N

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
naturalized citizen స్వీకృతపౌరుడు
negotiating committee సంప్రదింపు సంఘం
national debt జాతీయరుణం
net expenditure నికరవ్యయం
narrow guage ఇరుకులైను
natural history ప్రకృతిశాస్త్ర చరిత్ర
never mind ఫరవాలేదు
nab పట్టుకొను చుట్టుముట్టు
nadir పాతాళం; అధోగతి; పాదబిందువు
naevus పుట్టుమచ్చ
naevus capillary ఎర్రని పుట్టుమచ్చ
nag చిన్న గుర్రం; తప్పులు పట్టు వేధించు
naiad జలదేవత; ఈతకత్తె
nail n గోరు; మేకు v పట్టుకొను ఆచూకీ తెలుసుకొను; మేకులుకొట్టి బిగించు
nail bed గోరుకింది మెత్త(టి భాగం)
nail colours to mast సొంత జెండా ఎగురవేయు
nail-ingrowing వక్రనఖం వంకర గోరు
nailing మేకు కొట్టడం
naive సహజ సరళ కాపట్యరహిత
naivete సరళత బోళాతనం
naked నగ్న దిగంబర అనావృత
naked eye మామూలు దృష్టి
naked truth నగ్నసత్యం
name n పేరు కీర్తి ప్రతిష్ఠ v పేరు పెట్టు పేరెత్తు పేర్కొను గుర్తించు
nameless అనామక అజ్ఞాత
namely అనగా అంటే
namesake పేరిటివ్యక్తి సనామ్ని సమాన నామధేయుడు
nannadria పుంవామనవృక్షాలు
nano వామన
nano plankton వామనప్లవకం
nanocytes వామన సిద్ధబీజాలు
nap కునుకు కోడికునుకు; బట్ట/బొంత మీది రేగిన అంచు
napiform మూపురాకారం
napkin రుమాలు తువాలు చేతిగుడ్డ
napthalene balls కలరా ఉండలు
narcissism స్వానురక్తి స్వరూప కాముకత
narcoanalysis నిద్రావస్థలో మానసికచికిత్స చేయటం
narcosis నిద్ర సుషుప్తి
narcotic adj నిద్రపుచ్చే n నిద్రమందు మత్తుమందు స్వాపకం
nares నాసారంధ్రాలు ముక్కుపుటాలు
narration కథనం; పద్దు వివరణ
narrative adj కథనాత్మక వివరణాత్మక n కథ వృత్తాంతం వివరణ
narrow adj ఇరుకైన చిన్న సన్నని సంకుచిత పరిమిత సంకీర్ణ v ఇరుకగు తగ్గించు తక్కువ చేయు చిన్న పరిధిలోకి తెచ్చు
narrow guage చిన్న (రైల్వే) లైను
narrow majority స్వల్ప/నామమాత్ర ఆధిక్యం
narrow-minded సంకుచిత స్వభావం/బుద్ధి గల
narrow-mindedness సంకుచిత స్వభావం/బుద్ధి
narrow outlook సంకుచిత దృష్టి
narrow target పరిమిత లక్ష్యం; లక్షిత ప్రదేశం
narrowing సంకోచనం
narrowness సంకుచితత్వం; సంకీర్ణత
nasal అనునాసిక(కం); ముక్కుకు సంబంధించిన
nasal bone ముక్కు ఎముక నాసికాస్థి
nasal passages నాసికాద్వారాలు ముక్కు పుటాలు
nasal septum నాసికావిభాజకం
nasalization ఆనునాసిక్యం
nascent అతినవీన కొత్త తాజా; నవజనిత
nasolabial ముక్కుకూ పైపెదవికీ సంబంధించిన నాసోష్ఠ సంబంధి
nasolacrimal నాసాశ్రు
nasolacrimal-duct నాసాశ్రునాళం
nasopharynx నాసాగ్రసని
nasty చెడ్డ అసహ్యకర అప్రియ అశ్లీల దుష్ట నీచ కఠోర
natal ప్రసవ/జన్మ సంబంధి
natality జనన సూచి జన్మ (సంఖ్య) జన్మనిష్పత్తి జననసంఖ్యా ప్రమాణం పుట్టుక రేటు
nates పిర్రలు
nation జాతి దేశం ఒక దేశప్రజ
national adj జాతీయ దేశీయ n దేశస్థుడు పౌరుడు
national anthem జాతీయగీతం
national assembly జాతీయసభ; ఫ్రెంచి పార్లమెంటు
national bibliography జాతీయగ్రంథపట్టిక
national cadet corps జాతీయ యువ సేనాదళం
national consciousness జాతీయచైతన్యం
national debt జాతీయ రుణం
national defence academy జాతీయ రక్షణ సంస్థ
national extension service జాతీయ విస్తరణసేవ
