T

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
take action చర్య తీసుకొను
to the bitter end చివరివరకు చచ్చేవరకు
touch the bottom పడిపోవు (పూర్తిగా) మందగించు
take away one’s breath ప్రాణంతీయు; ఆశ్చర్యపరచు; హైరానపెట్టు
take captive ఖైదు చేయు బంధించు
take the chair పదవిని/అధ్యక్షపీఠం అలంకరించు
take a chance అవకాశం తీసుకొను ప్రయత్నించు
to take cognizance of ఆధికారికంగా గుర్తించు
teleconference దూరసమాలోచనం
turn the corner పరిస్థితి చక్కబరచు
to crack code సంకేతలిపిని చదువు
take up the cudgels for మద్దతు/సహాయం కోసం ప్రయత్నించు
take delivery బట్వాడా తీసుకొను
throw dust in one’s eyes (ఎదుటివాని) కళ్ళలో దుమ్ముగొట్టు (మోసగించు)
take effect ప్రభావితమగు పరిణమించు
third estate జనసామాన్యం జనసాధారణం
take exception to తిరస్కరించు ఆక్షేపించు
throw a feeler అభిప్రాయం సూచించు/తెలుసుకొను
the game is up ఆట అయిపోయింది; ఓటమి కలిగింది
tear gas బాష్పవాయువు
throw down the guantlet నరకబాధలు పెట్టు
take for granted అంగీకరించు భావించు
take in hand (పని) ప్రారంభించు బాధ్యత తీసుకొను/చేపట్టు
turn one’s head తలతిప్పు అభిప్రాయం మార్పు/మరల్చు
too many irons in the fire పని ఒత్తిడి ఊపిరాడని పని
to the last చివరిదాకా; మరణించేదాకా
to take law into one’s own hands స్వయంగా న్యాయనిర్ణయం చేయు; న్యాయస్థానాలను ఖాతరు చేయకపోవు
take the lead అందరికన్నా ముందునడుచు నాయకత్వం వహించు అగ్రేసరుడగు
take the leaf out of one’s book అనుసరించు అనుకరించు
turn a new leaf (జీవితంలో) కొత్త అధ్యాయం ప్రారంభించు
take one’s leave (of) సెలవు తీసుకొను అనుమతి పొందు
take liberties అనుచితలాభాలు పొందు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించు
the lot మొత్తం పూర్తి
trade mark వ్యాపార చిహ్నం
the golden mean మధ్యేమార్గం
take one's measure కొలత తీసుకొను లోతుపాతులు గ్రహించు
to put on one's mettle ధైర్యం చెప్పు
to a nicety అతిసూక్ష్మంగా
to the nines పూర్తిగా
thrust one's nose into తలదూర్చు జోక్యం కలిగించుకొను
turn one's nose at హీనంగా భావించు
the old year గడచిన సంవత్సరం
the other day ఆ దినం కొన్ని రోజులక్రితం
the other world పరలోకం స్వర్గం; మరో ప్రపంచం; భవిష్యజ్జీవనం
throw overboard పారవేయు విసరివేయు; త్యజించు విడిచిపెట్టు
take place జరుగు సంభవించు
take the place of బదులుగా స్థానంలో
to the point సూటిగా నిర్మొహటంగా; సందర్భానుసారం
the pot calls the kettle black పుచ్చుకున్నది తిరిగి ఇమ్మను
take precedence of ముందువచ్చు అగ్రస్థానం వహించు/సాధించు
to be lost in reverie గాలిమేడలు కట్టు కల్పనాలోకంలో విహరించు
the daily run దినచర్య
take the wind out of one's sail నోరు మూయించు బలహీనపరచు ఆసరా/ఆధారం తొలగించు
take with a grain of salt పూర్తిగా నమ్మకుండు అనుమానాదులతో స్వీకరించు
the salt of the earth (ప్రజల) ఉత్తమ లక్షణం
the good samaritan పరోపకారి
technical school సాంకేతిక పాఠశాల
the screen చిత్రం సినిమా
the high seas నడి సముద్రం సాగరమధ్యం
take shape రూపుకట్టు తయారగు
talk shop వృత్తి/ఉద్యోగం గురించి మాట్లాడు
the long and short of సారం మతలబు
to be at sixes and sevens అవ్యవస్థలో గడబిడలో
tangled skein చిక్కుపడ్డదారం; చిక్కుసమస్య
throw up the sponge ఓటమి అంగీకరించు; ప్రయత్నం విరమించు
take stock of గుణదోషాలు శోధించు/పరిశీలించు
throw stones at నిందించు దోషారోపణచేయు
taken by storm దొమ్మీ చేయు
token strike లాంఛనప్రాయమైన సమ్మె
touch the strings తంతి పంపు
two strings to one's bow సాధనాధిక్యం
take the sun ఎండలో కూర్చొను
tab చివర కొన కొస; టేపు; నిఘా
table n (మేజా) బల్ల; జాబితా (కాలంవారీ) పట్టిక పట్టీ సారణి; వరస క్రమం v బల్లపై ఉంచు (సభ) ముందుంచు; ఎదటపడు
table napkin చే(తి)గుడ్డ
table spoon పెద్ద చెంచా
table-talk పుక్కిటి పురాణం; భోజనసమయ ప్రసంగం
table-tennis టేబిల్-టెన్నిస్ (పూర్వం పింగ్పాంగ్)
turn the tables పాచిక వేయు పరిస్థితిని మార్చు
tableau అద్భుతదృశ్యం; చిత్రం నాటకం
tableau curtain పెద్ద తెర
tablet మాత్ర గుళిక (మందు) బిళ్ళ; చిన్న ఫలకం
tabloid చిన్నసైజు పత్రిక/వస్తువు; మందుబిళ్ళ మాత్ర
tabloid paper ఫలకాభపత్రిక
taboo(/tabu) n నిషిద్ధ (పదం) నిషేధం; వెలి బహిష్కారం v నిషేధించు వెలివేయు
tabular చదునైన సమతల; సారణి/పట్టికా రూపి
tabular form వరస పట్టీ రూపం
tabulate పట్టిక రాయు పట్టికాబద్ధంచేయు పట్టీ తయారుచేయు
taccavi loans తక్కావీ రుణాలు
tacheometer టాకీ మాపకం
tachycordia గుండె వేగంగా కొట్టుకోవటం
tachygraphy శీఘ్రలేఖనం
tachypnoea వేగంగా ఊపిరి పీల్చటం
tacit మౌన అనుక్త అధ్వనిత ప్రకటించని చెప్పని ఊహ్య లుప్త భావించిన
tacit acceptance మౌనస్వీకృతి మౌనాంగీకారం అనుక్త స్వీకృతి
tacit consent మౌనసమ్మతి
tacit spectator మౌననిరీక్షకుడు
taciturn మితభాషి అల్పభాషి
tack n పదునైన మొనగల మేకు; జోడింపు v అంటించు తగిలించు జతచేయు; సూది గుచ్చు
tack-on అతికింపు
tacking జోడింపు/అనుబంధీకరణం; టీకావేయటం
tackle n పడవ/ఆట సామగ్రి; బరువులెత్తే యంత్ర సాధనం v పట్టుకొని నిలుపు సంబాళించు స్వాధీనంలోకి తెచ్చు; ఎదిరించి పోరాడు
tact నేర్పు ఉపాయం యుక్తి చాతుర్యం సామర్థ్యం
tactical చతుర సమర్థ నేర్పుగల; యుద్ధకుశల వ్యూహరచనా సంబంధి
tactical air force వ్యూహాత్మక వైమానికదళం
tactical handling నేర్పుతో నిర్వహించటం
tactical importance వ్యూహాత్మక ప్రాధాన్యం
tactical reconnaissance (శత్రుభూభాగంలో) వ్యూహరచనాన్వేషణ
tactician (యుద్ధకళా) నిపుణుడు చతురుడు నేర్పరి
tactics యుక్తులు ఎత్తుగడ తంత్రం వ్యూహరచన ఉపాయం; విన్యాసశాస్త్రం
tactile స్పర్శసంబంధి
tactual స్పర్శశక్తి
tadpole తోకకప్ప
taenia బద్దెపురుగు
taeniacide బద్దెపురుగు(ను చంపే)మందు
tag పొన్ను కలయిక; కలుపు గుదిగుచ్చు
tagetos erecta సూర్యకాంతం
tagmeme ప్రత్యయాంశం
tail n తోక వెనుకభాగం కొన బొరుసు; పరిమితస్వామ్యం v వెంటనంటు; వెంటపడు తోక తగిలించు
tail-end అంతిమభాగం చివరిభాగం కొన
tailor దర్జీ (వాడు) కుట్రపువాడు
tailoring దర్జీపని కుట్రప్పని
taint n కళంకం దోషం అపకీర్తి కుళ్ళు v పాడుచేయు కళంకితం చేయు
tainted goods అంటరాని సరుకులు/సామగ్రి
take n ఒక ఆవృత్తిలో వచ్చిన సమాచారం; పరిగ్రహం v తీసుకొను పట్టుకొను తెలుసుకొను
take after కనిపించు; అనుకరించు నటించు
take effect మొదలుపెట్టు ప్రారంభించు
take exception తప్పుపట్టు ఆక్షేపించు
take for granted ఒప్పుకొను సమ్మతించు; తప్పదని అంగీకరించు
take from తీసుకొనిపోవు; తగ్గించు
take in మోసగించు లోనికి తెచ్చు; ఒప్పుకొను అర్థం చేసుకొను తీసుకొను
take off దిగు పోవు తగ్గించు తొలగించు; పైకెగురు; చంపు; మొదలుపెట్టు
take-off stage of economy ఆర్థికవ్యవస్థ ప్లవనదశ
take one at his word చెప్పినమాట విశ్వసించు
