M

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
male nurse ఉపచారకుడు
mineral oils ఖనిజతైలాలు
magnum opus మహాకావ్యం సర్వోత్తమ కృతి/కళాత్మకరచన
make a point of పట్టుబట్టు
make the pot boil నిరీక్షించు ఎదురుచూచు
movable property చరాస్తి
make to scale కొలతప్రకారం చేయు
make short work of పనిపూర్తిచేయు; తాత్కాలిక నిర్ణయం తీసుకొను
make a splash గందరగోళం చేయు
make a square meal కడుపునిండా తిను
master stroke గొప్ప ఎత్తుగడ/పన్నాగం నిపుణోపాయం
make hay while the sun shines దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొను
make sure of ఖాయపరచు (కొను)
mountain system పర్వతవ్యవస్థ
man of taste మంచి అభిరుచిగలవ్యక్తి
metric ton వెయ్యి కిలోగ్రాములు
machine tools యంత్రపరికరాలు
motor transport మోటారు రవాణా
make use of ఉపయోగించు ప్రయోజనంపొందు ప్రయోగించు
make one's way ముందుకుపోవు అభివృద్ధి చెందు
make fair weather రాజీపడు అంగీకరించు సంతృప్తిపడు
make short work of త్రుటిలో చేయు చేసిపారవేయు; చంపు
man of the world లోకజ్ఞుడు అనుభవజ్ఞుడు బతకనేర్చినవాడు
make a wry face అయిష్టపడు మొహం తిప్పుకొను పెడముఖం పెట్టు
mechanised agriculture యంత్ర వ్యవసాయం
make allowance for స్థానమిచ్చు; గుర్తుపెట్టు
make amends నష్టపరిహార మిచ్చు
memorandum of association సంఘ/సంస్థ నియమావళి
mock battle నకిలీ యుద్ధం
make the best of పూర్తిలాభం పొందు; పని జరుపుకొను
make capital of లాభంపొందు
make common cause కలిసిపోవు చేరిపోవు ఏకాభిప్రాయానికి వచ్చు
means of communication వార్తాప్రసార సాధనాలు
motor cortex చాలక వల్కలం
make a detour చుట్టుదారిన పోవు
mechanical engineering యంత్రర్మాణ (రచనా)విద్య
metre guage చిన్నలైను
make good చెల్లించు నెరవేర్చు పూర్తిచేయు; రుజువు చేయు; సమర్థించు జయశాలి అగు
master grid ప్రధానజాల(కం)
modular grid నిర్మాణక్రమజాల(కం)
mount guard పహరా తిరుగు గస్తీ తిరుగు
make hay లాభం పొందు; విరజిమ్ము చిందరవందర చేయు; గడ్డి కట్టలు కట్టు
make headway ప్రగతి సాధించు
make it hot for దుర్భరం చేయు
maternity leave ప్రసూతి సెలవు
man of letters సాహిత్యకారుడు విద్యావంతుడు పండితుడు
multi-lingual బహుభాషలు మాట్లాడే వ్యక్తి
M day సైన్యసేకరణ ప్రారంభదినం
macadamise (పక్కా) రోడ్డు వేయు
macaque కోతి
mace గద; (అధికార) దండం
macerate (ఉపవాసంవల్ల) దుర్బలమగు; నానబెట్టి మెత్తబరచు
maceration నానబెట్టడం నూరటం
machanical naturalism యాంత్రిక ప్రకృతివాదం
machanisation యంత్రీకరణ(ణం)
machanise యంత్రీకరించు
machiavellian కపట కూటనీతి సంబంధి
machination కుట్ర కుతంత్రం
machine n యంత్రం మర; ఉపకరణం సాధనం; మహిమ v యంత్రంతో (తయారు)చేయు
machine civilization యంత్రనాగరకత యంత్రయుగం
machine-made యంత్రనిర్మిత మరచేత
machine readable form యంత్ర పఠనీయ రూపం
machine-tool యంత్రపరికరం మర పనిముట్టు
machinery యంత్రాంగం యంత్రసామగ్రి యంత్రం ఉపకరణం సాధనం; యంత్ర సముదాయం; తంత్రం; వ్యవస్థ చట్రం
machinery of government ప్రభుత్వ యంత్రాంగం పరిపాలన యంత్రాంగం
machinism యాంత్రికవాదం
machismo మాక్వాదం
mackintosh రబ్బరు లేపనంగల కోటు వానకోటు
macro బృహత్ స్థూల మహా
macrocephaly బృహచ్ఛిరస్సు
macrocyte బృహత్కణం
macrodactyly బృహదంగుళీయకత
macrogametangia స్థూలసంయోగ బీజాశయాలు
macroglossia బృహజ్జిహ్వ
macrolinguistics స్థూలభాషాశాస్త్రం
macronucleus బృహజ్జీవాణువు
macrophage మహాభక్షకత్వం
macro-phoneme స్థూలవర్ణం
macro-zoospores స్థూలగమనసిద్ధబీజాలు
macula బిందువు చుక్క
macule మచ్చ
mad ఉన్మత్త పిచ్చి వెర్రి
maddening పిచ్చెక్కించు గాభరాపెట్టు
madder మాంజిష్ఠ
made చేసిన నిర్మించిన తయారైన
made-to-order కొలత/ఆదేశం ప్రకారం చేసిన పురమాయింపు మీద చేసిన
madness ఉన్మాదం పిచ్చి వెర్రి
maelstorm గడబిడ
magazine (సంకీర్ణ) పత్రిక సచిత్రపత్రిక; ఆయుధాగారం; భాండాగారం; తుపాకీగుళ్ళ పెట్టె
maggot ఈగ డింభక దశ
magic adj అర్థంకాని మాయగా ఉన్న చమత్కార పూరిత n గారడీ ఇంద్రజాలం; ఆకర్షణ
magic cure మాయాచికిత్స ఐంద్రజాలిక చికిత్స
magic lantern మాయాదీపం
magical అద్భుత ఇంద్రజాల సంబంధి
magistracy న్యాయవిచారణ చేసే అధికారం న్యాయమూర్తిపదవి
magistrate న్యాయాధికారి
magma అంతశ్శిలాద్రవం
magna carta ఆంగ్లేయుల ప్రాథమిక హక్కుల పత్రం (క్రీ.శ. ౧౨౧౫); హక్కుల పత్రం
magnanimity ఔదార్యం మహత్తు ఔత్తమ్యం
magnanimous ఉదార ఉత్తమ
magnate ధనవంతుడు పెట్టుబడిదారు షావుకారు; ఘనుడు పేరు ప్రతిష్ఠలున్నవ్యక్తి
magnet సూదంటురాయి అయస్కాంతం చుంబకం ఆకర్షకం
magnetic ఆకర్షక ఆకర్షణీయ; అయస్కాంత (సంబంధి)
magnetic drive అయస్కాంత చోదకం
magnetic field అయస్కాంతక్షేత్రం
magnetic tape అయస్కాంత పట్టిక
magnetised అయస్కాంతీకృత
magnetism అయస్కాంతత్వం లోహాకర్షకత్వం
magnetism terrestial భౌమాయస్కాంతతత్వం
magnetization అయస్కాంతీకరణం
magnetomachine అయస్కాంత యంత్రం
magnetometer అయస్కాంత మాపకం
magnetometry అయస్కాంతమితి
magneto-optics అయస్కాంతదృశాశాస్త్రం
magneto-scope అయస్కాంత దర్శిని
magnetosphere అయస్కాంతావరణం
magnification వర్ధనం వృద్ధికరణం
magnificence శోభ వైభవం ఐశ్వర్యం ఆడంబరం దివ్యత్వం
magnificient దివ్య వైభవోపేత చాలాగొప్ప
magnify పెంచు పెంచి చూపించు
magnifying glass భూతద్దం
magniloquence శబ్దాడంబరం అత్యుక్తి
magniloquent మహోదాత్త ప్రగల్భి గోరంతలు కొండంతలు చేసి చెప్పే
magnitude పరిమాణం పరిమితి మహత్వం ప్రారంభం అధికత్వం
magnum opus మహత్తర (సాహితీ) రచన/కళ
maiden కన్య
maiden over (క్రికెట్లో) ఒక్కపరుగూ ఇవ్వని ఓవర్
maiden speech మొదటి ఉపన్యాసం
maiden voyage ప్రథమ సముద్రయాత్ర
mail n టపా టపా తీసుకపోయే రైలు v టపా పంపు
mailed fist ఉక్కుపిడికిలి; కఠోరనీతి
mailing list బట్వాడా పట్టిక
maim అవయవాలు నరుకు వికలాంగుని చేయు చిత్రవధచేయు
main ముఖ్య ప్రధాన పెద్ద
mainframe ప్రధాన రూపం/చట్రం
mainstream ప్రధాన(జీవన)స్రవంతి
mainstay ప్రధానాధారం
maintain నిర్వహించు పోషించు కొనసాగించు; సలహా చెప్పు
maintenance నిర్వహణ భరణం జీవిక పోషణ (వ్యయం) మనోవర్తి పాలన
maize మొక్కజొన్న
majestic ఠీవి/హుందా గల ఘన గొప్ప గౌరవపూర్ణ
majesty గౌరవం ప్రతాపం ఘనత అంతస్తు
major adj యుక్తవయస్క ప్రధాన ముఖ్య పెద్ద బృహత్ n యుక్తవయస్కుడు; సేనాని
majority వయస్కత ఆధిక్యం పెద్ద భాగం అధిక సంఖ్యాకత సంఖ్యాబలం (సగం కన్నా ఎక్కువ)
majority report అధికసంఖ్యాకుల నివేదిక
majority vote అధికసంఖ్యాకుల వోటు/మద్దతు
make n తయారీ నిర్మాణం ఆకృతి v కల్పించు తయారుచేయు ఉత్పత్తిచేయు; (పూర్తి)చేయు
make an application నివేదించు దరఖాస్తు చేయు అర్జీ పెట్టు
make an offer ప్రతిపాదించు
make away పారిపోవు
make away with అంతమొందించు పీడ వదిలించు చంపివేయు
make-belive మోసం కృత్రిమత్వం; నమ్మజెప్పు నమ్మబలుకు
make bold సాహసించు ధైర్యం చేయు
make for రవాణా అగు ప్రయాణించు
make good పూర్తిచేయు
make head against వ్యతిరేకించటంలో సఫలమగు
make light of (గొప్పను) తగ్గించి/తక్కువచేసి మాట్లాడు