national gallery of art జాతీయ (చిత్ర) కళాభవనం
national highway జాతీయ రహదారి
national income జాతీయాదాయం
national insurance జాతీయ బీమా
national plan savings certificate జాతీయ ప్రణాళికా పొదుపు పత్రం
national salute జాతీయ వందనం
national savings certificate జాతీయ పొదుపు పత్రం
national security జాతీయభద్రత
national song జాతీయగీతం
national transport policy జాతీయ రవాణా విధానం
national waterways జాతీయ జలమార్గాలు
nationalise జాతీయం చేయు జాతిపరం చేయు జాతీయీకరించు
nationalism జాతీయత
nationalist జాతీయ(తా)వాది
nationality జాతీయత
nationalization జాతీయకరణ జాతీయీకరణ జాతిపరం చేయటం జాతీయం చేయటం
native దేశీయ వాస్తవ్య; దేశవాళీ నాటు; దేశీయుడు దేశపౌరుడు వాస్తవ్యుడు
nativity జన్మ జననం వాస్తవ్యత దేశీయత
N A T O ఉత్తర అట్లాంటిక్ ఒప్పందంలోని సైనికకూటమి
natural సహజ స్వాభావిక నైసర్గిక నిజ; ప్రాకృతిక ప్రకృతి సంబంధి
natural calamity ప్రకృతి వైపరీత్యాలు/విపత్తులు
natural death సహజమరణం
natural history ప్రకృతి చరిత్ర/శాస్త్రం
natural justice సహజ ధర్మం/న్యాయం
natural law ప్రకృతి సూత్రాలు
natural phenomena ప్రాకృతిక దృగ్విషయాలు
natural resources ప్రకృతి వనరులు సహజ వనరులు
natural science ప్రకృతి విజ్ఞానం
natural selection ప్రక్ఱ్^ఇతి/ప్రాకృతిక వరణం
natural toll సహజమరణం
naturalism ప్రాకృతికవాదం సహజత్వవాదం ప్రకృతివాదం
naturalist ప్రకృతిధర్మవాది ప్రకృతి ప్రియుడు
naturalization సహజీకరణం దేశీయీకరణం; పౌర(స)త్వ ప్రదానం
naturalize సహజీకరించు దేశీయం చేయు నాగరకం చేయు; (విదేశీ నాగరకతను) అలవరచుకొను
naturalized citizen పౌర(స)త్వం లభించిన విదేశీయుడు దేశీయీకృతపౌరుడు
naturally సహజంగా స్వాభావికంగా
nature ప్రకృతి; స్వభావం; స్వరూపం
naught/nought శూన్యం సున్న అభావం వ్యర్ధం
nausea వికారం రోత జుగుప్స డోకు వాంతి వమనం
nauseant వికారకారకం వికారం పుట్టించే
nauseating వికారం కలిగించే అసహ్యకర చాలాచెడ్డ రోతపుట్టించే
nautical సముద్ర/నౌకా సంబంధి
naval నౌకా(దళ) సంబంధి నావిక
naval attache నావిక సహచారి
naval base నౌకాస్థావరం
naval berth నౌకా విశ్రాంతిస్థలం
naval dockyard నౌకాంగణం
naval headquarters నౌకాదళ ప్రధాన కేంద్రం/కార్యాలయం
naval ship సాయుధనౌక
nave నాభి మధ్యభాగం; చక్రం ఇరుసు
navel బొడ్డు నాభి; మధ్యభాగం
navicular నౌకాకార పడవలాగుండే
navigable నౌకాయానయోగ్య ఓడలు నడవగలిగే
navigate పడవ/ఓడ నడుపు సముద్రయానం చేయు; దాటు
navigation నౌకాయానం సముద్రయాన నిర్వహణ; చోదనం
navigational radar మార్గనిర్దేశక రాడార్
navigational system చోదనవ్యవస్థ
navigator నావికుడు; మార్గనిర్దేశకుడు
navy నౌకా సేన/దళం నావికదళం
nazism నాజీవాదం
neap adj తక్కువ n తక్కువపోటు; నిమ్మ
near సమీప దగ్గరి; దాదాపు సన్నిహిత
near perfect పూర్ణ(తా)ప్రాయ
near polar ధ్రువప్రాంతీయ
near upon దాదాపు దగ్గరదగ్గర; కొద్ది రోజులలో/రోజుల తరువాత
nearly దాదాపుగా అందాజుగా దగ్గరదగ్గరగా
nearness సామీప్యం దగ్గరతనం
neat స్వచ్ఛ శుభ్ర శుద్ధ; సువ్యవస్థిత
neat-handed చతుర ప్రవీణ
neatness శుచి శుభ్రత స్వచ్ఛత
