O

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
open an account ఖాతా తెరచు/మొదలుపెట్టు
on the anvil ఆలోచనలో తయారీలో
of no avail నిష్ఫల విఫల వ్యర్థ
on behalf of బదులు(గా) తరఫున
on board (వాహనం) మీద నున్న
on the contrary విరుద్ధంగా/ప్రతికూలంగా
out of date కాలదోషం పట్టిన
open door policy స్వేచ్ఛావ్యాపార పద్ధతి నిర్నిబంధ వ్యాపారం సమానహక్కులతో వ్యాపారం
on the face of it స్పష్టంగా పైకి కనబడుతున్నట్లు
out of gear చేయిదాటిన పరిస్థితి అవ్యవస్థ అస్తవ్యస్తత
off one’s guard ప్రమత్తత/అజాగ్రత లో
on one’s guard అప్రమత్తంగా హెచ్చరికతో మెలకువతో జాగ్రతగా
off hand ఆకస్మిక తత్కాల
of late కొంతకాలంగా కొన్నిరోజులుగా; ఇటీవల
one too many అనావశ్యక నిరుపయోగకర
off the mark గురితప్పిన లక్ష్యశుద్ధిలేని
open market బహిరంగ విపణి
out of one's mind పిచ్చివాడైన
once in a blue moon అప్పుడప్పుడు
on the nail వెంటనే ఇప్పుడే
O.E.C.C. యూరప్ ఆర్థిక సహకార సంస్థ
oak tree సిందూర వృక్షం
oar పడవనడిపే తెడ్డు
oasis ఎడారిలో నీరుండే చోటు పచ్చగడ్డి బీడు
oat రాగులు ఓట్ధాన్యం యవలు
oath ఒట్టు శపథం ప్రమాణం
oath of allegiance శ్రద్ధాభక్తి శపథం
oath of office అధికారస్వీకార ప్రమాణం
oath of secrecy రహస్యపాలన ప్రమాణం
obdurate పట్టువదలని దృఢ కఠోర నిర్లజ్జ
obedience అణకువ విధేయత ఆజ్ఞాపాలన
obedient విధేయ అధీన ఆజ్ఞానువర్తి అణకువగల
obeisance ప్రణామం వందనం నమస్కారం
obese స్థూల లావెక్కిన బలిసిన
obesity లావెక్కటం స్థౌల్యం స్థూలకాయం
obey చెప్పినట్లు విను వశమగు ఆజ్ఞపాటించు అనువర్తించు
obiter dictum ప్రాసంగిక కథనం ప్రాస్తావికోక్తి నిర్ణయానికి అవసరంకాని అభిప్రాయం
obituary adj n మరణ సంబంధి మృత్యు విషయక; మరణవార్త; మరణించినవ్యక్తి సంక్షిప్తచరిత్ర; సంస్మరణ
object n కర్మ విషయం వస్తువు లక్ష్యం అభిప్రాయం పదార్థం v అడ్డుకొను ఆక్షేపణ తెలుపు అభ్యంతరపెట్టు తప్పు ఆరోపించు
object-centred వస్తుకేంద్రక
object direct ప్రత్యక్షకర్మ ఉక్తకర్మ
object indirect పరోక్షకర్మ అనుక్తకర్మ
object-lesson ప్రత్యక్ష దృష్టాంతం పదార్థబోధన
object program లక్షిత కార్యక్రమం
objection అభ్యంతరం ఆక్షేపణ ఆపత్తి విరోధం
objectionable అనుచిత ఆక్షేపణీయ విరోధించదగ్గ
objective adj వస్తుగత విషయైక వస్తునిష్ఠ; తటస్థ బాహ్య అభివ్యక్త n కర్మ (పదం) లక్ష్యం ఉద్దేశం
objective test లక్ష్యాత్మక నికష/పరీక్ష
objective type (new type) విషయతంత్రం
objectively నిష్పాక్షికంగా తటస్థంగా
objectives లక్ష్యాలు
objectivity వస్తుగత దృక్పథం వస్తు/విషయ నిష్ఠత యథార్థత
objector ఆక్షేపకుడు వ్యతిరేకి
objuration ఒట్టుపెట్టడం శపథం/ప్రమాణం చేయించడం
objurgate శపించు ధిక్కరించు
objurgation శాపం ధిక్కారం
oblation ఆహుతి సమర్పణ బలిపిండదానం హవ్యకవ్యాలు
obligate న్యాయ/ధర్మ బద్ధం చేయు
obligation విధి బాధ్యత కర్తవ్యం భారం ఉత్తరదాయిత్వం
obligative నిశ్చయార్థక(కం)
obligatory తప్పనిసరి అనివార్య ఆవశ్యక బద్ధ; అవశ్యార్థక(కం)
oblige అనుగ్రహించు కృతజ్ఞతాబద్ధునిచేయు కట్టివేయు/ఉపకారం చేయు
obliging అనుగ్రహించే దయ/కనికరం చూపే ఉపకారబుద్ధిగల
oblique వక్ర కుటిల వంకర వికార; ఐమూల; ద్వితీయాది విభక్తి/విభక్త్యంగం
obliquity వంకర వంపు
obliterate చెరిపివేయు తుడిచివేయు రూపుమాపు
obliteration తుడిచివేత చెరిపివేత
oblivion మరుపు విస్మృతి ఉపేక్ష
oblivious విస్మృతికారక మరచే మరిచిపోయే
oblong దీర్ఘచతురస్రాకార ఆయత నిడుపుగా/వాలుగా ఉన్న
obloquy నింద అపకీర్తి (ప్రజా) దూషణ
obnoxious గర్హ్య అసహ్యకర
obscene అసభ్య అశ్లీల బూతయిన
obscenity అసభ్యత అశ్లీలత బూతు
obscurantist అభివృద్ధి నిరోధకుడు జ్ఞానవిరోధి
obscure అప్రసిద్ధ అస్పష్ట; గూఢ; చీకటి
obscurity అప్రసిద్ధి అస్పష్టత గూఢత
obsequies అపరకర్మ దహనకర్మ అంత్యక్రియ ఉత్తరక్రియ
obsequious అతివినయశీల
observance ఆచరణ పాలన అవలోకన(నం) పరీక్ష; రీతి చూడటం
observation పరిశీలన నిరీక్షణ ఆలోచన ఉక్తి మాట
observation well పరిశీలనార్థకకూపం
observatory వేధశాల పరిశీలనాలయం నక్షత్రావలోకనశాల
observe పరీక్షించు అవలోకించు శ్రద్ధతో చూచు; పాటించు
observer పరిశీలకుడు నిరీక్షకుడు పర్యవేక్షకుడు
obsess కష్టం కలిగించు (దయ్యం లా) పట్టిపీడించు తగిలిపోవు