make no bones లెక్కచేయకుండు సంకోచింప కుండు వెనుదీయకుండు
make of అర్థం చేసుకొను
make off with (తీసుకొని) పరుగెత్తు/పరిగెత్తిపోవు
make over ఇచ్చివేయు భారంవేయు
make shift పనిచేసే విధానం/ఏర్పాటు
make sure of నిశ్చయించుకొను దృఢపరచుకొను
make up n అలంకరణ v అలంకరించు; పూర్తిచేయు లోటుభర్తీచేయు
make-up ఆహార్యం
make use of ఉపయోగించు వినియోగించు
maker నిర్మాత ప్రోనోటు రాసే వ్యక్తి
malabsorption అపశోషణం
maladjustment ఆనుగుణ్యలోపం
maladministration దుష్పరిపాలన
maladroit అనిపుణ అనాలోచిత
malady వ్యాధి రోగం జబ్బు
malaena నల్లవిరేచనం
mala fide adj adv అనుచిత అబద్ధ; దుర్భావంతో దురుద్దేశంతో
malaise అశాంతి అనారోగ్యం వ్యాకులత
malapropism దుష్ప్రయోగం అర్థరహిత శబ్దప్రయోగం
malaria చలిజ్వరం మలేరియా
malariologist మలేరియా విజ్ఞాని
malcontent అప్రసన్న అసంతుష్ట
maldevelopment అభివృద్ధిలోపం
maldistribution అనుచితమైన పంపకం అసమాన పంపిణీ
male adj పురుష మగ n పురుషుడు మగవాడు; పోతు
malediction తిట్టు నింద శాపనార్థాలు
malefactor అపరాధి దురాచారి గూండా
maleficent అపకారి హానికారి
malevolence ద్వేషం శత్రుత్వం అపకారబుద్ధి
malevolent కపటి దురాశగల అపకారబుద్ధి గల కల్మషహృదయం గల
malfeasance దుష్కృత్యం దురాచారం తప్పిదం
malformation వైకల్యం వికారరూపం వికృతి దుర్నిర్మాణం అవరూపం
malice దుర్బుద్ధి దుర్భావం ద్వేషం పగ శత్రుత్వం
malicious ద్రోహచింతగల ద్వేషపూరిత
malign దూషించు దుర్భాషలాడు అపఖ్యాతి పాలు చేయు
malignancy దుర్మాంసవృద్ధి ప్రాణాంతకత్వం; కేన్సర్వ్యాధి
malignant ప్రాణాంతక దుష్ట ద్వేషపూరిత అమంగళకర
malinger రోగం నటించు (సెలవుకోసం) జబ్బు సాకు చెప్పు; బూటకాలమారి
malleability సాగేగుణం
malleable సుతిమెత్తని; తీగలాగా సాగదీయటానికి వీలైన (లోహం)
malleous చీలమండలం ముడులు
malleus సుత్తి ఎముక కూటకం
malnutrition పోషకాహారలోపం అనుచితాహారం (ఆహారలోపంవల్ల) శుష్కించటం
malpractice దుష్ప్రవర్తన దురాచారం దురభ్యాసం
malrotation అక్రమాంత్రచక్రీకరణం
maltreat అసభ్యంగా ప్రవర్తించు/వ్యవహరించు కష్టపెట్టు బాధించు; తప్పుడుచికిత్సచేయు సరిగా చూడకపోవు
mammal క్షీరదం
mammaplasty స్తనరూపీకరణ శస్త్రచికిత్స
mammary స్తనసంబంధి
mammectomy స్తనచ్ఛేదన
mammilla చనుమొన
man మానవుడు మనిషి
man-day కూలిదినం
manage నిర్వహించు నడుపు
managed instruction నిర్వహిత బోధన
management నిర్వహణ యాజమాన్యం
management information syste యాజమాన్య సమాచార వ్యవస్థ
manager నిర్వాహకుడు
mandate ఆదేశం విధి ఫర్మానా
mandated ఆదిష్ట పరిపాలిత
mandated territory ఆదిష్టప్రదేశం పరిపాలిత ప్రాంతం
mandatory adj ఆదేశక ప్రవర్తక విధ్యాత్మక
mandatory power ఆదేశకాధికారం
mandible అధోహనువు కింది దవడ ఎముక
mandibles దవడలు
manganese ore మంగనఖనిజం మాంగనీస్ ఖనిజం/ధాతువు
mangifera indica/mangifera foetid మామిడి
mangle చించు ఛిన్నభిన్నం చేయు
manhood suffrage వయోజన వోటు హక్కు వయస్క నియోజనాధికారం
mania వ్యామోహం ఉన్మాదం; ప్రబలవ్యసనం పిచ్చి ఆవేశం
mania-acture అత్యున్మాదం
maniac తీవ్రవ్యసని ఉన్మత్తుడు ఉన్మాది పిచ్చి ఆవేశంగల వ్యక్తి
manifest adj స్పష్ట వ్యక్త v వ్యక్తమగు స్పష్టమగు స్పష్టపరచు
manifestation వ్యక్తీకరణం అభివ్యక్తి; లక్షణం గుణం
manifestation hestepical కాకిసొమ్మ
manifesto ప్రణాళిక ప్రకటన పత్రం/పత్రిక
manifold adj వివిధ భిన్న భిన్న బహువిధ అనేక రకాల; బహుళప్రతి
manila hemp మనిల్లా గూని
manipulate ఉపాయంగా చేయు/సమకూర్చు నడుపు మోసపుచ్చు అభిసంధానించు
manipulating system అభిసంధాన వ్యవస్థ
manipulation అభిసంధానం చేతిపనిలో నేర్పు; హస్తలాఘనం
manipulator చేతిపనివాడు; సంచాలకం
mankind మానవజాతి
manly పురుషోచిత వీరోచిత సాహసపూరిత
manna అమృతం దివ్యాన్నం
manned మానవులు నడిపే/ఉన్న
manned rocket మానవచోదితమైన రాకెట్టు
manner ప్రవర్తన నడవడి పద్ధతి ప్రకారం ఆచారం విధానం శైలి రివాజు
mannerism అలవాటు
manners మర్యాద సభ్యత ఆచారవ్యవహారాలు
manoeuvre n యుక్తి విన్యాసం తంత్రం జిత్తు ప్రక్రియ v యుక్తిచేయు విన్యాసాలు చేయు సంధానించు
manometer (ద్రవ) పీడన మాపకం
manor మొఖాసా జమీను
manpower అంగబలం
mansion భవనం సౌధం ప్రాసాదం
mantissa సంవర్గమాన భిన్న భాగం
mantle ఆవరణ; ఉత్తరీయం పైబట్ట; మూత కప్పు
manual adj చేత్తోచేసిన n చేపుస్తకం చిన్న పుస్తకం; కరదీపిక; నిబంధన పత్రం/సంగ్రహం
manual check స్వహస్తపరీక్ష
manual crafts చేతిపనులు హస్తకళలు
manual labour కాయకష్టం శరీరశ్రమ
manual training శారీరకశిక్షణ; చేతిపనులు నేర్పటం
manufactory కర్మాగారం
manufacture n తయారీ (యంత్ర) నిర్మాణం/ఉత్పత్తి v నిర్మించు తయారుచేయు ఉత్పాదించు
manufactured goods యంత్రనిర్మిత వస్తువులు/సామగ్రి
manufactured products యంత్రోత్పాదనలు
manufacturer నిర్మాత ఉత్పాదకుడు తయారుచేసే వ్యక్తి
manufacturing a/c ఉత్పత్తిఖాతా
manumission దాస్యవిమోచన బానిసల విముక్తి
manure ఎరువు
manus హస్తం చెయ్యి
manus-valgus బయటికి వంకరతిరిగిన చెయ్యి
manus-varus లోపలికి వంకరతిరిగిన చెయ్యి
manuscript రాతప్రతి చేతిరాత(లో ఉన్న పుస్తకం)
many అనేక చాలా ఎన్నో
map n (చిత్ర/దేశ) పటం ఆకారం మానచిత్రం v పటం గీయు/రాయు మానచిత్రణ చేయు
map overlay analysis మానచిత్రాచ్ఛాదన విశ్లేషణ
mapper మానచిత్రకం
mapping organization మానచిత్రణసంస్థ
map projection పటప్రక్షేపణం
marasmus శుష్కించటం (క్రమంగా) ఎండిపోవటం
marathon పెద్ద పరుగు; దీర్ఘ (కాలిక)
maraud లూటీ చేయు బందిపోటు చేయు దొంగిలించు
marauder బందిపోటు లూటీకోరు
marble చలవరాయి; గోలీ (కాయ)
march n (యుద్ధ) యాత్ర (సైనిక)ప్రయాణం; అభివృద్ధి v నడచు (కవాతు)చేయు
march equinox మేషసంక్రమణం
march of events సంఘటనక్రమం
march past సైనికుల కవాతు
marching song సేనాప్రయాణగీతం
margarine కృత్రిమ నవనీతం/వెన్న
margin అంచు అంచలం ఉపాంతం; ఒడ్డు ; ఓర తేడా మోతాదు
margin of profit లాభం మేర/పరిమాణం/ మోతాదు; లాభావకాశం
marginal ఉపాంత పరిమిత నామమాత్ర
marginal cost ఉపాంతవ్యయం
marginal demand ఉపాంత/నామమాత్ర గిరాకీ
marginal differences నామమాత్ర (అభిప్రాయ) భేదాలు
marginal producer ఖర్చులకు సరిపడేంత ఉత్పత్తి చేసేవాడు
marginal production ఉపాంతోత్పత్తి లాభనష్టాలులేని/ఖర్చులకుసరిపడే ఉత్పత్తి
marginal profit ఉపాంత/పరిమిత లాభం
marginal utility ఉపాంత/పరిమిత ప్రయోజనం
marginalism ఉపాంతవాదం
margosa వేప (చెట్టు)
marigold బంతి పువ్వు/మొక్క
marine సముద్ర/నౌకా సంబంధి; వాణిజ్య నౌకాదళం; నావికుడు
marine corps నౌకాసైనికదళం/నావికదళం
marine energy సముద్రశక్తి
marine food సముద్రాహారం
marine instrumentation సాగరశాస్త్రసాధన నిర్మాణం
marine mineral సముద్ర ఖనిజం
mariner నావికుడు
marines నౌకాదళం నావికదళం
marionette కీలుబొమ్మ
marital వైవాహిక వివాహ సంబంధి
marital status వైవాహిక స్థితి
maritime సముద్ర/నౌకా సంబంధి నావిక
maritime operations సముద్రంలో కార్యకలాపాలు/చర్యలు
maritime reconnaissance సముద్రంలో గస్తీ
marjorana hortensis మరువం
