L

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
land acquisition భూస్వాధీనత
lay down arms ఆయుధ విసర్జనచేయు
liberal arts స్వతంత్రకళలు
led astray దూరీకరించు పథభ్రష్టుని చేయు
letter of authority అధికారపత్రం
lay one’s cards on the table పేకముక్కలు తెరచిచూపు; మోసపుచ్చకుండు; తన వైఖరి ప్రకటించు
lose caste కులభ్రష్టుడగు
let the cat out of the bag అసలు విషయం బయటపెట్టు
lower chamber దిగువసభ శాసనసభ లోక్సభ విధానమండలి
limited company లిమిటెడ్ కంపెనీ పరిధీకృత వ్యాపారసంఘం
legislative council శాసనమండలి విధాన పరిషత్తు
letter of credit పరపతి పత్రం
lose face అవమానం పొందు; ముఖం చెల్లకపోవు
lay the ghost దయ్యం విడిపించు/వదిలించు; పూర్తిచేయు
let go పోనిచ్చు వదిలిపెట్టు ఖాతరుచేయకుండు స్వతంత్రునిచేయు
lend a hand సాయపడు మద్దతిచ్చు
lose one’s head గాభరాపడు మతిపోగొట్టుకొను; మరణశిక్షపొందు
lower house దిగువసభ
label n గుర్తు చీటీ v గుర్తుపెట్టు పేరుపెట్టు; చీటీ అతికించు
labelled గుర్తించిన
labels అంకపత్రాలు
labia majora బాహ్య ఓష్ఠాలు
labia minora అంతరోష్ఠాలు
labial ఓష్ఠ్య
labialization ఓష్ఠీకరణం
labiate ఓష్ఠాకార
labile అస్థిర
lability అస్థిరత
labio-dental దంతోష్ఠ్య
labio-velar కంఠోష్ఠ్య
labium పెదవి అధరోష్ఠం
laboratory ప్రయోగశాల
laboratory method ప్రయోగశాలాపద్ధతి
laboratory phonetics ప్రాయోగిక ధ్వనిశాస్త్రం
laboriously (బహు)ప్రయాసతో/శ్రమతో పెద్ద ప్రయత్నంతో
labour n శ్రామికుడు కార్మికుడు కూలి(వాడు); కార్మికవర్గం; శ్రమ వేదన v కష్టించు శ్రమించు చెమటోడ్చు; నొప్పులుపడు; ప్రయత్నించు
labour appellate tribunal శ్రామికోన్నత న్యాయస్థానం
labour court శ్రామిక న్యాయస్థానం
labour delayed ఆలస్యమైన కాన్పు
labour difficult కష్టమైన కాన్పు
labour induced ప్రేరిత ప్రసవం
labour market శ్రామిక విపణి
labour obstructed అవరుద్ధమైన/అవరోధం కలిగిన కాన్పు
labour saving devices శ్రమతగ్గించే యంత్రాలు/పరికరాలు/పద్ధతులు
labour with శ్రమించు ప్రయాసపడు బాధపడు
labourer శ్రామికుడు కార్మికుడు కూలిమనిషి
labourite కార్మిక(వర్గ) ప్రతినిధి
labyrinth చిక్కు (దారి); గహన ప్రదేశం; వ్యూహం (పద్మవ్యూహం)
lacerate చీరు చీల్చు నొప్పించు గాయపరచు
laceration చీలిన గాయం
lacerta దేవపారిజాతం
laches ఉపేక్షలు
lack n లోటు లోపం లేమి కొరత v లేకుండు కొరతపడు అవసరమగు
lackadaisical అలస ఉదాసీన ఉపేక్షిత; నిరపేక్ష; రాగయుక్త
laconic సూత్రప్రాయ సంక్షిప్త సంగ్రహ
lacquer n బంగారురంగుగల వార్నీషు పైపూత లాక్షామయం v వార్నీషు/పైపూత పూయు
lacquer ware లక్కవస్తువులు
lacquered లక్కపూసిన పైపూతగల
lacrimal కన్నీటి
lacrimation కన్నీరు కారటం బాష్పాధిక్యం
lactagogue క్షీరవర్ధిని
lactation పాలుచేపటం చనుబాలివ్వటం పాలిచ్చేకాలం
lactation period చనుగుడుపువేళ పాలిచ్చే సమయం
lacteals పాలగొట్టం
lacto-meter క్షీర మాని/మాపకం
lactogen క్షీరజని
lactogenic క్షీరవర్ధక
lactose పాలచక్కెర
lacuna సందు లోపం ఖాళీ స్థానం/సమయం అంతరం; లిక్విణి
ladder నిచ్చెన నిశ్రేణి
lag వెనకబడు మెలమెల్లగ నడుచు
laggard వెనకబడ్డ అలస మంద
lagoon కయ్య మడుగు లోతులేని చెరువు
lagophthalmos కన్ను మూయలేకపోవటం
laissez-faire స్వేచ్ఛా వాణిజ్యం/వ్యాపారం; స్వేచ్ఛావిధానం
laity లౌకికప్రజ
lake సరస్సు సరోవరం పెద్దచెరువు
lame కుంటి పంగు
lame-duck-session కుంఠిత సమావేశం కుంటి సమావేశం
lament n శోకం విలాపం ఏడ్పు దుఃఖం v శోకించు దుఃఖించు ఏడ్చు కుమిలిపోవు
lamentable శోచనీయ విచారకర దుఃఖప్రద
lamina పొర పత్రదళం రేకు
laminal జిహ్వోపాగ్ర
laminate పొరపొరలుగానున్న
laminated పొరలుగల
lamp దీపం దివ్వె
lampoon నిందాపూర్వక/అధిక్షేప(క) రచన; అధిక్షేపించు
lance బల్లెం ఈటె కుంతం
lanceolate బల్లెంలాగుండే
lancer ఈటెకాడు ఈటెరౌతు
lancet చిన్న ఈటెలాంటి శస్త్రం
land n భూమి నేల స్థలం మట్టి దేశం రాజ్యం v భూమిపై దిగు తీరాన దించు ఒడ్డుపట్టు; పట్టుకొను ముట్టడించు; సంపాదించు; పరిస్థితికి తెచ్చు
land alienation act భూమి అన్యాక్రాంత చట్టం
land cover cadestral భూమ్యాచ్ఛాదిత స్థిరాస్తి పరిమితి
land cover management భూమ్యాచ్ఛాదన యాజమాన్యం
landed estate భూస్థితి భూసంపద స్థిరాస్తి
landed property భూస్థితి
land fill భూపూరణం
land-force పదాతిదళం స్థలసేన
land grant భూదానం
landholder భూస్వామి; జమీన్దారు; గృహ యజమాని