nebula నీహారిక ఆకాశగంగ నక్షత్ర సముచ్చయం; నేత్రపటలంలోని నల్లమచ్చ
nebular అస్పష్ట మబ్బుగా నున్న
nebulous అస్పష్ట ఆకారరహిత; నీహారికలాంటి
necessaries అవసరవస్తువులు ఆవశ్యకాలు
necessary అవసరమైన ఆవశ్యక అనివార్య తప్పనిసరి
necessitate ఆవశ్యకమగు; నిర్బంధపెట్టు
necessitous పేద బీద నిర్ధన దీన దరిద్ర
necessity అవసరం ఆవశ్యకం
neck మెడ కంఠం గ్రీవ
neck and crop పూర్తిగా సర్వదా
neck and neck సరిసమానంగా వెనువెంట
neck or nothing అటో ఇటో
necklace కంఠహారం కంఠమాల
necromancy భూతవిద్య ప్రేతవిద్య
necrophilia శవమైథునం
necropsy (autopsy) శవపరీక్ష
necrosis ధాతు విచ్ఛిన్నత/నిర్జీవత
necrospermia శుక్రంలోని జీవకణాల నిర్జీవత
necrotic నిర్జీవ
nectar అమృత సుధ; తేనె
need n అవసరం ఆవశ్యకం; చెడు సమయం v అవసరమగు కొరవడు
needful ఆవశ్యక తప్పనిసరి
needle సూది ముల్లు సూచి
needle hypodermic మందుసూది
needle's eye సూదిబెజ్జం
needle work కుట్టుపని కుట్రం; కుట్టడం
needless వ్యర్థ అనావశ్యక అనవసర
needling (కంటిశుక్లానికి చేసే) సూచీ వైద్య (విధానం)
needs అవసరాలు
needy లేమిలో ఉన్న పేద బీద
nefarious ఘోర క్రూర పాపపంకిల దుర్మార్గ అధమ
negate ఖండించు తిరస్కరించు నిరాకరించు నిషేధించు
negation తిరస్కారం నిరాకరణ అభావం
negative adj వ్యతిరేకార్థక నిషేధాత్మక రుణాత్మక ప్రతికూల; లేదనే n వ్యతిరేకార్థకం v వ్యతిరేకించు సమ్మతించకుండు నిరసించు రద్దుచేయు
negative news ప్రతికూల/వ్యతిరేక వార్త
negative particle వ్యతిరేక క్త్వార్థకం
negative vote వ్యతిరేక వోటు
negativism అభావవాదం వ్యతిరేక వాదం/తత్వం
negativity వ్యతిరేకత; రుణాత్మకత
neglect n ఉపేక్ష అనాదారం అజాగ్రత v ఉపేక్షించు అనాదరించు
neglect of duty కర్తవ్యోపేక్ష
negligee (స్త్రీల) ఉల్లిపొరగుడ్డ
negligence నిర్లక్ష్యం ఉదాసీనత అజాగ్రత ఉపేక్ష
negiligent అజాగరూక ప్రమత్త ఉదాసీన
negiligible ఉపేక్షణీయ కొద్దిపాటి
negotiability వినిమయసాధ్యత; అన్యాక్రామ్యత; చర్యాయోగ్యత
negotiable చర్చించదగ్గ అధిగమించదగ్గ సంప్రతించదగ్గ బదలాయించదగ్గ అన్యాక్రమణలోని
negotiable instrument అన్యాక్రమణపత్రం అన్యాక్రాంత యోగ్యపత్రం
negotiate సంప్రతించు చర్చించు; అమ్ము; బదిలీచేయు అన్యాక్రాంతం చేయు
negotiating committee సంప్రతింపు సంఘం
negotiation సంప్రతింపు వ్యాపారం వ్యవహారం సంధానం; అన్యాక్రాంతత్వం
negotiator సంధానకర్త
neighbour పొరుగు (వ్యక్తి) హసాయి
neighbourhood ఇరుగుపొరుగు చుట్టుపక్కలు
neighbourhood school సమీప పాఠశాల
neither అదీ ఇదీ కాదు/లేదు
nematoda గోళక్రిమి
nemesis కర్మఫలం
neo నవ నవీన నవ్య కొత్త
neo-classicism నవ్యశిష్టార్థవాదం
neogrammarian నవ్యవ్యాకర్త
neolithic కొత్తరాతియుగపు
neolithic age కొత్తరాతియుగం (పాత రాతి/శిలా యుగం తరువాతికాలం)
neolithic culture కొత్తరాతియుగంనాటి సంస్కృతి
neo-positivism నవీన ప్రత్యక్షైకాత్మక దర్శనవాదం
neologism నవ్యశబ్దం నూతన పద సృష్టి/కల్పన
neonatal (పుట్టిన నెలలోపలి) నెత్తురుకందు (కు సంబంధించిన)
neonate నెలనిండని శిశువు నెత్తురుకందు
neon light నియాన్ కాంతి/దీపం
neontology నవీన జీవశాస్త్రం
neophyte కొత్తశిష్యుడు