mark n గుర్తు చిహ్నం సంజ్ఞ మరక మచ్చ సంకేతం ముద్ర v గుర్తుపెట్టు ముద్రవేయు అంకెవేయు; పరిశీలించు
mark off వేరు చేయు గిరిగీయు
mark one's mark పేరు సంపాదించు/సృష్టించుకొను
mark out ఎంచుకొను గుర్తుపెట్టు గుర్తించు
marked చిహ్నిత స్పష్ట విశిష్ట వేరుచేసిన
marker సూచకం
market n విపణి అంగడి బజారు మండీ; ధర గిరాకీ v అమ్ము కొను క్రయవిక్రయాలు చేయు
market analysis విపణివిశ్లేషణ
market-driven విపణిచోదిత
market price బజారుధర
market quotation బజారుధరల తీరు
market report బజారు ధర బజారు పరిస్థితి
marketable అమ్మదగిన విక్రేయ
marketing క్రయవిక్రయాలు
marking గుర్తువేయటం చిహ్ననం
marking scheme గణన పథకం
marksman గురికాడు; నిశానీదారు
marksmanship గురిపెట్టే నేర్పు లక్ష్యశుద్ధి
marl సిమెంటు బిళ్ళ
maroon n ముదురు ఎరుపురంగు v వేరుపడు పోకిరీగా తిరుగు
marplot వ్యూహ ధ్వంసకుడు
marriage వివాహం పెఌ
marriageable వివాహయోగ్య
marrow మజ్జ మూలుగ
Mars అంగారకుడు కుజుడు
marsh బురద పంకం ఊబి
marsh plant బురద మొక్క
marshal n సేనాపతి సైనికబలాధిపతి ప్రధానాధ్యక్షుడు v క్రమబద్ధంచేయు క్రమంగా ఉంచు; (రుణ) శోధనానుక్రమణం చేయు రుణపరిష్కారక్రమ నిర్ణయం చేయు
marshalling రుణ శోధనానుక్రమణం
marshalling yard (రైలు పెట్టెలను) క్రమబద్ధం చేసే ఆవరణ
marsupialization సంచిలాగా కుట్టడం
mart అంగడి దుకాణం మండీ
martial సైనిక (సంబంధి) సమరోచిత
martial arts రణవిద్యలు సమరతంత్రాలు వ్యూహనం
martial law సైనిక శాసనం
martinent కఠిన/కఠోర పాలకుడు
martyr n మృతవీరుడు v బలియిచ్చు చంపు ప్రాణం సమర్పించు
martyrdom బలిదానం ప్రాణ సమర్పణం
marvel n అద్భుతం ఆశ్చర్యం చమత్కారం/విడ్డూరం; అపురూపమైన వస్తువు/మాట v ఆశ్చర్యపడు అద్భుతపడు
mascot అదృష్ట వ్యక్తి/వస్తువు/జంతువు; తాయెత్తు/తావీజు రక్షరేకు
masculine పుంలింగం; పురుషోచిత పురుష సంబంధి బలవంతమైన
masculinisation పుమీకరణ
masculinity పుంస్త్వం పురుషత్వం
mash n చూర్ణం పొడి; మిశ్రం కుడితి అంబలి తవుడు కలిపిన నీళ్ళు v పొడిగొట్టు చూర్ణంచేయు రుబ్బు పిసికి మిశ్రమం చేయు
mask n ముసుగు బురఖా; కపటవేషం; మిష v దాచిపెట్టు మరుగుపరచు బురఖా/ముసుగు వేయు
masochism లైంగికవ్యథా ప్రకోపితానందం
mason బేళారి సుతారి గడేకారి తాపీపనివాడు
masonary తాపీపని సుతారీపని
masonary dam రాతి ఆనకట్ట
masquerade పైపై మెరుగులు ఛద్మవేషం మారువేషాల వినోదసభ
mass n (ద్రవ్య)రాశి సమూహం ముద్ద మొత్తం సామాన్యప్రజ; (కేథలిక్ క్రైస్తవుల) ఆరాధన సభ v పోగు చేయు కుప్పవేయు రాశిపోయు
mass meeting మహాసభ గొప్ప/పెద్ద సభ
mass mobility సామూహిక చలనశక్తి
mass movement సామూహికోద్యమం; ప్రజాందోళన
mass production అధికోత్పత్తి భారీ ఉత్పత్తి
mass prayer సామూహిక ప్రార్థన
mass psychology సామూహిక చిత్తవృత్తి మంది మనస్తత్వం
massacre n జనసంహారం నరమేధం సామూహిక హత్య/దహనం మానవవధ v పెద్ద ఎత్తున చంపు ఘోరంగా సంహరించు
massage మర్దనం
masses జనసామాన్యం సాధారణప్రజలు జనబాహుళ్యం
massive అత్యధిక ప్రమాణంలోని చాలా పెద్ద భారీ
mast స్తంభం కూపకం తెరచాప కొయ్య
mast head కూపక శీర్షిక
mastectomy స్తనచ్ఛేదన(నం)
master adj పెద్ద ప్రత్యేక నిపుణ n ఉపాధ్యాయుడు యజమాని అధికారి పతి ప్రభువు; ప్రవీణుడు v సంపూర్ణత సాధించు జయించు లోబరచుకొను
master grid ప్రధాన జాలం
master list నిపుణ పట్టిక
master mind వ్యూహం పన్ను
master of ceremonies సూత్రధారుడు
masterpiece ఉత్తమ రచన/కృతి; ఉత్కృష్ట కార్యం
master plan బృహత్ప్రణాళిక విపుల ప్రణాళిక
master stroke గొప్ప ఎత్తు(గడ) చతుర క్రియ/చర్య
master time table ఏకత్రిత కాలక్రమ పట్టిక
mastication నమలటం చర్వణం
mastoidectomy స్తనచ్ఛేదన
masturbation హస్తప్రయోగం
match n అగ్గిపుల్ల; పెఌకూతురు; సమ ఉజ్జీ పోటీ స్పర్ధ ప్రతికక్షి v జోడించు పెఌచేయు పోటీపడు సరిచూచు
matching సుమేళనం కలపటం; పొంతన/పొందిక గల సరిపోలటం నప్పటం; జతపరచటం
matching of colours రంగుల పొందిక/సుమేళనం
matchless సరిలేని సాటిలేని అపురూపమైన; అద్వితీయ
mate n జోడు చెలికాడు సహచరుడు మద్దతుదారు; భార్య భర్త; సమానుడు v కలియు పెళ్ళాడు జంటకట్టు; (చదరంగంలో) ఆటకట్టు
mater మెదడు పైపొర
material adj భౌతిక విశేష మహత్వపూర్ణ అవసరమైన n పదార్థం సామగ్రి సరకు సామాను
materialism భౌతికవాదం
materialist భౌతికవాది
materia medica ఔషధకోశం మూలికా నిఘంటువు
maternity ప్రసూతి మాతృత్వం
mathematician గణితశాస్త్రజ్ఞుడు
mathematics గణితశాస్త్రం
mathematical modelling గణిత ప్రతికృతి కల్పన
mathematical statistics గణిత గణాంకశాస్త్రం
mathetics అధ్యయన సమయ ప్రవర్తన
mating సంయోగం
matriarchal మాతృక్రమానుగత మాతృస్వామిక
matrices మాత్రికలు
matrimonial వైవాహిక
matrix మాతృక మాత్రిక
matron యజమానురాలు
matter పదార్థం ద్రవ్యం
matter grey నాడీ పదార్థం మెదడు
matter organic జీవపదార్థం
matter white శ్వేతపదార్థం
maturation పరిపక్వత పరిపక్వదశ
mature పరిపక్వ యుక్తవయస్క
maturity పరిపక్వత యుక్తవయసు
mausoleum సమాధి
maxi గరిష్ఠ
maxilla పక్వ ప్రౌఢ; పైదవడ ఎముక
maxim నీతివాక్యం సామెత నీతి సిద్ధాంతం ప్రథితోక్తి నియమం; మరతుపాకి
maximal గరిష్ఠ
maximize తుదిదాకా పెంచు
maximum పైదవడ; గరిష్ఠ (ప్రమాణం) అధికతమం
may n మే నెల; యౌవన (కాలం) v సంభవమగు సాధ్యమగు చేయగలుగు
mayor నగరాధ్యక్షుడు నిగమాధ్యక్షుడు
maze చిక్కు; తీరని కలవరం
meadow గడ్డిమైదానం పచ్చికబీడు పల్లపు బయలు హరిత ప్రాంతం
meagre అల్ప కొద్ది కొంచెం చాలని తక్కువ చిన్న తేలిక సామాన్య బలహీన
meal తిండి భోజనం
mean సగటు మధ్యమం; సామాన్య నీచ క్షుద్ర
mean altitude సగటు ఎత్తు
meander n వక్రనదం; చిక్కుతోవ మలుపు చుట్టు v తిరుగుళ్ళు తిరుగుతూ పోవు
meaning అర్థం భావం తాత్పర్యం వివక్ష ఉద్దేశం ఆశయం
meaningless నిరర్థక అర్థరహిత అర్థశూన్య
means సాధనం ఉపాయం విధానం; ఆదాయం సంపద
means and ends లక్ష్యాలు మార్గాలూ; సాధ్యం సాధనం
means of communication సమాచార/ప్రసార సాధనాలు
means of subsistence జీవనాధారాలు
measles చిన్నమ్మవారు దద్దు తట్టు మశూచికం పొంగు తడపర
measure n కొలత మానం పరిమాణం ప్రమాణం బరువు తూకం; శాసనం పని చర్య ఉపాయం ఏర్పాటు సాధ్యం v కొలుచు
measure swords బలం నిరూపించు కత్తులతో పోరాడు
measured కొలిచిన సరైన; పరిమిత; ప్రమాణిత నిరూపిత
measurement కొలత మాపనం
measuring jar కొలజాడీ
meat మాంసం
meatus సొరంగం
mechanic యంత్రకారుడు
mechanical యాంత్రిక
mechanics యంత్రగతిశాస్త్రం యంత్రవిద్య
mechanisation యంత్రీకరణం
mechanisation of agriculture వ్యవసాయ యంత్రీకరణ
mechanism యంత్ర రచన/నిర్మాణం
mechanize యంత్రీకరించు యాంత్రికం చేయు
mechanized army యంత్రసజ్జితసేన
mechanized column యంత్రసజ్జితదళం
medal పతకం
medallion పెద్ద పతకం
medallist పతకధారి పతకాలు పొందిన/తయారుచేసే వ్యక్తి
meddle (అనవసరంగా) జోక్యం చేసుకొను
meddlesome అడ్డంకులు పెట్టే ఆటంకపరిచే
media యానకం నడుమనున్న పదార్థం; ప్రసార మాధ్యం
mediaevel/medieval మధ్యకాలిక మధ్య యుగాల నాటి ప్రాచీన
medial మధ్య(స్థ)
median మధ్యగత (రేఖ)
mediastinum మధ్యవక్షం ఎదురురొమ్ముకూ వెన్నుకూ మధ్యప్రదేశం