obsession స్వీయ భావావరోధం; స్థిర భావం/మనస్థితి; ఆలోచనానిమగ్నత
obsolescence వ్యవహారదూరత పురాతనత్వం
obsolescent అప్రచలిత వ్యవహారదూర పురాతన విడిచిపెట్టిన
obsolete పురాతన అప్రచలిత విడిచిపెట్టిన వ్యవహారదూర
obstacle అడ్డంకి అవరోధం ఆటంకం అడ్డు విఘ్నం
obstetric ప్రసవ సంబంధి
obstetrician ప్రసూతి వైద్యుడు
obstetrics ప్రసూతిశాస్త్రం
obstinacy హఠం మంకుపట్టు మొండితనం మూర్ఖత్వం దురాగ్రహం
obstinate మూర్ఖ దురాగ్రహ మొండి హఠ
obstreperous జగడాలమారి అల్లరిపెట్టే
obstruant/occlusive స్మర్శం అఘోష(షం)
obstruct అడ్డుపెట్టు ఆటంకపరచు నిరోధించు విఘాతం చేయు
obstruction ఆటంకం అడ్డు ప్రతిబంధకం నిరోధం విఘ్నం
obstructionist విఘ్నకారి ఆటంకవాది
obstructive విఘ్నకారి ఆటంకపెట్టే అభ్యంతరపెట్టే
obtain పొందు తెచ్చు ప్రాపించు సంపాదించు
obtrude అడ్డుపెట్టు ఛేదించు నియమో ల్లంఘనం చేయు బలవంతంగా మార్చు కుక్కు
obtuse పదునులేని మొద్దు(బారిన) కొనతేలని బండ; మూఢ
obverse ముఖభాగం తలపక్క; ప్రతిలోమ; నాణెంపైబొమ్మ
obviate నివారించు అనవసర మనిపించు తొలగించు దూరంచేయు తక్కువచేయు
obvious వ్యక్త స్పష్ట ప్రత్యక్ష
occasion n సందర్భం సమయం అక్కర కారణం అవకాశం అవసరం ఆవశ్యకం v కలిగించు
occasional క్వాచిత్క అప్పటప్పటి
occasionally కదాచిత్తుగా క్వాచిత్కంగా అప్పుడప్పుడు అనిశ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు
occident పడమర పశ్చిమం పాశ్చాత్య (దేశాలు)
occidental పశ్చిమ పాశ్చాత్య
occiput పృష్ఠభాగం
occlusion సంవరణం; దారిమూయటం
occlusive స్పర్శ (ధ్వని)
occular నేత్ర/దృష్టి సంబంధి
occular demonstration ప్రత్యక్ష ప్రదర్శన
occult గుప్త గూఢ
occupancy స్వాధీనత ఆక్రమణ; పట్టేదారీ శాశ్వత జిరాయితీ; ఆనువంశిక
occupancy right అనువంశిక/శాశ్వతజిరాయితీ హక్కు
occupancy tenant కౌలుదారు అనుభవంగల రైతు
occupant భుక్తిదారు భోగి భుక్త (బుగత) యజమాని కాపురస్తుడు అధివాసి పదాధికారి
occupation వ్యావృత్తి అధీనత; ఉపవృత్తి జీవిక; భుక్తం అధికారం నివాసం వ్యాపారం
occupational వృత్తి సంబంధి
occupational diseases వృత్తి (సంబంధి) వ్యాధులు
occupational hazards వృత్తి సంబంధి బాధలు/సమస్యలు
occupational immobility స్థిరవృత్తి జీవిక చలరహిత వృత్తి
occupational mobility వృత్తి మార్పు వృత్తి గతిశీలత
occupational representation వృత్తి ప్రాతినిధ్యం వ్యవసాయ ప్రాతినిధ్యం
occupational statistics వ్యవసాయ/వృత్తి సంబంధి గణాంకాలు
occupational stratification వ్యావసాయిక/వృత్తి స్తరీకరణం
occupational therapy వృత్తి చికిత్స; పని కల్పించే చికిత్స
occupied ఆక్రమిత
occupier ఆక్రమయిత స్వాధీనదారు కబ్జాదారు
occupy ఆక్రమించు హస్తగతం చేసుకొను నివాసముండు పొందు
occur జరుగు సంభవించు కనబడు స్మరణకు/గుర్తుకు వచ్చు
occurrence సంభవం సంఘటన జరగటం ఉనికి; ఉపస్థితి
ocean మహాసముద్రం/సాగరం
ocean engineering సాగరయాంత్రిక శాస్త్రం
oceanaut (మహా) సముద్రగామి
oceania మహాసముద్ర గోళం
oceanic సముద్రాంతర
oceanography సముద్రవిజ్ఞానం సాగరశాస్త్రం
oceanology సాగరశాస్త్రం
ochere గైరికం
ochere-reddle ఎర్రసుద్ద
ochre రంగు మట్టి; గౌరవర్ణం
octad అష్టబంధనం
octagon అష్టభుజి అష్టకోణి
octagonal అష్టకోణ అష్టభుజ
octahedron అష్టముఖి
octal number అష్టాంశమానసంఖ్య
octave ఎనిమిది అష్టమస్వరం; అష్టస్వర; ఆరోహణావరోహణలు
octogenerian అశీతివయస్కుడు ఎనభై ఏళ్ళు దాటిన వ్యక్తి
octopus అష్టదంతి ఎనిమిదికాళ్ళ సముద్రజంతువు
octroi రవాణా సుంకం నగర సుంకం టోల్గేటు పన్ను ఘంటీపన్ను చుంగి
octroi duty ఆక్ట్రాయ్ పన్ను
odd బేసి; ఒంటరి అయుగ్య విచిత్ర విషమ అసాధారణ
oddity విలక్షణత విషమత వైచిత్రి అపూర్వత అసాధారణత
oddity intro విలక్షణ పరిచయం
odds అసమానత ఆధిక్యం; కష్టాలు
odds and ends అసమాన/విభిన్న వస్తువులు
ode భావగీతం
odious అప్రియ అసహ్య నిందాపూర్వక నీచ
odium అసహ్యత నింద ద్వేషభావం తిరస్కారం
odour సువాసన సుగంధం పరిమళం
odourless వాసనలేని నిష్పరిమళ
oedema నంజు ఉబ్బురోగం
oedema nutritional పోషకపదార్థలోపంవల్ల నీరుచేటం
oedema pulmonary ఊపరితిత్తుల్లో నీరు చేరటం
oedema renal మూత్రపిండవ్యాధివల్ల నీరుచేరటం
oesophageal అన్నవాహిక సంబంధి
oesophagitis అన్ననాళ శోథ
oesophagus అన్నవాహిక
off ఆవలకు ఆవలివైపు దూరానికి; లేకుండా నుం చి