neoplasm కంతి
nephew మేనల్లుడు
nephology మేఘవిజ్ఞానం
nephritis మూత్రపిండశోథ
nephrogenic మూత్రపిండజ(న్య)
nephrolithiasis మూత్రపిండంలో రాళ్లుండటం
neprolithotomy మూత్రపిండాలనుంచి రాళ్ళ తొలగింపు/తొలగించే శస్త్రచికిత్స
nephron మూత్రనాళిక
nephrosis మూత్రపిండవ్యాధి
nephrostomy మూత్రపిండ ఛిద్రీకరణ
nepotism బంధుప్రీతి ఆశ్రితపక్షపాతం
Neptune ఇంద్రగ్రహం
nerium గన్నేరు
nerve n నరం నాడి తంత్రి మజ్జాతంతువు; ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసం v బలమిచ్చు
nerve afferent అభివాహితంత్రి
nerve autonomic స్వయంచోదిత నాడి
nerve centre మజ్జాతంతు కేంద్రం కేంద్ర(కం) నరాల కూడలి
nerve cranial కపాలతంత్రీనాడి
nerve efferent అపవాహితంత్రీనాడి
nerve impulse నాడీప్రచోదనం
nerve motor ప్రేరకతంత్రీనాడి
nerve parasympathetic ప్రతితంత్రీనాడి
nerve peripheral పరిధీయతంత్రీనాడి
nerveless దుర్బల బలహీన
nervous నాడీసంబంధి; ధైర్యంలేని
nervous system నాడీ మండలం/వ్యవస్థ
nervousness నరాలబలహీనత; అధైర్యం
nervy ఓజస్వి ధైర్యవంతుడు ఆత్మవిశ్వాసంగల వ్యక్తి
nescience అజ్ఞానం అజ్ఞేయవాదం
nest n గూడు గుంపు; సమూహం; పుట్ట కన్నం; అల్లిక v గూడు కట్టు గూట్లో ఉండు స్థావరం ఏర్పరచుకొను
nest cell కణసమూహం
nestle గూటిలో హాయిగా ఉండు వెచ్చగా పడుకొను
net n వల జాలం పంజరం; మోసం నికరం; నగదు v వల పన్ను వలలోచిక్కుకొను; సంపాదించు
net income నికరాదాయం
net price నికరధర
net profit నికరలాభం
net result అంతిమ ఫలితం/పరిణామం
net tonnage నికర భారం/టన్నేజి
net wealth నికర సంపద
net work జాలం వల అల్లిక; సంసక్తి సమాహారం
net-work వలలా ఉండేది
net working జాలకీకరణం
netting వల
neugrowth కంతి
neural నాడీసంబంధి
neuralgia నాడీసంబంధి వేదన
neurasthenia నరాల బలహీనత
neurectomy నాడీచ్ఛేదన
neuritis నాడీశోథ
neuritis alcoholic మద్యపానంవల్ల కలిగే నాడీశోథ
neuritis diabetic మధుమేహంవల్ల వచ్చే నాడీశోథ
neuro నాడీ సంబంధి
neurochemical disfunction నాడీ రసాయన అపవ్యవస్థ
neurohumoral నాడీ ధాతుమండలం
neuro-physician నాడీ వైద్యుడు
neuro-praxia నరం చితకటం
neuro-surgeon నాడీ శస్త్రచికిత్సకుడు
neuro-surgery నాడీ శస్త్రచికిత్స
neuro syphilis నరాల సవాయి (రోగం)
neurologist నాడీశాస్త్ర నిపుణుడు
neuron నరాణం; నాడీకణం
neuropathy నరాల వ్యాధి
neurosis చిత్త వికృతి; వాతరోగం; మనోదౌర్బల్యం
neurotic మానసికరోగి
neuter నపుంసక(లింగం)
neutral తటస్థ నిష్పాక్షిక ఉదాసీన
neutral verb భావ (వాచక)క్రియ
neutrality తాటస్థ్యం నిష్పాక్షికత ఉదాసీనత
neutralization తటస్థీకరణ(ణం)
neutralize తటస్థీకరించు నిష్ప్రభావం చేయు
neutron పరమాణుసంబంధి; న్యూట్రాన్
neutrophil-leucocyte ఒకరకం తెల్లరక్తకణం
never ఎన్నడూ లేని/కాని
new కొత్త నవ్య నవీన ఆధునిక అపరిచిత
new born అప్పుడే పుట్టిన
new fangled కొత్త ఫ్యాషనుకు సంబంధించిన
new order నూతన క్రమం
new orientation కొత్త రూపం/లక్షణం
news వార్త వృత్తాంతం సమాచారం సందేశం సంవాదం
news agency వార్తాసంస్థ
news agent పత్రికా ప్రతినిధి/విక్రేత
news blackout వార్తానుపలబ్ధి వార్తలపై నిషేధం
