J

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
joint communique సంయుక్త ప్రకటన
joint family ఉమ్మడి/సమష్టి కుటుంబం
jack ఆభాస నామం; కొన్ని యంత్రాలకూ వస్తువులకూ ఆభాస నామం; (పేకాటలో) జాకీ; బరువులెత్తే సాధనం
jack of all trades అన్నింటిలో ప్రవేశంగల వ్యక్తి ఏదీ సరిగా తెలియని వ్యక్తి
jack-a-lantern/-o-lantern కొరివిదయ్యం
jacket రవికె; పై అట్ట; కంచుకం; పొట్టి కోటు
jackey గుర్రపురౌతు
jackpot (అనేక క్రీడల్లో) కలుపుకుంటూ పోయి చివరకిచ్చే/చివరకువచ్చే పందెపు సొమ్ము/బహుమానం
jacktree పనస చెట్టు
jade పనికిమాలిన గుర్రపు తట్టు; మొండికట్టె; తొత్తు; పచ్చరాయి
jaded అలిసిపోయిన ప్రాణం విసిగిన
jagged మొర్రిగా ఉన్న కక్కులున్న వంకరటింకర
jaggery గచ్చు గార; బెల్లం
jail చెరసాల బందిఖానా కారాగారం జైలు
jail bird జైలుపక్షి నిత్య బందీ ఖైదీ; మాటిమాటికీ నేరంచేసే వ్యక్తి
jail manual కారాగార నియమావళి/నిబంధనావళి
jailor చెరసాల అధికారి
jam n తాండ్ర పాకం హల్వా మురబ్బా v ఒత్తు నొక్కు నిలిపివేయు ఇరికించు అణచు; కొట్టి బిగించు; (రేడియో కార్యక్రమాలు) వినిపించ కుండా చేయు
jamboree కోలాహలం; (స్కౌట్ల) సమారోహం ర్యాలీ పెద్ద సభ
jamun నేరేడు/గిన్ని (పండ్లు)
jangle n గలగల అల్లరి వాగ్వాదం v గలగల లాడించు అల్లరిపెట్టు; వాదించు
janitor కాపలాదారు రక్షకుడు
jar n జాడీ పాత్ర; జలదరింపు; వివాదం ఘర్షణ; అపస్వరం v విరోధించు గాయపరచు; పోట్లాడు వాదించు; వణకునట్లు చేయు వణికించు
jargon వృత్తి మాండలికం; అప్రామాణిక భాష
jasminum grandiflonom జాజి
jaundice (పచ్చ) కామెర్లు కామాలరోగం పసిరికలు; అసహ్యం వికారం విరసం; గిట్టనిది
jaundice haemolytic నెత్తురువిరిగి వచ్చే కామెర్లు
jaundice hepatic కాలేయవ్యాధివల్ల వచ్చే కామెర్లు
jaundice infective అంటువ్యాధివల్ల వచ్చే కామెర్లు
jaundice obstructive పైత్యనాళావరోధం వల్ల వచ్చే కామెర్లు
jaunt n విహారం సంచారం v విహరించు సంచరించు
jaunty మోయగల ఉల్లాసపూరిత నీటయిన
jaw దవడ హనువు
jaw lower అధోహనువు కింది దవడ
jaw upper ఊర్ధ్వహనువు పై దవడ
jay walking నిర్లక్ష్యంగా నడవటం/దాటడం
jealous ఈర్ష్య/అసూయ పడే అనుమానపడే; జారశంకగల సంశయగ్రస్త; జాగ్రతగల
jealousy ఈర్ష్య అసూయ సంశయం
jeer n ఎగతాళి గేలి అపహాస్యం v గేలిచేయు పరిహసించు ఎగతాళిచేయు అపహాస్యం చేయు
jejune నిస్సార నీరస అర్థరహిత
jejunum మధ్యాంతరం
jelly ముంజ చిక్కని ద్రవ (పదార్థం)