take over (అధికారం) తీసుకొను స్వాయత్తం చేసుకొను
take the initiative చొరవ తీసుకొను
take to మొదలుపెట్టు; వినోదించు
take up the bill చిత్తుచట్టంచేయు తీర్మానించు; వినిమయపత్రం చెల్లించు
take up the cudgels వ్యతిరేకించు ధిక్కరించు
take up with వెంట ఉండు/తీసుకొనిపోవు; స్నేహంచేయు
talc పౌడరు (అలంకారార్థంవాడే) చూర్ణం/పొడి
tale కథ వృత్తాంతం; శాల్తీలవారీ లెక్క
tale bearer గుసగుసలాడే వ్యక్తి
talent ప్రతిభ ప్రజ్ఞ ధీశక్తి బుద్ధిశక్తి
talent money పారితోషికం బహుమానం
talent test ప్రతిభాన్వేషణ నికష/పరీక్ష
talented ధీ/బుద్ధి శక్తిగల ప్రతిభావంతుడైన ప్రజ్ఞాశీలి
talipes సొట్టపాదం
talisman తాయెత్తు రక్షరేకు
talk n మాట సంభాషణ ప్రసంగం v మాట్లాడు ముచ్చటించు ప్రసంగించు
talk big గొప్పగా/గందరగోళంగా మాట్లాడు
talk down నోరుమూయించు; మొహం దించుకొను
talk out మాటలతో కాలక్షేపంచేయు చర్చలతో అడ్డగించు
talk person round తనవైపు తిప్పుకొను నచ్చజెప్పు
talk round సూటిగా మాట్లాడు
talk turkey ఖచ్చితంగా మాట్లాడు
tall talk బడాయి మాట(లు)
talkie టాకీ మాటలున్న సినిమా
tall పెద్ద పొడుగైన ఎత్తయిన
tall order భారీ ఆజ్ఞ
tallow కొవ్వు
tally n ఖాతా జమాఖర్చుల పుస్తకం v జమా ఖర్చులు సరిచూచు
talus పాదంలోని ఎముక
tamarind చింత(పండు)
tame adj మచ్చికపడ్డ సాధువైన v మచ్చికచేయు లొంగదీయు
tamper అక్రమంగా దిద్దు తిరగ దీయు/రాయు చెడగొట్టు జోక్యంచేసుకొను; సాక్ష్యం మార్చు సాక్షికి లంచమిచ్చు
tampering దిద్దటం చెరచటం చెడగొట్టడం సవరించటం తిరగరాయటం సాక్ష్యం మార్చటం
tangent స్పర్శరేఖ
tangential స్పర్శరేఖా(సంబంధి)
tangible స్పర్శనీయ దృశ్య వాస్తవిక గ్రాహ్య స్పష్ట దృష్ట నిశ్చిత
tangible result స్పష్ట/వాస్తవిక ఫలితం ప్రత్యక్షఫలం
tangle n జగడం/తగాదా; చిక్కు v జగడమాడు చిక్కుపెట్టు వలలో పట్టుకొను/ఇరికించు
tank చెరువు తొట్టి గుంట తటాకం; (సైన్యంలో) సాయుధశకటం టాంకు
tanker ద్రవపదార్థాల రవాణాసాధనం టాంకర్ వాహకం
tanner చర్మకారుడు
tannery తోళ్ళగోదాం చర్మకారశాల
tantalise ఇష్టభంగంచేయు ఆశపెట్టి బాధించు/పీడించు
tantamount సమాన తుల్య సదృశ సరైన
tantrum అల్లరి
tantrum-temper పెంకెతనం
tap n కుళాయి; చిటిక దెబ్బ తాడనం v తట్టు మెల్లగా కొట్టు; (కార్చటానికి) బెజ్జంచేయు; వినియోగించు
tape n నాడా కొలిచే బద్దీ/రిబ్బను/సాధనం v కొలుచు (టేపుతో) కట్టు/బంధించు
tape-drive పట్టికా/బంధనీ చోదకం
taper n చిన్న మైనపుకత్తి; కత్తిరింపు పత్రింపు v క్రమంగా సన్నగిల జేయు పత్రించు
tapestry చిత్రయవనిక పరదాగుడ్డ అల్లికపని చేసిన జాలరు; వాలాంగి పని
tape-worm బద్దెపురుగు ఏలికపాము
tapping వాయించటం తట్టడం మీటడం
taproot తల్లివేరు
tar n తారు/డాంబరు v తారు/డాంబరు పూయు
tar well తారు తొట్టి
tardy అలస మందగమనంగల మెల్లని
tare తారం/పడికట్టు
target లక్ష్యం ధ్యేయం గురిచుక్క; చిన్నడాలు
target area లక్ష్య/లక్షిత ప్రదేశం
target population లక్షిత(జన)సంఖ్య
tariff సుంకాల/ధరల పట్టిక/సూచిక; పన్నుల విధానం
tariff reform శుల్క సంస్కరణ
tarnish మాపు మెరుపు పోగొట్టు కాంతి తగ్గు/తగ్గించు అశుభ్రం చేయు మలినపరచు
tarpaulin కీలుగుడ్డ
tarry ఆగు ఆలపించు ఆలస్యంచేయు
tarsel చీలమండకు సంబంధించిన
tarsus చీలమండ
tartar పళ్ళపాచి; తార్తారు జాతి
task n కార్య(భారం) (మూల)విధి v శ్రమపెట్టు పనిపెట్టు; బరువువేయు
take to task బాధించు పనిభారం (విపరీతంగా) పెంచు
task force ప్రత్యేక తాత్కాలిక సైనికదళం
task master పనిరాబట్టుకొనే వ్యక్తి సంపీడకుడు
task wage పనినిబట్టి (ఇచ్చే)కూలి
task work ప్రత్యేక కార్యం
taste రుచి అభిరుచి; రుచిచూచు
taste-bud(s) రుచి బుడిపె(లు); స్వాదాంకురం రసాంకురాలు
tasteful రుచికర రుచ్య; నాగరక
tattle వదరు వాగు; (రహస్యం) బయటపెట్టు
tattoo పచ్చ (బొట్టు); సైనికుల కవాతు
taunt n ఎత్తిపొడుపు/ఆక్షేపణ నింద v వ్యంగ్యంగా మాట్లాడు అధిక్షేపించు నిందించు
taurus వృషభం (రాశి)
tautology పునరుక్తి చర్వితచర్వణం
tautophony ధ్వన్యావృత్తి ధ్వనిపునరుక్తి
tavern పానశాల; (ప్రయాణికుల) వసతిగృహం; పాకశాల
tawrdy డాబయిన చౌకబారు
tax n పన్ను సుంకం శుల్కం కరం v పన్ను విధించు/నిర్ధరించు
tax calling వృత్తిపన్ను
tax capitation తల(సరి)పన్ను
tax collector పన్ను వసూలుదారు
tax dodger/tax evader పన్ను ఎగవేసేవ్యక్తి
tax dodging tax evasion పన్ను ఎగవేత
tax-free పన్ను లేని/వినా
tax payer పన్ను చెల్లింపుదారు
taxable పన్నువేయదగ్గ
taxable wealth పన్ను విధించదగ్గ ఆస్తి
taxation పన్ను విధింపు; పన్నుల విధానం
taxeme నిర్మాణాంశ విన్యాసం
taxi బాడుగ కారు
taxis సమన్వయం
taxonomy వర్గీకరణ శాస్త్రం; విభజన విధానం
tea తేనీరు తేయాకు
tea-chest తేయాకుడబ్బా
tea estate తేయాకు తోటలు
tea garden తేయాకు తోట
tea party తేనీటి విందు
tea picking తేయాకు గిల్లటం
tea plantation తేయాకు తోట
teach బోధించు నేర్పు అధ్యాపనం చేయు
teacher ఉపాధ్యాయుడు బోధకుడు అధ్యాపకుడు గురువు
teacher-educator ఉపాధ్యాయాధ్యాపకుడు బోధకుడు శిక్షకుడు
teacher's hand book అధ్యాపకదర్శని
teacher-trainee ఛాత్రోపాధ్యాయుడు శిక్షణార్థి
teacher trainer ప్రశిక్షకుడు
teaching బోధన
teaching aid బోధనోపకరణం
teaching assessment battery (TAB) బోధన పరిగణన పట్టిక
teaching competence బోధనసామర్థ్యం
teak టేకు తేకు
team బృందం జట్టు గుంపు దళం సముదాయం
team teaching బృందబోధన
team work సంఘటితశ్రమ కలిసికట్టు పని
tear n కన్నీటిబొట్టు; విచారం v కన్నీరు కార్చు; చించు చీరు
tear gas బాష్పవాయువు
tear glands బాష్పగ్రంథులు
tearing చించే చీల్చే విడదీసే పగలగొట్టే
tears కన్నీళ్ళు
tease వేధించు విసిగించు పీడించు బాధించు
teaser వేధకం; చిక్కుప్రశ్న కఠినసమస్య; వేధించేవ్యక్తి
teaser intro వేధింపు పరిచయం
technic సాంకేతికత
technical సాంకేతిక పారిభాషిక
technical aid/assistance సాంకేతిక సహాయం
technical challenge సాంకేతికమైన సవాలు
technical committee సాంకేతిక సంఘం
technical constraint సాంకేతిక నిరోధం
technical education సాంకేతికవిద్య
technical error సాంకేతిక లోపం/దోషం
technical mission సాంకేతిక సంఘం/కర్తవ్యం
technical module సాంకేతిక పర్విక/సంక్రమం
technical terms సాంకేతిక/పారిభాషిక పదజాలం/పదాలు
technicality సాంకేతికత్వం పారిభాషికత
technician సాంకేతికనిపుణుడు
technicolour పంచరంగులు(న్న) కిమ్మీర
technicolour film పంచరంగుల చిత్రం
technique సాంకేతిక పరిజ్ఞానం/విద్యామర్మం; (సం) విజ్ఞానం
techno-economic survey సాంకేతికార్థిక సర్వేక్షణ/అన్వేషణ
technological సాంకేతిక విజ్ఞాన సంబంధి
technological lag సాంకేతిక విలంబన
technologies సాంకేతిక విధానాలు
technology సాంకేతిక శాస్త్రం/విజ్ఞానం
tedious విసుగుపుట్టించే ఎంతకూ అంతంకాని దుర్భర
teeming అసంఖ్యాక
teen age ౧౩-౧౯ సంవత్సరాల (మధ్య) వయస్సు
teeth పళ్ళు దంతాలు
teeth canine కోరపళ్ళు
teeth decadent పుచ్చు/పుప్పి పళ్ళు
teeth incisor కత్తెరపళ్ళు
teeth milk పాలపళ్ళు