land-locked భూపరివేష్ఠిత చుట్టూ భూమి ఉన్న
land mark సరిహద్దు గుర్తు గుర్తు/హద్దు రాయి సీమాచిహ్నం; మహత్తర సంఘటన ప్రసిద్ధ విషయం
land parcel భూభాగం
land reform భూసంస్కరణ
land revenue భూమిశిస్తు
land route భూమార్గం స్థలమార్గం
landsat భూమ్యుపగ్రహం
landscape ప్రకృతి దృశ్యం/చిత్రం
land settlement భూవ్యవస్థ; (తెలంగాణలో) బందోబస్తు
landslide భూపాతం
land subsidence భూమ్యవతరణ భూనిమజ్జనం
land tenure భూమి కవులు; భూస్వామ్య పద్ధతి
land use planning భూమ్యుపయోగ వ్యూహనం/ప్రణాళిక
landing దింపుడు అవతరణం దింపు మెట్టు; మెట్లమధ్య సమస్థలం; పడవరేవు గట్టు
landlady (గృహ) యజమానురాలు
landlord (గృహ) యజమాని; భూస్వామి జమీన్దారు
landmine మందుగని
landscape ప్రకృతి/భూ దృశ్యం రమ్యదృశ్యం ప్రకృతి చిత్రం; ఏకస్థల చిత్రపటం
landslide భూపాతం కొండచరియలు విరిగి పడటం; ఒక పక్షానికి ఆధిక్యం లభించటం
landslip జారిపడే భూఖండం
lane సందు గొంది వీధి మార్గం దోవ దారి
language భాష; మాండలికం; మాటతీరు
language common సామాన్య/సాధారణ భాష
language cultural సాంస్కృతిక భాష
language dead మృతభాష
language family భాషాకుటుంబం
language formal ఔపచారిక భాష
language hybrid సంకరభాష
language laboratory భాషాప్రయోగశాల
language link సంపర్క భాష అనుసంధాన భాష
language literary సాహిత్యభాష
language living జీవద్భాష
language mixed మిశ్రభాష
language official అధికారభాష
language shift భాషాపరివృత్తి
language standard ప్రామాణిక/ప్రమాణ భాష
language tone తానభాష
language universal విశ్వజనీన భాష
lank సన్నని బక్కపలచని పలచబడిన; పొడుగాటి; సగం నిండిన
lantern లాంతరు
lanugo శిశురోమం
lap n ఒడి అంకం; (చొక్కా)వేలాడే భాగం; కొండకొన v నాకు నాకి తిను తొణుకు చుట్టు చుట్టబెట్టు; లాలించు బుజ్జగించు; పేర్చు సర్దు
laparotomy ఉదరచ్ఛేదనం
lapidolane ప్రస్తరశిల
lapilli జ్వాలాముఖీ శిలాఖండం
lapse n తప్పు లోపం అపరాధం; అతిక్రమణ v అతిక్రమించు గడచిపోవు గతించు తప్పిపోవు; రద్దగు లుప్తమగు
larceny దొంగతనం చౌర్యం
lard జంతువుల కొవ్వు
lardaceous కొవ్వుపట్టిన
large మహా పెద్ద దొడ్డ విశాల దీర్ఘ; ప్రచుర విస్తారమైన
large scale industry భారీ పరిశ్రమ
largesse వితరణ బహూకృతి బహుమానం కానుక నజరానా దానం
larva డింభకం
larval డింభక
larvicide డింభక నాశి/నాశని
larvivorous డింభకాహారి
laryng(e)al కృకాగ్రీయ కాకలకీయ
laryngitis స్వరపేటిక శోథ
laryngoscope స్వరపేటికాదర్శిని
larynx కృకాగ్రం కాకలకం స్వరపేటిక
lash n ఫలకం; దెబ్బ కొరడా (వారు/దెబ్బ) v హఠాత్తుగా ఎగురు విరుచుకపడు; కొరడాతో కొట్టు (తాడుతో)కట్టు
lassitude అలుపు బడలిక గ్లాని శిథిలత; నీరసం
last adj చివరి తుది కడపలి అంతిమ గడిచిన చాలిన
last word on the matter చివరిమాట
lasting మన్నికైన కలకాలం నిలిచే శాశ్వత అనశ్వర స్థిరమైన చిరస్థాయి
late adj adv భూతపూర్వ మునపటి వెనకటి; స్వర్గీయ; ఆలస్యమైన; వేళతప్పిన
late fee అదనపు రుసుము జరిమానా
late news తాజా వార్త(లు)
lately ఈమధ్య ఇటీవల కొద్దికాలం కిందట
latent ప్రచ్ఛన్న గుప్త అంతర్గత నిగూఢ రహస్య దాగిన
latent stage గుప్తదశ
lateral పార్శ్వికం; పార్శ్వ పక్ష పక్క
laterite ఎర్రమట్టి
latest అతినూతన అధునాతన చివరి తాజా
lathe తరిమెణ
lather నురుగు
lathi charge లాఠీఛార్జి
latitude అక్షాంశం అక్షాంశరేఖ; ఉదారత స్వాతంత్ర్యం
latitude high ఉన్నతాక్షాంశం
latitude low నిమ్నాక్షాంశం
latrine మరుగుదొడ్డి కక్కసు పాయిఖానా
latrine sanitary పరిశుభ్రమైన మరుగుదొడ్డి
latter వెనుకటి రెండో తరవాతి ఉత్తరోత్తర
lattice అల్లిక తడిక జాలీ (పని)
laud స్తోత్రం శ్లాఘ(నం); స్తుతించు పొగడు ప్రశంసించు
laudable ప్రశస్య స్తవనీయ మెచ్చదగిన స్తోత్ర/శ్లాఘా పాత్ర శ్లాఘనీయ
laugh(away) నవ్వుల్లో తేల్చివేయు నవ్వి ఉపేక్షించు నిర్లక్ష్యంగా చూచు
laughing gas గిలిగింతలు పెట్టే రసాయనిక వాయువు (నైట్రస్ ఆక్సైడ్)
launch n పెద్దపడవ లాంచీ v నడుపు ప్రారంభించు; (ఓడను) జలప్రవేశం చేయించు; ప్రయోగించు
launch a movement ఉద్యమం మొదలుపెట్టు/ప్రారంభించు
launch a ship ఓడను జలప్రవేశం చేయించు
launching ప్రారంభక ప్రయోగం
launch pad ప్రయోగ స్థలం/స్థావరం
lauch range ప్రయోగపరిధి
launch vehicle ప్రయోగ వాహనం/శకటం
laundry చాకలికొట్టు రజకాలయం
laureate పూజితుడు అలంకృతుడు
laurel(s) గౌరవం కీర్తి విజయం సఫలత
lava లావా (అగ్నిపర్వతంనుంచి ప్రవహించే) ఉష్ణద్రవం శిలాద్రవం
