U

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
under the aegis of గొడుగునీడలో రక్షణలో ఆధ్వర్యంలో
under the auspices of ఆధ్వర్యంలో ఆధిపత్యంలో
upper chamber ఎగువసభ రాజ్యసభ విధాన పరిషత్తు
under the circumstances ఈ పరిస్థితుల్లో/ సందర్భంలో
under consideration పరిశీలనలో ఉన్న
upto date adj అతినవీన సరికొత్త adv ఇప్పటిదాకా నేటిదాకా
under duress బలవంతంగా నిర్బంధంలో
upper house ఎగువ సభ
unskilled labour అనిపుణ కార్మికులు
unlimited liability పూర్తి నష్టం/బాధ్యత
upto the mark పూర్తిగా ఆశించినంతగా సరైన
under pain of శిక్షా/మృత్యు భయంవల్ల
under penalty భయపెట్టి శిక్షాభయం కల్పించి
unconfirmed report అధ్రువవార్త/అనుమానాస్పద సమాచారం
under secretary అవర కార్యదర్శి
universal suffrage సార్వజనిక వోటు హక్కు
under the sun ప్రపంచంలో భూమ్మీద
upper ten అభిజాతవర్గం
up a tree కష్టంలో
uberrimafides సంపూర్ణవిశ్వాసం
ubiquitous సర్వవ్యాపి
ubi supra పైన చెప్పినచోట పూర్వోక్త స్థలంలో
u-boat (జర్మన్) జలాంతర్గామి
ugly వికృత వికార మలిన కురూప అసహ్యకర భయానక
ukase (రష్యాలో) ఆదేశం ఉత్తరువు
ulcer పుండు వ్రణం కురుపు
ulcer duodinal ఆంత్రముఖవ్రణం
ulcer gastric జఠరాశయవ్రణం
ulceration పుండుపడటం మురిగిపోవటం
ullage పరిమాణాలమధ్య తేడా
ulna ఆరత్ని
ulnar చిటికెన వేలికి సంబంధించిన
ulterior ఆవలి అవతలి అనంతర ఉత్తరోత్తర
ulterior motive చివరి ఉద్దేశం దురుద్దేశం
ultimate అంతిమ చరమ అంత్య కడపటి చివరి తుది
ultimate object చరమ/అంతిమ లక్ష్యం
ultimatum అంత్యసందేశం ఆఖరిహెచ్చరిక చివరిమాట
ultimo గతమాసం గడచిన నెలలో
ultra అతి అత్యంత; అత్యుగ్ర (వాది); అసాధారణ
ultrafilteration న్యాయవిరుద్ధ అధికారాతీత హద్దులేని
ultra left అతివాదవామపక్షం
ultramarine సముద్రం అవతలి కృత్రిమ నీలవర్ణం
ultramicroscope అతి సూక్ష్మదర్శిని
ultramicroscopic సూక్ష్మాతిసూక్ష్మ సూక్ష్మదర్శనికి కనిపించని
ultra modern అత్యంతనవీన
ultra mundane అత్యంతలౌకిక
ultra-short అత్యంతహ్రస్వ
ultrasonic అతిధ్వని శ్రవణాతీత
ultra sonography అతిధ్వనిశ్రవణసాధనం
ultraviolet అతినీలలోహిత
ultra vires న్యాయవిరుద్ధ అధికారాతీత హద్దులేని
ululate ఊళపెట్టు
umbel గుత్తి గుచ్ఛం
umber పసుపు/ఎరుపు రంగుగల
umbilic నాభి బొడ్డు
umbilical బొడ్డుకు సంబంధించిన
umbilication నాభీకరణం
umbra ఛాయ చీకటి భూతం; గ్రహణంపట్టినప్పటి చీకటి ప్రచ్ఛాయ
umbrage నీడ; ఆగ్రహం అసంతృప్తి
umbrella గొడుగు ఛత్రం
umbrella organisation పెత్తందారీ సంస్థ ఆధిపత్యంగల సంస్థ
umlaut (vowel mutation) అజ్విక్రియ
umpire (ఆటల్లో) మధ్యవర్తి
umpteen చాలా(సార్లు)
unabated ఎదురులేని అప్రతిహత