mediate adj మధ్యవర్తి మధ్యస్థ v మాధ్యస్థం/మధ్యవర్తిత్వం చేయు; ఒప్పందం కుదుర్చు
mediation మధ్యవర్తిత్వం
mediator మధ్యవర్తి మధ్యస్థుడు
medical వైద్య (సంబంధి)
medical assitance వైద్యసహాయం
medical certificate వైద్యధ్రువపత్రం
medical check-up వైద్యపరీక్ష
medical examination వైద్యపరిశీలన
medical jurisprudence వైద్య (సంబంధి) న్యాయశాస్త్రం
medical needs వైద్యావసరాలు
medical treatment వైద్యచికిత్స
medicament ఔషధ ద్రవ్యం
medication ఔషధ ప్రయోగం
medicinal వైద్యవిషయక ఔషధీయ రోగనాశక మందులకు పనికివచ్చే
medicine మందు ఔషధం; వైద్యవిద్య చికిత్స; వైద్యశాస్త్రం
medico-legal case (MLC) వైద్య న్యాయదోషం
mediocre మామూలు/సగటు మనిషి మధ్యరకం వ్యక్తి
meditate (ఏకాగ్రతతో) ధ్యానించు మననం చేయు ఆలోచించు
meditation ధ్యానసాధనం
mediterranean sea మధ్యధరాసముద్రం
medium adj మధ్యరకం n సాధన ఉపాయం మాధ్యం (మధ్య) యానకం
medium of instruction బోధనమాధ్యం విద్యామాధ్యం
medium-scale industries మధ్యతరహా పరిశ్రమలు
medium wave మధ్యస్థాయి తరంగం
mediums అవిష్టులు
medley adj కలిసిమెలిసిన n (వివిధ వస్తువుల శబ్దాల రంగుల) కలయిక/సమ్మేళనం
medulla మధ్య; అంతః; మజ్జ మూలగ
medullary అంతస్థ; మజ్జ/మూలగ కు సంబంధించిన
meed పారితోషికం సేవల గుర్తింపు
meek వినయం గల నమ్రత గల
meet n సమావేశం సభ సదస్సు సమ్మేళనం ఉత్సవం సంగమం
meet half-way ఒప్పందం చేసుకొను; సర్దుకొనిపోవు అంగీకరించు
meet the eye కనిపించు తెలియు ప్రకటమగు
meeting సమావేశం సమ్మేళనం సభ
meeting story సమావేశ వార్త
megacephaly పెద్దతల బృహచ్ఛీర్షం
megacolon బృహదాంత్రం
mega-cycle బృహచ్చక్రం
megagameter స్థూలబీజకణం
megalomania మహత్వోన్మాదం
megaphylls స్థూలపత్రాలు
megasporangium స్థూలసిద్ధబీజాశయం
megaspore స్థూలసిద్ధబీజం
meiosis క్షయకరణ విభజన
melancholy adj విచారపూరిత n వ్యసనం ఖిన్నత
melaphyre కాలపాషాణం
melee తొక్కిసలాట
melia azaderach వెర్రివేప
melia azadirachta వేప
mellifluous (సు)మధుర కోమల
mellow adj కోమల మధుర; మెత్తబడిన n మధురం కోమలం
melodious శ్రావ్య మధుర తీయని
melodrama భావప్రధాన నాటకం అద్భుత సంఘటనలతో కూడిన నాటకం
melody శ్రావ్యత (స్వర)మాధుర్య(ర్యం)
melt కరుగు కరిగించు ద్రవీభవించు ద్రవీకరించు
melting కరగటం ద్రవీభవనం
melting point ద్రవీభవన స్థానం/సమయం ద్రవాంకం
member సభ్యుడు సదస్యుడు; అంగం అవయవం ఖండం
member of parliament పార్లమెంటు సభ్యుడు
members of staff ఉద్యోగివర్గం సిబ్బంది
members of the bench న్యాయపీఠసభ్యులు
membership సభ్యత్వం
memento స్మారకచిహ్నం స్మృతిచిహ్నం
memo జ్ఞాపిక; సంజాయిషీ అడిగే ఉత్తరువు
memoir సంస్మరణ వృత్తాంతం; జీవిత/స్వానుభవ చరిత్ర
memorable స్మరణీయ స్మర్తవ్య మరవరాని గుర్తుంచుకోదగ్గ
memorandum విజ్ఞాపన(పత్రం) జ్ఞాపకపత్రం పట్టిక యాదాస్తు
memorial స్మారక/స్మృతి చిహ్నం జ్ఞాపకచిహ్నం; విజ్ఞప్తి
memorial meeting స్మారకసభ
memorialist విజ్ఞాపకుడు
memorize కంఠస్థం చేయు జ్ఞాపకం చేసుకొను వల్లించు ధారణలో నిలుపుకొను
memory స్మృతి ధారణ స్మరణశక్తి జ్ఞాపకశక్తి గుర్తు
memory deficit స్మృతిలోపం
memory level స్మృతిస్థాయి
memory power స్మృతిసామర్థ్యం
menace n బెదిరింపు భయం; కంటకభూతం v బెదిరించు భయపెట్టు
menarche రజస్వల
mend చక్కదిద్దు బాగుచేయు మరమ్మతు చేయు
mendacious మోసకారి అబద్ధం చెప్పే; మిథ్య మిథ్యావాది
mending మరమ్మతు చక్కదిద్దటం సరిచేయటం బాగుపరచటం
menial adj చిన్న మామూలు నీచ
menials n నౌకరు దాసి నీచ సేవకులు
meninges నాడీమండలాన్ని కప్పే పొర
meningitis నాడీమండల పటలశోథ మేదోమజ్జారోగం
meningocele నాడీమండల పొరలోని బుడ్డ
meningoencephalitis మెదడుపొర శోథ
meningomyelitis వెన్నుపాముపై పొర
meniscus వక్రతలం; నెలవంకవంటి
menopause రుతువిరతి ముట్లుడగటం
mensae సంయమిని
menses ముట్టు
mensrea అపరాధచింతన
menstruation రుతువు
mensuration క్షేత్రగణితం; కొలతలు
mental మానసిక
mental affliction మానసిక వ్యథ/బాధ
mental deficiency మానసికలోపం
mental hospital పిచ్చాసుపత్రి
mental illness మానసికరుగ్మత
mental labour మానసికశ్రమ
mental picture మనశ్చిత్రం
mental process మానసిక ప్రక్రియ
mentality మనస్తత్వం మనఃప్రవృత్తి
mentally retarded మందబుద్ధులు బుద్ధిమాంద్యం గలవారు
mention n ఉదాహరణ చర్చ నిర్దేశం సూచన v ఉదాహరించు చర్చించు మాట్లాడు నిర్దేశించు సూచించు
mentor గురువు సలహాదారు మార్గదర్శకుడు
menu తినుబండారాల పట్టిక; కార్యక్రమపట్టిక
mercantile వ్యాపార/వాణిజ్య సంబంధి
mercantile marine వాణిజ్య నౌకాదళం
mercantilism లాభకర వాణిజ్యవాదం
mercantilist వ్యాపారశీలి వాణిజ్యశీలి
mercenary కిరాయి సైనికుడు కూలి సిపాయి
merchandise సరుకు అమ్మకం వస్తువు పణ్యవస్తువు
merchandise traffic పణ్యవస్తువుల అమ్మకం – కొనుగోలు/క్రయవిక్రయాలు
merchant వర్తకుడు వ్యాపారి
merchant man వాణిజ్య నౌక
merchant marine వ్యాపార నౌకాదళం
merchant ship వ్యాపారనౌక
merchant-shipping వ్యాపారనౌకలు
merchant vessel వ్యాపారనౌక
merchantable అమ్మదగ్గ విక్రేయ
merciful కరుణాళు దయాళు దయార్ద్ర
merciless నిర్దయ అస్థిర
mercurial చంచల అస్థిర
mercury పాదరసం; బుధగ్రహం
mercy కరుణ కృప దయార్ద్రత
mere వట్టి శుద్ధ కేవలం; సరస్సు
merely కేవలం మాత్రమే
merge కలుపు విలీనం చేయు
merger విలీనత సంలీనత కలపటం
meridian మధ్యాహ్నరేఖ యామ్యోత్తరరేఖ ధ్రువరేఖ; పరాకాష్ఠ
meristematic విభాజ్య
merit n అర్హత గుణం యోగ్యత v అర్హమగు పాత్రమగు యోగ్యత సంపాదించు
merits of question ప్రశ్నయోగ్యత
meritorious శ్లాఘనీయ ప్రశంసాయోగ్య విశిష్ట
merriment ఆనందం ఉల్లాసం వేడుక
merry ప్రసన్న ఉల్లాస/సంతోషదాయక రమణీయ రమ్య
mesa పందిరి నేల మంచభూమి
mesencephalis మధ్యమస్తిష్క
mesh n జాలీ వలకన్ను v వలవేసి పట్టు వలలో చిక్కు
mesh screen జల్లెడతెర
mesne అంతఃకాలీన మధ్యకాలిక నడిమి
mesocarp మధ్యఫల చర్మం
mesoglea ఆధారపీఠం
mesophyll పత్రాంతర్భాగం
mess n భోజనం భోజనశాల; తబ్బిబ్బు గందరగోళం; సంకరం v కలిసి భోజనంచేయు; తారుమారు చేయు; గందరగోళం సృష్టించు
make a mess of పనిచెడగొట్టు గందరగోళం చేయు
mess of pottage చిన్నలాభం
message సంకేతం వార్త సందేశం సూచన
messenger సందేశహరుడు వార్తాహరుడు దూత వార్తావహుడు
messiah మహాపురుషుడు
metabolism జీవక్రియ
metahistorical అతిచారిత్రక
metal n లోహం ధాతువు; రాయి కంకర
metal-coated లోహం పూతపూసిన
metal road కంకర రోడ్డు
metalanguage అధిభాష
metalinguistics అధిభాషాశాస్త్రం
metallic ధాతు/లోహ సంబంధి
metalliferrous లోహయుక్త
metalloid ఉపలోహం ఉపధాతువు
metallurgy లోహశోధనశాస్త్రం ధాతుశోధన విజ్ఞానం లోహసంగ్రహణశాస్త్రం
metamorphic రూపవిక్రియాత్మక
metamorphose పూర్తిగామార్చివేయు
metamorphosis రూపవిక్రియ; పూర్ణపరివర్తన
metanalysis అధివిశ్లేషణ(ణం)
metaphase మధ్యదశ
metaphony అపశ్రుతి
metaphor రూపకం
metaphysical ఆధిభౌతిక పారలౌకిక ఆధ్యాత్మిక
metaphysics ఆధిభౌతిక శాస్త్రం ఆధ్యాత్మిక విద్య తత్వజ్ఞానం
metaphysics of soul ఆత్మతత్వం
metastasis రోగసంబంధి కణవ్యాప్తి