lavage ధావనం
lavage gastric జఠరధావనం
lavish దుబారా అధిక/అమిత వ్యయం చేయు వెచ్చించు; (విపరీతంగా) పొగడు
law చట్టం శాసనం నియమం వ్యవస్థ న్యాయ(శాస్త్రం) ధర్మశాస్త్రం శిక్షాస్మృతి; సూత్రం
law-abiding న్యాయానువర్తి న్యాయబద్ధ శాంతికాముక
law-abiding people న్యాయానువర్తులు/ధర్మబద్ధులు అయిన ప్రజలు శాంతప్రజలు
law-breaker న్యాయ విరోధి/భంజకుడు చట్టాన్ని అతిక్రమించే వ్యక్తి; నేరగాడు
law-court న్యాయస్థానం
law-giver శాసనకర్త; స్మృతికర్త ధర్మ/న్యాయ నిర్ణేత
law maker శాసనకర్త న్యాయనిర్ణేత
law of dominance బహిర్గతత్వ నియమం
law of gravitation గురుత్వాకర్షణ సూత్రం
law of independent assortment స్వతంత్ర వ్యూహన నియమం
law of segregation పృథక్కరణ నియమం
law of the land దేశన్యాయం దేశాచారం
law-piety ధర్మపరాయణత
law suit దావా వ్యాజ్యం
lawful న్యాయ సమ్మత/బద్ధ శాసనబద్ధ; ఉచిత క్రమ; ఔరస
lawlessness న్యాయరాహిత్యం; అశాంతి; అవ్యవస్థ
lawn-mower దోకుడుపార; గడ్డికోసే యంత్ర (సాధనం)
lawyer వకీలు ప్లీడరు న్యాయవాది లాయరు
lax (lenis) శిథిల
laxative మృదు విరేచనకారి
laxity మెత్తదనం మాంద్యం సుస్తీ; సడలుబాటు; విశృంఖలత
lay adj సాధారణ లౌకిక n పదం గానం జానపద గీతం; పొర ఒక విధమైన వరస v ఉంచు కిందపెట్టు (కోడి) గుడ్లు పెట్టు; పరచు పందెంవేయు; అశక్తుని చేయు శాంతపరచు
lay aside జరుపు పక్కన పెట్టు విడిచిపెట్టు
lay bare నగ్నంచేయు స్పష్టపరచు
lay down త్యజించు త్యాగం చేయు వదులుకొను అస్త్రసన్యాసం చేయు; నిర్ధరించు స్థాపించు నిరూపించు విధించు తెలియజేయు
lay down arms లొంగిపోవు ఆయుధ విసర్జన చేయు
lay down the law చట్టం/శాసనం చేయు న్యాయవిధి నిర్ణయించు
lay fast పట్టుకొని/అంటుకొని ఉండు
lay great store upon చాలా గౌరవించు
lay hands on కొట్టు చేయి చేసుకొను; ఆక్రమించు స్వాధీనం చేసుకొను
lay heads together కలసికట్టుగా/సమష్టిగా ఆలోచించు/పనిచేయు; సంప్రదించు సలహాపడు
lay hold of పట్టుకొను
lay-off (తాత్కాలికమైన) మూసివేత; నిర్బంధ నిరుద్యోగకాలం
lay-off pay నిరుద్యోగకాలవేతనం మూసివేత కాలపు జీతం
lay on the table సభకు సమర్పించు సభ దృష్టికితెచ్చు/ఎదుటపెట్టు; తెలియబరచు
lay open స్పష్టం చేయు ప్రకటించు తెలియబరచు; తెలియు బహిరంగమగు
lay-out n రూపరేఖ ఆకారరేఖ; నక్షా; ప్రదర్శన v పొడిగించు ప్రదర్శించు క్రమబద్ధంగా పరుచు; వెచ్చించు శ్రమించు
lay waste వ్యర్థమగు; పెరికివేయు; నష్టంచేయు
layer పొర స్తరం పటలం
layered స్తరిత
layering స్తరణం; అంటుగట్టడం
layman సామాన్యుడు; లౌక్యుడు లౌకికుడు అవైదికుడు
layout విన్యాసం
lead n (=intro) పరిచయం ప్రస్తావన; నాయకత్వం ప్రథమస్థానం మార్గదర్శనం; వాహకం; సీసం సీసపురేకు v నాయకత్వం వహించు దారిచూపు ముందు నడుచు నడిపించు సలహా చెప్పు; ప్రారంభించు
lead astray తప్పుదోవ పట్టించు
lead story ప్రధాన వార్త/కథనం
lead the way దారిచూపు
leader (=lead writer) పరిచయ రచయిత; నాయకుడు దళవాయి సంపాదకీయం
leader of the opposition ప్రతిపక్షనేత
leadership నాయకత్వం
leading అగ్ర ప్రముఖ ప్రధాన ముఖ; సూచక మార్గదర్శి నాయకత్వం వహించే/వహిస్తున్న
leading article (ప్రధాన) సంపాదకీయవ్యాసం
leading question ప్రత్యుత్తరసూచక ప్రశ్న
leaf ఆకు పత్రం; పుట పేజీ
leaflet చిన్న ఆకు/పత్రం; కరపత్రం
league కూటమి సమితి సంఘం సమాఖ్య సంఘటన
leak బెజ్జం; క్షరణం కారటం; కారు
leak out బయటికి పొక్కు రహస్యం బయటపడు
leaking కారుతున్న
leap గెంతు దూకు దాటు లంఘించు
leap in the dark చీకట్లోకి/కళ్ళుమూసుకొని దూకు
leap year అధిక సంవత్సరం
learn నేర్చుకొను చదువు (వార్త) తెలుసుకొను జ్ఞానం సంపాదించు
learned విద్యావంతుడైన పండితుడైన శిష్ట
learned word శిష్టశబ్దం
learner బోధితుడు శిక్షితుడు జ్ఞానార్థి విద్యార్థి
learning విద్య జ్ఞానం పాండిత్యం
learning asset అభ్యసనశక్తి
learning by doing చేస్తూ నేర్చుకోవటం
learning experience అవగాహనానుభవం
learning guarantee అభ్యసన హామీ
learning process అవగాహన ప్రక్రియ
learning society అభ్యసన/అభ్యాసక సమాజం
lease n కౌలు బాడుగ v అద్దెకిచ్చు కౌలుకిచ్చు కౌలుకు పుచ్చుకొను
lease hold కౌలుభూమి కౌలుద్వారా హక్కు
least కనిష్ఠ తక్కువలో తక్కువ చాలా కొంచెం అల్పాల్ప లేశమాత్ర
leather చర్మం తోలు
leave n సెలవు అవకాశం అనుమతి ఆజ్ఞ v వెఌపోవు వదిలివేయు త్యాగం చేయు
leave behind వదలివెఌపోవు
leave hold of పట్టువదలు
leave medical అనారోగ్యానికి సెలవు
leave off వదిలివేయు