unable శక్తి లేని/చాలని అయోగ్య అసమర్థ
unabridged అసంక్షిప్త పూర్తికాని
unaccented అస్వరిత
unacceptable అనంగీకార్య అస్వీకరణీయ
unaccomodating సరిపెట్టుకోని సహాయపడని
unaccomplished అసఫల పూర్తికాని నెరవేరని సాధించని
unaccustomed అలవాటులేని
unadultrated కల్తీలేని విశుద్ధ
unadvised ఆలోచించని సలహా పొందని
unaffected అప్రభావిత; స్వాభావిక సహజ సరళ లొంగని
unalterable మారని మార్చటం వీలుపడని
unanimity ఏకీభావం ఏకగ్రీవత ఐకమత్యం సర్వసమ్మతి
unanimous ఏకగ్రీవ ఏకీభావంగల
unanimously ఏకగ్రీవంగా సర్వసమ్మతితో
unanswerable జవాబు (ఇవ్వ) లేని
unapproved ఆమోదించని సమ్మతిపొందని మంజూరు కాని
unapt అయోగ్య తగని
unarm ఆయుధాలు లాక్కొను శక్తిహీనుణ్ణిచేయు
unascertained అనిశ్చిత రుజువులేని ప్రామాణికం కాని
unashamed సిగ్గుపడని
unaspirate అల్పప్రాణం
unassilable తిరుగులేని అజేయ
unassimilated అర్థం/జీర్ణం కాని ఒంటబట్టని; కలిసిపోని
unassimilated loan తత్సమ శబ్దం
unassuming అహంకారం లేని నమ్ర
unattached స్వతంత్ర
unattended ఒంటరి; చికిత్స పొందని; లెక్కచేయని
unauthorised అనధికార అనధికృత
unavailable అందుబాటులో లేని దొరకని
unavailing అసఫల నిష్ఫల నిరర్థక వ్యర్థ
unavoidable అనివార్య అపరిహార్య తప్పని (సరి అయిన) అత్యావశ్యక
unaware తెలియని ఎరగని
unbailable జామీనివ్వ వీలులేని
unbalanced అస్థిర స్థిమితం లేని నిలవ తేల్చని పద్దు సర్దుబాటు చేయని (కూర్పు) సమతౌల్యం లేని (ఆహారం) ఒడిదుడుకైన
unbalanced diet అసమతులితాహారం
unbearable సహించ/భరించ రాని
unbecoming తగని అర్హంకాని
unbelief అవిశ్వాసం అపనమ్మకం సందేహం; నిరీశ్వరత; విశ్వాసరాహిత్యం
unbend చక్కబరచు వంపుతీయు; ఉపకారం చేయు
unbending వంగని కఠిన దృఢ
unbiased పక్షపాతరహిత నిష్పాక్షిక
unbidden అనాహూత
unborn జన్మించని పుట్టని
unbosom ఆంతర్యం వెల్లడించు
unbridled అదుపులేని
unbroken తెగని పగలని; నిరంతర పూర్ణ అఖండ
unburden బరువుదించు మనసులోని మాట (బైటికి) చెప్పు సులభం చేయు
uncalled-for అనుచిత అనావశ్యక అధిక ప్రసంగమైన తగని వ్యర్థ
uncanny అసాధారణ అద్భుత విలక్షణ రహస్య
unceremonious అమర్యాదాకర
uncertain అనిశ్చిత సందేహాస్పద
uncertainty అనిశ్చిత
unchallengeable మారని మార్చవీలుపడని
unchallenged ఎదురులేని నిర్వివాద
uncharitable సంకుచిత పిసినారి
unchartered అజ్ఞాత; అధికార/నియమ రహిత/విరుద్ధ
unchaste అపవిత్ర దుశ్శీల
unchivalrous గౌరవమర్యాదలులేని
uncivil అమర్యాదాపూర్వక
uncivilised అనాగరక
unclaimed అడగని దిక్కులేని వారసులేని స్వత్వప్రతిపాదన చేయని
unclasp విడిపించు విడదీయు
unclear news అస్పష్టవార్త
uncomfortable సౌకర్యం లేని సుఖం లేని
uncommendable సిఫారసు చేయదగని నిందిత దూష్య