metempsychosis పునర్జన్మ పరకాయప్రవేశం
meteor ఉల్క; ఉల్కాపాతం
meteoric ఉల్కలాగా; ఒకేసారి హఠాత్తుగా
meteorite చిన్న ఉల్క
meteorolite ఉల్కాపిండం ఉల్కాఖండం
meteorological వాతావరణ/అంతరిక్షశాస్త్ర సంబంధి
meteorologist వాతావరణ/అంతరిక్ష శాస్త్రజ్ఞుడు
meteorology వాతావరణ/అంతరిక్ష శాస్త్రం
meter మీటర్ కొలత కొలమానం
meter guage చిన్న రైలు మార్గం
method పద్ధతి విధానం రీతి ఉపాయం
methodical పద్ధతి ప్రకారం పద్ధతిగా
methodology విధానం ప్రక్రియ
methodology course విధాన పాఠ్యక్రమం
meticulous శ్రద్ధగా పరిశీలించే
metonymy ఉపలక్షణం
metrical ఛందోబద్ధ
metric system మెట్రిక్విధానం దశాంశ విధానం/పద్ధతి
metric ton వేయి కిలోగ్రాములు
metropolis మహానగరం రాజధాని
metropolitan adj రాజధాని/మహానగర సంబంధి n నగరవాసి నాగరకుడు
mettle ప్రకృతి స్వభావం సారం సాహసం ఉత్సాహం
mialgia కండరాల నెప్పి
mica అభ్రకం
micanite ఖనిజాభ్రకం
micro (అతి)సూక్ష్మ లఘు చాలాచిన్న
microbes సూక్ష్మజీవులు
microbiology సూక్ష్మజీవ శాస్త్రం/విజ్ఞానం
microcephaly లఘుశిరస్సు బుల్లితల
microcephatic లఘుశిరస్కత
micro climate సూక్ష్మ వాతావరణం/శీతోష్ణస్థితి
micro climatic change సూక్ష్మవాతావరణ పరివర్తన
microcyte లఘుకణం
microeconomics సూక్ష్మార్థశాస్త్రం
microfilaria చిన్నబోదరోగం
microfilm చాలాచిన్న ఫిలిము
microgamate సూక్ష్మబీజకణం
micrograph సూక్ష్మలేఖిని
microlinguistics సూక్ష్మభాషాశాస్త్రం
micrometer సూక్ష్మమాపకం
micronucleus సూక్ష్మజీవాణువు
micro-organism సూక్ష్మజీవి జీవాణువు సూక్ష్మజీవాణువు సూక్ష్మజీవరాశి
microphone శబ్దప్రసారిణి
microphotograph సూక్ష్మపదార్థచిత్రం
micropyle అండద్వారం
microscope సూక్ష్మదర్శిని
microscopic అతిసూక్ష్మ
microscopy సూక్ష్మదర్శన శాస్త్రం
microsegment సూక్ష్మాంశం
microsporangium సూక్ష్మసిద్ధబీజాశయం
microspores సూక్ష్మసిద్ధబీజాలు
microsporophyll సూక్ష్మసిద్ధబీజాశయ పరితం
microsurgery సూక్ష్మదర్శినితో చేసే శస్త్రచికిత్స
micro-teaching సూక్ష్మబోధన
microwave సూక్ష్మతరంగం
microzoospores సూక్ష్మగమన సిద్ధబీజాలు
micron హ్రస్వతాచిహ్నం
micturition మూత్రవిసర్జన
mid నడిమి మధ్య
mid-rib నడిమి ఈనె/ఎముక
middle adj నడిమి మధ్యస్థ n కేంద్రం మధ్యం నడుము
middle-aged మధ్యవస్కుడు
middle class మధ్యతరగతి
middle course మధ్యేమార్గం మధ్యదారి
middle man దళారి మధ్యస్థుడు సంధాయకుడు
middle voice భావవాచి ప్రయోగం (తెలుగులో) సహజవాచకం
middling మధ్యశ్రేణికి చెందిన మధ్యరకం
midget చాలాచిన్న వ్యక్తి/వస్తువు
midgut మధ్యాంతర
midsummer నడివేసవి
midwife మంత్రసాని దాయి
midwifery మంత్రసానితనం; ప్రసూతివైద్యం
mien ముఖం ఆకృతి; కనబడేతీరు
might బలం శక్తి సామర్థ్యం; బలాత్కారం
mighty బ్రహ్మాండమైన శక్తిశాలి బలంగల
migraine పార్శ్వం నొప్పి ఒరుదలయేరు
migrant ప్రవాసి(తుడు) వలసపోయిన వ్యక్తి
migrate వలసపోవు ప్రవాసానికి పోవు
migration వలస(పోవటం) ప్రవాసం
milch పాలిచ్చు పాలు పితుకు
milch cattle పాడిపశువులు
milch cow పాడి ఆవు
mild సాధు శాంత సుకుమార మృదువైన తేలికైన స్వల్ప
mildew బూజు మజ్జిగ తెగులు
mileage మైలువారీ బత్తెం
mileage rate మైలులెక్కన ధర
milestone మైలురాయి
militant రణప్రియ సమరశీల
militarisation సైనికీకరణం
militarism సైనికతత్వం సైనికవాదం యుద్ధ ప్రియత్వం; సైనికశాసన విధానం
militarist యుద్ధవాది సైనికశక్తిలో నమ్మకంగల వ్యక్తి యుద్ధవిద్యాధ్యయనశీలి
militaristic యుద్ధపరాయణ
military adj సైనిక సేనాసంబంధి n సైన్యం సైనికుడు సిపాయి
military attache సైనిక సహచారి
military government సైనిక ప్రభుత్వం
military high court సైనికోన్నతన్యాయస్థానం
military law సైనిక న్యాయం/శాసనం
military manoeuvres సైనిక విన్యాసాలు/వ్యూహాలు
military service సైనికోద్యోగం సైనికసేవ
military training సైనికశిక్షణ
militate ప్రతికూలించు వ్యతిరేకించు
milk పాలు క్షీరం
milk bar పాలదుకాణం
milk breast తల్లిపాలు చనుబాలు
milk of lime సున్నపు నీరు/తేట
milk powder పాలపొడి
milksop ఆడంగి; పిరికపంద దుర్బలుడు
mill n మర గిర్నీ కర్మాగారం v విసరు; (బట్టను) దట్టం చేయు/గట్టిపరచు
mill workers ;ఫ్యాక్టరీ కార్మికులు కర్మాగార శ్రామికులు
millennium సహస్రాబ్ది; స్వర్ణయుగం రామరాజ్యం
miller తిరగలివిసిరే/మిల్లునడిపే వ్యక్తి
millet చిరుధాన్యాలు జొన్నలు మొక్కజొన్న
milli సహస్ర; వెయ్యోవంతు
milliard (బ్రిటన్లో) వెయ్యి మిలియన్లు (నూరుకోట్లు)
milling అంచులు సరిచేయటం; మిల్లుకు వేయటం
million పది లక్షలు
millionaire ధనవంతుడు లక్షాధికారి
mime మూకాభినయం (చేయు)
mimeograph మిమియోగ్రాఫ్
mimic n అనుకర్త పరిహాసకుడు v అనుకరించు పరిహాసమాడు
mimicry అనుకరణ
mince n మాంసఖండం; పదాలగారడీ v తరుగు ముక్కలు చేయు; మాయమాటలుచెప్పు
mind n మనసు బుద్ధి చిత్తం కోరిక v మనసుపెట్టు కోరు లక్ష్యపెట్టు గమనించు చెడ్డగా భావించు
make up one's mind నిశ్చయించుకొను
mind one's p's and q's ఆలోచించి చేయు/చెప్పు
mindful జాగరూక పాటించే
mindless బుద్ధిహీన శూన్య మూర్ఖ మూఢ
mine n ఖని గని; ఖజానా భండారం v (గని) తవ్వు; కూలదోయు నష్టపరచు హానిచేయు
miner ఖనకుడు గని పనిమనిషి
mineral ఖనిజం భూమిలోదొరికే వస్తువు/లోహం/ధాతువు
mineral oil ఖనిజతైలం
mineral production ఖనిజోత్పాదన
mineral resources ఖనిజసంపద
mineral water ఖనిజజలం సోడా
mineralization ఖనిజీకరణం
minerology ఖనిజశాస్త్రం
mingle కలుపు కలియు
mini కనిష్ఠ
miniature adj చిన్న సూక్ష్మరూప n లఘుచిత్రం సూక్ష్మరూపం చిన్నబొమ్మ
minimise తగ్గించు చిన్నది చేయు/చేసిచూపు
minimum కనిష్ఠ
mining గనులతవ్వకం
mining operations తవ్వకం పనులు
minion ఇష్టుడు సన్నిహితుడు; చక్కని
minister n మంత్రి రాజదూత; క్రైస్తవ మతాచార్యుడు v ఇచ్చు సేవచేయు సహాయం చేయు ఉపకరించు
ministerial అనువిధాయక; మంత్రాంగ శాఖకు సంబంధించిన
ministerial benches మంత్రిపక్ష స్థానాలు ప్రభుత్వపక్షం
ministerial office మంత్రిపదవి; అనువిధాయక పదవి
ministerial service అనువిధాయక సేవ
ministration సేవ తోడ్పాటు
ministrel పాటకుడు గాయకుడు
ministry మంత్రివర్గం మంత్రిపదవి మంత్రిత్వ శాఖ మంత్రాంగశాఖ
minor adj చిన్న అల్ప అనావశ్యక అయుక్త వయస్క n అల్పవయస్కుడు యుక్తవయస్సు రానివాడు
minor ocular imbalance కనిష్ఠ దృష్టి అసమతౌల్యం
minor premise ఉపనయనం
minorities అల్పసంఖ్యాకవర్గాలు
minority అల్పసంఖ్యాకవర్గం; అల్పవయస్కత కుర్రతనం
minority report అల్పసంఖ్యాకుల నివేదిక కొద్దిమందికి ఆమోదయోగ్యమైన నివేదిక
mint n టంకసాల ఖజానా; పుదీనా v చేయు కల్పించు పాతు; నాణేలు ముద్రించు
minus మినహా(యింపు) తీసివేత; తక్కువచేసి; రుణం
minute adj సూక్ష్మ చాలా చిన్న/తక్కువ n నిమిషం వివరణ సూచన ప్రకటన; కొంచెం సేపు
minute of dissent భిన్నాభిప్రాయ ప్రకటన
minutely సూక్ష్మంగా
minutes యాదాస్తుకు రాసినది
minutes of the meeting సమావేశ నిర్ణయ వివరాలు
miracle అద్భుతం విచిత్రం అలౌకికం ఆశ్చర్యకరం చమత్కారం
miraculous అద్భుత విచిత్ర ఆశ్చర్యజనక
mirage ఎండమావి మృగతృష్ణ కాల్పనికవస్తువు; దృష్టిలోపం మోసం