teeth molar దవడ/నమిలే పళ్ళు
teeth permanent శాశ్వతదంతాలు
teeth premolar పక్కపళ్ళు
teeth-ridge దంతమూలం బర్త ంం
teeth wisdom జ్ఞానదంతాలు
teething పళ్ళు రావటం; ఆరంభదశలోని
teetotaler మత్తుపదార్థాలకు దూరంగా ఉండేవ్యక్తి
tegmen లో(పలి) పొర
telecast దూర(ప్ర)దర్శనం
telecommunication దూర ప్రసారం/ప్రసారణం
tele conferencing దూర సమావేశనం/సమాలోచనం
telegram తంతివార్త
telegraph తంతి తంతి వార్తలు పంపేయంత్రం
telegraphic address తంతి విలాసం/చిరునామా
telemetry దూరమితి
telepathy దూరసంవాదం దూరశ్రవణం; భావనావహనం
telephone దూరశ్రవణయంత్రం దూరవాణి
telephone exchange దూరవాణీ నిలయం
telephotography దూరచిత్రణం
teleprinter దూరముద్రణ యంత్రం దూర ముద్రాపకం/ముద్రాలేఖిని
telescope దూరదర్శిని
telescopic దూరదర్శక
telescopic observations దూరదర్శన పరిశీలనలు
telescopic word సంపృక్త శబ్దం
telespectroscope దూరదర్శక వర్ణపటదర్శిని
television దూరదర్శిని
televisor దివ్యదర్శకం దూరదర్శకం
tell చెప్పు తెలియ జేయు/బరచు; లెక్కింపు
tell off క్రమంలోచెప్పు లెక్కించు
tell tale విస్పష్ట బయటపెట్టే; దళారి; వదరుబోతు
telling కచ్చితమైన బలమైన ప్రభావంగల
tellurium భౌమం
temper పదును కాఠిన్యం; స్వభావం ప్రకృతి నిగ్రహం
temperament స్వభావం వ్యక్తిత్వం
temperance పరిమితత్వం మితపానం; (ఆత్మ) నిగ్రహం సంయమం
temperate సమశీతోష్ణ; మిత సంయత నిగ్రహంగల మితభోగి/మితపాయి అయిన
temperate climate సమశీతోష్ణ వాతావరణం
temperate region సమశీతోష్ణమండలం
temperature ఉష్ణోగ్రత
tempest తుఫాను
tempestuous అల్లకల్లోలమైన తుఫాను వాతావరణంగల
temple దేవాలయం కణత
tempo (గతి) వేగం పట్టు నడకతీరు; స్వరబద్ధ రచన
temporal ఐహిక లౌకిక తత్కాల
temporal affairs లౌకిక వ్యవహారాలు
temporal behaviour తత్కాల ప్రవర్తన
temporal dimension కాలమితి
temporal quality కాలబోధకత
temporarily తాత్కాలికంగా
temporary తాత్కాలిక
temporise సమయానుకూలంగా నడుచు
tempt (దుర్వృత్తికి) పురికొల్పు ప్రలోభపెట్టు దుర్బోధచేయు మనసు నాకర్షించు; శోధించు
temptation దురాకర్షణ దుర్వృత్తి
ten పది (మంది)
tenable సమర్థనీయ రక్షణసాధ్య వహించదగ్గ
tenacious దృఢ గట్టి పట్టుదలగల
tenacity దృఢత్వం హఠం స్నేహం స్నిగ్ధత
tenancy కౌలు (దారీ హక్కు) అద్దె ఏర్పాటు
tenancy law కౌలుదారీ చట్టం
tenant కౌలుదారు కమతందారు అరిగాపు అద్దె ఇచ్చేవ్యక్తి/కిరాయిదారు
tenantry కౌలుదార్లు రైతాంగం ఆసాములు
tend వంగు ఉద్దేశించు ఉన్ముఖమగు సమీపించు కాచుకొని ఉండు ఒకవైపు పోవు
tendency వైఖరి జాడ ధోరణి ప్రవృత్తి ఉద్దేశం ఇష్టం ఆసక్తి ఉన్ముఖత
tendentious స్వాభిప్రాయబద్ధ
tender adj సుకుమార మృదు లేత n ఒప్పుకోలు నివేదన సమర్పణ(ణం); తాకితే నొప్పిపుట్టడం v ఇచ్చు సమర్పించు సంసిద్ధమగు
tenderness మార్దవం సౌకుమార్యం లేతదనం; తాకితే నొప్పిపుట్టడం
tendon స్నాయువు
tendril నులితీగ; లతిక
tenement వాసస్థలం కౌలు భూమి అద్దె ఇల్లు (గ్రాహ్యమైన) ఆస్తి (సంక్రమించదగ్గ) మూర్తదాయం గ్రాహ్యరూపసంపద
tenesmus బాధామయ మలవిసర్జన
tenet సూత్రం సిద్ధాంతం నియమం నిబంధన
tenor మధ్యస్వరం; అన్వయం ప్రవాహం క్రమం
tense బిగిసిన ఉద్విగ్న ఉద్రిక్త దృఢ; కాల(బోధకం); కాలబోధ
tense situation ఉద్రిక్తపరిస్థితి
tension తన్యత; బిగువు బిగింపు ఆతతి ఉద్రిక్తత
tensionometre తలతన్యతామాపకం
tent n గుడారం డేరా కుటీరం; సిద్ధాంతం మతం v డేరా వేయు డేరాలో బసచేయు
tentacle స్పర్శకం; అదృశ్యహస్తం
tentative తాత్కాలిక ప్రాయోగిక పరీక్షార్థక
tentative programme తాత్కాలిక కార్యక్రమం
tenuous సూక్ష్మ స్వల్ప అరుదైన; సన్నని బక్కపలచని సుకుమార
tenure అవధి పరిమితి (పదవీ) కాలం గడువు
tenure of land భూమిధారణం భూస్వామ్యం
tenure of office ఉద్యోగావధి
tepid నులివెచ్చని గోరువెచ్చని
teratogenesis అపురూపజననం ఆశ్చర్యకర జన్మ/ఉత్పత్తి
teratology (అల్పకాలిక) గర్భస్థశిశు శాస్త్రం
tercentenary త్రిశతాబ్ది ఉత్సవం
term n పదం పదవీకాలం పరిభాష పరిమితి అవధి గడువు హద్దు; శబ్దం షరతు నిబంధన; విడత; బోధనకాలం
terms of reference ఉల్లేఖన నిబంధనలు
terminable రద్దుకాదగ్గ రద్దయ్యే
terminal adj చిట్టచివరి తుది అంత్య n చివర అంత్యం అగ్రం ఆఖరు తుది; అడంగు; కాలావధి
terminal examination మధ్యకాలిక పరీక్ష
terminal output అంతిమోత్పాదన
terminal station (terminus) గమ్యస్థానం చివరిదశ చివరిస్టేషన్; ఎల్ల
terminal tax అడంగు పన్ను
terminals కొనలు చివరలు
terminate అంతమొందించు పూర్తిచేయు; రద్దగు రద్దు చేయు; అంతమగు సమాప్తిచేయు
termination అంతం సమాపనం సమాప్తి ముగింపు ఉపసంహారం రద్దు; అంత్యభాగం విభక్తి ప్రత్యయం
terminology పరిభాష
terminus గమ్యస్థానం
termite చెద(లు)
terms షరతులు నిబంధనలు
ternary త్రికం
terra భూమి
terra ferma స్థిరభూమి భూస్థలం
terrace పైకప్పు
terrace cultivation పందిరిసేద్యం బండ సాగుబడి
terracing పందిరివేయటం
terrain స్థానం భూమి మైదానం
terrain feature భూలక్షణం
terrarium భూచరాలయం
terrestrial భౌగోళిక భూమిమీద నివసిస్తున్న భూసంబంధి
terrible భయంకర ఘోర
terrific ప్రచండ ఘోరాకార
terrify భయపెట్టు
territorial ప్రాదేశిక ప్రాంతీయ దేశ/రాజ్య సంబంధి
territorial army ప్రాంతీయ/ప్రాదేశిక సేన
territorial integrity దేశసమైక్యం
territorial sea ప్రాదేశిక సముద్రం
territorial waters దేశాధికారపరిధిలోని సముద్రభాగం
territory ప్రదేశం ప్రాంతం భూభాగం; దేశం సంస్థానం
terror భీతి భయం భయకారణం
terror night పీడకల
terrorism తీవ్రవాదం ఉగ్రవాదం విప్లవవాదం
terrorist తీవ్రవాది ఉగ్రవాది
terse సంక్షిప్త
tertian దినంమార్చి దినం వచ్చే ప్రతిమూడు రోజులకు వచ్చే
tertiary మూడో
tessellations ప్రస్తరఖచిత
test n శోధన పరీక్ష నికష నిదర్శనం v శోధించు పరీక్షించు నిదర్శించు
test match పరీక్షా క్రీడ
test reactor పరీక్షార్ధం నిర్మించిన అణురియాక్టరు
test works (in scarcity aeas) మచ్చుపనులు సహాయకార్యక్రమాలు
testa బీజకవచం
testament వీలునామా మరణశాసనం; బైబిల్లో భాగం
testate మరణశాసనం రాసిన
testator మరణశాసనకర్త
testicular వృషణసంబంధి
testification రూఢి నిరూపణ సాక్ష్యం
testify సాక్ష్యమిచ్చు నిరూపించు రూఢిపరచు
testimonial యోగ్యతాపత్రం
testimony రూఢి సాక్ష్యం దృష్టాంతం నిదర్శన ప్రమాణం (మూజువాణీ) సాక్ష్యం
testing పరీక్ష(ణం)
testis వృషణం
tetanus ధనుర్వాతం ధనుర్వాయువు
tetanus neonatal అప్పుడేపుట్టిన బిడ్డల్లో ధనుర్వాతం
tetany జోము పట్టడం
tete-a-tete adj n ఏకాంత సంభాషణ
tether పలుపు పగ్గం; పగ్గం బిగించు/కట్టు
tetra చతుర్
tetracid చతురామ్లం
tetragon చతుష్కోణం
tetrahedron చతుష్ఫలకం
tetratology చతుష్టయం
tetratomic చతుష్పరమాణుకం
tetravalent చతుస్సంయోగసామర్థ్యం
text పాఠం వ్యవహారఖండిక మూలగ్రంథం మతశాస్త్రసూత్రం పాఠ్యగ్రంథం
textbook పాఠ్య పుస్తకం/గ్రంథం
textile జౌళిసరుకు నేసిన వస్త్రం; జవుళినేత
textile industry వస్త్ర/జౌళి పరిశ్రమ
textile-mill జౌళి మిల్లు వస్త్రకర్మాగారం