leave out వదలు మరచిపోవు తీసివేయు
leaven n రొట్టె పొంగటానికి ఉపయోగించే పదార్థం v కలుపు కల్తీచేయు
leaves ఆకులు
lebensraum (వాణిజ్యాభివృద్ధి/కాంక్షించే) అన్యస్థలం
lechate నిక్షళితం
lecture n ఉపన్యాసం ఉపదేశం వ్యాఖ్యానం v ఉపన్యసించు వ్యాఖ్యానించు
lecture method ఉపన్యాస పద్ధతి
ledge ఒడ్డు కట్ట ముందుకు (పొడుచుక) వచ్చిన భాగం
ledger ఆవర్జా ఖాతా
lee గాలినుంచి రక్షణ కల్పించే స్థలం
leech జలగ
leeward గాలివాలు
left ఎడమ వామ
left-wing వామపక్షం
leg కాలు పాదం చరణం
legacy వీలునామా ఆస్తి అనురిక్థం ఉత్తర దాయిత్వం వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి
legal న్యాయ/శాసన సంబంధి న్యాయాత్మక ధర్మబద్ధ
legal action చట్టబద్ధ/న్యాయాత్మక చర్య
legal advisor న్యాయసలహాదారు
legal aid న్యాయసహాయం
legal depository న్యాయవిహిత నిక్షేపస్థానం
legal duty న్యాయోక్త కర్తవ్యం
legal notice న్యాయపూర్వకమైన నోటీసు
legal right చట్టబద్ధమైన/న్యాయబద్ధమైన హక్కు
legal tender న్యాయసమ్మత ద్రవ్యం/చెలామణి
legalisation న్యాయబద్ధీకరణ(ణం) న్యాయ సమ్మతీకరణ(ణం)
legality న్యాయత్వం నాయబద్ధత చట్టబద్ధత
legalize న్యాయీకరించు న్యాయబద్ధంచేయు
legally న్యాయతః
legatee దాయాది అనురిక్థగ్రాహి వీలునామా హక్కుదారు
legation రాయబారి బస (విదేశంలో) ప్రభుత్వ ప్రతినిధి ఆవాసం
legend ఆఖ్య ప్రాచీనకథ ఇతిహాసం; పురాణ/నీతి వాక్యం; (చిత్రపట) వ్యాఖ్యానం/వివరణ
legendary పురావృత్త సంబంధి
legerdemain హస్తకౌశలం దొంగతనం
legible సువ్యక్త సుస్పష్ట
legion దళం సైనికదళం సైన్యం; సమూహం; లెక్కలేని చాలా ఎక్కువ
legislation చట్టం/శాసనం (చేయటం/ఆమోదించటం)
legislative చట్టసభకు సంబంధించిన
legislative assembly శాసనసభ విధానసభ
legislative competence of parlia శాసనసభ/పార్లమెంటుకున్న శాసనంచేసే అధికారం
legislative council శాసన/విధాన మండలి
legislative power శాసనాధికారం శాసనం చేసే అధికారం
legislator శాసనసభ్యుడు పార్లమెంటు సభ్యుడు
legislature విధాన/శాసన సభ విధాన/శాసన మండలి
legitamacy చట్టసమ్మతి సక్రమత
legitimate న్యాయ/శాసన బద్ధ; ఉచిత సహేతుక ఔరస
legitimate grievances న్యాయమైన కోరికలు
legitimate trade union activity కార్మిక సంఘాల చట్టబద్ధమైన కార్యకలాపాలు
legume ద్వివిదారకఫలం; పప్పుధాన్యం
leisure తీరిక విరామం విశ్రాంతి ఖాళీసమయం
leisure period విశ్రాంతి సమయం
lend రుణమిచ్చు అరువిచ్చు అద్దెకిచ్చు
lend lease కౌలుకిచ్చు
lend one’s ears (చెవి ఒగ్గి) విను
length పోడవు దీర్ఘత విస్తృతి; గడువు సమయం
lengthening దీర్ఘీకరణం
lengthening compensatory లోపదీర్ఘత
lengthy పొడవైన విస్తృత
lenient సాధు సౌమ్య దయార్ద్ర దయగల
lenis శిథిల
lenition శిథిలనం
lens కటకం
lens cataractous అపారదర్శక నేత్రకటకం
lens contact సంపర్కకటకం
lensometer కటకమాపకం
lenticular కుంభద్వయాకార
lentil ఒక రకం బీన్సు మొక్క
Leo సింహం
leper కుష్టురోగి
leprosarium కుష్టురోగ వైద్యశాల
leprosy కుష్టురోగం
Lepus చెవులపిల్లి
lesbianism (స్త్రీలలో) స్వలింగసంపర్కం
lese-majesty (leze-majesty) రాజద్రోహం
lesion గాయం
less న్యూన తక్కువ కొంచెం చిన్న
lessee కౌలుదారు
lesser లఘు అల్పీయ లఘుతర అల్పతర
lesson (గుణ)పాఠం; అనుభవం
lesson plan పాఠ్యపథకం
lessor కౌలుదాత
lest కానట్లు; అవుతుందనే భయం/సందేహం తో
let n లఘుసరోవరం; వీలు సౌకర్యం v కౌలుకిచ్చు అద్దెకిచ్చు; ఆజ్ఞ ఇచ్చు; వదిలివేయు; అనుమతించు
let down ముంచు సమయానికి తోడ్పడకుండు
let loose బంధవిముక్తం చేయు
let off వదిలివేయు విడిచిపెట్టు
lethal మారక ప్రాణహానికర ఘాతుక చంపే ప్రాణాంతక
lethal weapon మారణాయుధం
lethargy అలసత్వం ఉదాసీనత సుస్తీ మాంద్యం మందకొడితనం నిశ్చేష్టత ఆలస్యం
letter జాబు లేఖ ఉత్తరం; అక్షరం వర్ణం
letter grade system అక్షరాంకన వ్యవస్థ
letter of authority అధికారపత్రం
letter of credence అధికార పరిచయపత్రం
letter of introduction పరిచయపత్రం
letters patent ఉన్నత న్యాయస్థానంవారి అధికారపత్రాలు
leucocyte తెల్లరక్తకణం
leucocytosis (రక్తంలో) తెల్లరక్తకణాల పెరుగుదల
leucoderma బొల్లిమచ్చలు తెల్లమచ్చలు
leucoma కంటిలో తెల్లపువ్వు
leucoplast శ్వేతరేణువు
leucorrhoea (స్త్రీలకువచ్చే) తెల్లబట్ట
leukemia (ఒకవిధం) పాండురోగం
leukopenia (రక్తంలో) తెల్లరక్తకణాల తరుగుదల
leukopoiesis శ్వేతకణోత్పత్తి
levant (మధ్యధరా సముద్రానికి) తూర్పున ఉన్న దేశాలు (సిరియా మొ.)