mire n రొంపి బురద చిత్తడి (నేల) v ఆపదలో చిక్కుకొను ఊబిలో దిగు రొంపిలో ఉంచు
mirror అద్దం
mirth ఉల్లాసం ఆనందం ఆమోదం వేడుక
misadventure దుస్సాహసం దుర్ఘటన దౌర్భాగ్యం దురదృష్టం
misalliance అపవిత్ర సంఘటన/కూటమి
misanthrope మానవద్వేషి/నరద్రోహి
misanthropy మానవ/నర ద్వేషం
misapplication అనుచిత ప్రయోగం దుర్వినియోగం
misapply దురన్వయం చేయు దుష్టాన్వయనం
misapprehension తప్పుడు భావన/అంచనా దురభిప్రాయం
misappropriate ధనం అపహరించు మోసపుచ్చు దుర్వినియోగం చేయు
misappropriation దుర్వినియోగం ధనాపహరణ దురుపయోగం
misbehave అనుచితంగా ప్రవర్తించు
misbehaviour దుష్ప్రవర్తన అనుచిత ప్రవర్తన/ వ్యవహారం దుర్వర్తనం దురాచారం చెడునడత
misbranded తప్పుడుముద్ర వేసిన
miscalculate తప్పుడు అంచనావేయు/లెక్కలుకట్టు
miscarriage గర్భ పాతం/స్రావం; వ్యాఘాతం విఘాతం
miscarriage of justice న్యాయవిఘాతం
miscellaneous వివిధ సంకీర్ణ ప్రకీర్ణ
miscellany సంకలనం కలగూరగంప
mischance దురదృష్టం కష్టం ప్రమాదం
mischief దుండగం తుంటరి పని కొంటెపని
meschievous తుంటరి కొంటె
miscognation వర్గసాంకర్యం
misconceive దురూహచేయు పొరపాటుపడు తప్పుగా అర్థంచేసుకొను
misconception అపార్థం దురూహ
misconduct దురాచరణ దుర్వర్తన చెడు ప్రవర్తన/నడవడి/నడత
misconstrue దురన్వయం చేసుకొను
miscreant అపరాధి దోషి ఖలుడు గూండా
misdeed చెడుపని పాపకార్యం దుష్కర్మ
mesdemeanour తప్పిదం చిన్ననేరం అల్పాపరాధం దురాచరణ
misdescription దుర్వర్ణన
misdirect తప్పుదోవపట్టించు
misdirection అపమార్గదర్శనం
miser లోభి లుబ్ధుడు పిసినారి
miserable దుఃఖపూరిత నికృష్ట నీచ అధమ; చాలా తక్కువ
misery పిసినారితనం లోభం; పేదరికం దుర్దశ; దుఃఖం కష్టం క్లేశం యాతన
misfeasance ఉల్లంఘన అతిక్రమణ అక్రమ ప్రవర్తన అధికార దుర్వినియోగం; నేరం దోషం
misfire పేలక పోవు; మొదలుకాకుండు
misfit అనుపయుక్త వ్యక్తి/పదార్థం
misfortune విపత్తు దురదృష్టం దౌర్భాగ్యం ఆపత్తు
misgiving అపనమ్మం అనుమానం సందేహం అవిశ్వాసం శంక సంశయం భయం
misguided దారితప్పిన పథభ్రష్ట
mishandle అసమర్థంగా నిర్వహించు
mishap దుర్ఘటన విపత్తు
misinform తప్పు(డు) సమాచార మందించు
misinterpret వక్రభాష్యం/దురర్థం చెప్పు
misjoinder తప్పుగా చేర్చు
misjudge దురభిప్రాయపడు తప్పు(డు) నిర్ణయం తీసుకొను
mislay పెట్టినచోటు మరచు అస్థానంలో ఉంచు
mislead తప్పుదోవ పట్టించు తప్పుదారి తీయు దారి తప్పించు
misleading దారితప్పించే భ్రమ కల్పించే
mismanage దుర్నిర్వహణ చేయు చెడగొట్టు
mismanagement దుర్నిర్వహణ(ణం) అవ్యవస్థ
misnomer అపప్రయోగం; దురభిధానం
misologues వివేకద్వేషులు
misplace అస్థానంలో పెట్టు ఉండవలసిన చోట పెట్టకుండు
misprint అచ్చుతప్పు ముద్రారాక్షసం
misquote తప్పుగా ఉట్టంకించు/ఉదాహరించు
misread తప్పుగా చదువు తప్పు అర్థంచేసుకొను
misrepresent తప్పుగా చెప్పు/తెలియబరచు వక్రీకరించు
misrepresentation అసత్కథనం వక్రీకరణ
misrule దుష్పరిపాలన అవ్యవస్థ
miss n కుమారి అవివాహిత v పోగొట్టుకొను విఫలమగు చేజారిపోవు తప్పిపోవు
missile అస్త్రం క్షిపణి
missing లుప్త కనిపించని
mission ఉద్దేశం లక్ష్యం; పని సందేశం; దౌత్య (వర్గం); ప్రచారదళం; సేవాసమితి; ఆదర్శ కార్యక్రమం
mission control centre లక్ష్యనియంత్రణ కేంద్రం
missionary ధర్మప్రచారకుడు
missionary spirit సేవాభావం; నిస్స్వార్థసేవ ఉపకారబుద్ధి
missive (లిఖిత) సందేశం
misstatement అవాస్తవిక కథనం అసత్కథనం
mist n పొగమంచు మసక v పొగమంచు పట్టు/కప్పు
mistake n పొరపాటు ప్రమాదం తప్పు v తప్పుచేయు తప్పుగా తలచు పొరపాటు పడు
mistrial దుర్విచారణ అపవిచారణ (న్యాయ శాస్త్రరీత్యా) నిష్ఫలవిచారణ
mistrust అవిశ్వాసం అపనమ్మకం; సందేహం సంశయం
misunderstand తప్పుగా అర్థం చేసుకొను
misunderstanding తప్పు(డు) భావన అపార్థం భ్రాంతి భ్రమ; విభేదం విరోధం
misuse n దురుపయోగం దుర్వినియోగం అనుచిత ప్రయోగం
mite పురుగు
mite itch గజ్జిపురుగు
mites పేనుపురుగులు/పేలు
mitigate తగ్గించు లఘూకరించు న్యూనీకరించు ఉపశమింపచేయు శాంతపరచు
mitral ద్విపత్ర
mix కలుపు మిశ్రం చేయు
mixed method మిశ్ర(మ)పద్ధతి
mixed reception ముభావపు స్వాగతం/స్వీకారం
mixer మిశ్రకారి
mixture మిశ్రమం; నీళ్లమందు అరకు
mix-up n గడబిడ మేళనం v కలిపివేయు
moan మూలుగు దుఃఖించు
mob n జనసమూహం సామాన్యజనం అల్లరిమూక గుంపు మంది
mob psychology జనసమూహ చిత్తవృత్తి మంది మనస్తత్వం
mobile చల సంచారశీల గతిశీల సంచాలక సంచలత్
mobile hospital సంచార వైద్యశాల
mobile post office సంచార తపాలా కార్యాలయం
mobilise కూడగట్టు సంఘటితపరచు సైన్యం సమీకరించు/సన్నద్ధం చేయు
mobility చలనశీలత గతిశీలత గమనశీలత పరివర్తనీయత
mobilization సమీకరణ
mobilization of capital పెట్టుబడి సమీకరణ
mobilization of manpower మానవశక్తి సమీకరణ
mobilized సమీకృత
mobocracy మూక రాజ్యం/దొరతనం మంది దొరతనం జనసమూహ రాజ్యం
mock adj నకిలీ అనుకృత v వెక్కిరించు అపహసించు ధిక్కరించు; మోసపుచ్చు
mock battle నకిలీయుద్ధం
mockery ధిక్కారం అపహాస్యం పరిహాసం వెక్కిరింపు
modal suffix అర్థకప్రత్యయం
modality ప్రకారత
mode ప్రకారం పద్ధతి; అర్థ(కం); వ్యవస్థ రీతి బాహుళకం
model నమూనా మాదిరి ఆదర్శం; ప్రతికృతి ప్రతిమ
model legislation ఆదర్శశాసనం
model terrain ఆదర్శభూమి నమూనా నేల/మైదానం
modelling ప్రతిమా/ప్రతికృతి కల్పన; ఆకృతి
moderate adj (సంయ)మిత నిగ్రహం గల మధ్యే మార్గస్థ n మితవాది v మెత్తబరచు సులభ (తరం) చేయు
moderation మితి మితత్వం పరిమితి మధ్యేమార్గం సులభీకరణ సంయమం
moderator సంచాలకుడు; మధ్యవర్తి పరిశీలకుడు
modern ఆధునిక కొత్త నవ్య నవీన
modernisation ఆధునికీకరణ నవీకరణ
modernise నవీకరించు ఆధునికీకరించు కొత్తరూప మిచ్చు
modernism ఆధునికవాదం; కొత్తదనం
modest నమ్ర నిగర్వి నిరాడంబర సచ్ఛీల
modesty నమ్రత బిడియం నిరాడంబరత సచ్ఛీలత గర్వరాహిత్యం
modicum లేశం అల్పం నూవుగింజంత
modification మార్పు పరివర్తన పరిష్కరణ పరిశోధన రూపాంతరణం సవరింపు సవరణ వికృతి
medification of behaviour ప్రవర్తన పరివర్తన
modified version పరివర్తిత రూపం/పాఠం
modifier విశేషకం
modify సవరించు మార్చు పరివర్తించు
modish వ్యవస్థానుగుణ ఆధునికతానుగుణ అతినవ్య
modular grid నిర్మాణక్రమజాలం
modulate గొంతు సవరించుకొను
modulation స్వరభేదం శ్రుతిమిశ్రణం ఆరోహణావరోహణల సాధన
modulator శ్రుతిమిశ్రకం
module పర్విక; సంక్రమం
modulus (మధ్య) గుణకం
modus operandi కార్యప్రణాళిక కార్య సాధన/ విధానం పనిచేసే పద్ధతి
modus vivendi తాత్కాలిక ఒప్పందం పరిమిత కాలిక ఒప్పందం
mofussil/moffussil గ్రామీణ నగరపరిసర నగరేతర
moiety సగం అర్ధ; భాగం అంశం
moist తడి తేమ చెమ్మ; తడిసిన చెమ్మగిలిన
moisten తడుపు మెత్తబరచు
moisture తేమ తడి ఆర్ద్రత
molar దంతం పన్ను
molasses బెల్లపు మడ్డి
mold బూజు
mole పుట్టుమచ్చ
mole cricket కుమ్మరిపురుగు
molecular అణుసంబంధి
molecule అణువు; లేశం
molest అత్యాచారం చేయు; బాధించు తొందరపెట్టు గేలిచేయు
molestation నిష్కారణ పీడ/హింస/అత్యాచారం
molestor ఉత్పీడకుడు బాధకుడు అత్యాచారకర్త
mollify శాంతింపజేయు