texture అల్లిక నేత
thalamus పర్యంక (దేశం); పుష్పాసనం
thank అభినందన కృతజ్ఞత ధన్యవాదం
thankful కృతజ్ఞతగల
thankless task వ్యర్థకార్యం
thanks giving (దేవుడికి) ధన్యవాదం/కృతజ్ఞత చెప్పడం
thaw కరుగు కరగబెట్టు వెచ్చనగు
theatre రంగస్థలం నృత్యమందిరం శాల
theatre craft నాటకకళ నృత్యకళ
theatre of war యుద్ధభూమి రణరంగం
theatre operation శస్త్రవైద్యశాల ఆపరేషన్గది
theatrical రంగస్థల/నాటక సంబంధి
theism ఆస్తికత్వం సేశ్వరవాదం ఆస్తికవాదం
theist ఆస్తికుడు
thematic వికరణయుత ప్రాతిపదికాపూర్వక
thematic approach విషయస్వభావాధారిత ఉపగమం
thematic mapper వికరణయుత మానచిత్రకం
theme విషయం ఇతివృత్తం; ప్రాతిపదిక వికరణం
theocracy మతరాజ్యవ్యవస్థ; బహుదేవతారాధనం
theodicy ఈశ్వరనిర్దుష్టతావాదం
theogony దేవతావంశావళి
theologian theologist వేదాంతి మతధర్మవేత్త
theology (క్రైస్తవ) ధర్మశాస్త్రం; వేదాంతశాస్త్రం; ఈశ్వరతత్వం
theophany ఈశ్వరావిర్భావం
theorem సిద్ధాంతం
theoretical సైద్ధాంతిక శాస్త్రీయ సిద్ధాంతపరమైన
theoretical input సైద్ధాంతిక నివిష్టి/ఉత్పాదకం
theoretically సైద్ధాంతికంగా సిద్ధాంతం ప్రకారం సిద్ధాంత రీత్యా/రూపంగా
theory సిద్ధాంతం వాదం
theory of reality యథార్థ సిద్ధాంతం
theory of relativity సాపేక్ష సిద్ధాంతం
theosophist దివ్యజ్ఞాని
theosophy దివ్యజ్ఞానం
therapeutics చికిత్సాశాస్త్రం
therapist చికిత్సకుడు
therapist occupational వృత్తి చికిత్సకుడు
therapist speech వాక్చికిత్సకుడు
therapy చికిత్స
thereabouts రమారమి సుమారు
thereafter అప్పటినుంచి ఆ తరువాత/మీదట
thereby దానిద్వారా ఆకారణంతో అందువల్ల అక్కడినుంచి
therefore ఇందువల్ల ఈకారణంతో అందువల్ల అందుకని
thermal ఉష్ణ/తాప సంబంధి
thermal energy ఉష్ణశక్తి
thermal infrared ray ఉష్ణ/తాప పరారుణ కిరణం
thermal power generation ఉష్ణ/తాపాధార విద్యుదుత్పత్తి
thermal power station ఉష్ణ/తాపాధారిత విద్యుత్కేంద్రం
thermal reduction ఉష్ణలఘూకరణ/క్షయకరణ
thermal spectral scanner ఉష్ణ/తాప వర్ణపట నిరీక్షకం
thermionic ఉష్ణాయానిక
thermionics ఉష్ణ అయానిక విజ్ఞానం/శాస్త్రం
thermochemistry ఉష్ణరసాయన శాస్త్రం
thermocline ఉష్ణపతనస్థానం
thermodynamic ఉష్ణగతిక
thermodynamics ఉష్ణగతికశాస్త్రం
thermo-galvanometer తాప గాల్వనీమాపకం
thermograph ఉష్ణమాపక లేఖ
thermolabile ఉష్ణభరణశక్తియుక్త
thermo-luminiscence ఉష్ణదీప్తి
thermolysis ఉష్ణవిశ్లేషణం
thermometer ఉష్ణమాని ఉష్ణమాపకం
thermometer clinical జ్వర మాని/మాపకం
thermometrograph ఉష్ణోగ్రతాలేఖిని
thermometry ఉష్ణమితి
thermoscope ఉష్ణతాదర్శి
thermostat ఉష్ణస్థాపకం ఉష్ణోగ్రతాస్థాపకం
thermostatics తాపనియంత్రణశాస్త్రం
thermotropism ఉష్ణభ్రమణం
thesis సిద్ధాంత (వ్యాసం) పరిశోధనవ్యాసం; వాదం పక్షం
thick గట్టి దృఢ ముతక దళసరి మందమైన భారీ
thick-skinned బండబారిన మొరటు ముతక
thick-skulled మందబుద్ధి మూర్ఖుడు
through thick and thin సుఖదుఃఖాల్లో
thigh తొడ ఊరువు
thimbleful కొద్దిపాటి బొటనవేలంత పరిమాణం తక్కువ అయిన
thin పలచని సన్నని బలహీన
thin-skinned శీఘ్రకోపి తొందరమనిషి
thing వస్తువు విషయం సంగతి పదార్థం పని
think ఆలోచించు తలచు భావించు విచారించు
think aloud పైకి మాట్లాడు ఆలోచనలు బయటపెట్టు
think better of ఘనంగా భావించు
think fit యుక్త మనుకొను
think-tank ఆలోచనపరుడు సలహాదారు ధీసచివుడు
thinking ఆలోచన చింతన
third మూడో తృతీయ
third class మూడోతరగతి తృతీయశ్రేణి; తుచ్ఛ నీచ
third party/person (వ్యవహారంలో ప్రమేయ మున్న) అన్యవ్యక్తి
third-rate మూడోరకం; తక్కువ/నాసి రకం
thirst తృష్ణ దప్పిక దాహం
thoracic వక్షస్సంబంధి
thoracoplasty వక్షస్సంధానం
thoracoscope వక్షోదర్శిని
thoracotomy వక్షశ్ఛేదన
thorax వక్షస్సు రొమ్ము
thorn ముల్లు
thoroughness క్షుణ్ణత
thought భావన చింతన ఆలోచన భావచింతన
thought-reader పరేంగితజ్ఞుడు
thoughtful ఆలోచనాపూర్ణ
thrash (ధాన్యం) నూర్చు కొట్టు బాధించు ఓడించు; (పథకం) రూపొందించు పునఃపరిశీలించు
thrash out నిష్కర్షగా చెప్పు
thrashing (కొరడా) దెబ్బ; నూర్పిడి
thread n దారం మరనూలు పోగు; ఆధారం v దార మెక్కించు మార్గం చూసుకొనిపోవు
thread worm నులిపురుగు
threat బెదిరింపు
threaten బెదిరించు భయపెట్టు
threatened strike సమ్మెబెదిరింపు
threats and counterthreats ఎదురు బెదిరింపులు పరస్పర తర్జనలు
three మూడు ముగ్గురు త్రికం
the three r's చదవటం రాయటం అంకెలు వేయటం; పఠన లేఖన గణనలు
three-cornered ముక్కోణపు
three dimensional (3D) త్రిమితీయ
threshold ఇంటిగడప ప్రవేశమార్గం గుమ్మం వాకిలి; ప్రారంభం; ప్రభావసీమ శ్రవణ/గ్రాహక స్థాయి
thrift పొదుపు మితవ్యయం; అభ్యున్నతి
thriftless పొదుపులేని అమితవ్యయం/దుబారా చేసే
thrifty పొదుపరి అయిన
thrill n పులకరింత జలదరింపు రోమాంచం కుతూహలం హృదయకంపం అత్యుత్సాహం; స్పర్శ తరంగం v ఒళ్లు జలదరించు; ఉద్వేగపరచు
thrive వర్ధిల్లు వృద్ధిపొందు గెలుపొందు
throat గొంతు కంఠం; సప్తపథ
throe ప్రసవ/మరణ వేదన
thrombosis (రక్తం) గడ్డకట్టడం
throne n గద్దె అధికారపీఠం సింహాసనం v గద్దె ఎక్కు రాజగు
throng n జన/ప్రజా సమూహం v (జనం) గుమిగూడు గుంపు కట్టు
throttle పీకనొక్కు గొంతు నులుము; (యంత్రంలో) కవాటం బంధించు
throttle down కవాటం బంధించు; వేగంతగ్గించు
through ద్వారా గుండా వల్ల నుంచి
through bogie నేరుగా/గమ్యస్థానందాకా వెళ్ళే రైలుపెట్టె
through proper channel క్రమమార్గంలో అధికారక్రమానుసారం
through traffic సరాసరి రాకపోకలు/రవాణా
through train సరాసరి రైలు
throughout సర్వత్రా అంతటా
throw n విసురు విసిరేదూరం v విసరివేయు పారవేయు
throw away బయటకు విసిరివేయు నష్టం కలిగించు
throw in one's lot with తోడ్పడు సహకరించు
throw overboard విసరివేయు
thrust n ఒత్తిడి పీడనం; పోటు తోపు v తోయు బలవంతంగా పొడుచు
thumb బొటనవేలు
thunder n ఉరుము గర్జన v గర్జించు ఉరుము ఘోషపెట్టు
thunderbolt పిడుగు అశని
thundershowers ఉరుములతో కూడిన జల్లులు
thunderstorm ఉరుములతో కూడిన గాలివాన
thus ఆ/ఈ ప్రకారంగా/విధంగా అలాగు ఇలాగు అట్లా ఇట్లా
thwart అడ్డుకొను భంగపరచు అవరోధం కల్పించు నిష్ఫలంచేయు
thymus శైశవగ్రంథి
thyroid గళగ్రంథి
Tiagulum చ్యవనుడు
tibia జంఘిక
tic (అసంకల్పితమైన) కండరాల సంకోచనం
tick పినుజు; గుర్తు గీత; గడియారం చేసే ధ్వని
tick off (slang) గుర్తుపెట్టు; బెదిరించు
tick-tack గుండె చప్పుడు గడియారం ధ్వని
ticket చీటి
tickle n గిలిగింత కితికితలు v గిలిగింతలు పెట్టు ప్రసన్నంచేసుకొను
ticklish గిలిగింతలుపెట్టే; అస్థిర ప్రమాదకర కఠిన
tidal ఆటు పోట్లు గల ఉప్పెనకు సంబంధించిన
tidal energy వేలాశక్తి
tidal river వేలానది సముద్రప్పోటుగల నది
tidal waters/tide waters ఉప్పెననీరు సముద్రప్పోటునీరు వేలాజలం
tidal wave పోటు అల వేలాతరంగం
tide n సముద్రప్పోటు అల కెరటం తరంగం వేల v దాటు విజయం సాధించు
tide over దాటు విముక్తమగు విజయం సాధించు
tides అలల పోటులు