level adj సమతల ఒకేవిధమైన n మట్టం (సమ)తలం; స్థాయి; ప్రమాణం సమప్రదేశం సమత్వం v చదును చేయు సమానంచేయు
level crossing రైలు భూమార్గాలు కలిసే చోటు రైలుగేటు రైలుపట్టాల అడ్డుదారి
level-headed నెమ్మదైన శాంత ఆలోచన గల
lever తులాదండం
levity తేలికదనం చులకన బరువులేమి; చాపల్యం
levy n పన్ను శిస్తు; సైన్యంలో చేరిక v పన్ను/శిస్తు విధించు/వసూలుచేయు భర్తీచేయు
lewd అశ్లీల కాముక కామాతురతగల
lex న్యాయం
lexeme కోశాంశం
lexical నిఘంటు సంబంధి నైఘంటుక
lexico-statistics పదగణాంక శాస్త్రం
lexicographer కోశకారుడు నిఘంటుకారుడు
lexicography నిఘంటునిర్మాణ శాస్త్రం
lexicon నిఘంటువు శబ్దకోశం
liability బాధ్యత ఉత్తరదాయిత్వం పాత్ర; నష్టం రుణం భారం
limited liability పరిమిత బాధ్యత/నష్టం
liable బాధ్య ఉత్తరదాయి
liasion సంధి; అనుసంధానం (అనుచిత ప్రేమ) సంబంధం అనుసంధాయకత
liasion officer అనుసంధాయకాధికారి
libel n నిందాలేఖనం అవమానం; అభియోగ పత్రం పరువునష్టం v అవమానించు దూషణలతో/నిందాలేఖ రాయు
libel per quod సూచ్య నింద
libel per se వాచ్య నింద
liberal ఉదార ధారాళ
liberal arts స్వతంత్ర కళలు
liberal education స్వతంత్రవిద్య స్వేచ్ఛా(పూరిత)విద్య
liberalisation సరళీకరణ
liberalism ఉదారవాదం
liberate స్వేచ్ఛ స్వతంత్రత ముక్తి
liberation విడుదల విముక్తి స్వాతంత్ర్యం
liberty స్వేచ్ఛ; స్వతంత్రత ముక్తి
liberty of the press పత్రికా స్వేచ్ఛ/స్వాతంత్ర్యం
libido (అమిత) కామాతురత/లైంగికవాంఛ మూలశక్తి
Libra తుల తులారాశి
library గ్రంథాలయం గ్రంథభాండాగారం
library information service (LRS) గ్రంథాలయ సమాచార సేవ
library legislation గ్రంథాలయచట్టం
lice పేలు
licence n అనుమతి (పత్రం) ఆజ్ఞాపత్రం v అనుమతించు అధికారమిచ్చు ఆజ్ఞాపత్రమిచ్చు
licencing procedure అనుమతి విధానం/పద్ధతి
licensee అనుమిత వ్యక్తి అనుమతిపొందిన వ్యక్తి
licentiate అనుజ్ఞప్తుడు
licentious స్వేచ్ఛా/స్వైర విహారం చేసే విచ్చలవిడి
licentiousness స్వేచ్ఛావిహారం విచ్చలవిడితనం స్వైరవర్తనం వ్యభిచారం
licitum న్యాయమైన
lick నాకు గతుకు
lick the dust మట్టికరచు ఓడిపోవు
lid మూత
lid eye కనురెప్ప
lidido కామాతురత
lie n అసత్యం అబద్ధం మోసం v అబద్ధం ఆడు/చెప్పు మోసపుచ్చు; పడుకొను పొంచి ఉండు
lie in state అధికార గౌరవాలతో పడి ఉండు
lie obstetrical గర్భంలో శిశువులాగా ఉండు
liege adj విశ్వసనీయ n ప్రభువు స్వామి
liege-lord సామంత ప్రభువు
liege-man సామంత సేవకుడు
lien ధారణాధికారం
lieu అధికారం హక్కు ధారాళాధికారం
lieutenant లెప్టనెంట్ సహాయకుడు
life ప్రాణం జీవితం ఆయువు; జీవితచరిత్ర
life belt రక్షకపటకా
life blood జీవనసారం జీవనాధారం బతుకుతెరువు
life-expectation జీవిత పరిమాణం
life history జీవిత చరిత్ర/వృత్తాంతం
life insurance జీవిత బీమా
life-line ప్రాణరక్షక (రజ్జువు)/ప్రాణం కాపాడే గొట్టం
life long జీవిత పర్యంతం జీవితాంతం
life sciences జీవశాస్త్రాలు
life sentence యావజ్జీవ కారాగార శిక్ష
lift n అభివృద్ధి మద్దతు; పైకీ కిందికీ కదిలే గది v ఎత్తు పైకెత్తు పైకి తెచ్చు ఉద్ధరించు అభివృద్ధిపరచు మద్దతిచ్చు
lift irrigation ఎత్తిపోత సేద్యం
lift the control నియంత్రణ తొలగింపు
ligament స్నాయువు; పట్టా
ligaments అస్థిబంధకాలు
ligation బంధనం ముడివేయటం
ligature ముడివేయటానికి వాడే దారం బంధకసూత్రం
light adj లఘు తేలికైన n దీపం వెలుగు ప్రకాశం జ్యోతి కాంతి v వెలిగించు వెలుతురిచ్చు కాంతి పుట్టించు
light anti-aircraft తేలిక విమాన విధ్వంసక (సాధనం)
light artillery ఫిరంగిదళం
light image formation కాంతి ప్రతిబింబ కల్పన/రచన
light industries చిన్న/లఘు పరిశ్రమలు
light infantry తేలికపాటి ఆయుధాలు ధరించే పదాతిదళం
light music లలితసంగీతం
light railway ట్రాం దారి లైట్ రైలుదారి
light refreshment ఉపాహారం
lightening మెరుపు పిడుగు
lighter బోటు దోనె పడవ; వెలిగించే సాధనం
lighterage ఓడ సరుకు దింపే ఖర్చు; చిన్న ఓడల ద్వారా పెద్ద ఓడల్లోకి సామానెక్కించటం
lighthouse దీపగృహం దీపస్తంభం
lighting కాంతి ప్రసారం/కల్పన
like సజాతి పోలిన సదృశ
likelihood సంభావ్యత
likely సంభావ్యంగా బహుశా
limb అంగం అవయవం భాగం శాఖ
limb lower కాలు పాదం
limb upper బాహువు చేయి
limbus కినారి
lime నిమ్మపండు; సున్నం
lime light ప్రసిద్ధి ప్రఖ్యాతి విఖ్యాతి
limekiln సున్నంబట్టీ
limestone సున్నపురాయి
limit n (సరి) హద్దు అవధి సీమ పరిమితి
limitation (పరి)మితి ప్రతిబంధకం గడువు; నియంత్రణ
limited పరిమిత
limited company పరిమిత సంస్థ
limited liability పరిమిత బాధ్యత
limited quantity పరిమిత పరిమాణం/సంఖ్య