molten కరిగి(గించి)న ద్రవీకృత ద్రవీభూత
molten form ద్రవీభూతరూపం
moment భ్రామకం; క్షణం; గౌరవం మహత్వం; ఆవశ్యకత
momentary క్షణిక తాత్కాలిక అస్థిర
momentous మహత్వపూర్ణ ప్రాముఖ్యంగల
momentum ద్రవ్యవేగం గతిభారం వేగగతి
monacid ఏకామ్లం
monad ఏకబంధం
monarch రాజు సమ్రాట్టు
monarchical రాచరికపు
monarchists రాచరికవాదులు
monarchy రాచరికం రాజతంత్రం
monastery సంఘారామం విహారం (సన్యాసి) మఠం
monastic మఠ/సన్యాసి సంబంధి
monetary ద్రవ్యసంబంధి; ధనసంబంధి ఆర్థిక
money ద్రవ్యం ధనం పైసలు డబ్బులు; రొక్కం నగదు
money bill ద్రవ్య బిల్లు/చిత్తుచట్టం
money lender వడ్డీవ్యాపారి రుణదాత
money lending అప్పివ్వటం రుణదానం
money-market ద్రవ్యవిపణి
money wage ద్రవ్యరూపభృతి రొక్కపువేతనం
mongrel సంకర
moniers అధికృత ముద్రాపకులు
monism అద్వైత(వాదం) ఏకేశ్వరవాదం ఏకసత్తావాదం
monist అద్వైతి అద్వైతవాది
monition మందలింపు; భయసూచన సంకేతం
monitor ప్రబోధకుడు బడిపెద్ద; ఇనపనౌక; విదేశీ కార్యక్రమశ్రోత; ప్రతినిధి
monitoring అనుశ్రవణం; పరీక్షణం; పర్యవేక్షణ
monk సన్యాసి సాధువు భిక్షువు
mono ఏక
monoatomic ఏకపరమాణుక (స్థితి)
monocarpellary ఏకాండకోశిక(కం) ఏకఫలదళయుత(తం)
monochord స్వరమాపకం
monochrome ఏకవర్ణక ఒకే రంగుగల
monocotyledon ఏకదళబీజం
monocular ఏకాక్షి(క)
monocular vision ఏకనేత్రదృష్టి
monogamous ఏకపత్నీత్వ (సంబంధి) ఏకభర్తృక
monogamy ఏకభర్తృకత ఏక పత్నికత/పత్నీవ్రతం
monograph ఏకవిషయక రచన
monolingual ఏకభాషాభాషి భాషైకభాషి
monolith ఏకశిల ఒకేరాతితో చేసిన స్తంభం
monologue స్వగతం ఏకపాత్ర సంభాషణ
monomania ఏకోన్మాదం ఏకపిచ్చి
monomer ఏకాంగ రూపం
monometallism ఏకలోహ (ద్రవ్య) విధానం
monomial ఏకపద
monomorphemic ఏకపదాంశ
monopetalae ఏకదళం
monophthong ఏకస్వర(కం)
monoplane ఏకపక్షకం; ఒకే సీటున్న విమానం
monoplegia ఏకాంగవాతం
monopolise గుత్తకు తీసుకొను గుత్తాధిపత్యం స్వీకరించు
monopolism గుత్తపద్ధతి గుత్త ఏకాధికారం
monopolist గుత్తాధిపతి ఏకాధికారి సర్వమక్తాదారు
monopolistic ఏకాధికారిక
monopoly గుత్తాధిపత్యం ఏకాధికారం
monopoly procurement గుత్తసేకరణ
monosporangia ఏకసిద్ధబీజాశయాలు
monospores ఏకసిద్ధబీజాలు
monosyllabic ఏకాక్షర ఏకాక్షరిక
monotheism ఏకేశ్వరవాదం
monotone ఏకస్వరం
monotonous ఏకస్వన ఏకరూపి అభిన్న; విసుగు పుట్టించే
monotony ఏకరూపత; విసుగు
monotype ఏకముద్రారూపక
monovalent ఏకసంయోగసమర్థక
monsoon వర్షర్తువు రుతుపవనం
monsoon period వర్షాకాలం వర్షర్తువు
monsoon session వర్షాకాల సమావేశం
monus-pubis కామపీఠం
monster రాక్షసుడు రాక్షసి భయంకర స్వరూపం; చెడ్డమనిషి
monstrous రాక్షస భయానక విపరీత అసహజ
month నెల మాసం
monument స్మారక(స్తంభం) కీర్తిస్తంభం; పురావస్తువు
monumental స్మారక సంబంధి; సువిశాల సుప్రతిష్ఠిత
monumental pillar స్మారకస్తంభం
mood చిత్తవృత్తి అర్థం క్రియావృత్తి; మానసికావస్థ; విధం; మనస్సి త్థి
mood cohortative సహార్థకం
mood conditional చేదర్థకం
mood hortative తద్ధర్మార్థకం
mood imperative విధ్యర్థకం
mood indicative నిశ్చయార్థకం
mood infinitive తుమర్థకం
mood optative ఇచ్ఛార్థకం
mood permissive అనుజ్ఞార్థకం
mood potential విధ్యర్థకం
moods ప్రాకారాలు
moody అస్థిరచిత్తంగల
moon చంద్రుడు
moonshine మాయ గాలిమేడ మరీచిక భ్రమ మనఃకల్పిత ప్రసంగం; మోసం
moonstone చంద్రకాంతమణి
moonstruck పిచ్చివాడు ఉన్మత్తుడు ఉన్మాది
moor చిత్తడిభూమి; మూర్జాతి వ్యక్తి
moorage లంగరు పన్ను/సుంకం; నావను కట్టే చోటు
moorings ఆశ్రయం; లంగరు
mooring ship లంగరుపడవ
moot adj వివాదయోగ్య వివాదస్పద n వాదసభ v తర్కించు ప్రశ్నించు; వివాదాస్పదం చేయు
moot case వివాదగ్రస్త విషయం
mopping (up) (శత్రువులను) ఏరివేసే/తుడిచిపెట్టే చర్య
mora మాత్ర
moral adj నైతిక సదాచారి n నీతి సదాచారం
moral and social hygiene సద్వ్యవహారం
moral certainty నైతిక నిశ్చయం/అసందిగ్ధత
moral obligation నైతికబాధ్యత
moral suasion సముదాయించి రాజీపడటం/చేసుకోవటం
moral turpitude నైతికపతనం నీతిబాహ్యత దురాచారం
morale ధైర్యం ఉత్సాహం నైతికస్థితి
moralist నీతిబోధకుడు నీతిమంతుడు నీతివాది
morality నీతి నీతిప్రవర్తన నైతికత సత్ప్రవర్తన
moralization నీతులు చెప్పటం నీతిబోధ నీత్యుపదేశం
moralize నీతులు చెప్పు/ఉపదేశించు
morals నీతినియమాలు/సదాచారాలు
moratorium రుణ స్థగనం/విరామం అప్పు నిలుపుదల
morbid అనారోగ్యకర
morbidity వ్యాధిగ్రస్తత
more హెచ్చు ఎక్కువ అధికం ఇంకా మౡ
more and more అధికాధికం(గా) ఇతోధికంగా
more or less దాదాపు దగ్గర దగ్గరగా
mores కట్టుబాట్లు
moribund అవసానదశలో ఉన్న మరణాసన్న మృత్యుముఖంలోని చావసిద్ధంగా ఉన్న
moron మందబుద్ధి
morose మొహం ముడుచుకున్న కోపంగా ఉన్న
morph సపదాంశం
morphemics పదాంశశాస్త్రం
morphia/morphine నల్లమందు అభిని
morphology పదనిర్మాణ(శాస్త్రం); స్వరూపశాస్త్రం
morphophoneme సంధిగతవర్ణం
morphophonemic సంధిగత
morphophonemics సంధి
morse alphabet/morse code టెలిగ్రాఫ్భాష మోర్స్ వర్ణమాల/సంకేత ప్రణాళిక
mortal adj అనిత్య మర్త్య ప్రాణఘాతుక n మర్త్యుడు
mortality మరణం మృత్యువు చావు మర్త్యత్వం; మృతుల సంఖ్య
mortality infant శిశుమరణం
mortality maternal ప్రసూతిమరణం
mortality rate మరణానుపాతం మరణాల సంఖ్యాభివృద్ధి
mortar సున్నం; కల్వం రోలు
mortar (gun) చిన్న తోపు/ఫిరంగి
mortgaged తాకట్టులోని తాకట్టు పెట్టిన ఆడుమానంలోని తనఖాలో ఉన్న
mortgagee తనఖాదారు తాకట్టుదారు
mortgager/mortgagor తాకట్టుపెట్టిన వ్యక్తి తనఖా రుణగ్రస్తుడు
mortification మారణం
mortify అవమానించు న్యూనపరచు కష్టపెట్టు
mortifying అవమానకర కష్టదాయక
mortuary శవాలకొట్టం; శ్మశానం; మృతుడు చర్చికి చెల్లించవలసిన బాకీలకింద ఇచ్చే ఆస్తి
mosque మసీదు
mosquito దోమ మశకం
mosquito net దోమతెర
moss నాచు
most favoured nation treatment అధికా దృతజాతి మర్యాద
moth చిమ్మట
moth-eaten పురుగుపట్టిన చిమ్మటలు కొట్టిన
mother తల్లి మాత
mother expectant గర్భవతి గర్భిణి
mother lactative పాలిచ్చే తల్లి
mother land మాతృభూమి జన్మదేశం
mother tongue మాతృభాష
motile చలనశీల
motility చలనం
motion n చలనం గమనం గతి; సూచన ప్రతిపాదన అభ్యర్థన తీర్మానం; సంకేతం
motion angular కోణీయ చలనం
motion for consideration విచారణ తీర్మానం పరిశీలనార్థక ప్రతిపాదన
motion of adjournment వాయిదా తీర్మానం
motion of closure సమాప్తి ప్రతిపాదన
motion of no-confidence అవిశ్వాస/విశ్వాస రాహిత్య తీర్మానం
motion picture చలనచిత్రం
motion tabled ప్రవేశపెట్టిన తీర్మానం
motionless నిశ్చల అచంచల చలనరహిత
motivation ప్రేరణ ప్రేరేపణ
motive adj ప్రేరేపక ప్రేరణ హేతుక n కారణం ఉద్దేశం హేతువు ప్రేరణ అర్థం ప్రయోజనం
motley వివిధ పంచరంగుల
motor ప్రవర్తక(కం) చాలక(కం) ప్రేరక(కం) చలనహేతువు
motor cortex చాలక వల్కలం
motor training చలన శిక్షణ
motorize చలనం/ప్రేరణ కలిగించు/సమకూర్చు
motto ఆదర్శవాక్యం నీతివాక్యం ధర్మసూత్రం
mould n బూజు; మూస (పోతపోసే) అచ్చు; మెత్తని/పెంట మన్ను; ఆకారం v మూసపోయు తయారుచేయు రూపొందించు బూజెక్కు