tidings వార్త వృత్తాంతం సమాచారం
tidy (గది మొ.) సర్దు/బాగుచేయు
tie n ముడి బంధం టై; (వోటింగు ఆట మొ. వాటిలో) సమసంఖ్య సమానత్వం v ముడివేయు బంధించు; సమానమగు
tie-in నిబంధనం
tie-in word అతుకుమాట
tie-up స్మరణం అనుసంధానం
tier వరుస పంక్తి శ్రేణి
tier of seats అంచెలంచెల స్థానాలు/సీట్లు
tight బిగువైన బిగించిన ఇరుకైన; దృఢ కఠిన పిసినారి
tighten up security arrangements భద్రతాచర్యలను కటుదిట్టం చేయు
tight-fisted పిసినారి
tightness of money market నోట్ల కొరత ద్రవ్యాలబ్ధత
tight place బెసగటానికి వీల్లేనిస్థితి
tiles పెంకులు
till conj వరకు దాకా prep అప్పటిదాకా అంతవరకు v దున్ను సేద్యంచేయు
tillage సాగుబడి
tiller (of the soil) రైతు సేద్యగాడు దున్నేవ్యక్తి
tilt n పోటు వితానం మొగ్గు; బండికప్పు v వంచు; బరిసెలతో దాడిచేయు
tilt-metre వితానమాపని
timber కలప
timbre రణనం ధ్వని
time n కాలం సమయం యుగం గడువు; ఏలుబడి పాలన; వంతు అవకాశం; (సంగీతంలో) తాళం; పర్యాయం v తగిన సమయంలో చేయు సమయం నిర్ణయించు కలిసి కదులు/పలుకు
time and area entity కాలస్థల వస్తువు/పదార్థం
time-barred కాలదోషం పట్టిన వాయిదా మీరిన
time bleeding రక్తస్రావ కాలం/సమయం
time bomb నిర్ణీత సమయంలో పేలే బాంబు
time clotting నెత్తురు గడ్డకట్టే సమయం
time freezing ability సమయ స్తంభన సామర్థ్యం
time honoured (ప్రాచీనతా) గౌరవంగల
time immemorial అనాది(గా) చిరకాలం(గా)
time keeper కాలసూచకుడు; గడియారం
time lag కాలవ్యవధి
time line కాలక్రమరేఖ
timeliness కాలీనత
time perception కాలజ్ఞానం
time piece గడియారం
time scale of pay కాలానుగుణ వేతనవృద్ధి
time series analysis సమయ పరంపరా విశ్లేషణ
time server స్వార్థపరుడు స్వప్రయోజనపరుడు
time sharing process సమయ విభజన విధానం
time table సమయ సారణి కాల(క్రమ)నిర్ణయ పట్టిక
time work సమయాన్నిబట్టి ఇచ్చే వేతనం
time zone కాల/కాలిక మండలం
timely కాలానుగుణ సమయానికి తగ్గ
timid పిరికి భీరు; దుర్బల
timorous పిరికి భయభీత
tin తగరం తగరంతో చేసిన డబ్బా
tin foil తగరపురేకు
tin god నకిలీ దేవత
tincture ద్రావణం
tinder box నిప్పుచేసే వత్తులపెట్టే; కోపదారి
tinea circinata తామర
tinge n లేతరంగు చాయ v కొద్దిగా రంగు చేర్చు; ప్రభావితంచేయు కొద్దిగా మార్చు
tingling జలదరింపు
tinker (లోహపాత్రలకు) అతుకులువేసి బాగు చేయు; అనిపుణకార్మికుడు
tinning కళాయిపెట్టడం
tinnituss చెవిలో గుయ్యిమనే మోత
tinsel ముచ్చి బంగారు; డాబైన వస్తువు
tinstone తగరపురాయి
tint లేజాయ స్వల్ప వర్ణభేదం; రంగు
tip n మొన చివర కొన అగ్రం; ఒడ్డు శిఖరం శీర్షం; ఈనాం బహుమతి; ఆచూకీ చిట్కా సంకేతం v ఈనామిచ్చు తూకంలో మోసగించు; ఆచూకీ తెలుపు; బహుమతి ఇచ్చు; పంచు
tipsy కైపెక్కిన తూలుతున్న తాగిన
tiptoe ఆతుర జాగరూక; పిల్లినడకతో; కాలిమునివేలు
tiptop అత్యుత్తమ అత్యున్నత
tirade దూషణపరంపర దుష్ప్రచారం
tire బండిచక్రం పట్టీ; అలసట (పడు)
tissue ధాతువు కణజాలం; సరిగ/సన్ననేత బట్ట పట్టీ
tissue of misstatements తప్పుడు కూతలు/మాటలు
titan దానవుడు; భీకర వ్యక్తి/వస్తువు
titanic విశాల రాక్షస చాలాపెద్ద
tit for tat దెబ్బకు దెబ్బ
tithe దశాంశం అల్పాంశం; పదోవంతు పన్ను
title బిరుదు శీర్షిక; పేరు; హక్కు స్వత్వం అధికార పత్రం స్వత్వమూలం దస్తావేజు పట్టా
title-deed హక్కు/అధికార పత్రం
title page ముఖపత్రం
toady కాకాపట్టు పాదసేవ చేయు
toast n కాల్చిన రొట్టె; శుభాకాంక్ష v కాల్చు; శుభాకాంక్ష చెప్పు
tobacco పొగాకు
tobacco heart ధూమపానంవల్ల వచ్చే హృద్రోగం
tocsin కష్ట కాలం/సమయం; హెచ్చరిక గుర్తు/సంకేతం
toddler చంటిబిడ్డ
toddy కల్లు
toe n కాలివేలు; కాలిముందుభాగం v తన్ను; మేకు బిగించు
toe the line చెప్పినట్లాడు అనుసరించు లొంగి ఉండు
toil n పరిశ్రమ పాటు; వల v (పరి) శ్రమించు పాటుపడు
toilet శృంగారం సింగారింపు వేషభాషలు ముస్తాబు ప్రసాధనం; స్నానాలగది
toilet soap స్నానపు సబ్బు
toilet training విసర్జన శిక్షణ
toils వల జాలం
token గుర్తు చిహ్నం సంకేతం లాంఛనం స్మారకం
token coin/token money స్మారకనాణెం లాంఛనప్రాయద్రవ్యం
token cut (బడ్జెట్లో) నామమాత్రపుకోత
token grant నామమాత్రపు/లాంఛనప్రాయమైన సాయం
token payment బయానా నామమాత్రపు చెల్లింపు
token vote లాంఛనప్రాయమైన వోటు
tolerable సహించదగ్గ సహ్య చెరుపు లేని/కాని
tolerance సహనం సహన శక్తి/బుద్ధి; (నాణేల్లో) అనుజ్ఞాత ప్రమాణభేదం
tolerant సహనశీల
tolerate సహించు అడ్డు తగలకుండు
toleration సహనం
toll n (దారి)సుంకం మెట్టు పన్ను ఘాటీ శుల్కం; నష్టం; ఘంటారావం v ప్రకటించు గంటవాయించు
take toll of తీసుకొను వసూలు చేయు
toll gate దారి సుంకం వసూలుచేసే చోటు ఘాటీ ఘట్టకుటి ఘాటీద్వారం; రాదారిగేటు
toll tax దారిసుంకం ఘాటీపన్ను
tomb n సమాధి గోరీ v సమాధిచేయు పాతిపెట్టు
tomb stone సమాధి రాయి/ఫలకం గోరీరాయి
tomfoolery తుంటరిపని మూర్ఖత్వం
tommy gun చిన్నతుపాకి
ton టన్ను వేయి కిలోగ్రాములు
tonality తానత
tone n స్వరం ధ్వని తానం శబ్దం; పరిస్థితి ప్రవృత్తి ధోరణి; బలం స్థాయి బిగువు వాతావరణం; గొంతు v గొంతు సరిచేసుకొను/సవరించుకొను స్వరం సరిదిద్దుకొను
tone arterior ధమని బిగువు
tone deafness స్వరబధిరత
tone down తగ్గించు మెత్తబరచు
tone up పెంచు తీవ్రం/శక్తిమంతం చేయు
toneme తానాంశం
tongs పట్టుకారు
tongue నాలుక జిహ్వ
tongue-tied నాలుకాడని
tonic బలవర్ధకౌషధం
tonnage తూనికపరిమాణం
tonometre కంటిపోటు కొలిచే సాధనం నేత్ర పీడన మాపకం
tonsil గళగుటిక
tonsilitis గళగుటికశోథ
tonsure శిరోముండనం తలగొరుగుడు
tool n పనిముట్టు సాధనం పరికరం ఉపకరణం v (పనిముట్టు వాడి) తయారుచేయు (మెల్లగా) నడుచు/నడిపించు
the tools of one's trade వృత్తిసాధనాలు
tool box పరికరపేటిక
tools పనిముట్లు సాధనాలు
tooth పన్ను దంతం
tooth and nail పూర్తిశక్తితో భయంకరంగా
tooth brush పలుదోముకుంచె
tooth impacted అంతర్గతదంతం
top adj ఎత్తయిన అత్యధిక ఉత్తమ n శిఖరం అగ్రం పైభాగం v మూతపెట్టు; శిఖర మందుకొను
top dressing ఎరువుచల్లకం
top-heavy తలబరువైన భారీ
top priority అత్యంత ప్రాధాన్యం
top secret అతిరహస్యం పరమరహస్యం
top-sewing పైకుట్టు
top soil పైమన్ను
topaz పుష్యరాగం గోమేదికం
topic అంశం విషయం ప్రకరణం
topical నొప్పి ఉన్న చోటు; సమయోచిత
topical cartoon వైషయిక వ్యంగ్యచిత్రం
topical talk విషయప్రధాన ప్రసంగం
topographical స్థలవర్ణనాత్మక
topography స్థలవర్ణన (శాస్త్రం); స్థలాకృతి స్థలవివరణం
topology స్థిర ధర్మ(లక్షణ)శాస్త్రం
toponomasiology స్థలనామశాస్త్రం
topo sheet స్థానిక/స్థానీయ పత్రం
topple పడిపోవు పడగొట్టు తూలిపోవు; గద్దెదించు
topsy-turvey తలకిందులు ఎగుడుదిగుడు
torch కాగడా జ్యోతి
torchbearer మార్గదర్శకుడు
tories/tory (బ్రిటన్లోని) టోరీపార్టీవాళ్ళు; సంప్రదాయవాదులు
torment n యాతన హింస దుఃఖం v యాతన పెట్టు హింసించు దుఃఖపెట్టు
tornado పెనుతుఫాను సుడిగాలి
torpedo n నౌకా విధ్వంసకాయుధం v ధ్వంసం చేయు ముంచు
torpedo boat విధ్వంసకనౌక