news boy పత్రికలమ్మే కుర్రవాడు
news bureaux వార్తాసంస్థలు
news correspondent పత్రికావిలేకరి
news desk (వార్తా)లేఖనపీఠం
news editor వార్తాసంపాదకుడు
news feature ప్రత్యేక వార్తాశీర్షిక
news item వార్తాంశం వార్త
news letter వార్తాలేఖ
news monger వార్తాకల్పయుత; కబుర్ల రాయుడు
news nose వార్తలను పసిగట్టగలగటం
news paper వార్తాపత్రిక
news peg వార్తాకీలం
news print పత్రికలు అచ్చువేసే (చౌకరకం) కాగితం
news reader వార్తా పాఠకుడు/వాచకుడు
newsreel సమాచార దర్శనం
news review వారా/సమాచార సమీక్ష
news-room వార్తలు రాసే/సేకరించే గది వార్తాసంకలనస్థలం
news source వార్తాధారం
news stand (పత్రికా)విక్రయ స్థలం/స్థానం
newsy వార్తాభరిత
new type (=objective type) విషయతంత్రం
next తరువాతి మరుసటి ఆగామి రెండో; పొరుగున ఉన్న; మౡ ఇప్పటినుంచీ
nexus సంపర్కం సంబంధం; విధేయ సంబంధం; సంబంధి విషయం
nice రమ్య సుందర కోమల సూక్ష్మ సరైన
nicety సుందరత నాజూకుతనం మంచితనం
niche గూడు; (జీవితంలో) సముచిత స్థానం
niche market సముచిత విపణి
nick గుర్తు అదను గంటు
nickle ఒక తెల్లని లోహం/ధాతువు; చిల్లర
nickname మారుపేరు పరిహాసనామం
nicotine పొగాకు విషం
nidus నివాసం ఉనికిపట్టు
nigger (దూషణలో) నీగ్రో; నల్లమనిషి
night రాత్రి రేయి; చీకటి
night bird గుడ్లగూబ; రాత్రిళ్లు పనిచేసే వ్యక్తి
night blindness రేచీకటి
night cap రాత్రిళ్లు పెట్టుకొనే టోపీ
night fall సంధ్య సందెవేళ
night long రాత్రి అంతా
night man పాకీవాడు
night mare పీడకల
night-school రాత్రిపాఠశాల
night-soil మలం
nightingale కోకిలవంటి ఒక పిట్ట
nighty adj adv రాత్రివేళ; ప్రతిరాత్రీ
nihilism శూన్యవాదం
nihilist శూన్యవాది
nihility శూన్యత్వం
nil శూన్యం
nimble చతుర కుశల చురుకైన
nimbus వర్షాకాల మేఘం; ప్రభామండలం
nincompoop బుద్ధిహీనుడు సామాన్యుడు బలహీనుడు
nine తొమ్మిది నవ(వం)
nine day's wonder మూన్నాళ్ళ ముచ్చట
ninny మూర్ఖుడు బుద్ధిహీనుడు
nip గిల్లు తెంచు తుంచు కోయు వేధించు
nip in the bud మొగ్గలోనే తుంచు
nipple చనుమొన
nit ఈపి పేనుగుడ్డు
nitre పెట్లుప్పు సూరేకారం
nitrification నత్రీకరణం
nitrogen నత్రజని నైట్రోజెన్
nitrogenous నత్రజని సంబంధి; సారజనకమైన
nobb భూస్వామి
nobility కులీనత ఘనత; ఉన్నత వంశ్యులు గొప్పవాళ్ళు; సౌజన్యం
noble adj కులీన అభిజాత ఉత్తమ ఘన వైభవశాలి n మహానుభావుడు కులీనుడు అభిజాతుడు ఘనుడు గొప్పవాడు
noble woman కులీన/ఉత్తమ స్త్రీ
nobles అభిజాతులు
no-confidence అవిశ్వాసం
nocturnal రాత్రి సంబంధి
nod తల ఊపు
node కణుపు గ్రంథి; నిష్పందన స్థానం
nodule బుడిపె; గుళిక
noes కాదనేవాళ్ళు ప్రతిపక్షులు
noise n రవం కరకరధ్వని శబ్దం ధ్వని గొడవ అల్లరి కోలాహలం చప్పుడు v వ్యాప్తిచేయు ప్రఖ్యాతం చేయు
noise-pollution శబ్ద/ధ్వని కాలుష్యం
noiseless నిశ్శబ్దమైన చప్పుడు కాని/లేని
noisome అనారోగ్యకర అసహ్యకర హానికర చెడు
noisy సద్దుగా/సందడిగా ఉన్న
nomad దేశదిమ్మరి; పర్యటనశీల
nomadic సంచార (శీల)
no man's land వివాదగ్రస్త భూమి అధికార రహిత భూమి/ప్రాంతం
nom de plume (pen name) కల్పితనామం మారుపేరు కలంపేరు
nomenclature నామ(కరణ)పద్ధతి; పరిభాష; శబ్దావళి నామావళి