mount n కొండ పర్వత(శిఖరం); వాహనం v ఎక్కు సవారీచేయు అధిరోహించు; చట్రంలో పెట్టు; అతికించు; అలంకరించు
mountain కొండ పర్వతం
mountaineer పర్వతారోహకుడు; పర్వతప్రాంతవాసి
mountaineering పర్వతారోహణ
mountainous పర్వతమయ చాలా ఎత్తుగా ఉన్న
mountebank నాటువైద్యుడు మూలికావిక్రేత
mounted ఎక్కిన ఎక్కించిన బిగించిన ఖచిత
mourn ఏడ్చు దుఃఖించు వ్యసనపడు విచారించు
mournful శోకగ్రస్త దుఃఖపూరిత
mourning దుఃఖం శోకం
mouse చుంచెలుక; (కంప్యూటర్) చాలని
mouth నోరు ముఖం
mouth of a river నదీముఖం
mouthpiece ప్రతినిధి ప్రవక్త వాణి వాచకుడు
move n కదలిక ప్రస్థానం v కదలు తిరుగు సంచరించు ప్రస్థానించు; జరుపు కలుపు
make a move కదలు అడుగువేయు
move a resolution తీర్మానం ప్రవేశపెట్టు
moveable చర అస్థిర
moveable property చరాస్తి
movement గమనం కదలిక చలనం గతి రవాణా; ఆందోళన ఉద్యమం
movement instruction చలనసూచన
mover ప్రతిపాదకుడు
moving corpse నడపీనుగు
mucilage జిగురు
muck పేడ ఎరువు
mucus శ్లేష్మం
mud బురద అడుసు బాడి అసలు పంకం జంబాలం
mud flow పంకప్రవాహం
muddle n అలజడి గడబిడ v గడబిడ చేయు అలజడిచేయు
muddy బురదగా ఉన్న; అస్పష్ట
muffle మూయు ముసుగుపెట్టు
mulatto మిశ్రజాతి
mulberry పూతికమొక్క పట్టుపురుగు చెట్టు
mule కంచరగాడిద అశ్వతరం; మూర్ఖుడు
multi బహు(ముఖ)
multicarpellary బహుఫలదళయుత అండకోశిక
multicellular బహుకణ
multi dimensional బహు మితీయ
multi disciplinary బహుశాస్త్రమిశ్రిత/సంబంధి
multi faceted బహుముఖ బహుముఖీన
multifarious బహుముఖ వివిధ అనేక (ప్రకారక)
multiform అనేకరూపి నానావిధ
multigrade teaching బహుళ తరగతి బోధన
multigravida బహుప్రసూతి
multilateral బహువిధ బహుముఖ
multilateral convertability అనేకదేశాల నాణేలతో వ్యాపారసాధ్యత
multilateral trade arrangement అనేక దేశాల వ్యాపార సంబంధాలు బహుపక్షీయ వ్యాపార ఏర్పాట్లు
multilevel బహుస్థాయి(క)
multilineal బహురేఖలుగల
multilingual బహుభాషాభాషి
multiloquent బహువాచాల
multimedia బహుమాధ్యమిక
multi-millionaire కోటీశ్వరుడు
multinational బహు(ళ) జాతీయ
multinomial బహుపద
multipara బహుప్రసూతి
multi period బహుకాలిక బహుసామయిక
multiplexor బహుగుణకం
multi processor బహుప్రవర్తకం
multi sector బహురంగ (సంబంధి)
multi-sensory approach బహుళేంద్రియ పద్ధతి
multi spectral బహువర్ణపటయుక్త
multi spectral scanner బహువర్ణపటశోథకం
multivariate బహుపరివర్తనశీల/చరాంశయుక్త
multivarious brightness బహువిధకాంతి
multiple adj చాలా అనేక బహువిధ v గుణిజం గుణకం
multiple choice questions బహుళైచ్ఛిక ప్రశ్నలు
multiplicand గుణ్యం
multiplication గుణకారం
multiplicity అనేకత్వం బహుళత్వం బాహుళ్యం
multiplier గుణకం
multiply హెచ్చవేయు గుణించు; అధికమగు; సంతానోత్పత్తి చేయు
multipronged attack బ్అహుముఖ దాడి
multipurpose బహుళార్థ(సాధ)క
multistage rocket అంచెలంచెల క్షిపణి
multitude జనసమూహం జనసాధారణం; బాహుళ్యం సమూహం; బహుసంఖ్య
multitudinous అసంఖ్యాక లెక్కలేని
multi-valence బహుసంయోగ సామర్థ్యం
multi-valent బహుసంయోగ సమర్థ
mummify శవాన్ని పదిలపరచు
mumps గవదబిళ్లలు
mundane లౌకిక సాంసారిక ఐహిక
municipal నగరపాలక/పురపాలక(సంబంధి) దేశీయ
municipal commisioner పురపాలక కమీషనర్
municipality పురపాలక సంఘం
munificence దానశీలత ఉదారత ధారాళత
munificent ఉదార దానశీల
munition యుద్ధసామగ్రి
munsif మునసబు
mural adj గోడలాంటి n కుడ్యచిత్రం
murder n హత్య వధ v వధించు హత్యచేయు అంతమొందించు
murky మసకగా ఉన్న అంధకారమయ; గాఢ
murmur మర్మరధ్వని సణుగుడు గొణుగుడు మందస్వరం
murmured vowel మర్మరితాచ్చు
muscle కండ(రం)
Muscovite అభ్రకం రాయి
muscular కండరాలకు సంబంధించిన; మాంసల శక్తిశాలి
muse n సరస్వతి విద్యాధిదేవత; కవితాశక్తి; గాఢాలోచన పరధ్యానం v గాఢాలోచన చేయు పరధ్యానంగా ఉండు
museum (వస్తు) ప్రదర్శనశాల సంగ్రహాలయం
mushroom adj సాధారణ తాత్కాలిక n కుక్కగొడుగు; కొత్తగా ధనవంతుడైన వ్యక్తి
music సంగీతం గాన కళ/విద్య
music record సంగీత లేఖ్యం
musical శ్రావ్య సంగీతమయ గానసంబంధి
musician గాయకుడు గాయని సంగీత వేత్త/శాస్త్రజ్ఞుడు
musk కస్తూరి
musk-ox కస్తూరి ఎద్దు
musket చిన్న తుపాకి
musketeer తుపాకీ పట్టిన వ్యక్తి సైనికుడు
mustard ఆవాలు
mustard oil ఆవనూనె
muster n గుంపు v హాజరు తీసుకొను; ఒకచోట చేరు ఐక్యమగు; పోగుచేయు జోడించు
muster-roll హాజరు/మస్తరు పట్టిక/జాబితా
musty మురిగిన దుర్గంధపూరిత
mutation పరివర్తనం మార్పు; ఉత్పరివర్తన; విక్రియ
mutatis mutandis అవసరమైన మార్పులతో
mutative విక్రియాత్మక
mute adj మూక మూగ మౌన n మూకవ్యక్తి మూగమనిషి; పలకని అక్షరం; స్పర్శధ్వని
mutilate వికృతీకరించు ముక్కలు ముక్కలు చేయు ఖండించు ఛిన్నాభిన్నం చేయు
mutilated ఖండిత విరూపిత
mutilation విరూపణం వికృతీకరణం ఖండనం
mutineer విద్రోహి తిరుగుబాటుదారు
mutinous విద్రోహపూరిత
mutiny n తిరుగుబాటు విద్రోహం; ఉపద్రవం v తిరుగుబాటు చేయు విద్రోహచర్యలకు దిగు
mutter గొణుగు సణుగు
mutton మేకమాంసం
mutual అన్యోన్య పరస్పర
mutual aid పరస్పర సహాయం
mutual pairs జంటలు
muzzle n తుపాకి చివరిభాగం; (గొడ్లకు వేసే) ముక్కుతాడు v నోరు నొక్కు
myasthenia కండరాల దుర్బలత్వం
myelitis వెన్నుపాము శోథ
myiasis (శరీరంలో) కీటకాల చేరిక
myocarditis గుండెకండరాల శోథ
myocardium గుండె కండరం
myomectomy గర్భాశయంనుంచి కణితి తొలగింపు
myopathy కండరాల జబ్బు
myopia హ్రస్వదృష్టి
myosotis కండరాల శోథ
myriad పదివేల సంఖ్య అనేక
Myrmidon పరమవిధేయ సేవకుడు
myrrh ఒక రకం బంక
mysterious నిగూఢ రహస్యపూరిత; అద్భుత అర్థంకాని
mystery అద్భుతం మర్మం రహస్యం/నిగూఢత
mystic రహస్యవాది; మార్మిక గుప్త
mysticism అనుభూతివాదం
mystify గుప్తం చేయు గూఢపరచు
myth కల్పితం కాల్పనికం పౌరాణికం
mythical పౌరాణిక ప్రాచీన కల్పిత అసత్య
mythological పురాణ సంబంధి
mythology పురాణం పౌరాణికకథ/పురాణగాథ
male nurse ఉపచారకుడు
mineral oils ఖనిజతైలాలు
magnum opus మహాకావ్యం సర్వోత్తమ కృతి/కళాత్మకరచన
make a point of పట్టుబట్టు
make the pot boil నిరీక్షించు ఎదురుచూచు
movable property చరాస్తి
make to scale కొలతప్రకారం చేయు
make short work of పనిపూర్తిచేయు; తాత్కాలిక నిర్ణయం తీసుకొను
make a splash గందరగోళం చేయు
make a square meal కడుపునిండా తిను
master stroke గొప్ప ఎత్తుగడ/పన్నాగం నిపుణోపాయం
make hay while the sun shines దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొను
make sure of ఖాయపరచు (కొను)
mountain system పర్వతవ్యవస్థ
man of taste మంచి అభిరుచిగలవ్యక్తి
metric ton వెయ్యి కిలోగ్రాములు
machine tools యంత్రపరికరాలు
motor transport మోటారు రవాణా
make use of ఉపయోగించు ప్రయోజనంపొందు ప్రయోగించు
make one's way ముందుకుపోవు అభివృద్ధి చెందు
make fair weather రాజీపడు అంగీకరించు సంతృప్తిపడు
make short work of త్రుటిలో చేయు చేసిపారవేయు; చంపు
man of the world లోకజ్ఞుడు అనుభవజ్ఞుడు బతకనేర్చినవాడు
make a wry face అయిష్టపడు మొహం తిప్పుకొను పెడముఖం పెట్టు