయు, రక్షించు
guard cell రక్షక కణం
guard of honour గౌరవ వందనం, సైనిక వందనం
guarded (సు)రక్షిత, జాగరూక
guardian (సం)రక్షకుడు
gubernatorial గవర్నరుకు సంబంధించిన
guerrilla గెరిల్లా; గొరిల్లా
guerrilla warfare గెరిల్లా యుద్ధం, దొంగచాటు యుద్ధం
guess n ఊహ, అనుమానం, అభిప్రాయం v ఊహించు, అనుమానించు, కనిపెట్టు
guess-work ఊహాధారిత కార్యం
guest అతిథి
guest hall అతిథి గృహం/శాల
guest of honour గౌరవాతిథి
guidance మార్గదర్శకత్వం, మార్గనిర్దేశ(నం), నేతృత్వం, నాయకత్వం, నిర్దేశం
guide sheet మార్గదర్శకపత్రం
guild సభ, సమాజం, వర్గం, సంఘం, శ్రేణి
guile మోసం, ఛలం, వంచన, కపటం, తంత్రం
guillotine n శిరశ్ఛేదక యంత్రం v తలనరకు; కోయు, కత్తిరించు
guilt తప్పు, నేరం, దోషం, అపరాధం
guilty తప్పు/నేరం చేసిన, అపరాధ; దోషి, అపరాధి, నేరగాడు
guinea (బ్రిటన్లో) బంగారునాణెం (౨౧ షిల్లింగులు)
guise మారువేషం, ఛద్మవేషం
gulf సింధుశాఖ; భేదం, అంతరం, వ్యత్యాసం
gull adj భోళాభాళీ, తెలివితక్కువ n నీరుకాకి, సముద్రపుకొంగ; తెలివితక్కువ మనిషి v మోసగించు
gullet కుత్తుక, గొంతు; అన్నవాహిక, ఆహారనాళం; వాహిక
gulls సముద్రపుకొంగలు
gully n కాలవ, జలదారి, అవనాళిక v కాలవతవ్వు, జలదారి ఏర్పరచు
gully erosion అవనాళికాక్రమక్షయం
gulp n గుక్కిలి, పుక్కిలి v గుక్కిట/పుక్కిట పట్టు, (గుటుక్కున్న) మింగు
gum బంక, జిగురు; దంతపు/పంటి చిగురు/కుదురు
gum-boil చిగురుగడ్డ
gun n తుపాకి, తోపు, శతఘ్ని; ఆయుధం v కాల్చు, పేల్చు
gun boat శతఘ్నినౌక
gun-carriage శతఘ్నిశకటం
gun-cotton తుపాకీ మందు (సెల్యులోజ్ నైట్రేట్)
gunpowder తుపాకీమందు (పొటాషియం నైట్రేట్, గంధకం, బొగ్గులతో తయారయినది)
gun-shot తుపాకీ గుండు/దెబ్బ
gunner శతఘ్నిపేల్చే సైనికుడు
gunny గోనె(సంచి), జనపనార సంచి
gunny bag గోతాం, గోనె సంచి
gush n జలధార, నీటిబుగ్గ; చిమ్మిన నీరు/ద్రవం v ఎగజిమ్ము
gust పెనుగాలి, దుమారం, గాలిదుమారం; పేలుడు; ఉద్వేగం, ఆవేశం
gusty wind గాలిదుమారం
gusto సమధికోత్సాహం, అభిరుచి
gut n పేగు, ఆంత్రం; ఉత్సాహం, ధైర్యం, శక్తి, సాహసం v పేగులుతోడు; దోచుకొను, దోపిడీచేయు
gutter n జలదారి, (మురుగునీటి) కాలవ, మోరీ; ఖాళీజాగా; మురికి కూపం/వాడ/పేట v ప్రవహించు, కాలవలు కట్టు
guy n వ్యక్తి; అతికాయుడు; మోపుతాడు v వెక్కిరించు, వేళాకోళం చేయు; మోపు చేయు
gyloscope భ్రమణదర్శిని
gymnasium వ్యాయామశాల
gymnastics కసరత్తు, సాము, వ్యాయామం
gymnosperm వివృతబీజవృంతం
gynaecocracy స్త్రీ రాజ్యం