torpid మందగించిన మొద్దుబారిన; నిష్క్రియ
torrent వరద ధార వాగు వడిగల ప్రవాహం
torrent control ప్రవాహవేగ నియంత్రణ
torrential కుండపోత/ఏనుగు పీనుగు/ఏకధారగా కురిసే
torrid అత్యుష్ణ
torrid zone అత్యుష్ణమండలం
torsion విమోచన(నం)
tort అకృత్యం అపకారం అపరాధం
tortuous క్రమరహిత నీతిబాహ్య వక్ర కుటిల పేచీకోరు దారితప్పిన
torture n యాతన (చిత్ర) హింస v యాతన/చిత్రహింస పెట్టు
tory యథాతథవాది సంప్రదాయవాది
toss n విసురు v ఎగరవేయు పైకివిసురు
total adj పూర్ణ మొత్తమైన n మొత్తం వెరసి సంపూర్ణత v కూడు మొత్తంచేయు
total eclipse సంపూర్ణగ్రహణం
total war సార్వత్రికయుద్ధం
totalitarian నియంతృత్వం/నిరంకుశత్వం/సంపూర్ణాధికారం గల
totalitarian state నిరంకుశ ప్రభుత్వం సంపూర్ణాధికార రాజ్యం
totalitarianism నిరంకుశవాదం నియంతృత్వాధి కారం ఏకాధిపత్యవాదం
totality of experiences అనుభవసామస్త్యం
totem గణ/కుల చిహ్నం
touch n స్పర్శ సంబంధం స్వల్ప ప్రమాణం/సవరణ v స్పృశించు తాకు
touch bottom అధోగతికి చేరు
touching మనసుకుతగిలే జాలిపుట్టించే
touchstone గీటురాయి ఒరపిడిరాయి
tough గట్టి విరగని కఠిన
toughness గట్టిదనం కాఠిన్యం
tour n పర్యటన సంచారం యాత్ర v పర్యటించు యాత్రచేయు
tourism పర్యటన (వృత్తి/ప్రవృత్తి)
tourist యాత్రికుడు పర్యటకుడు
tourist car యాత్రికవాహనం
tourist traffic యాత్రికుల రద్దీ/రాకపోకలు
tournament ఆటల పోటీ
tourniquet రక్తస్రావమాపే కట్టు
tout దలారి మధ్యస్థుడు తొత్తు
tow n ముతకపీచు; తాడు లాగుడు v తాడుతో ఈడ్చు పడవన్ఉ లాగు
towcan శరారి
towel తువాలా తుండు (గుడ్డ)
towel sanitary రుతుసమయంలో స్త్రీలువాడే తువాలు
tower గోపురం స్తంభం బురుజు
town పట్టణం నగరం పురం
town hall పురమందిరం
town planning పట్టణ (నిర్మాణ) ప్రణాళిక
township బస్తీ చిన్నపట్టణం
toxaemia విషరక్తత
toxic విషపూరిత
toxin జీవవిషం
toy n బొమ్మ ఆటవస్తువు v ఆడు ఆటలాడు
toy soldier బొమ్మసిపాయి
toy with ఆటలాడు
trace n లేశం గుర్తు చిహ్నం; చిరునామా v గుర్తుపెట్టు గుర్తుగా గీతగీయు నకలుతీయు; వెతుకు చిరునామా కనుక్కొను జాడతీయు; అనురేఖనం చేయు
trace element లేశమాత్ర మూలకం
trachea శ్వాసనాళం
trachelitis శ్వాసనాళశోథ
tracheostomy శ్వాసనాళచ్ఛిద్రణం
trachoma కొయ్యకండల వ్యాధి
tracing జాడగీయటం అనురేఖనం
track n దారి మార్గం కాలి గుర్తు/జాడ v వెతుకు దారికనుక్కొను వెంబడించు జాడ తీయు/పట్టు
track down (వెంబడించి) కనుక్కొను/పట్టుకొను
track renewal మార్గనవీకరణ
tracking network అనుగామి జాలకం
tract కొద్దిపాటి భూ ఖండం/ప్రదేశం; చిన్నగ్రంథం; పడిసెం
traction నడపటం లాగటం కర్షణం
tractor మరనాగలి
tractrix తుల్యస్పర్శవక్రం
trade n వర్తకం వ్యాపారం వాణిజ్యం; లావాదేవీ v వ్యాపారం/వర్తకం/వాణిజ్యం చేయు
trade agreement వాణిజ్య ఒప్పందం
trade balance వ్యాపారవ్యత్యాసం (ఎగుమతి దిగుమతుల తేడా)
trade barrier వ్యాపారనిరోధం
trade mark వ్యాపారచిహ్నం
trade name వ్యాపారనామం
trade on వ్యాపారంచేయు
trade price వ్యాపార ధర/మూల్యం
trade sanctions వాణిజ్యాంక్షలు
trade union కార్మికసంఘం
trade unionism కార్మికసంఘవాదం
trade unionist కార్మికసంఘ సభ్యుడు/ నాయకుడు
trading a/c వర్తకపుఖాతా
trader వ్యాపారి వర్తకుడు
tradesman వ్యాపారి
tradition సంప్రదాయం
traditional సాంప్రదాయక
traditional handicrafts సాంప్రదాయక హస్తకళలు/చేతివృత్తులు
traditionalist సంప్రదాయవాది
traduce నిందించు నిందారోపణచేయు అపఖ్యాతి పాలుచేయు
traffic n సరకుల రవాణా రాకపోకలు యాతాయాతాలు; వర్తకం క్రయవిక్రయాలు v వర్తకం/వ్యాపారం చేయు
traffic in arms దొంగ ఆయుధాల వ్యాపారం
traffic in human beings బానిసవ్యాపారం బానిసల విక్రయం
tragedy దుర్ఘటన విషాదవార్త విషాదాంత/ దుఃఖాంత రచన
tragi-comedy విషాదానందమిళిత రచన
tragic శోచనీయ దుఃఖాంత విషాదాంత
tragic incident విషాదసంఘటన దుర్ఘటన
trail n జాడ పసి; యత్నం v వెంబడించు ఈడ్చుకొనిపోవు
trailer అనుగామి చివరి
train n రైలు; వరస పరంపర v నేర్పు శిక్షణ ఇచ్చు తర్ఫీదుచేయు
trained శిక్షణపొందిన సుశిక్షిత
trained technical personnel శిక్షణపొందిన సాంకేతిక సిబ్బంది
trainee శిక్షణలో ఉన్న వ్యక్తి శిక్షణార్థి
training శిక్షణ
training college శిక్షణ కళాశాల/కేంద్రం
training-cum-production centre శిక్షణ ఉత్పత్తి కేంద్రం
training field క్షేత్రశిక్షణ
training for practical life నిజజీవనశిక్షణ
training ship శిక్షణనౌక
trait గుణం లక్షణం ప్రత్యేకత ప్రత్యేకచిహ్నం
traitor (దేశ) ద్రోహి విశ్వాసఘాతుకుడు
trajectory విక్షేపమార్గం
tram-car ట్రాం బండి
trammel n వల బంధం ప్రతిబంధకం v నిరోధించు అడ్డుపెట్టు ప్రతిబంధించు
tramp n తిరుగుబోతు దేశదిమ్మరి; పాద యాత్ర/ఘాతం పదఘట్టన తొక్కుడు; అనియత సంచారినౌక v నడచిపోవు తిరుగు; తొక్కు
trample కాళ్ళతోతొక్కు లెక్కచేయకుండు
tramway ట్రాం మార్గం
trance (ఉప) సమాధి పారవశ్యం అచేతనావస్థ
tranquill (ప్ర)శాంత నిశ్చల స్థిర
tranquiliser ప్రశాంతికారి
tranquility ప్రశాంతత్వం శాంతి నెమ్మది అక్షోభం
transact నడుపు చేయు జరిపించు వ్యవహరించు
transaction వ్యవహారం లావాదేవీ నిర్వహణ బేరం కార్యం
transcend అతిశయించు అధిగమించు
transcendent అధిగామి సర్వశ్రేష్ఠ అతీత
transcendental ఇంద్రియాతీత
transcontinental ఖండాంతర
transcribe ప్రతిరాయు లిపిమార్చు
transcript నక్అలు లిప్యంతరిత ప్రతి
transcription లిప్యంతరణం
transfer n బదిలీ మార్పిడి బదలాయింపు అతిదేశం; పరివర్తన
transfer phase స్థానాంతర దశ
transferability పరివర్తనీయత
transferable పరివర్తనీయ మార్చదగ్గ అతిదేశ్య బదిలీచేయదగ్గ
transferable a/c బదలాయింపు ఖాతా
transferee బదిలీదారు బదిలీపొందినవ్యక్తి
transferer బదిలీకర్త బదిలీచేసిన వ్యక్తి
transfix దూసుకుపోయేట్టు గుచ్చు
transform బదలాయించు రూపంమార్చు పరివర్తించు రూపాంతర మొందించు
transformation పరివర్తన మార్పు పరిణామం రూపాంతరీకరణం
transformational grammar పరివర్తక వ్యాకరణం
transformer పరిణామకం/పరివర్తకం
transfuse (రక్తం) మార్చు/ఎక్కించు
transfusion (ద్రవం) ఎక్కించటం/మార్చటం
transgress ఉల్లంఘించు అతిక్రమించు
transgression ఉల్లంఘన అతిక్రమణ
trans(s)hip వాహనం మార్చు
transhipment వాహనాంతరణం (యానాంతర) ప్రావణం
transhipment point వాహనాంతరణ స్థానం ప్రావణస్థానం
transhipment shed వాహనాంతరణశాల ప్రావణశాల
transient క్షణిక క్షణభంగుర అచిరస్థాయి తాత్కాలిక ఆపద్ధర్మ
transient disturbance క్షణిక/తాత్కాలిక విక్షోభం
transister విద్యుత్ప్రవాహ నియంత్రకం
transit n రవాణా యాత్ర ప్రయాణం; మార్గం v పోవు చేరుకొను
transit camp తాత్కాలిక శిబిరం
transit duty రహదారి పన్ను
transition పరివర్తన సంక్రమణ సంధి మార్పు స్థిత్యంతరం
transition phase సంధిదశ
transitional మధ్యంతర స్థిత్యంతర సంధికాలిక మధ్యకాలిక తాత్కాలిక పరివర్తనీయ
transitional arrangement తాత్కాలిక ఏర్పాటు/ఒప్పందం
transitional period సంధికాలం పరివర్తన సమయం