limiting పరిమితం చేసే
limousine లిమోజీన్ (కారు)
limpid స్వచ్ఛ నిర్మల స్పష్ట తేట
line n గీత రేఖ శ్రేణి పంక్తి; దారం తాడు; గొట్టం; వంశం వంశానుక్రమణిక v గీతగీయు గురుతుపెట్టు అస్తరువేయు
line attribute రేఖారోపితం
line buffer రేఖాతాటస్థ్యం
line midsternal రొమ్ముటెముక రొమ్ముమధ్యరేఖ
line of communication సంచార/సమాచార మార్గం రాకపోకలదారి
line of supply సరఫరామార్గం
line printer రేఖాముద్రాపకం
linea-alba పొట్టమధ్యలో శ్వేతరేఖ
lineage వంశపరంపర వంశావళి వంశక్రమం సంతతి
lineal వంశక్రమానుగత పారంపర్యక్రమానుగత
lineal descendant వంశపరంపరాగతుడు వంశ్యుడు; సంతానం సంతతి; వారసుడు
lineal heir దాయాది వారసు వంశపరంపర వల్ల వారసుడైనవాడు
lineament ఆకృతి ఆకారం రేఖ; విలక్షణత ప్రత్యేక లక్షణం
linear దీర్ఘ ఒకే వరసలోనున్న
linear array దీర్ఘ విన్యాసం
linear charge దీర్ఘ భారం
linear charge coupled device (L దీర్ఘభారసంయోజితోపకరణం
linear equations ఏకపంక్తి/దీర్ఘ సమీకరణం
linear programming రేఖీయ కార్యక్రమం
linen నార; బట్టలు/వస్త్రాలు
liner ప్రయాణికుల విమానం/ఓడ; వాణిజ్య నౌక/విమానం
linesman (రైలు తంతి విద్యుత్తు మొ. విభాగాల్లో) దారి/తీగలను సరిచూసే వ్యక్తి
linger ఆలపించు జాలం చేయు మెల్లగా నడచు నిలుచు వదిలిపోలేకపోవు
lingua జిహ్వ నాలుక
lingua franca ప్రజాభాష సంపర్కభాష
lingual జిహ్వీయ; భాషాసంబంధి
linguist భాషాశాస్త్రవేత్త; బహుభాషాకోవిదుడు
linguistic భాషా(సంబంధి)
linguistic geography భాషామాండలిక శాస్త్రం
linguistic medium భాషామాధ్యం
linguistic minority అల్పసంఖ్యాకభాషావర్గం
linguistic ontogeny వైయక్తిక భాషాచరిత్ర
linguistic provinces భాషాప్రయుక్త రాష్ట్రాలు/ప్రాంతాలు
linguistic typology భాషాజాతిశాస్త్రం
linguistics భాషాశాస్త్రం భాషావిజ్ఞానం
liniment లేపనం తైలం
lining పూత అస్తరు
link n సంబంధం మెలిక గొలుసులోని కొక్కెం; దివిటీ; ౭.౯౨ అంగుళాల పొడవు v కలుపు జోడించు
link canals పిల్లకాలవలు
linkage సహలగ్నత తగిలింపు
linseed అవిసె/ఎల్లసెగె విత్తులు అవిసెలు
linseed oil అవిసెనూనె
lint (శస్త్రచికిత్సలో వాడే) మెత్తటి గుడ్డ
lip పెదవి అధరోష్ఠం
lip lower అధరం కింది పెదవి
lip upper ఓష్ట్హం పై పెదవి
lipaemia వాసరక్తత రక్తంలో కొవ్వుపదార్థాలు పెరగటం/ఎక్కువ కావటం
lipid కొవ్వుపదార్థం
lipodystrophy వాసనష్టి
lipoid కొవ్వు సంబంధి
lipoma కొవ్వు కంతి
lipotropic కాలేయంనుంచి కొవ్వు తగ్గించే
lip reading ఓష్ఠ పఠనం
lipuria మూత్రంలో కొవ్వు పోవటం
liquefaction ద్రవీకరణ(ణం)
liquify ద్రవీకరించు; కరిగించు కరగబెట్టు
liquid ద్రవం ద్రవరూపి; పార్శ్వికం
liquid manometer ద్రవపీడన మాపకం
liquidate దివాలాతీయు; సమాప్తిచేయు; నిర్ధరించు
liquidation దివాలా; వ్యాపారం నిలిచిపోవటం; అంతం పరిసమాప్తి
liquidity ద్రవ్యత్వం
liquifaction ద్రవీకరణం
liquifier ద్రవీకరణి
liquify ద్రవీకరించు
liquor మద్యం సారాకలిపిన ద్రవం సారా(యి)
lisping అస్పష్టంగా మాట్లాడటం
list పట్టీ పట్టిక జాబితా
listen విను ఆలకించు; శ్రద్ధాళువగు లక్ష్యపెట్టు
literacy అక్షరజ్ఞానం అక్షరాస్యత
literal శాబ్దిక; ఉన్నదున్నట్లు అక్షరాక్షరం
literary సాహిత్య సంబంధి
literate అక్షరాస్య
literature సాహిత్యం సారసత్వం వాఙ్మయం
lithiasis ఆవయవిక పదార్థ ఘనీభవనం
lithograph శిలాముద్ర
lithography శిలాముద్రణ
lithological constituent శిలాశాస్త్రీయ ఘటకం
lithological discrimination శిలాశాస్త్రీయ విచక్షణ
lithology శిలాశాస్త్రం
lithosphere శిలావరణం
lithotomy మూత్రమార్గంలోని రాళ్ళ తొలగింపు
litigate వ్యాజ్యమాడు దావా వేయు/నడుపు
litigation వ్యాజ్యం దావా
litigious వ్యాజ్యగ్రస్త దావాకోరు పేచీకోరు వాదపూరిత
litter n చెత్త గడ్డిమెత్త; మేనా పల్లకి; ఒక ఈత పంది పిల్లలు; తృణశయ్య v పారవేయు వెదజల్లు చెత్తతో నింపు; ఈను
litterateur సాహితీప్రియుడు సాహిత్యకారుడు
little కొంచెం కొద్ది అల్పం స్వల్పం; చిన్న పసి; శూన్యం
littoral adj (సముద్ర) తీరగత/తీరం దగ్గరి n తీరప్రాంతం కోస్తా
live adj సజీవ; ప్రజ్వలిత v జీవించు సజీవంగా ఉండు బతికి ఉండు; నివసించు
live down చెరిపివేయు మనసునుంచి తొలగించు దూరంచేయు; (కళంకం) కడిగివేయు
live link సజీవ సంబంధం
live upto అందుకొను; అమలు చేయు
live wire కరెంటున్న తీగ; కష్టించి పనిచేసే వ్యక్తి
livelihood వృత్తి; జీవనాధారం
lively చురుకైన ఉల్లాసంగల తేజశ్శాలి
liver కాలేయం కార్జం
livery దవాలీ; దుస్తులు
livestock పశుగణం జీవధనం పశుధనం
livid నీలిరంగు; కమలిన రంగుగల; గాయంతో కమలిన
living adj సజీవ(వం) సచేతన(నం); జీవత్/బతికి ఉన్న; వర్తమాన (కాలిక) n జీవిక వృత్తి