jeopardise ఇబ్బందిపెట్టు ఇరుకులో పెట్టు సంకటపెట్టు అపాయంలో పడవేయు హానిచేయు; మోసగించు
jeopardy అపాయం భయం సంకటం ఆపద విపత్తు తెగింపు మోసం
jerk n కుదుపు ఊపు ఈడ్పు లాగుడు గుంజుడు v లాగు గుంజు ఈడ్చు కుదుపు
jest n ఎకసక్కెం ఎగతాళి అపహాస్యం నవ్వులాట పరిహాసం v ఎకసక్కెమాడు ఎగతాళిచేయు అపహసించు పరిహసించు
jester విదూషకుడు
jet n కారు/కాటుక/కటిక నలుపు; నీటిధార ఊర్ధ్వజలధార v విరజిమ్ము పైకి చిమ్ము ధారగా ప్రవహించు
jet aircraft జెట్ విమానం
jet black కారునలుపు
jet fighter జెట్ యుద్ధవిమానం
jet propelled జెట్తో నడిచే/ఎగిరే
jetsam క్షిప్త వస్తువు(లు)
jettison n క్షేపణం విసురు v బయటికి విసరి వేయు; (బరువులు) తగ్గించు/తొలగించు
jetty రేవు కట్ట చిన్నవారధి; కారు/కటిక నలుపు
jew యూదు (మతస్థు)డు; పిసినారి
jewel నగ రత్నం మణి అలంకారం సొమ్ము ఆభరణం విలువైన వస్తువు
jeweller నగల/రత్నాల వ్యాపారి నగలుచేసే వ్యక్తి/స్వర్ణకారుడు
jewellery jewels నగలు సొమ్ములు విలువైన వస్తువులు
jigsaw puzzle క్రమరహిత చిత్రప్రహేళిక
jingle n ఘలఘల ఘల్లుమనే శబ్దం v గలగలలాడు ఘల్లుమను
jingo యుద్ధోన్మాది
jingoism ఆర్భాటం; యుద్ధోన్మాదం
jinxed అప్రశస్త నష్టకారి
jitter(s) భయం వణుకు గాభరా
job చిన్న/చిల్లర పని/ఉద్యోగం
job work చాలా చిన్న పని
jobber టోకు వ్యాపారి; కాంట్రాక్టు కూలీ; దొంగ ఉద్యోగాల దళారీ; విశ్వాసద్రోహి నమక్హరాం
jobbery దుర్వర్తనం దుర్వినియోగం; విశ్వాస ద్రోహం; నమక్హరామీ
jocose jocular jocund సరస పరిహాసప్రియ రసిక హాస్యప్రియ; ఎగతాళిచేసే
jog n ఊగులాట తోపులాట; కుదిలింపు; తోపుడు; ఊగులాడే నడక
joic de vivre సంతృప్తి జీవితానందం
join జతకూర్చు జోడించు కలుపు అంటించు; చేరు చేర్చు జతచేయు ఏకంచేయు సంయోజించు
joint adj ఉమ్మడి సమష్టి సంయుక్త n కణుపు కీలు సంధానం అతుకు సంధి; పొత్తు; (అమెరికాలో) కొంప; మారుమూల అంగడి v ముక్కలు ముక్కలుగా నరుకు తెగనరకు
joint and several responsibility సమష్టి- వ్యక్తి ఉత్తరదాయిత్వం ఉమ్మడి-విడి బాధ్యత
joint ankle చీలమండ కీలు
joint demand సంయుక్త డిమాండ్
joint electorate(s) సంయుక్త నియోజకవర్గం సంయుక్త ఎన్నికల విభాగం/విధానం
joint family ఉమ్మడి కుటుంబం సమష్టి/అవిభక్త కుటుంబం
joint farming ఉమ్మడి సేద్యం/వ్యవసాయం
joint hinge మడతబందు కీలు
joint immovable కదలని కీలు
joint knee మోకాలు
joint movable కదిలే కీలు
joint resolution ఉమ్మడి తీర్మానం/ప్రకటన
joint secretary సంయుక్త కార్యదర్శి
joint shoulder భుజంకీలు