off-colour తగ్గిన అనుమానాస్పద
off glide పరశ్రుతి
off hand అనాలోచితంగా; త్వరగా
off-print అతిరిక్త ప్రతి/ముద్ర
off shore తీరప్రాంత
off-take (of goods) వినియోగం పట్టుబడి కొనుబడి గ్రహింపు
off the hinges అస్తవ్యస్త పరిస్థితిలో విచారకర స్థితిలో
offence అపరాధం నేరం దోషం దుష్కర్మ పాపం; నష్టం ఉల్లంఘన ఆక్షేపణం
offend అపరాధం/నేరం చేయు ఉల్లంఘించు అవినీతికి పాల్పడు కోపం తెప్పించు
offender అపరాధి దోషి నేరగాడు
offensive హానికర ప్రమాదకర న్యాయవిరుద్ధ; పైబడే వైఖరి
offensive war దురాక్రమణ/ఆక్రామక యుద్ధం
offer n యత్నం; అర్పణ; ప్రతిపాదన v ప్రతిపాదించు అర్పించు; యత్నించు అమ్మజూపు
offering నివేదన ప్రతిపాదన సమర్పణ దానం బలి ఆహుతి
office కార్యాలయం; పదవి
office of profit లాభదాయక పదవి/వృత్తి
officer అధికారి
officer-in-charge తాత్కాలికాధికారి
officer on special duty విశేషాధికారి ప్రత్యేకాధికారి విశిష్టోద్యోగి
official adj ఆధికారిక ప్రభుత్వ/శాసన సంబంధి n అధికారి ప్రభుత్వోద్యోగి
official benches (treasury bench అధికారపక్ష/ప్రభుత్వవర్గ స్థానాలు
official business ప్రభుత్వకార్యం అధికారిక విషయం అధికారవ్యవహారం
official duty ప్రభుత్వవిధి ఆధికారిక కార్యం
official language అధికార భాష
official organ అధికార/ప్రభుత్వ పత్రిక/సంస్థ
official secrecy అధికార రహస్యం
official sources అధికారవర్గాలు ప్రభుత్వాధారాలు
official translation ఆధికారిక/అధికృత అనువాదం
official version ఆధికారిక/ప్రభుత్వ కథనం
official visit అధ్ఇకార యాత్ర/పర్యటన; ఉద్యోగ సంబంధి తనిఖీ
officiate బదులుగా పనిచేయు; ధార్మిక/పౌరోహిత్య కర్తవ్యం నిర్వహించు
officiating పదవి నిర్వహిస్తున్న
officious జోక్యం కలిగించుకొనే అనధికార ఆక్షేపకుడైన అధిక ప్రసంగి
offset n చెల్లు ప్రత్యేకింపు v బదులుగా ఇచ్చు సంపూర్తి చేయు
offset printing దూరీకరణ ముద్రణ
offshoot పాయ శాఖ కొమ్మ; సంతానం; ఫలం ఫలితం పరిణామం
often తరచుగా; అనేకసార్లు పదేపదే
ohmmeter ఓంమాపకం
oil చమురు నూనె తైలం
oil and vinegar పరస్పరవిరోధి వస్తువులు
oil cake తెలికపిండి గానుగపిండి
oil castor ఆముదం
oil concessions పెట్రోలు సరఫరా రాయితీలు
oil eucalyptus యూకలిప్టస్ నూనె నీలగిరి తైలం
oil exploration చమురు/నూనె నిధుల అన్వేషణ/పరిశోధన నూనెశోధన
oil field చమురు/నూనె గని తైలక్షేత్రం
oil gingelli మంచినూనె నువ్వుల నూనె
oil-paint తైల(వర్ణ) చిత్రం
oil-press నూనెగానుగ తైలసంగ్రహణ యంత్రం
oil-prospecting work తైలపరిశోధనకు ప్రారంభతవ్వకాలు
oil-seed చమురు/నూనె గింజ(లు)
oil show map తైలదర్శక మానచిత్రం
oil slick చమురుతెట్టె
oil spill చమురుతెట్టె తైలస్రావం
oil sunflower పొద్దుతిరుగుడుపూనూనె
oil-tanker తైలనౌక
oil-well చమురుబావి తైలకూపం
oily జారే జిడ్డుపట్టిన నున్నని నూనెలాంటి
ointment లేపనం పైపూతకువాడే పదార్థం మలాము
old నాత ముసలి ప్రాచీన
old age pension వార్ధక్య(యంలో) ఉపకారవేతనం
old boy పాత విద్యార్థి
old times గతకాలం పురాతన కాలం
oleograph తైలముద్ర(ణ)
oleometer తైలమాపకం
olifactory ఘ్రాణేంద్రియ సంబంధి; వాసనగల
oligarchy అల్పజనపాలన
oligopoly సాముదాయిక గుత్తవిధానం
oligospermia అల్పశుక్రాణుత
oliguria అల్పమూత్రత
olive branch మైత్రీసందేశం
olympaid ఒలింపిక్ క్రీడలు; క్రీడలమధ్య పట్టే నాలుగేళ్ళ సమయం
olympic ఒలింపిక్
olympic games ఒలింపిక్ క్రీడలు
olympic meet ఒలింపిక్ క్రీడాసమారోహం
olympics ఒలింపిక్ క్రీడలు/క్రీడోత్సవాలు
omega గ్రీక్ వర్ణమాలలోని చివరి అక్షరం; ఉపసంహారం
omen శకునం
ominous అశుభ అమంగళసూచక
omit విడిచిపెట్టు వదిలివేయు; మరిచిపోవు; తీసివేయు తొలగించు
ommission అకరణం చేయమి లోపం తొలగింపు విడిచిపెట్టడం
omnibus adj అశుభ అమంగళసూచక n పెద్దబండి మోటారువాహనం బస్సు
omnipotence సర్వశక్తిమత్వం
omnipotent సర్వశక్తిగల సర్వశక్తిమంతుడు
omnipresent సర్వవ్యాపి సర్వాంతర్యామి
omniscient సర్వజ్ఞ; సర్వజ్ఞుడు
omnivorous సర్వభక్షక
omphalitis నాభిశోథ
on మీద పైన
on all fours పాకుతూ పారకాడుతూ
on-coming ఆగామి రాబోవు రానున్న
on-flow ప్రవాహంలోని ప్రవహించే
on-glide పూర్వశ్రుతి
on merits యోగ్యతాధారంగా గుణదోషాలనుబట్టి
on one's legs స్వశక్తిమీద ఆధారపడ్డ/నిలబడ గలిగిన
on rush ఆక్రమణ; ఎక్కుడు
on the contrary ప్రతికూలంగా భిన్నంగా విరుద్ధంగా