nominal నామమాత్ర; అవాస్తవిక
nominal cost నామమాత్రపు వెల
nominal noun తద్ధిత (రూపం)
nominal price నామమాత్రపు ధర
nominal rent నామమాత్రపు అద్దె తక్కువ బాడుగ
nominal value/face value నామమాత్ర మూల్యం
nominal variable నామమాత్ర/అవాస్తవిక చలరాశి
nominal wage/money wage నామమాత్ర వేతనం; నగదుకూలీ
nominalism మిథ్యావాదం
nominalization నామీకరణం
nominate నియమించు నియోగించు నామనిర్దేశం చేయు
nominated నియమిత నియోజిత నామనిర్దిష్ట
nominated member నియుక్తసభ్యులు
nomination నియామకం నియోగం నామనిర్దేశనం
nomination paper నియామక/నామనిర్దిష్ట పత్రం
nominative ప్రథమావిభక్తి కర్తృకారకం
nominee నియుక్తుడు నియోజితుడు నామనిర్దిష్ట వ్యక్తి; ప్రతినిధి
nomology నియమనశాస్త్రం
non కాని లేని; విరుద్ధ రహిత లుప్త
non-acid నిరామ్లం
non-age అవయస్క(త)
non-aggression అనాక్రమణ దాడిచేయమి
non-aligned అలీన తటస్థ
non-alignment అలీనత
non-antecodent ప్రాగభావం
non-antinedo అస్పందనస్థానం
non-appearance గైరుహాజరీ
non-bailable జామీ నివ్వ(రా)ని
non-being అనాత్మ
non-cognizable విజ్ఞేయానర్హ అగ్రాహ్య
non-cognizable offence అగ్రాహ్యదోషం
non-combatant పోరాటంలో పాల్గొనని (సైనికుడు)
non-commissioned కమీషను స్థాయిలేని
non-commital అనిబద్ధ
non-communist కమ్యూనిష్టితర
non-compliance అననువర్తనం
non-conductor అవాహకం
non-contiguous అవ్యవహిత
non-contrastive అభేదక
non-conventional సంప్రదాయేతర
non-cooperation సహాయనిరాకరణం
non-coordinate అసజాతీయ
non-delivery అందజేయమి
non-distinctive అవ్యావర్తక
non-dualism ద్వైతేతరవాదం
non-essential staff అముఖ్యసిబ్బంది
non eternal అనిత్య
non existence అనస్తిత్వం అభావం ఏమీలేనిస్థితి
non-feasance కార్యాకరణం
non-gazetted staff గెజటెడ్కాని సిబ్బంది నాన్గెజటెడ్ సిబ్బంది
non-Hindi speaking areas హిందీతర ప్రాంతాలు
non-inafective సంక్రమించని
non-interference జోక్యం చేసుకోకపోవటం
non-intervention తాటస్థ్యం
non-intoxicating మత్తుపుట్టించని
non-judicial న్యాయేతర
non-masculine అమహద్వాచక(కం)
non-metal అలోహం
non-motile కదలికలేని నిశ్చల
non-negotiable security అన్యాక్రామ్య భద్రత
non-observance పాటించమి
non-occupancy right శాశ్వతజిరాయితీకాని/వంశపారంపర్యంకాని హక్కు/అధికారం
non-official అనధికారిక
nonpareil అద్వితీయ అనుపమ సాటిలేని విశిష్ట ప్రత్యేక
non-past తద్ధర్మార్థకం
non-performance అనిర్వర్తన అనిర్వాహం
non-print ముద్రణేతర
non-production దాఖలు చేయమి
non-productive expenditure లాభదాయకం గాని ఖర్చు
non-protein మాంసకృత్తులుకాని
non-receipt అందకపోవటం
non-recovery వసూలుకాని
non-recurring expenditure అనావృతవ్యయం
non-religious విమత మతేతర
non-resident అస్థానిక అవాస్తవ్య; ప్రవాసి(త)
non-resistance వ్యతిరేకించకపోవటం
non-routine sample క్రమరహిత సంచయం
non-satisfaction అసంతృప్తి నెరవేరమి
non-scheduled flight షెడ్యూల్లోలేని/ప్రత్యేక విమాన ప్రయాణం
non-self governing territories స్వయం పాలనాధికారంలేని/పరాధీన ప్రాంతాలు
non sequitur నిరాధార నిగమనం