living layer జీవస్తరం
living system జీవవ్యవస్థ
living wage జీవనభృతి
lizards బల్లులు తొండలు
load n బరువు భారవం; సామాను v సరుకెక్కించు సామానునింపు బరువులు వేయు
loaded సామానుతో నిండిన బరువెత్తుకున్న
loaded displacement నిండుగా సామానులున్న పడవ బరువు
loam గడువు అవధి
loan అప్పు రుణం; ఎరువుమాట
loathe అనిష్ట ఇష్టంలేని
loathesome అసహ్యకర
lobar ఖండ సంబంధి
lobby n ఉపవర్గం; నడవ; (చట్టసభల్లోని) సంప్రదింపు గృహం; తమ పక్షానికి తిప్పుకొనే గోష్ఠి/ప్రయత్నం v నచ్చజెప్పు తన వైపు తిప్పుకొనేందుకు యత్నించు
lobby circles లాబీవర్గాలు
lobe (చెవి)తమ్మె; ఖండం
lobe ear చెవితమ్మె
lobe frontal లలాట ఖండం (మెదడులో)
lobe middle మధ్యఖండం
lobe occipital (మెదడులోని) పృష్ఠఖండం
lobe parietal పార్శ్వఖండం పార్శ్వికఖండం
lobe temporal శంఖ ఖండం
lobectomy ఖండోచ్ఛేదన
lobotomy మెదడులోని భాగం
lobule లఘుఖండం చిన్నతమ్మె
local స్థానిక ఒకే ప్రాంతానికి చెందిన
local administration స్థానిక పరిపాలన నగర పాలన
local body స్థానిక సంస్థ
local colour స్థానిక ప్రాముఖ్యం ప్రాంతీయతా దృష్టి
local government స్థానిక ప్రభుత్వం స్థానిక పాలకసంస్థ
local rain స్థానిక వర్షం
local self-government స్థానిక ప్రభుత్వం స్థానిక పాలకసంస్థ
locality స్థానం ప్రాంతం వాడ బస్తీ
localization స్థాన నిర్ణయం/నిర్ధారణం స్థానీకరణ
locate కనుగొను సరిహద్దు నిర్ధరించ్ఉ స్థాన నిర్దేశం చేసి అద్దెకిచ్చు
location స్థితి (నిర్దిష్ట)స్థానం; నిర్ధారణ
locative సప్తమీ విభక్తి అధికరణ కారకం
lochia ప్రసవానంతర స్రావం
lock తాళం
lock jaw దవడ కదలకపోవటం
lock stock and barrel సంపూర్ణంగా పూర్తిగా మొత్తంగా
lock-up నిర్బంధించు చెరసాలలో ఉంచు
locked harbour భూపరివేష్టిత నౌకాశ్రయం లోరేవు
lockout మూసివేత తాళాబందీ
locomotion గమనశక్తి చలనశక్తి; చలనం; కదలిక
locomotive ఆవిరియంత్రం రైలుబండి; చలనశక్తి నిచ్చే
locomotive engine రైలు ఇంజను
locomotive yard రైలింజనులుండే స్థలం
locomotor disability చాలన వైకల్యం
loco-shed రైలింజన్లుండే శాల
locoworkshop రైలింజన్లు మరమ్మతుచేసే శాల
locus బిందుపథం; స్థానం
locus standi తాహతు అధికారస్థానం జోక్యం చేసుకొనే అధికారం/అర్హత
locust మిడతలదండు
lodge n మకాం వసతి(గృహం) v ఉండు మకాంచేయు; నిరసించు ఫిర్యాదుచేయు
lodge a complaint (ఫిర్యాదు) దాఖలు చేయు
lodge a protest నిరసన తెలుపు నిరసనపత్రం సమర్పించు
lodging వసతి (గృహం) నివాస (గృహం); దాఖలు చేయటం సమర్పణ
loess ఒండ్రునేల
lofty ఉన్నత ఉత్కృష్ట విశిష్ట శ్రేష్ఠ గర్వించే
logarithm సంవర్గమానం
logbook (కర్మాగారాదుల) దినచర్యాపుస్తకం నౌకాగమన వివరణ పుస్తకం గమనాగమన సూచక గ్రంథం
logger head మూర్ఖుడు జడుడు
logic తర్క(శాస్త్రం); న్యాయ(శాస్త్రం)
logical తర్కబద్ధ (స)తార్కిక సరైన
logical grammar తార్కిక వ్యాకరణం
logician తార్కికుడు నైయాయికుడు
logicism తార్కికవాదం
logistics వ్యూహరచన; సైనిక నివాస/వసతి తంత్రం
logograph శబ్దలేఖనం
logography శబ్దలేఖన శాస్త్రం
loin నడుము కటి(స్థానం)
loin cloth గోచీ గుడ్డ కౌపీనం
loiter తచ్చాడు తారట్లాడు
long adj దీర్ఘ బహుకాలిక adv చాలాకాలంగా/దూరంగా v కోరు ఆకాంక్షించు ఆశించు
long and short కొద్దిమాటల్లో సారాంశం/సంక్షేపం గా
long consonant ద్విరుక్త హల్లు
long range దూరప్రాంత దీర్ఘకాలిక
long range policy దీర్ఘకాలిక విధానం
long range rocket దూరగామి క్షిపణి
long-staple cotton పొడుగుపింజె పత్తి
long-term credit దీర్ఘకాలిక రుణం/పరపతి
long vowel దీర్ఘాచ్చు
longevity దీర్ఘాయుర్దాయం
longitude రేఖాంశం
longitudinal నిలువు దీర్ఘ రేఖాంశ సంబంధి
longitudinal depression అనుదైర్ఘ్యగర్తం
look n దృష్టి రూపం ముఖం చూపు దర్శనం v చూచు కనిపించు తెలియు
look askance at సందేహపూర్వకంగా చూచు
look down upon నీచ/తక్కువ దృష్టితో చూచు తక్కువని భావించు
look out for వేచిచూచు; సిద్ధంగా ఉండు
look to చూచు
look upto ఆశించు ఆకాంక్షించు
loom మగ్గం; అస్పష్టంగా కనిపించు
loop n ఉచ్చు ముడుపు పల్టీ; గర్భనిరోధక సాధనం v ఉచ్చు వేయు పల్టీకొట్టు
loophole లొసుగు కంత గోడలోని కన్నం
loose adj వదులు విడి కదిలే విముక్త అసంబద్ధ స్వతంత్ర భ్రష్ట అవినీతికర v వదులు వదిలిపెట్టు విప్పు విడదీయు విడిచిపెట్టు
let loose విడిచిపెట్టు బంధవిముక్తుని చేయు
loose character చెడునడవడిగల శీలభ్రష్ట చరిత్రహీన
loose ground నష్టపోవు ఓడిపోవు వెనక్కుతగ్గు; ఆధారం పోగొట్టుకొను
loose heart ధైర్యం కోల్పోవు మనసు విరుగు
loose one’s balance క్రమం తప్పు గాభరాపడు; విరుచుకపడు