on the face of it ప్రత్యక్షంగా చూసినంతనే
once ఒకసారి ఒకప్పుడు
once and again తిరిగితిరిగి మౡమౡ పదేపదే
once for all శాశ్వతంగా ఎల్లప్పటికీ
once upon a time ఒకానొకప్పుడు
one ఒక ఒకటి ఏక(కం)
one and all అందరూ మొత్తం
one-eyed ఏకాక్షి
one man show ఏకవ్యక్తి ప్రదర్శన
one way street ఏకమార్గం ఒకే వైపు రాకపోకలను అనుమతించే దారి
one-way video ఏకముఖ దర్శనం
oneness ఏకత్వం
onerous దుర్భర కఠిన భార అసాధ్య
onion ఉల్లి (పాయ)
onomatopoeia ధ్వన్యనుకరణం
onset అక్షరాది; ప్రారంభం
onslaught ఆక్రమణ దండయాత్ర ఆఘాతం పైనబడటం ఎదుర్కొనటం
onus బాధ్యత బరువు కర్తవ్యం ఉత్తరదాయిత్వం
onus probandi నిరూపణ/ప్రమాణ భారం రుజువు చేయవలసిన బాధ్యత
oogamy అండసంయోగం
oopherectomy అండకోశచ్ఛేదనం
oosphere గోళాకారాండం
ooze కారు స్రవించు వెలువడు కురియు; పలచని బురద
opacity అపారదర్శిత అపారదర్శకత అస్వచ్ఛత మబ్బు
opal స్ఫటికం తెల్లరాయి; రంగులుమారే విమలకం (అనే రాయి)
opalescent మెరిసే స్ఫటికాకృతిగల తెల్లరాయిలాగున్న
opaque కాంతినిరోధక అపారదర్శక కిరణాభేద్య అస్వచ్ఛ మలిన
open adj వివృత తెరిచిన విడిన; స్పష్ట బహిరంగ; నిష్కపట న్యాయబద్ధ నిజ n తెరుచు తీయు మొదలుపెట్టు ప్రారంభించు
open an account ఖాతా ప్రారంభించు/తెరుచు
open book స్పష్ట ప్రకట రహస్యంలేని
open general licence నిర్నిరోధసామా న్యానుమతి
open handed ఆహ్వానించే ఉదార దానశీల
open-hearted సహృదయ నిష్కపటి
open juncture విప్రకృష్ణ సంహిత
open learning విస్పష్టాభ్యసనం
open letter బహిరంగ లేఖ
open market బహిరంగ విపణి
open-minded నిష్కపట పక్షపాతంలేని
open-mouthed స్పష్టవాది; లోభి
open order విడివిడి దూరదూరంగా అక్రమమైన
open port స్వేచ్ఛా నౌకాశ్రయం/రేవు
open question వివాద విషయం శేషనిర్ణయం గల ప్రశ్న సూటి ప్రశ్న
open syllable వివృతాక్షరం
open the debate చర్చ/వాదన ఆరంభించు
open to conviction శిక్షించదగ్గ
open transition వివృత స్థిత్యంతరం
open vowel వివృతాచ్చు
opening తెరపి ద్వారం రంధ్రం అవకాశం
opening ceremony ప్రారంభోత్సవం
opening session ప్రారంభ సమావేశం
openly బహిరంగంగా స్పష్టంగా ఆగకుండా
opera సంగీత నాటకం/రూపకం; భాగవతం వంటి ప్రదర్శన
operant conditioned learning ప్రచాలక నిబద్ధాభ్యసనం
operate నడిపించు సాగించు నిర్వహించు బాగు చేయు ప్రయోగించు శస్త్రచికిత్స చేయు; చెల్లుబడి చేయు
operation శస్త్రక్రియ పరికర్మ ప్రవృత్తి వ్యవహారం; కార్యం గుణం; అమలు సైనికచర్య
operational activity నిర్వహణ కార్యక్రమం
operational base నిర్వహణ మూలం/ఆధారం
operational cost నిర్వహణ వ్యయం
operational feasibility నిర్వహణ సాధ్యత
operational headquarters (యుద్ధ) నిర్వహణ కేంద్ర (కార్యాలయం)
operational life నిర్వహణ కాలం
operational schedule నిర్వాహణ సూచిక
operational use నిర్వహణోపయోగం
operations వ్యాపార వ్యవహారాలు
operative adj పనిచేసే ఆచరణాత్మక n కార్మికుడు కర్మచారి
operator నిపాతం కారకం
operculum రక్షాకవచం
operetta సంగీతిక చిన్న సంగీత నాటకం/రూపకం
opiate adj నిద్రబుచ్చే మత్తిచ్చే రోగకారి n నిద్రమాత్ర మత్తుమందు విష(తుల్యం)
opine అభిప్రాయపడు అనుకొను తలచు విచారించు సలహా ఇచ్చు
opinion అభిప్రాయం ఉద్దేశం తలంపు విచారం ఊహ
opinionated మొండి స్వబుద్ధి పక్షపాతి
opium నల్లమందు అభిని
oppertune సమయోచిత సమయానుకూల ఉపయుక్త
opponent ప్రత్యర్థి విరోధి ప్రతిపక్షి ప్రతిద్వంద్వి శత్రువు ప్రతిస్పర్థి
opponents వ్యతిరేకులు
opportunism అవకాశవాదం సమయానుకూలత
opportunist అవకాశవాది
opportunity అవకాశం అవసరం తరుణం సమయం
oppose వ్యతిరేకించు ఎదిరించు
opposite ప్రతియోగి వ్యతిరేక విరుద్ధ విపరీత అభిముఖ ప్రతికూల
opposites పరస్పరవైరుధ్యాలు
opposition ప్రతిపక్షం ప్రతియోగం ప్రతికూలత ప్రతిఘటన
opposition benches ప్రతిపక్షస్థానాలు
opposition (=rival) paper వైరిపత్రిక
oppress బాధించు హింసించు కష్టపెట్టు అత్యాచారంచేయు
oppressed దళిత తాడిత పీడిత బాధిత
oppression జులుం పీడన హింస దమనక్రియ
oppressive భరించరాని క్రూర హింసాత్మక
oppressor పీడకుడు బాధకుడు
opprobrium అపకీర్తి నింద
opt ఎంపిక చేయు సమ్మతించు
opthalmia నేత్రశోథ
opthalmic నేత్రసంబంధి
opthalmologist నేత్రవైద్యనిపుణుడు
opthalmology నేత్రవైద్య(శాస్త్రం)