transitive verb సకర్మకక్రియ
transitory తాత్కాలిక సంధికాలపు క్షణిక
transitory provision తాత్కాలిక నిబంధన
translate అనువదించు తర్జుమాచేయు భాషాంతరీకరించు
translation అనువాదం తర్జుమా భాషాంతరీకరణ
translator అనువాదకుడు దుబాసి
transliterate ప్రతిలిఖించు
transliteration ప్రతిలేఖనం
translocation స్థానాంతరణ
transluscent అర్ధపారదర్శక అపారదర్శక; పాక్షిక మసక
transmigration పునర్జన్మ; దేశాంతరగమనం
transmissibility ప్రసార్యత
transmission ప్రసారం పంపటం పోనివ్వటం అందజేయటం
transmission lines ప్రసార(ణ) తంత్రులు
transmit ప్రసారంచేయు పంపు ప్రసరింపజేయు
transmitting station ప్రసార కేంద్రం/స్థానం
transmitter ప్రసారిణి ప్రసారకయంత్రం
transmutation (రూప) పరివర్తన తత్వాంతరణ; ప్రమేయపరిణామం
transmute రూపంమార్చు/పరివర్తించు మరో పదార్థంగా మార్చు
transoceanic సముద్రాంతర సాగరాంతర
transparency పారదర్శకత
transparent పారదర్శక కాంతిభేదక స్వచ్ఛ
transparant colours పారదర్శక వర్ణాలు స్వచ్ఛ వర్ణాలు
transpiration బాష్పోత్సేకం
transpire తెలియు ప్రకటితమగు సంభవించు; శ్వాసవదులు
transplant నాటు నాట్లువేయు
transplantation తిరగనాటడం ఊడ్పులు; ప్రతి రూపణ(ణం)
transport n రవాణా వాహనం v రవాణాచేయు (దేశాంతరం)పంపు చేర్చు
transportation రవాణాచేయటం; ద్వీపాంతరవాసశిక్ష దేశ బహిష్కరణ
transportation logistics రవాణా వ్యూహరచన
transpose (స్థానం) మార్చు స్థానపరివర్తన చేయు
transposition స్థాన పరివర్తన/విపర్యయం చేయు
transubstantiation సరకుల/వస్తువులు మార్పిడి; అన్యపదార్థీకరణం
transudate పారస్రావం
transversal తిర్యగ్రేఖ
transverse అడ్డంగా ఉన్న తిర్యక్
transvestism లైంగిక పరివర్తన పరలింగవేషధారణ
trap n బోను మాటు; కుతంత్రం v బోనులో పెట్టు చిక్కించుకొను; మోసగించు
trap door నేల/మిద్దె తలుపు; దొంగదారి
trapizium సమలంబ చతుర్భుజం
trapizoid సమలంబ చతుర్భుజాభాసం
trappings అలంకారాలు
trash తుక్కు చెత్త; పనికిమాలినది
trauma గాయం; ఆఘాతం
travail n శ్రమ దుఃఖం (ప్రసవ)వేదన v పరిశ్రమించు వేదనపడు
travel n ప్రయాణం యాత్ర v నడుచు ప్రయాణించు
traveller యాత్రికుడు ప్రయాణికుడు
traveller's tale యాత్రిక కథనం
travelling reporter జంగమవిలేఖరి
travelogue యాత్రా వర్ణన/చరిత్ర
traverse n వాదఖండన నిరాకరణ చంక్రమణం v కలియ దిరుగు అడ్డం నడుచు కాదను
travesty n అధిక్షేపణ అవహేళన (కావ్యం); నకలు; వేషధారణ v వెక్కిరించు హేళనచేయు అధిక్షేపించు; నకలు చేయు/తీయు
trawler చేపలుపట్టే ఓడ/పడవ
tray పళ్ళెం తట్ట తబుకు
treacherous కపట విశ్వాసఘాతుక మోసకారి
treachery మోసం కపటం విశ్వాసఘాతుకత్వం
tread నడచు అణచు తొక్కు
tread on the neck అవమానించు అత్యాచారం చేయు; తొక్కివేయు
treason దేశ/రాజ ద్రోహం
treasonable రాజ/దేశ ద్రోహకర
treasure సంచితం నిధి కాణాచి; సొమ్ము
treasure-house ఖజానా కోశాగారం
treasure-trove డబ్బుపాతర రహస్య/భూనిక్షిప్త నిధి
treasurer కోశాధికారి/ప్రభుత్వకోశాగారాధికారి
treasury ఖజానా కోశం కోశాగారం
treasury benches అధికారపక్షం
treasury bills ప్రభుత్వనిధి
treasury note కోశాగారపత్రం
treasury officer ప్రభుత్వకోశాధికారి
treat n ఆదరం పరిగణన; విందు; చికిత్స; ఉపయోగం v చికిత్సచేయు ఆదరించు పరిగణించు వ్యాఖ్యానించు; వ్యవహరించు
treatise (సిద్ధాంత) గ్రంథం ప్రమాణ గ్రంథం సంహిత
treatment చికిత్స ఉపచారం పరిచర్య; ఆదరణ కార్యసాధన వివరణ; వ్యవహారం
treatment domiciliary గృహచికిత్స
treatment occupational వృత్తి చికిత్స
treatment process ఉపచార ప్రక్రియ
treatment sewage మురికినీటి ఉపచారం
treaty ఒడంబడిక సంధి ఒప్పందం
treble n మూడురెట్టు త్రిగుణం త్రికం v మూడు రెట్లగు/రెట్లుచేయు త్రిగుణీ భవనం/కరణం
tree చెట్టు వృక్షం
trek కష్టమైన ప్రయాణం మజిలీ (చేయు) వలస (పోవు)
tremble n వణుకు కంపం v కంపించు భయపడు
tremendous బ్రహ్మాండ ప్రచండ మహత్తర; భీకర భీషణ ఘోర
tremor ప్రకంపనం వణుకు భూకంపం
trench అగడ్త కాలవ కందకం గాడి; అగాధం
trench latrium అగడ్త కక్కసు
trenching కందక నిర్మాణం
trend (ఆలోచనా) ధోరణి ప్రవృత్తి ఉన్ముఖత్వం
trend setter మార్గ దర్శక/నిర్దేశక/సూచక/నిరూపక (వ్యక్తి/కార్యం)
trend surface analysis ఉపరితల ప్రవృత్తి విశ్లేషణ
trephine (కపాలాన్ని కోసే) గుండ్రటిరంపం/వర్తులక్రకచం
tresspass n ఆక్రమణ అతిక్రమణ అక్రమప్రవేశం ఉల్లంఘన v అతిక్రమించు ఉల్లంఘించు అక్రమంగా ప్రవేశించు చొరబడు; పాపంచేయు
tresspasser అతిక్రమణదారు అక్రమ ప్రవేశయిత
triad (మూర్తి) త్రయం త్రిమూర్తులు; త్రిబంధనం
trial పరీక్ష విచారణ; విపత్తు; ఉద్యమం
trial and error విచారణాపరాధాలు
trial and error theory యత్నదోషవాదం సంధానవాదం
trial by jury న్యాయవిచారణ జూరీవిచారణ
trial match మచ్చుపోటీ
trial of strength బలపరీక్ష
triangle త్రిభుజం త్రికోణం
triangular త్రిభుజాకార త్రికోణాకార
triangular network model త్రికోణీయజాలక ప్రతికృతి
triangulation త్రికోణ/త్రైకోణిక విధానం; త్రిభుజీకరణం
tribal గిరిజన ఆదివాసి
tribe (ఆదివాసి/గిరిజన) తెగ జాతి వర్గం దళం; ఆదివాసి గిరిజనుడు
tribesman గిరిజనుడు
tribulation విపత్తు కష్టం దుఃఖం
tribulus పల్లేరు
tribunal ప్రత్యేకన్యాయస్థానం అధికరణ స్థానం
tribune ప్రజాప్రతినిధి; నిర్ణేత
tributary ఉపనది; సామంతుడు సామంతరాజ్యం
tribute ప్రశంస నివాళి; పన్ను ఉపహారం కప్పం
trichoid త్రిచ్ఛేదం
trick n యుక్తి చమత్కారం ఉపాయం పన్నుగడ మోసం లాఘవం వంచన మాయ v ఉపాయం/ యుక్తి పన్ను వంచించు మాయచేయు మోసగించు
trick of the trade వ్యాపార/వృత్తి రహస్యం
trickle బొట్లు బొట్లుగా పడు నెమ్మదిగా బయటపడు
tricky ధూర్త కపటి పేచీకోరు చమత్కారక ఉపాయశాలి
tricolour త్రివర్ణ (పతాక)
tricompound త్రిభిన్నం
tricosanthus anguian పొట్ల
tricuspid త్రిపత్ర (యుత)
tricuspid valve త్రిపత్రకవాటం
tridax గడ్డిచేమంతి
trident త్రిశూలం
triennial త్రైవార్షిక
trifle n అల్ప వస్తువు/విషయం v అల్పంగా చూచు పోగొట్టుకొను వ్యర్థంచేయు
trifle with ఆటలాడు తేలికగా భావించు
trifoliate త్రిదళ (యుత)
trigger మీట తుపాకి గుర్రం
trigone త్రికోణ(ణం)
trigonometry త్రికోణమితి
trilinear త్రిరేఖీయ
trill కంపితధ్వని
trilled కంపిత
trim చక్కదిద్దు సవరించు
trimester త్రై మాస/మాసికం
trinity త్రయం; త్రిమూర్త్యాత్మకం మూర్తిత్రయం త్రిమూర్తులు
trinket నగ చిన్న బొమ్మ/వస్తువు
trio త్రికం ముగ్గురు
triology త్రివిధతర్కం
trip ప్రయాణం పర్యటన; పొరపాటు
tripartite త్రైపాక్షిక
triplane త్రిపక్షకం
triple మూడింతలైన త్రిగుణిత
triplegea అంగత్రయ (వక్ష)వాతం
triplet(s) ముగ్గురు బిడ్డలు ముగ్గురుకవలలు త్రికం; మూడు పాదాల పద్యం త్రిపాది
triplicate మూడోప్రతి తృతీయకం
tripod త్రిపాది మూడుకాళ్ళున్న
tripod stand ముక్కాలిబల్ల
trisect సమత్రిఖండనంచేయు
trisection సమత్రిఖండనం
trismus నోరుతెరవలేకపోవటం
trite చప్పని నిస్సార సాధారణ; ప్రాచీన
triticum spelta పొడుగు గోధుమ
triticum valgane పొట్టి గోధుమ
