Q

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
queer the pitch for some one ఒకరిపని చెరుచు/పాడుచేయు
Q fever క్యూ జ్వరం
quack బాతు అరుపు; బూటకపు/నకిలీ వైద్యుడు
quadra నాలుగు
quadrangle చతుర్భుజం, చతుష్కోణం, చతురస్రం
quadrant వృత్త చతుర్భాగం
quadratic వర్గం
quadratic equation వర్గ సమీకరణం
quadratic expression వర్గ సమాసం
quadratix వర్గీయం
quadrature క్షేత్రకలనం
quadrennial నాలుగేళ్ళకోసారి వచ్చే, నాలుగేళ్ళుండే
quadrilateral చతుర్భుజం
quadriplegia అంగచతుష్టయ (పక్ష)వాతం
quadrivalent చతుస్సంయోగసామర్థ్యం
quadrivium చతుష్టయం
quadruped చతుష్పాత్తు
quadruple నాలుగింతలు
quadruple alliance నాలుగు పక్షాల సంఘటన
quadruplets చతుష్కం
quaff తొందరగా, వేగంగా
quagmire ఊబి, చిత్తడినేల, రొంపి
quail n పూరేడు పిట్ట, కోలంకి పిట్ట v ధైర్యం కోల్పోవు
quaint ఆశ్చర్యకర, వింతైన
quake కంపం, వణుకు, ప్రకంపనం
qualification అర్హత, యోగ్యత, పరిమితి; అసంపూర్ణత, అసమగ్రత, సిద్ధహస్తత
qualified priviliege సమర్థాధికారం, యోగ్యహక్కు
qualifier గుణవాచకం
qualify అర్హత పొందు/సంపాదించు
qualitative గుణాత్మక, గుణప్రధాన
qualitatively గుణాత్మకంగా
quality స్వభావం, గుణం, ధర్మం, లక్షణం, తత్వం; రకం, తరగతి, శ్రేణి
quality control గుణ నియంత్రణ
qualm భయం, శంక, సంకోచం
quandary సందిగ్ధస్థితి
quanternion చతుష్క సంఖ్య
quantification పరిమాణీకరణం
quantifier పరిమాణవాచకం
quantify పరిమాణీకరించు
quantisation పరిమాణీకరణం
quantitative పరిమాణాత్మక
quantity రాశి, పరిమాణం
quantivalence పరిమాణ సామర్థ్యం
quantum పరిమాణం
quarantine సంసర్గ నిషేధం, సంఘావరోధం
quark విద్యుదావిష్టమూలకణం
quarrel n కలహం, తగాదా, కొట్లాట, తగవు, జగడం v జగడమాడు, కొట్లాడు, కలహించు
quarry n రాళ్ళగని, పాషాణఖని, వేటాడే/వేటలో చంపే జంతువు v వెదకు, వేటాడు, జాడ కనిపెట్టు; శోధించి వెలికితీయు
quarrying గని తవ్వకం, ఖననం
quarter n పాదం; నాలుగోభాగం; దిశ, తరఫు; పావు; విడిది, బస; త్రైమాసికం v బస ఇచ్చు; నాలుగు భాగాలు చేయు
quarter master general శిబిర మహా నాయకుడు
quartering ఆగటం, నిల్పటం, తేటపడటం
quarterly త్రైమాసిక(కం)
quartet నాలుగువాద్యాల/నలుగురుగాయకుల సమ్మేళనం
quartile చతుర్థాంశం, నాలుగో భాగం
quartz స్ఫటికశిల
quash రద్దుచేయు, చితకగొట్టు, కొట్టివేయు, పరి సమాప్తిచేయు
quasi సదృశ, ప్రాయ, కల్పం; వంటి
quasi-linguistic భాషాకల్ప(ల్పం)
quasimoney మార్పిడి సులభమైన ద్రవ్యం/నోటు/చెక్కు
quasi permanent స్థిరప్రాయం
quatrain నాలుగుపాదాల పద్యం
quay (ఓడ) రేవు, ఘట్టం
queasy అసహ్యకర, అసంతృప్తికర
queen రాణి, మహారాణి
queen-bee రాణీ యీగ