opthalmoscope నేత్రదర్శిని
opthalmoscopy నేత్రదర్శనం
opthalomia-neonatorum కొత్తగా పుట్టిన శిశువు కంటిశోథ
optic నేత్ర (నాడి) దృష్టిసంబంధి
optical నేత్ర/దృష్టి సంబంధి దృగ్విజ్ఞాన సంబంధి
optical area దృక్పాతస్థలం
optical character reader (OCR) దృశాలిపి పాఠకం
optical concept దృక్శాస్త్రభావన
optical disk దృక్చక్రం
optical illusion దృష్టిభ్రమ కన్నుచెదురు
optical scanner దృక్శోధకం దృఙ్నిరీక్షకం
optician నేత్రచికిత్సకుడు సులోచన విక్రేత; దృక్శాస్త్రజ్ఞుడు
optics కాంతిశాస్త్రం నేత్రజ్ఞానశాస్త్రం దృగ్విజ్ఞానం దృశాశాస్త్రం
optimal అభిలషణీయ అనుకూల
optimising అనుకూలనం ఆదర్శీకరణం
optimism ఆశావాదం
optimist ఆశావాది
optimistic ఆశాపూర్ణ
optimize ఆదర్శీకరించు అనుకూలపరచు
optimum అత్యంతానుకూల సర్వోత్తమ సర్వశ్రేష్ఠ ఆదర్శ ప్రశస్త
optimum temperature అనుకూలోష్ణోగ్రత
option వికల్పం; ఇష్టం అభిరుచి
optional వికల్ప ఐచ్ఛిక వైకల్పిక అభిలషణీయ
opulent ధనిక సంపన్న
opuntia బ్రహ్మజెముడు
opus (సంగీత) రచన
oracle దేవవాణి భవ్యవాణి ఆకాశవాణి దివ్య వాక్యం; సోది
oral వాచిక మౌఖిక మూజువాణీ నోటిమాట అయిన
oral cavity ముఖరంధ్రం
oral evidence మౌఖికసాక్ష్యం
oral examination మౌఖిక/మూజువాణీ పరీక్ష
oral exercise మౌఖికాభ్యాసం
oral reading మౌఖిక పఠనం
oral stage మౌఖికదశ
oral test ( =viva voce ) మౌఖిక నికష/పరీక్ష
orally నోటిమాటగా మౌఖికంగా
orange నారింజ
orang-outang ఒరాంగ్-ఉటాంగ్ (కోతి)
oration వక్తృత్వం గంభీరోపన్యాసం
orator వక్త మహోపన్యాసకుడు
oratorically సద్వక్తరీతిలో ఆలంకారికంగా
oratory వాగ్ధాటి వాక్పటిమ వాక్ఛక్తి వక్తృత్వం ఉపన్యాస సామర్థ్యం
orb గోళం మండలం వృత్తం
orbit (భూ)కక్ష్య గ్రహగతి అయనం కర్పరం ప్రభావక్షేత్రం కార్యక్షేత్రం నేత్ర కోటరం/కుహరం
orchard పళ్ళతోట ఫలోద్యానం
orchestra వాద్య బృందం/సమ్మేళనం
orchidectomy వృషణచ్ఛేదన
orchitis వృషణశోథ
ordain దీక్ష ఇచ్చు; ఆజ్ఞాపించు విధించు నియమించు క్రమంగా ఉంచు
ordeal కఠినపరీక్ష కత్తిమీద సాము; దివ్యపరీక్ష అగ్నిపరీక్ష
order n క్రమం ప్రకారం శ్రేణి వ్యవస్థ విధానం దర్జా వరస; ఉత్తరువులు ఆజ్ఞ రివాజు v ఆదేశించు ఆజ్ఞాపించు చెప్పు ఉత్తరువు చేయు
open order విడివిడి దూరంగా అక్రమమైన
order cheque అవాలతు వేసిన చెక్కు
order in council మంత్రి మండలి/పరిషత్తు ఆదేశం
order of priority పూర్వాపరక్రమం
order of the day (నిర్దిష్ట) దినకార్యక్రమం; రివాజు
orderliness క్రమబద్ధత
orderly adj క్రమబద్ధ సువ్యవస్థిత తిన్నని n ఆర్డర్లీ జవాను
orders ఉత్తర్వులు
ordinal క్రమాంకం; సార్వనామిక విశేషణం
ordinal number క్రమ (సూచక) సంఖ్య
ordinal variable క్రమాంక చలరాశి
ordinance అత్యవసరాదేశం అధికారశాసనం ఆజ్ఞ
ordinarily సాధారణంగా మామూలుగా సామాన్యంగా
ordinary సాధారణ మామూలు వ్యావహారిక
ordinate ద్వితీయ నిరూపకం
ordnance యుద్ధసామగ్రి ఆయుధసంభారం
ordnance depot ఆయుధాగారం
ordnance factory ఆయుధకర్మాగారం
ore ఖనిజం ముడిలోహం ధాతువు
ore pillar ఖనిజ/ధాతు స్తంభం
organ అంగం భాగం ఇంద్రియం (ప్రచార) సాధనం అవయవం
organic సేంద్రియ అంగారక కర్బన సంబంధి అంగ సంబంధి సావయవ సజీవ
organic disorder అవయవ అపవ్యవస్థ
organic evolution జీవపరిణామం
organic manure పచ్చి ఎరువు సేంద్రియ ఎరువు
organic model అంగాంగిక ప్రతికృతి/నమూనా
organic unity అంగాంగ సంబంధం అవయవ సమైక్యం
organic waste సేంద్రియ వ్యర్థ(పదార్థం)
organic water సేంద్రియజలం
organisation సంఘం సంస్థ వ్యవస్థ నిర్మాణం వ్యవస్థాపన నిర్వహణ
organisational behaviour నిర్వహణశీల ప్రవర్తన
organise వ్యవస్థాపించు ఏర్పాటుచేయు సంఘటించు నిర్వహించు
organised సువ్యవస్థిత సంఘటిత
organising నిర్వహిస్తున్న
organism జీవి అంగక్రమ నిర్మాణం సంఘటిత శరీరం జీవరాశి
organogram పర్యవేక్షణ వ్యవస్థ
organon శాస్త్రవిచార సూత్రపద్ధతి
orgy భావావేశం ప్రేలాపన పిచ్చి ఆనందం; మద్యపానోత్సవం తాగుబోతుల గలభా ఉన్మత్త ప్రమోదం
orient పూర్వ ప్రాక్ ప్రాచ్యదేశ(శం)
oriented ఆధారిత
oriental ప్రాచ్య (దేశీయ)
orientation ధోరణి నేపథ్యం దృష్టి ఉపదేశం నిర్దేశం పునశ్చరణ
orientation course నేపథ్య బోధన (తరగతి) పునశ్చరణ తరగతి
orifice రంధ్రం బెజ్జం కన్నం ద్వారం; ముఖ వివరం
orifice anal గుదద్వారం