joint stock company జాయింట్ స్టాక్ కంపెనీ
joint supply సంయుక్త సప్లయ్
jointly ఉమ్మడిగా కలిసికట్టుగా సమష్టిగా సంయుక్తంగా
jointure స్త్రీధనం; భార్యకిచ్చే ధనం మరణానంతరం భార్యకు వదిలిన ఆస్తి
joke n ఎగతాళి ఎకసక్కెం పరిహాసం v ఎగతాళిచేయు పరిహాసమాడు హాస్యాలాడు
jolt n ఊపు కుదుపు v కుదిలించు కుదిపివేయు నెట్టు తోయు
j.tube జె-నాళిక
jostle పైనబడు నెట్టు పెనగులాడు
jot n రవ్వంత ఆవగింజంత కొంచెం లవం లవలేశం v సంక్షేపంగా/టూకీగా రాయు
journal పత్రిక సమాచార పత్రం వార్తాపత్రిక; చిట్టా తీర్పులెక్క; దినచర్య
journalese పత్రికాభాష
journalising చిట్టాపద్దురాయటం
journalism పత్రికారచన పాత్రికేయవిద్య
journalist పత్రికారచయిత పాత్రికేయుడు
journey ప్రయాణం యాత్ర
journey man (అమెరికాలో) రోజుకూలీ; చే(తి)కూలీ పనివాడు కూలివాడు
journey-work కూలిపని కోతపని చే(తి)కూలి
jovial సరస రసిక ఉల్లాసం/ఉత్సాహం గల
joy సంతోషం ఆనందం ఉత్సాహం హర్షం ప్రసన్నత
joy-ride వినోద యాత్ర/పర్యటన; (అమెరికాలో) నిర్లక్ష్య ప్రయాణం దొంగకారులో తిరగటం
jubilant ఉత్సాహకర ఉల్లాసప్రద ప్రఫుల్ల
jubilate ఆనందించు సంతుష్టపడు పండగ చేసుకొను; అనుభవించు; జేజేలు కొట్టు జయపెట్టు
jubilation ఉత్సవం పండగ; ఆనందం; ఖుషీ సంతుష్టి
jubilee పండగ ఉత్సవం; జయంతి
jubilee diamond వజ్రోత్సవం (౬౦/౭౫ ఏళ్లకు)
jubilee golden స్వర్ణోత్సవం (౫౦ ఏళ్లకు)
jubilee silver రజతోత్సవం (౨౫ ఏళ్లకు)
judge n న్యాయాధిపతి న్యాయమూర్తి న్యాయ నిర్ణేత; తగవరి తీర్పరి; పరీక్షకుడు మధ్యవర్తి v విచారించు (న్యాయాన్యాయాలు) నిర్ణయించు ఆలోచించు విమర్శించు తీర్పు చెప్పు
judgement తీర్పు నిర్ణయం; సలహా సమాలోచన; అభిరుచి తెలివి వివేకం వివేచన; శిక్ష
judicature న్యాయ స్థానం/విధానం/వ్యవస్థ/విచారణ; అధికారం
judicial న్యాయబద్ధ
judicial enquiry న్యాయవిచారణ
judicial murder న్యాయశాస్త్రప్రకారం చేసిన హత్య
judicially న్యాయబద్ధంగా జాగ్రతగా సమానంగా
judiciary న్యాయసభ ధర్మాసనం న్యాయమూర్తులవర్గం; న్యాయ వ్యవస్థ/యంత్రాంగం
judicious న్యాయసమ్మత న్యాయమైన; వివేక వంతమైన ఆలోచనాపూర్వక/తెలివిగల తగిన
juggle n కనికట్టు మోసం టక్కు (టమారాలు) మాయ ఇంద్రజాలం గారడీ v మోసం/గారడీ చేయు మాయచేయు చమత్కరించు
juggler మోసగాడు మాంత్రికుడు; గారడీవాడు ఇంద్రజాలికుడు; చమత్కారి
jugglery ఇంద్రజాలం మాయ గారడీ; కపటం మోసం; చమత్కారం
jugglery of words మాటలగారడీ శబ్దాడంబరం
juice రసం సారం పసరు గుజ్జు పాలు ద్రవం