non-tribals గిరిజనేతరులు
non-verbal వస్తురూపక
non-violence అహింస
nonagon నవభుజి
nonchalance ఉదాసీనత అవిచలితత్వం
nonconformist మతవిరోధి సంప్రదాయ వ్యతిరేకి
nondescript ఇదమిత్థంకాని; సంకర
nondifferentiable అవకలనీయం కాని
nonentity గణనకురాని వ్యక్తి/వస్తువు; అభావం; తుచ్ఛం
nonfinite అసమాపక(కం)
nonfulfilment నెరవేరమి
nonliable బాధ్యతారహిత
nonplus నిరుత్తరం చేయు గందరగోళపెట్టు
nonsense అర్థరాహిత్యం మూర్ఖత
nonsuit (వ్యాజ్యం నడపని వాదికి) వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు
nook చివర మారుమూల నిర్జన ప్రదేశం
noon/noonday/noontide మిట్టమధ్యాహ్నం
noose ఉచ్చు వాగుర; జారుముడి; ఉచ్చుబిగించు
norm నమూనా ఆదర్శం నియమం మర్యాద ప్రమాణం
normal మామూలు సాధారణ యథాప్రకార క్రమ; రోజువారీ; నియమబద్ధ; లంబం
normal demand మామూలు/సామాన్య గిరాకీ
normal distribution సామాన్య పంపిణీ
normal probability సామాన్య సంభావ్యత
normally సాధారణంగా సామాన్యంగా రోజూ
normative నిర్ణాయక నిర్దేశక
north ఉత్తరదిక్కు
north atlantic treaty organisatio నాటో సైనికకూటమి
north east frontier agency (nefa) నీఫా ఈశాన్య (సరిహద్దు) ప్రాంతం
north east adj n ఈశాన్య(న్యం)
northern ఉత్తర
north-west వాయవ్య(వ్యం)
northwester వాయవ్యపవనం
nose n ముక్కు నాస నాసిక; మొన ములికి అగ్రభాగం v వాసనచూచు పసికట్టు; అడ్డకాలు పెట్టు/వేయు
nose about వెతుకు
nose blood ముక్కునుంచి నెత్తురుకారటం
nosology వ్యాధివర్గీకరణ శాస్త్రం
nostalgia ఇంటిపై ఆలోచన/చింత
nostril ముక్కు రంధ్రం నాసాపుటం
nostrils ముక్కుపుటాలు
nostrum గుప్తౌషధం
notability ప్రసిద్ధి ప్రఖ్యాతి
notable లెక్కింపదగిన మహత్వపూర్ణ ప్రఖ్యాత ప్రసిద్ధ విశిష్ట ప్రముఖ
notary (public) లేఖ్య ప్రమాణీకర్త నోటరీ
notation అంకనం సంకేతనం చిహ్నం; స్వరకల్పనం స్వరలిపి; సంకేతం గుర్తు
notch n గంటు నరుకు; లోయ వాలు v గంటుపెట్టు గంట్లు లెక్కించు
note n స్వరం లేఖ పత్రం చిహ్నం ధ్వని టీక టిప్పణి వివరణ నివేదిక v రాసుకొను గుర్తుంచుకొను గమనించు పరీక్షించు
note of exclamation ఆశ్చర్య/విస్మయ చిహ్నం
noteworthy గమనార్హ రాసుకోదగిన గుర్తుంచుకోదగ్గ
nothingness అభావం శూన్యత
notice n ప్రకటన గమనిక సూచన (పత్రం) v గమనించు గుర్తించు
notice board ప్రకటన ఫలకం
noticeable గమనార్హ
notifiable సూచనీయ ప్రకటనార్హ
notification అధికార ప్రకటన (అధి)సూచన; విజ్ఞాపన సూచన ప్రకటన
notify తెలియజేయు సూచించు ప్రకటించు అధిసూచన చేయు వార్తతెలుపు
notion తలపు భావం భావన సంకల్పం ఉద్దేశం
notorious అపఖ్యాతిపాలైన అప్రతిష్ఠాపూర్వక
notwithstanding అయినప్పటికీ అందుకు భిన్నంగా
noun విశేష్యం నామవాచకం
nourish పెంచు పోషించు మనసులో ఉంచుకొను
nourishment ఆహారం పోషణ పుష్టి పౌష్టికాహారం
novae నవ్యతార
novation కొత్త ఒప్పందం
novel adj కొత్త నవీన విచిత్ర n నవల
novelist నవలారచయిత
novelty (వి)నూతనత్వం వైచిత్రి కొత్తదనం
novice అనుభవంలేని (వ్యక్తి)
now ఇప్పుడు ఈ సమయంలో/కాలంలో
now and again now and then అప్పుడప్పుడు
now or never ఇప్పుడే మరింకెప్పుడూ కాదు
noxious హానికర దూషిత నష్టపరిచే
nozzle మొన సూచీముఖం