origin ఉత్పత్తి ఆరంభం మూలాధారం మూలం పుట్టుక జన్మ వంశం
original ఆద్య మూల ప్రాథమిక మౌలిక అపూర్వ మూలభూత ఆధారభూత
original sin ప్రథమ/ఆది/మొదటి పాపం అసలు పాపం
originality మౌలికత ఉపజ్ఞ నవీనత నూతనత్వం
originate పుట్టు కలుగు ఆరంభించు సృష్టించు పునాదివేయు నడిపించు కల్పించు
originated జనించిన మొదలైన
originating ఆవిర్భవించే
ornament n నగ సొమ్ము భూషణం అలంకారం సింగారం v అలంకరించు సింగారించు
ornamental breaker ఆలంకారిక భంజకం
ornamentally అలంకార (ప్రాయం)గా
ornate ఆలంకారిక అలంకృత
orobanche పొగాకు మల్లె
orogential ముఖ జననేంద్రియ
orology పర్వతశాస్త్రం
orphan అనాథ
orphanage అనాథ శరణాలయం
orpiment సిందూరం
ortho రుజు; నిజ స్పష్ట
orthocentre లంబకేంద్రం
orthodox పూర్వాచారపరాయణ పురాతన/సనాతన భావాలున్న; రూఢిసిద్ధ; శాస్త్రీయ ఛాందస
orthodox economics రూఢిగతార్థశాస్త్రం
orthodoxical ఛాందస శాస్త్రీయ
orthodoxy పూర్వాచారపరాయణత్వం శాస్త్ర సమ్మతి ధర్మైకత ఛాందసత్వం
orthogenesis స్వాభావికజీవోత్పత్తి పరిణామ(క్రమం)
orthogonal లంబకోణీయ(యం)
orthography లేఖనశాస్త్రం
orthoimage నిజప్రతిబింబం
orthopaedical handicap శల్యవైకల్యం
orthopaedics శల్యవైద్యం ఎముకలకూ వేళ్ళకూ సంబంధించిన చికిత్స
orthophotoscape స్పష్టచ్ఛాయాచిత్రం
orthopnoea కూర్చున్నా నిలుచున్నా ఆయాసం లేకపోవటం
oryctics జీవశేష శాస్త్రం
oryza sativa వరి
os ద్వారం రంధ్రం; ఎముక
os-external గర్భాశయ బాహ్యద్వారం
os-internal గర్భాశయాంతర్ద్వారం
oscillate ఊగులాడు అల్లల్లాడు తిరుగు; డోలాయమానమగు
oscillation డోలనం ఊగులాట
oscillator డోలకం
oscillogram డోలన మాపకం
oscillograph డోలన లేఖనం
oscillography డోలన లేఖిని
oscilloscope డోలనదర్శిని
oscul-infletim ఆస్కంద సంధి
osmometer ఆస్మామాపకం ద్రవాభిసరణ మాపకం
osmoscope ద్రవాభిసరణ దర్శిని
osmose జలాభిసరణ
osmosis ద్రవాభిసరణ
osseous అస్థిసంబంధి
ossicle చిన్న ఎముక
ossiclesera చెవిలోని చిన్న ఎముకలు
ossiferous అస్థిజనక
ossification ఎముకలాగా గట్టిపడటం
ossify గట్టిపరచు ఎముకగా మారు/మార్పు
osteitis అస్థిశోథ
ostensible ప్రకట విదిత దృష్ట ప్రత్యక్ష బయటికి కనిపించే
ostentation ఆడంబరం డంబం బడాయి డాబు
ostentatious ఆడంబరపూర్ణ ప్రదర్శనాత్మక
osteoarthritis ఎముకల/కీళ్ళ శోథ
osteocyte అస్థికణం
osteology శల్యశాస్త్రం
osteomalacia అస్థిమృదుత్వం
osteomyelitis అస్థిమధ్యశోథ
osteoporosis బోలు ఎముకల వ్యాధి
osteosclerosis అస్థికాఠిన్యం
osteotome అస్థివిచ్ఛేదక సాధనం
osteotomy అస్థివిచ్ఛేదన
ostium రంధ్రం ద్వారం
ostracism (దేశ) బహిష్కరణ వెలి
ostracize (సమాజంనుంచి/దేశంనుంచి) బహిష్కరించు/వెలివేయు/వెళ్ళగొట్టు
ostrich నిప్పుకోడి ఉష్ట్రపక్షి
ostrich policy గుడ్డి/పట్టించుకోని విధానం
other ఇతర భిన్న అన్య అతిరిక్త వేరే
on the other hand అదీగాక కాకపోతే అన్యథా
other worldly ఆధ్యాత్మిక సంసారవిరక్త పరలోకపరాయణ
otherwise అన్యథా ఇతర విధంగా కాకపోతే
otic కర్ణ సంబంధి చెవికి సంబంధించిన
otiose వ్యర్థ పనికిరాని సోమరి
otitis కర్ణశోథ
otitis-externa బాహ్యకర్ణ శోథ
otitis-interna కర్ణాభ్యంతర శోథ
otitis-media మధ్యకర్ణశోథ
otologist కర్ణవైద్యుడు
otology కర్ణవైద్య(శాస్త్రం)
otorrhoea చెవినుంచి ద్రవం కారటం
oust తీసివేయు (పదవినుంచి) తొలగించు/వెళ్ళగొట్టు
out అవతలికి బయటికి వెలుపలికి; బాహాటంగా; పూర్తిగా; ఓటమి; మించిన
out and about లేచి తిరగదగ్గ
out-and-out పూర్తిగా బాహాటంగా
out-herod అతిక్రూరుడైన నిర్దయ
out-house ఉపగృహం ఆవరణలోని చిన్న ఇల్లు
out of date పాత గతించిన పురాతన అప్రచలిత
out of joint పనికిరానిస్థితిలో అవ్యవస్థలో దుర్దశలో
out of order నియమ/క్రమ విరుద్ధ(ద్ధం)
out of range అందుబాటులోలేని
out of the picture అసంగత అసంబంధిత అప్రాసంగిక
out of the way దూరంగా వేరుగా
out patient చికిత్సకోసం వస్తూపోతూండే రోగి
outbid వేలంలో పెద్దపాటపాడు పోటీకి ఎక్కువ ధనమిచ్చు ముందుకువెళ్ళు
outbreak n అకస్మాత్తుగా చెలరేగటం/బద్దలవటం/కలగటం v బద్దలగు వ్యాపించు
outbuilding ఉపగృహం ఇంటిబయటి చిన్న కుటీరం
outburst పగలటం విస్ఫోటం బద్దలవటం; సోత్సాహోపన్యాసం; పేలుడు
outcast కులభ్రష్టుడు జాతిభ్రష్టుడు; వెలివేసిన వ్యక్తి బహిష్కృతుడు; చెత్తాచెదారం
outclass (పోటీలో) మించు/మీరు