juice digestive జీర్ణరసం
juice gastric జఠరరసం
juice intestinal ఆంత్రరసం
juice salivary లాలాజలం
jumble n కలగూరగంప సాంకర్యం; గడబిడ గజిబిజి గగ్గోలు గందరగోళం రసాభాస v కలిపివేయు సంకరం చేయు గజిబిజి చేయు గాభరాపెట్టు రసాభాసచేయు
jumbo చాలా పెద్ద బృహత్
jump n గంతు గెంతు దాటు దూకు ఎగురు; గడిమార్పు v గంతు గెంతు ఎగురు దూకు దాటు
jump at తొందరపడు; (నిర్ణయానికి) వచ్చు
junction కూడలి సంగమం; సంధి; ఉద్దేశ్య సంబంధం
juncture సంహిత; పరిస్థితి అవస్థ తరుణం; సందిగ్ధ సమయం సంకటస్థితి
junggramatiker నవ్యవ్యాకర్త
junior చిన్న తరవాతి (వ్యక్తి)
junk తాటిపీచు పాతతాళ్ళు చీనా ఓడ; ఉప్పు వేసిన మాంసం
junk food చెత్త తిండి
junkie మందుభాయి తాగుబోతు
junta/junto కుట్రదారులు కక్షిదళం; సంస్థానం బందుకట్టు
Jupiter గురుడు గురుగ్రహం
juridicial న్యాయవిచారణ/న్యాయస్థాన సంబంధి ధర్మశాస్త్ర/చట్ట సంబంధి
jurisdiction అధికారపరిధి అధికారం; ఇలాకా
jurisprudence ధర్మశాస్త్ర/న్యాయశాస్త్ర మీమాంస న్యాయ/ధర్మ శాస్త్రం
jurist న్యాయ(శాస్త్ర)వేత్త ధర్మశాస్త్రజ్ఞుడు న్యాయశాస్త్ర పరిజ్ఞానంగల వ్యక్తి
juror జూరీ సభ్యుడు జూరీల్లో ఒకరు
jury న్యాయ సహాయకబృందం; (న్యాయ సభలో) పంచాయతీదారు; ధర్మకర్త; జూరీ (సభ్యుడు)
juryman (న్యాయసభలో) పంచాయతీదారు ధర్మకర్త
jus commune సార్వజనికన్యాయం
just adj న్యాయమైన ధర్మమైన సముచిత నిష్పాక్షిక సరైన adv సరిగా ఇప్పుడే బొటాబొటిగా పరిష్కారంగా శుద్ధంగా కొద్దిగా రవ్వంతగా
justa causa న్యాయసంగత కారణం
justice న్యాయమూర్తి ; న్యాయం ధర్మం నీతి
justiciable న్యాయ (ప్రక్రియా) సాధ్య ధర్మసాధ్య పరిష్కారయోగ్య
justifiable సమర్థనీయ న్యాయసమ్మత యోగ్య ఉచిత
justification సమర్థన; న్యాయోచితత్వం; ఔచిత్యం/(తగిన) కారణం; నిరూపణ సమాధానం; విముక్తి విమోచన; పంక్తి నిర్ధారణ
justified సమర్థనీయ న్యాయసమ్మత యోగ్య ఉచిత; నిజ నిర్దుష్ట పునీత
justify సమర్థించు (కొను) కారణం చూపు నిరూపించు; నిర్దోషిని చేయు
justly ధర్మంగా న్యాయంగా; ఉచితంగా తగినట్లు
justness న్యాయ/ధర్మ పరాయణత
jut n మొన కొన పొడుచుకొని వచ్చిన వస్తువు v కొనదేలు మొనదేలు పొడుచుకొనివచ్చు
jute జనపనార
jutting మొనదేలిన పొడుచుకొని వచ్చే
juvenile బాల బాల్య బాలక; బాల్యచేష్ట; కొత్త; కిశోరం
juvenile court బాలన్యాయస్థానం
juxtapose దగ్గరకు చేర్చు దగ్గర దగ్గరగా కూర్చోను
juxtaposition సన్నిధానం ఆసక్తి/సంస్థితి; సామీప్యం చేరువ సమీపవర్తిత్వం