n-th sample నిర్దిష్టసంచయం
nuance సూక్ష్మభేదం
nuclear కేంద్రక; కేంద్రీయ పరమాణుసంబంధి
nuclear device పరమాణు పరికరం
nuclear fission పరమాణు విచ్ఛిత్తి/విచ్ఛేదనం
nuclear irradiation పరమాణుదీప్తి
nuclear plane పరమాణుశక్తితో నడిచే విమానం
nuclear propulsion పరమాణుశక్తిచాలనం
nuclear radical పరమాణుధాత్వంశం
nuclear reaction పరమాణు ప్రతిచర్య
nuclear rocket పరమాణు రాకెట్
nuclear submarine పరమాణు జలాంతర్గామి
nuclei (పరమాణు)కేంద్రకాలు
nucleonics (పరమాణు)కేంద్రకశాస్త్రం
nucleus (పరమాణు)కేంద్రకం; మూలకేంద్రం బీజం; ఉద్దేశం
nude నగ్న దిగంబర
nudge మోచేతి పొడుపు; మోచేత్తో పొడుచు
nugatory వ్యర్థ నిరర్థక నిష్ఫల
nugget (బంగారు)ముద్ద
nuisance పీడ బాధ
nuisance value గడబిడ చేసే శక్తి విలువ తక్కువ గందరగోళం
nulead (NL newtop) నూతన పరిచయం
null శూన్యం; వ్యర్థ విఫల నిష్ఫల
null and void పూర్తినిష్ఫలం; రద్దు; శూన్యం
nullify శూన్యీకరించు నిరర్థకంచేయు రద్దుచేయు
nullipara పిల్లలతల్లి
numb adj తిమ్మిరెక్కిన మొద్దుబారిన స్తబ్ధ v తిమ్మిరెక్కించు
number n సంఖ్య అంకె; ఎక్కువ చాలా; వచనం v లెక్కించు కలుపు చేర్చు
number system సంఖ్యావ్యవస్థ
numberless అసంఖ్య లెక్కకెక్కని
numbness తిమ్మిరి
numeral adj సంఖ్యాసంబంధి n సంఖ్య; లెక్క; సంఖ్యావాచకం
numeration లెక్కింపు సంఖ్యాలేఖనం అంకెలు వేయటం
numerative compound ద్విగుసమాసం
numerator లవం
numerical సంఖ్యాత్మక సంఖ్యావాచక అంకాత్మక
numerical model అంకాత్మక ప్రతికృతి
numerical strength సంఖ్యాబలం
numerically సంఖ్యలో లెక్కలో
numerous అసంఖ్యాక అనేక లెక్కలేనన్ని
numismatics ముద్రాశాస్త్రం
numskull మూర్ఖుడు బుద్ధిశూన్యుడు
nun (క్రైస్తవ)సన్యాసిని మఠవాసిని భిక్షుకి
nuncio పోప్మాత
nuptial adj వివాహసంబంధి వైవాహిక n వివాహం; పునస్సంధానం
nurse n ఉపచారిక దాది v ఉపచరించు సేవచేయు పాలు కుడుపు పెంచు; (భావం) మనసులో ఉండు/ఉంచుకొను
nurseries సంరక్షణాలయాలు
nursery పిల్లలగది బాలగృహం శిశుసంరక్షణాలయం; వృక్షసంవర్ధిని
nursery school శిశువిద్యాలయం
nursing ఉపచారం పరిచర్య సేవ
nursing home ఆసుపత్రి వైద్యశాల
nurture n పోషణ ఆహారం v పెంచు పోషించు నిర్మించు
nut కఠినఫలం పెంకున్నకాయ; తల మర; కఠిన ప్రశ్న
nut grass తుంగగడ్డి
nutmeg జాపత్రి జాజికాయ
nutrient పుష్టినిచ్చే; పోషక(పదార్థం)
nutrient base పౌష్టికాధారం
nutriment పోషకాహారం భోజనం శక్తిపెంచే తిండి
nutrition పోషణ (విజ్ఞానం)
nutritionist పోషణవిజ్ఞాన నిపుణుడు
nutritious పౌష్టిక బలవర్ధక
nutritive పోషక
nyctalopia రేజీకటి
nymph అప్సరస
nymphomania లైంగికేచ్ఛ; (స్త్రీలలో) అధిక కాముకత్వం
nystagmus కనుగుడ్డు అటూ ఇటూ ఆడటం
not out ఓడలేదు ఔటు కాదు
name plate నామఫలకం పేరురాసిన పలక/చెక్క/రేకు
not worth powder and shot ఎదిరించదగని అనవసరపోరాటం
night school రాత్రి పాఠశాల
night-soil అశుద్ధం
not on speaking terms మాటలులేని మాట్లాడటం మానివేసిన
nothing succeeds like success నడిచినంత వరకే బండి అదేపనిగా విజయం సాధించటం
not turn a hair ప్రభావితంకాకుండు కేశమాత్ర ప్రభావం లేకుండు
national wealth జాతీయసంపద