outcome ఫలితం పరిణామం
outdo మించిపోవు ముందుకుసాగు అధిగమించు
outdoor బయటి
outer వెలుపలి బాహ్య
outer perimeter బయటి చుట్టుకొలత
outer space అంతరిక్షం
outfield ఆటస్థలం/వ్యవసాయభూమి అవతలి భాగం
outfit పెట్టేబేడా సరంజామా యాత్రసామాను
outflank పక్కనుంచి ముట్టడించు/బయటికివెళ్ళు
outflanking movements పక్కలనుంచి సాగిపోవటం చుట్టుముట్టే ప్రయత్నం
outflow నిర్గమించు స్రవించు జారు
outgoing పోయే పదవీవిరమణ చేస్తున్న
outgrowth కొమ్మ శాఖ; హెచ్చు పెరుగుదల అతివృద్ధి పరిణామం
outlandish అపరిచిత విచిత్ర విదేశీ
outlast మన్నిక కలిగి ఉండు ఎక్కువకాలం పనికివచ్చు
outlaw n న్యాయబహిష్కృతుడు సమాజ బహిష్కృతుడు; బందిపోటు దొంగ
outlay వ్యయం ఖర్చు
outlet బయటికి దారి
outline ఆకారరేఖ రూపరేఖ చుట్టుగీత ఆవరణరేఖ స్థలవిషయం
outlook దృష్టి (కోణం) దృక్పథం
outlying బయటనున్న నేరుగా ఉన్న హద్దుల అవతలి
outmoded పాత(కాలపు) పురాతన పనికిరాని పనిచేయని
out-of-date కాలం తీరిన పాతబడ్డ
outpost గడికావలి పోలీసు నాకా/ఠాణా దూరప్రాంత సైనికస్థావరం/పోలీసు ఠాణా
outpouring తీవ్రప్రవాహం భావ పరంపర/ప్రవాహం
output ఉత్పత్తి ఉత్పాదన పని క్రియ నవీనోత్పత్తి ఉత్పాదకం
output medium ఉత్పాదిత మాధ్యం
outrage n దౌర్జన్యం ధర్షణం మానభంగం బలాత్కారం దుర్వ్యవహారం v అవమానించు బలాత్కరించు దౌర్జన్యం/అత్యాచారం చేయు
outrageous దౌర్జన్య/అత్యాచార పూర్ణ ఘోరాన్యాయమైన గొప్ప చెరుపు చేసే
outright తక్షణ సంపూర్ణ మొత్తంగా
outset మొదలు ప్రారంభం ఆది ఉపక్రమం
outside chance నమ్మరాని (అవకాశం) అపనమ్మకం కలిగే ఎప్పుడోగాని జరగని
outsider పరాయివ్యక్తి అవతలి/బయటి వ్యక్తి ఎదుటివాడు
outskirt పొలిమేర సీమ శివారు ఊరి వెలుపలి ప్రదేశం
outspoken నిష్కపటి దాపరికంలేని భోళాభాళీ
outstanding విశిష్ట శ్రేష్ఠ ముఖ్య; మిగిలిన చెల్లించ వలసిన బాకీ బకాయి శేషం; అప్రాప్తం
outstation శివార్లలోని ఊరవతలి
outstep అతిక్రమించు ఊరుదాటి వెళ్ళు; ముందుకుపోవు
outstretched బయల్వెడలిన ముందుకు జరిపిన ఆవరించి ఉన్న; బాగా విప్పారిన
outstrip చురుకుగా పరిగెత్తు పారిపోవు అతిక్రమించు
outturn ఉత్పత్తి ఉత్పాదన దిగుబడి పని
outward వెలుపలి బయటి బాహ్య బహిరంగ
outwardness బహిరంగత ఆడంబరం వస్తునిష్ఠత
outweigh ఎక్కువగా తూగు మించి ఉండు బరువులో/ప్రాధాన్యంలో అధికమగు
outwit యుక్తిలో మించు ఎత్తుకుపైఎత్తువేయు మోసగించు
outworn చిరిగిన పనికిరాని జీర్ణ జర్ణరిత
ova గుడ్లు
oval అండాకార గోళాకార
ovary అండాశయం
ovate అండాకారం
ovation శ్లాఘ; గెలుపు విజయం
oven పొయ్యి ఆవం పెనం బట్టీ
over adj adv మీద పై(న) ఎక్కువ ఎత్తయిన మొత్తం పూర్తిగా ముందుకు బయటికి; ఈ వైపు n ఎక్కువ మిగులు; (క్రికెట్లో) ఆరుబంతులు విసరటం
over-active ఎక్కువ చురుకైన
over against ఎదిరించు వ్యతిరేకించు
over all సమగ్ర సంపూర్ణ
over-all balance of trade సమగ్ర సంతులిత వ్యాపారశేషం
over-all impression సంపూర్ణప్రభావం/సమగ్రాభిప్రాయం
over our heads సలహా లేకుండా
overaction అతినటన
overawe లొంగదీయు చకితం చేయు భయపెట్టు
overbear వశపరచుకొను కిందపడదోయు ఠలాయించు
overbearing అహంకారపూరిత గర్వంగల
overbearingness అహంకారం జబర్దస్తీ
overboard పడవపైనుంచి
overbridge పై వంతెన
overcarry శక్తికిమించి మోయు/తీసుకొనిపోవు; అతిసహనం చూపు
overcast మబ్బులుకమ్ము/చీకటిపడు
overcharge n అధిక ధర/భారం; అతిశుల్కం v ఎక్కువ ధరపెట్టు ఎక్కువగా ధరపెట్టు ఎక్కువగా మందు/విద్యుత్తు నింపు
overcome ఓడించు గెలుచు; వశపరచుకొను లోబరుచుకొను దూరంచేయు అతిక్రమించు
over confidence అతివిశ్వాసం అమితమైన ఆత్మవిశ్వాసం
over correction అతిశోధనం
over crowding అతి జనసమ్మర్దం
overdose n మితం తప్పిన మోతాదు పెద్ద మోతాదు v ఎక్కువ ధరపెట్టు ఎక్కువగా మందు/విద్యుత్తు నింపు
overdraft అతిగ్రహణం; ఖాతాలో ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకోవటం
overdue కాలాతీతమైన అతివిలంబిత; వాయిదా మీరిన బాకీ
over exploitation అత్యధికోపయోగం
overfeeding అధికంగా తిను/తినిపించు
overflow n వరద పొంగు ముంపు వెల్లువ v ఉప్పొంగు పొంగిపొరలు
over-ground భూమిపైన ఎత్తుగా
overhang వేలాడు ముందుకువాలు వంగు వంచు
overhaul పూర్తి మరమ్మత్తు బాగుచేయు తిరిగి నిర్మించు కందెనపెట్టు
overhead charges వ్యవస్థావ్యయాలు
overhear పొంచి విను యాదృచ్ఛికంగా విను