gynaecology స్త్రీజననేంద్రియ వైద్యశాస్త్రం, స్త్రీరోగ శాస్త్రం
gynecomastia పురుషుల్లో స్తనవృద్ధి
gynoecium అండకోశం
gypsum హరశోఠం
gypsy సంచారజాతి
gyrate గుండ్రంగా/సర్పిలాకారంలో భ్రమించు, మెలిదిరుగు
gyration గిర్రునతిరగటం, (చక్ర)భ్రమణం
gyrus మెదడు మెలిక
gyser (= hot spring) వేడినీటిబుగ్గ, ఉష్ఠకుండం, ఉష్ణద్రవ నిర్ఘరం
gain the upper hand గెలుచు, విజయం సాధించు
good hand నేర్పరి, రాయసగాడు, నిపుణుడు, మంచి దస్తూరీకలవాడు
get the hang of అర్థంచేసుకొను, అర్థమగు; నిర్ణయానికి వచ్చు
go into liquidation దివాలాతీయు, సమాపనం పొందు, సమాప్తిచెందు, మూసివేయు
good manners సత్ప్రవర్తన, శిష్టాచారం, సభ్యత
give (person) piece of one's own ఖండితంగా చెప్పు; బెదిరించు
goodwill mission సద్భావయాత్ర
go off వెఌపోవు
go into particulars వివరాల్లోకి వెళ్ళు, వివరంగా తెలుసుకొను
give pause to ఆలోచనలో/సంకోచంలో పడవేయు
give place to తావిచ్చు, అవకాశం కల్పించు
geometric progression రేఖాగణిత శ్రేణి/పురోగతి/అనుపాతం
give quarter క్షమించు, దయచూపు, శరణిచ్చు
give one's regards నమస్కారాలందజేయు
give one a long rope vఅత్యధికావకాశమిచ్చు, ప్రతీక్షించు
go to sea నావికుడగు
general secretary సాధారణ కార్యదర్శి
gilt-edged security అత్యుత్తమ భద్రత, గట్టి పూచీ/హామీ
generalised set సాధారణీకృత సమితి
give the cold shoulder (సాహచర్యం) వదిలిపెట్టు
give the slip పారిపోవు; మోసగించు
generally speaking మామూలు మాటల్లో
get square with (creditors) లెక్క(లు) సరిచూసుకొను
got off a tangent గతి/ప్రసంగం మార్పు/మార్చు
goods traffic సరుకులరవాణా
go under మునిగి/అణగి పోవు, ఓడిపోవు
get the upper hand గెలుపొందు, విజయం సాధించు
give vent to ప్రకటించు, చెప్పు
green vitriol కసీదం
go to the wall కష్టాల్లో చిక్కుకొను, ఓడిపోవు, పరాస్తమగు
give way దారి ఇచ్చు, వెనకకు జరుగు; ఓడిపోవు, ఒప్పుకొను
go one's way తనదారిన తానుపోవు
go the way of all flesh మరణించు
go west నష్టపడు, పోగొట్టుకొను
get/come off with a whole skin సురక్షితంగా వెళ్ళు
go the whole length అంతంచూచు, పూర్తిచేయు, చివరిదాకా వెళ్ళు
goodwill సమ్మతి, మనఃపూర్వకత; ప్రతిష్ఠ
get one's wind up ఉత్తేజపరచు, ఉద్రిక్తపరచు
get wise తెలుసుకొను, తెలిసిపోవు
go wool gathering పరధ్యానంగా ఉండు, కలలుగను, ఆలోచిస్తుండు
go wrong తప్పుచేయు, పొరపాటు చేయు/పడు, చెడిపోవు, తప్పుదోవ పట్టు