queen's pawn (చదరంగంలో) మంత్రి ముందున్న పావు/బంటు
queer విచిత్ర, విపరీత, వికృత
queer fish వింతమనిషి, విచిత్రవ్యక్తి, అద్భుత వ్యక్తి
quell అణచు, అణిచివేయు
quench శమింపజేయు, శాంతింపజేయు, తీర్చు, పోగొట్టు
querulous పేచీకోరు, పితుర్లు చెప్పే
query n ప్రశ్న, సవాలు v అడుగు, ప్రశ్నించు, సవాలు చేయు; శంకించు, సందేహించు
quest n అన్వేషణ, పరిశోధన, వెతకటం v అన్వేషించు, పరిశోధించు, వెతుకు
question n ప్రశ్న, సవాలు; శంక; సమస్య v ప్రశ్నించు, శంకించు, సవాలు చేయు
question-answer method ప్రశ్నోత్తర పద్ధతి
question bank ప్రశ్నభండారం
question hour ప్రశ్నోత్తర సమయం
question intro ప్రశ్నరూపక పరిచయం
questionable ప్రశ్ననీయ, సందిగ్ధ, సంశయాస్పద
questionnaire ప్రశ్నావళి, ప్రశ్నపత్రం
queue n పంక్తి, వరస, శ్రేణి v వరసలో నిలబడు
quibble adj ద్య్వర్థి, శ్లేష, వాక్ఛలం; డొంకతిరుగుడు/చత్కార మాట/ప్రసంగం v చమత్కరించు, డొంకతిరుగుడుగా మాట్లాడు
quick adj త్వర, తొందర, చురుకైన, వాడిగల, చేతన, జీవంగల, వేగవంతమైన v త్వరపడు, తొందరపడు, వేగిరపడు
quicklime కాల్చిన సున్నం, పొడి సున్నం
quicksand ఊబి, అడుసు
quick-tempered శీఘ్రకోపి, ముక్కోపి; చిటచిటలాడే
quick-witted వెంటనే బద్ఉలిచ్చే
quicken త్వరపెట్టు, చురుకు పుట్టించు
quid pro quo ప్రతిఫల సిద్ధాంతం, ఒకదానికి మరొకటి ప్రతిఫలంగా ఉండటం
quiescence నిశ్శబ్దం, నిశ్చలత, శాంతం, మౌనం
quiescent నివృత్తి, సన్యాసమార్గం, బైరాగితనం
quiet నెమ్మది, శాంత, విశ్రాంత
quietism నివృత్తి, సన్యాసిమార్గం, బైరాగితనం
quietus ముక్తి, విమోచన, చావు
quill feather బొంతకుట్టు
quindecagon పంచదశభుజి
quinine క్వైన్వా, మలేరియామందు
quinquennial పంచవర్షీయ
quinquivalent పంచ సంయోగ సామర్థ్యం
quintessence సారం, తత్వం
quintiles పంచమాంశాలు
quisling దేశద్రోహి, పంచమాంగదళ సభ్యుడు
quit వదలి/విడిచి పెట్టు, త్యజించు, వెఌపోవు, తొలగు, ఖాళీచేయు
quite బొత్తిగా, పూర్తిగా
quittance (రుణ) విముక్తి
quiver అమ్ముల పొది; గడగడలాడు, వణుకు, కంపించు
quixotic విపరీతభావాలున్న, అపూర్వకల్పనలున్న; ఆచరణశూన్య
quiz n కఠినప్రశ్న; పరిహాసం v తెలుసుకొను, ఊహించు, సమస్యలో పడవేయు
quondam మాజీ, భూతకాలిక; పురాతన, ప్రాచీన
quorum సమావేశపూరక సంఖ్య, ఆవశ్యక సంఖ్య, కావలసిన సభ్యులసంఖ్య, (నిర్దిష్ట) పూరక సంఖ్య
quota నిర్దిష్ట భాగం/అంశం
quotation సంవాదం/ఉద్ధరణ, ఉదాహరణ, పేర్కొన్నధర
quotation intro ఉద్ధరణ పరిచయం
quotation mark ఉద్ధరణచిహ్నం
quote ఉదాహరించు, (మూలగ్రంథంనుంచి) ఉద్ధరించు, ఉట్టంకించు; ధరచెప్పు
quote-worthy ఉదాహరణయోగ్య
quotidian దైనిక
quotient విభక్తం, భాగఫలం, భాగలబ్ధం
quo warranto writ అధికారాన్ని ప్రశ్నించే ఉత్తరువు/పృచ్ఛ