overissue పరిమితికిమించి జారీచేయు
overland adj adv స్థలమార్గాన
overlap అతివ్యాప్తమగు
overlapping అతివ్యాప్తి
overlay ఒకదానిపై మరొకటి పరచు/కప్పు; అణచివేయు; ఆచ్ఛాదన
over-loading అతిభారకరణం
overlook ఉపేక్షించు క్షమించు లెక్కచేయకపోవు వినీవిననట్లు చూసీచూడనట్లుండు
overlord అధిపతి అధిరాజు చక్రవర్తి రాజరాజు
over-lying map అతివ్యాప్త మానచిత్రం
overnight adj adv నిన్నరాత్రి రాత్రిపూట తెల్లవార్లూ
overpopulation జనాధిక్యం అత్యధిక జనసంఖ్య పెరుగుతున్న జనసంఖ్య
overpower లొంగదీయు వశపరచుకొను పరాజితుని చేయు జయించు
overproduction అధికోత్పత్తి అత్యుత్పాదన అమితోత్పాదన
overrate అధికధర కట్టు ఉన్నదాన్ని పెంచి చెప్పు ఎక్కువగా అంచనావేయు
overreach మించిపోవు వంచించు
over ride నెత్తికెక్కు అవహేళనచేయు ఆయాసపడు తిరస్కరించు
overripe మగ్గపండిన అతిపక్వ
over run ఉల్లంఘించు ఆక్రమ్ఇంచు దండెత్తు కొల్లగొట్టు; వరద/ఉప్పెన వచ్చు వెల్లువెత్తు
overseas సముద్రాంతర దేశాంతర విదేశంలోని
overseas territory అధీన వైదేశికప్రాంతం; సముద్రానికి ఆవలి భూభాగం
overshadow నీడ/రక్షణ ఇచ్చు కప్పివేయు ఆవరించు ఇతరులకన్నా ఉత్కృష్టమగు
oversight పొరపాటు మరపు అనవధానత ఉపేక్ష గుర్తులేమి
overstate అత్యుక్తిగా/కల్పించి చెప్పు
overstatement అతిశయోక్తి అత్యుక్తి కల్పన
overstay గడువుదాటి నివసించు/ఉండు
overstrain n అధికశ్రమ అధికాయాసం v అధికంగా శ్రమించు అధిక పరిశ్రమతో అలసటనొందు
overstudy n అధికాధ్యయనం v శక్తికిమించి చదువు
overt బాహాట బహిరంగ ప్రత్యక్ష ప్రచుర దాపరికంలేని
overtake ముందుకు దాటిపోవు తరిమిపట్టుకొను
overthrow n ఓటమి పరాజయం v పడగొట్టు పారదోలు ఓడించు తొలగించు కూలదోయు నష్టపెట్టు
overtime adj అతీతకాలిక వేళమీరిన n అతిరిక్త సమయం మామూలుకన్నా ఎక్కువ సమయం
overtone ఉన్నతస్వరం
overtones పైస్థాయి స్వరాలు; విశేషార్థసూచన
overture ప్రస్తావన ప్రారంభం ఆలాపన అభిలాష సూచన సందేశం మైత్రిభాషణ
overturn n పడదోయటం విధ్వంసం v తిప్పివేయు పడవేయు చెడగొట్టు ధ్వంసం చేయు
over-value అధికమూల్యం(కట్టు)
overview స్థూలదృష్టి పైపై పరిశీలన సమీక్ష
overweight అధిక భారం/బాధ్యత
overwhelm నిమగ్నం చేయు అణచివేయు ముంచివేయు ఓడించు
overwhelming అనివార్య ప్రబల విశాల అధికసంఖ్యాక
overwork అతిశ్రమ అధికశ్రమ మితిమీరిన పని
overwrite దిద్దిరాయు
overwrought బాగా అలసిన
oviduct అండకోశనాళం
oviparous అండజ
ovum స్థూలబీజం అండం గర్భబీజం
owe రుణపడు బాకీపడు అప్పుపడు; కారణమగు కర్తవ్యమగు
owing బాకీ ఉన్న మిగిలి ఉన్న ఇవ్వవలసిన; వల్ల కారణాన
owl గుడ్లగూబ దివాంధం; మూర్ఖుడు
own సొంత తనకుచెందిన
owner యజమాని స్వామి అధిపతి సొంతదారు
ownership యాజమాన్యం స్వామిత్వం కర్తృత్వం స్వత్వం
owner's interest యజమాని లాభం/ప్రయోజనం
oxidation ఆమ్లజనీకరణం
oxidisable ఆక్సీకరణీయ
oxidisation ఆక్సీకరణం
oxidise ఆక్సీకరించు
oxidised ఆక్సీకృత
oxidising ఆక్సీకరణం
oxygen ప్రాణవాయువు ఆమ్లజని
oyster నత్తగుల్ల
ozone ఓజోన్
ozonisation ఓజోనీకరణం
on paper లిఖిత రూపంలో/పూర్వకంగా
on par (with) సరిసమానంగా
on parole పెరోల్ మీద తాత్కాలికవిమోచనంలో
of a piece అదే గుణంగల అదేరకమైన
out of place సంబంధంలేని అనుచిత
on the point of పరిస్థితిలో ప్రాంతంలో విషయంలో
out of print ప్రతులులేని
out of the question వ్యర్థ అసంభవ ప్రసక్తి (లో) లేని
off the rails చిందరవందర అస్తవ్యస్తం; గతి తప్పిన పడిపోయిన
official record ప్రభుత్వాభిలేఖ
off the record మాటమాత్రంగా రాతలోలేని ఉత్తుత్తి
off the reel తొందరగా ఆగకుండా అడ్డులేకుండా
on the score కారణంవల్ల
on second thoughts పునరాలోచనలో
open secret బహిరంగ రహస్యం
ordinary shares మామూలు వాటాలు
on shipboard పడవలో పడవమీద
only skin and bone చాలా బక్కపలచన చర్మం ఎముకలూ మాత్రమే ఉన్న
on the spot అక్కడికక్కడే వెంటనే
on the spur of the moment వెంటనే నిరాలోచనగా
out of tune స్వరంతప్పిన గాడితప్పిన
on view బహిరంగంగా ప్రదర్శనలో
on a war-footing యుద్ధప్రాతిపదికలో
once in a way అప్పుడప్పుడు తరచుగా చాలా తక్కువగా
on the way దారిలో తోవలో
out of the way దారి/నియమం తప్పి(ప్పించి) అసాధారణంగా
on the whole మొత్తంమీద
on the wings of wind తుఫానులా తీవ్రంగా
of yore పురాతన ప్రాచీనకాలిక