trituration పొడిగా నూరటం చూర్ణీకరణ
triumph n (వి) జయం సాఫల్యం విజయోత్సవం v విజయం సాధించు గెలుచు; సఫలమగు
triumvir ముగ్గురు-అగ్రాధికారంలో ఒక్కరు
triumvirate ముగ్గురి పాలన పాలకత్రయం
trivalent త్రిసంయోగ సామర్థ్యం
trivial అల్ప అనావశ్యక అసాధారణ
trivium మూడు ముగ్గురు; అనావశ్యక(త్రయం)
trocar (అవయవాలనుంచి) ద్రవంలాగే పరికరం ద్రవాకర్షిణి
trolley చిన్నబండి
troop n సేన దళం గుంపు v గుమికట్టు గుంపుగూడు
trooper ఆశ్వికసైనికుడు రక్షకభటుడు
troops సేన(లు)
trophy విజయచిహ్నం
tropic ఉష్ణ మండలం/ప్రదేశం
tropic of cancer ఉత్తరాయణం
tropic of capricorn దక్షిణాయణం
tropical ఉష్ణదేశసంబంధి ఉష్ణమండలీయ; ఆయనరేఖాంతర
tropical climate ఉష్ణమండల వాతావరణం
tropics ఉష్ణ ప్రదేశం/మండలం
tropisms స్వభావానుసరణం
trot n కదం దాటు v (గుర్రం) కదం తొక్కు
trouble n కష్టం సంకటం శ్రమ ప్రయాస చిక్కు; రోగం v ప్రయాసపెట్టు కష్టపెట్టు శ్రమకలిగించు
trounce ఘోరంగా ఓడించు; కఠినంగా దండించు
truant పనిదొంగ కర్తవ్యదూరుడు; బడికిపోని విద్యార్థి
truce యుద్ధవిరామం తాత్కాలిక సంధి/యుద్ధ విరమణ యుద్ధవిరమణసంధి
truce superviser తాత్కాలికసంధి పర్యవేక్షకుడు
trucial సంధి విషయం
truck (open wagon) ట్రక్కు లారీ
true barometer యథార్థ భారమితి
truism ప్రత్యక్షసత్యం
trump card తురుపుముక్క; విజయావకాశం
trumpery నిష్ప్రయోజకత ఆడంబరపూర్వకత
trumpet-call భేరీనినాదం
trumpeter బాకా ఊదే వ్యక్తి
truncate తగ్గించు కుదించు పొట్టిచేయు కత్తిరించు
truncheon గద అధికారదండం పొట్టిదండం
trundle దొర్లు దొర్లించు
trunk మొండెం బోదె
trunk call దూరసంభాషణ ట్రంకాల్
trunk road రాజమార్గం రహదారి
truss లంగోటి
trust n ధర్మనిధి; నమ్మకం విశ్వాసం బాధ్యత కర్తవ్యం విధి v నమ్ము విశ్వసించు
trust deed జామీను పత్రం/దస్తావేజు న్యాసపత్రం
trust fund న్యాసధర్మనిధి
trust money న్యాసద్రవ్యం
trust territory సంరక్షితప్రాంతం
trustee ధర్మకర్త
trusteeship ధర్మకర్తృత్వం
trusteeship committee సంరక్షణ సంఘం
trusteeship council సంరక్షణసమితి
trustworthy విశ్వసనీయ నమ్మదగ్గ
truth సత్యం నిజం సత్యసంధత
try n ప్రయత్నం శోధన v ప్రయత్నించు శోధించు వెతుకు విచారించు
tsunami సునామి; వేలాతరంగం
tub తొట్టి దొన్నె చిన్నపడవ; తొట్టిస్నానంచేయు
tub-thumping అతిశయోక్తి ప్రసంగం
tubal అండవాహిక సంబంధి
tube నాళిక అండవాహిక; గొట్టం
test-tube పరీక్షనాళిక
tube railway సొరంగ/భూగర్భ రైలుమార్గం
tube-well గొట్టపుబావి
tube eustachain కర్ణకంఠనాళం
tuber దుంపగడ్డ
tubercle గుటిక
tuberculosis క్షయవ్యాధి
tuberosity గడ్డ
tubular గొట్టంలాగున్న
tubule నాళిక సన్నటినాళం
tubules మూత్రనాళిక
tucking దోపటం
tuft కుచ్చు
tug బలంగా ఈడ్చు నౌకనులాగు
tug/tug boat/tow boat లాగుడు పడవ
tug of war గుంజాటన ఎదురుబొదురు బలప్రదర్శన
tuition శిక్షణ చదువునేర్పటం; సంరక్షకత్వం
tuition fee బోధన రుసుం
tumble n పాటు; అస్తవ్యస్తం v దొర్లిపడు దొర్లించు పడు పడగొట్టు
tumid ఉబ్బిన
tumour గడ్డ కణితి కంతి వాపు
tumour malignant పుట్టకురుపు కేన్సర్
tumult కోలాహలం అల్లరి గోల తుములం గలాభా
tune n స్వరం రాగం v స్వరం కూర్పు/కట్టు
tuning శ్రుతిమేళనం
tunnel సొరంగం
turbidity మలినత్వం; వ్యగ్రత వ్యాకులత సంక్షుబ్ధత
turbine (నీటితాకిడికి తిరిగే) పళ్ళచక్రం; పరివర్తకం
turbulent అల్లకల్లోలమైన గల్లంతుచేసే అల్లరిచిల్లరి
turgid ఉబికిన వాచిన గట్టి; ఆడంబరపూర్ణ
turgidity గట్టిదనం
turks తురుష్కులు
turmeric పసుపు (కొమ్ము)
turmoil గందరగోళం కోలాహలం అల్లరి గలాభా
turn n మార్పు తిరుగుడు అవకాశం వంతు తరువాయిభాగం v తిరుగు తిప్పు మఌంచు వెళ్ళగొట్టు మార్చివేయు
turn a deaf ear to పెడచెవినిపెట్టు వినకుండు
turncoat ఫిరాయింపుదారు ద్రోహి
turning point మారేవేళ మలుపు; క్లిష్టసమయం
turn off తీసివేయు నిలిపివేయు
turn on తిప్పు; వెలిగించు
turnout ఉత్పత్తి ఉత్పాదన దిగుబడి
turnover అమ్మకపు మొత్తం మొత్తం వ్యాపారం
turn over of a new leaf నూతనాధ్యాయం మొదలుపెట్టు
turn the corner కష్టం గట్టెక్కు
turn the scale నిశ్చయించు/నిర్ణయించు
turn the tables on తారుమారు చేయు
turn turtle తలకిందులగు
turner టర్నర్
turpentine కర్పూరతైలం
turpitude సిగ్గుమాలిన పరిస్థితి
turret బురుజు చిన్నగోపురం
turtle సముద్రపు తాబేలు
tusk దంతం కోర
tusker ఏనుగు ఏదుపంది (మొ.)
tussive దగ్గుపుట్టించే(ది)
tussle n పెనుగులాట పోరాటం v పెనుగులాడు పోరాడు
tutelage శిక్షణ; సంరక్షణ సంరక్షితత్వం
tutor శిక్షకుడు బోధకుడు
tutorial system వైయక్తికబోధనవిధానం
tweedledum & tweedledee వాడేవీడు; అభిన్న వ్యక్తులు
twice ద్విగుణం ద్విగుణితం
twig రెమ్మ
twilight సంజవేళ సంధ్య ముంజీకటి సంధ్యారాగం
twin adj n కవలపిల్లల్లో ఒకరు
twin towns/cities జంటనగరాలు
twiners తిరుగుడు తీగెలు
twins కవలలు; జంట/కవల
twist n పురి మెలిదారం మెలిక మలుపు; (మానసిక) ప్రవృత్తి v పెనవేయు మెలిపెట్టు మెలితిప్పు అల్లు
twitch n ఊపు కదలిక గుంజుడు v తటాలున లాగు గుంజు
two రెండు; ఇద్దరు
two dimensional ద్విమితీయ
two-edged రెండంచుల
two-faced ద్విముఖ
two-fold రెట్టింపు ద్విగుణం ద్విగుణితం
two-way రెండువైపులా ద్విమార్గ
two-way audio ద్విముఖశ్రవణం
tycoon సంపన్నవ్యాపారి
tympanic కర్ణభేరీ సంబంధి
tympanum (=ear drum) కర్ణభేరి
type n నమూనా మాదిరి ప్రతిరూపం (అక్షర) స్వరూపం; ప్రకారం రకం తరహా; వర్గం శ్రేణి; ఛాయ v నమూనా దించు; టైపు చేయు
type face అక్షరముఖం
type script టైపుచేసిన పత్రం
type-setting టైప్ సెటింగ్ అక్షరాలకూర్పు
type size అక్షర పరిమాణం
typewriter ముద్రాలేఖిని
typhoid విషజ్వరం ఆంత్రజ్వరం సన్నిపాతజ్వరం
typhoon తుఫాను
typhus విషజ్వరం
typical ఆదర్శప్రాయ విశిష్ట విలక్షణ ప్రత్యేక
typify మచ్చుచూపు ఉదాహరించు; సూచించు
typing ముద్రాలేఖనం; వర్గనిర్ధారణ
typing phage ఫాజ్ వర్గనిర్ధారణ
typist ముద్రాలేఖకుడు
typography ముద్రణ/ముద్రాపన శాస్త్రం; అక్షరస్వరూపం
typographical style ముద్రాపన శైలి
typology జాతిశాస్త్రం
tyrannical నిరంకుశ క్రూర
tyrannize నిరంకుశంగా వర్తించు క్రూరంగా పాలించు
tyranny నిరంకుశపాలన; నిరంకుశ/క్రూర ప్రభుత్వం
tyrant నిరంకుశుడు క్రూరపాలకుడు
tyro/tiro అనుభవశూన్యుడు ఆరంభకుడు
to be under fire శత్రుమధ్యంలో; తీవ్రవిమర్శలో
transferable vote పరివర్తనీయ వోటు
trade of war సైనికవృత్తి
the unknown warrior అజ్ఞాతయోధుడు
throw cold water on (scheme) చల్లార్చు వ్యతిరేకించు సమర్థించకుండు
thin edge of a wedge (పెద్ద పరిణామానికి దారితీసే) చిన్న ప్రయత్నం
the wheels of life జీవిత (రథ)చక్రాలు
tenant-at-will ఏ సమయంలో నయినా తొలగించటానికి వీలున్న కౌలుదారు
take/get wind of కనుగొను తెలుసుకొను
think a world of అతిగా గౌరవించు/భావించు
the writing on the wall భావిసంకేతం
throw off the yoke బంధవిముక్తమగు స్వతంత్రమగు
temperate zone సమశీతోష్ణమండలం
torrid zone ఉష్ణమండలం