loose sight of మరచిపోవు
loot n దోపిడీ కొల్ల v దోచుకొను లూటీచేయు కొల్లగొట్టు
lop ఛేదించు తెంచివేయు
lopsided అసమగ్ర తలకిందులు క్రమరహిత
loquacious వాచాల
lord ప్రభువు; యజమాని
lordosis వెన్ను వెనక్కు వంగటం
lore విద్య విజ్ఞానం పాండిత్యం
lose కోల్పోవు పోగొట్టుకొను నష్టపడు దారితప్పు ఓడిపోవు
loss నష్టం లోపం చ్యుతి హాని ఓటమి
lot మొత్తం; భాగ్యం అదృష్టం; భాగం ముక్క
lotion మందునీరు ఔషధజలం
lottery లాటరీ
lotus తామర
loud బిగ్గర పెద్ద తీవ్రం
loud reading శాబ్దిక పఠనం
loud speaker ధ్వని విస్తారకం
loudness శబ్దాధిక్యం ధ్వనితీవ్రత
lounge విశ్రాంతి మందిరం; విశ్రమించు
loupe (నేత్రవైద్యుల) దుర్భిణీ (యంత్రం)
louse పేను
louse head తలపేను
low తక్కువ తగ్గిన తేలిక చవక సామాన్య; వంగిన పల్లంగా/గుంటగా ఉన్న; మెల్లని క్షుద్ర
low brow సంస్కారహీనుడు
low land పల్లపుభూమి నిమ్న స్థలం/ప్రాంతం/భూమి
low tone హీనస్వరం
low vowel నిమ్నాచ్చు
lower కింది నిమ్న(తర) అవర అధః
lower court దిగువ/కింది కోర్టు/న్యాయస్థానం
lower house దిగువసభ
lower house of legislation శాసనసభ
lower pridsim అధోంతశ్చర్మం
lowest price కనిష్ఠధర
loyal విశ్వాసంగల/(రాజ) భక్తిగల
loyalty (రాజ)భక్తి విశ్వాసం నమ్మకం
lozenge (చప్పరించే) మందుబిళ్ళ
lubricant కందెన; రాపిడి తగ్గించటం
lubricate కందెనవేయు చమురుపెట్టు; మెత్తబరచు స్నేహంచేయు
lubricating oil స్నిగ్ధకారితైలం రాపిడి తగ్గించే నూనె
lubrication స్నేహనం మెత్తబరచటం; కందెన
lucid స్వచ్ఛ నిర్మల స్పష్ట సరళ ఉజ్వల సులువైన
lucid interval నిరున్మాద స్థితి సంధి విరామస్థితి
lucidity తేట(దనం) తెలివిలో ఉండటం
luck అదృష్టం భాగ్యం
lucky అదృష్టం/భాగ్యం గల
lucoderma బొల్లి
lucrative లాభసాటి లాభదాయక లాభప్రద
ludicrous పరిహాసాస్పద నవ్వుపుట్టించే
luggage సామాను
luggage van సామాను బండి/రైలుడబ్బీ
lugubrious ఉదాసీన మలిన శోకతప్త
lukewarm గోరువెచ్చని; సాహసంలేని ఉపేక్షతో కూడిన
lull n స్తబ్ధత క్షణికశాంతి v జోకొట్టు శాంతపరచు శాంతింపజేయు
lumbago నడుము నొప్పి
lumbar కటిసంబంధి నడుముకు సంబంధించిన
lumbar vertebral వెన్నుపూస
lumber n భారీ సామగ్రి; కోసిన కలప కోత కలప
lumen నాళం
luminary ప్రకాశమాన; జ్ఞాని
luminescence దీప్తి ప్రకాశం వెలుగు ప్రకాశకత్వం
luminescent ప్రకాశవంతమైన దీప్తిమంతమైన మెరిసే వెలిగే
luminiferars కాంతి వాహి/వాహకం
luminiferous మెరిసే
luminosity దీప్తి మెరుపు ప్రకాశం వెలుగు
luminous స్వయంప్రకాశంగల ప్రదీప్త దేదీప్యమాన కాంతిమంతమైన
lump sum ఒకే మొత్తం ఏక మొత్తం
luna వెండి
lunacy ఉన్మాదం పిచ్చి వెర్రి(తనం)
lunar చాంద్ర చంద్రగ్రహ సంబంధి
lunate అర్ధచంద్రాకార
lunatic ఉన్మాది పిచ్చివాడు వెర్రివాడు
lunatic asylum పిచ్చాసుపత్రి
lunch(eon) మధ్యాహ్న భోజనం
lung ఊపిరితిత్తి
lung space ఊపిరి తిప్పుకొనే స్థలం కొద్దిపాటి జాగా
luni solar calender సూర్యచంద్ర పంజిక
lupus వృకం
lurch ఒర
leave in the lurch ఇరుకున పెట్టు నిస్సహాయుని చేయు; మోసపుచ్చు
lust n లాలస కామన విషయేచ్ఛ v కామించు
lustre మెరుపు కాంతి వెలుగు వెలుతురు
lusty దృఢ పుష్టి/బలం గల
luxometer లగ్జ్ మాపకం
luxuriant ఏపుగా పెరిగిన విజృంభించి ఉన్న
luxuriate ఆనందించు అనుభవించు; ఏపుగా పెరుగు
luxuries విలాసవస్తువులు భోగాలు
luxury విలాసం భోగం
lymph రసి శోషరసం
lymphadenitis రసగ్రంథి శోథ
lymphangitis రసనాళ శోథ
lymphatic రసనాళ సంబంధి
lymph node (gland) రసగ్రంథి
lymphocyte (ఒక రకం) తెల్లరక్త కణం
lynch చిత్రవధ చేయు; విచారణ లేకుండా (నేరగాడని) శిక్షించు
Lynx రుష్యశృంగుడు
lynx-eyed తీవ్రదృష్టిగల
lyonphobic ద్రవవిరోధి
lyophile ద్రవరాగి
lyophilization శీతలీకరించి పొడిచేయటం/పొడిగామార్చటం
Lyra కచ్ఛపి
lyric గేయ(కవిత్వం) గీతం
lyrical poetry భావకవిత్వం
lysis లయనం లయం చేయటం
lunar month చాంద్రమాన మాసం
lead by nose బలాత్కారంగా నడుపు
law and order శాంతి భద్రతలు
line of least resistance సుగమ/సులభ మార్గం
laugh in one's sleeve లోలోన నవ్వుకొను
leave no stone unturned అన్ని విధాలా ప్రయత్నించు ఏ ప్రయత్నమూ మానకుండు
law suit దావా వ్యాజ్యం
lose the thread అన్వయం మరచు/తప్పు
low tide పాటు ఆటు
long ton పెద్ద టన్ను ౨౨౪౦ పౌండ్లు
living wage జీవన (పర్యాప్త) భృతి
lay a wager పందె మొడ్డు
lie in wait పొంచి ఉండు
lay waste నష్టపరచు
lead the way మార్గంచూపు నాయకత్వం వహించు
live by one's wits ఏదోరకంగా పొట్టనింపుకొను
lunar year చాంద్రమాన సంవత్సరం
look yellow పచ్చగా కనిపించు; గాభరాపడు