uncommon అసాధారణ అసామాన్య అపూర్వ విచిత్ర దుర్లభ
uncompensated అపరిహార్య
uncomplaining ఫిర్యాదుచేయని అభ్యంతరంలేని
uncomplimentary ప్రశంసించరాని నిందాపూర్వక
uncompromising రాజీ లేని/పడని
unconcealed దాపరికంలేని స్పష్ట ప్రకటిత
unconcerned పట్టించుకోని సంబంధంలేని ఉదాసీన
unconditional నిర్నిబంధ బేషరతు
unconditional surrender బేషరతు లొంగుబాటు
unconditionally బేషరతుగా
unconfirmed ధ్రువపడని అస్థిర ప్రామాణికంగాని
unconfirmed news అధ్రువవార్త
uncongenial అనాహ్లాదకర
unconnected అసంబద్ధ అసంగత విడివడిన
unconquered అపరాజిత అజయ్య
unconscionable అన్యాయ నీతిలేని
unconscious అచేతన అవ్యక్తచేతనం స్మృతిహీనం
unconsecrated అపవిత్ర
unconsidered పరిశీలించని ఉపేక్షించిన
unconstitutional రాజ్యాంగ/నియమ విరుద్ధ రాజ్యాంగేతర
unconstrained అప్రతిహత ఎదురులేని
uncontested పోటీలేని నిర్వివాద
uncontested election పోటీలేని ఎన్నిక
uncontradicted ఖండించని అభ్యంతర పెట్టని
uncontrollable అనియంత్రణీయ అదుపులేని
unconventional అసాంప్రదాయక ఆచార విరుద్ధ స్వతంత్ర
unconversant తెలియని సంబంధంలేని
uncorroborated అసాక్షిక అప్రామాణిక అధ్రువీకృత
uncorrupted లంచగొండికాని నిష్కళంక పరిశుద్ధ
uncounteracted అకుంఠిత
uncouth మోటయిన వింతయిన
uncovered deficit పూడ్చని లోటు
unction తైలమర్దన; లేపనం; కోమలత్వం
unctuous మెత్తని మృదుల; తైలంతోకూడిన
uncultivated అలవాటులేని అనాగరక గ్రామ్య
undaunted చలించని చెదరని భయపడని పట్టుసడలని
undeceive కళ్లు తెరచుకొను నిజం తెలియు
undecided అనిశ్చిత అనిర్దిష్ట అనిర్ణీత
undefended అరక్షిత రక్షణలేని
undefiled ఎంగిలికాని పవిత్ర శుద్ధ నిష్కళంక
undefined అనిర్వాచ్య అనిర్ధారిత అనిశ్చిత
undeniable ఖండించవీలుగాని నిరాకరించరాని
undenominational మత/సంప్రదాయ విరుద్ధ సాధారణ
under కింద అడుగున తక్కువ లోపల అధీనంలో; కొద్ది కొంచెం; ఉప న్యూన అవర
undercurrent అంతఃప్రవాహం; రహస్యప్రభావం
under-developed countries వర్ధమానదేశాలు
underdog నిర్బల/దుర్బల/పరాధీన వ్యక్తి
under-employment అల్పోద్యోగిత పాక్షిక నిరుద్యోగం
underestimate తక్కువఅంచనా
underfeeding పోషణలోపం
undergraduate adj n పట్టపరీక్షలో కడతేరని (విద్యార్థి)
under-secretary అవర కార్యదర్శి
undersigned కింద సంతకం పెట్టిన
under the aegis of ఆధ్వర్యంలో రక్షణలో
under the auspice of ఆధ్వర్యంలో
under-trial విచారణలో ఉన్న
under-trial prisoner విచారణలో ఉన్న ఖైదీ
underground adj adv n అవ్యక్త రహస్య గుప్త గూఢ; భూమిలోపలి భూగర్భం (లో)
underground burning భూగర్భదహనం
undergrowth కలుపుమొక్కలు
underhand దొంగచాటు రహస్య కుత్సిత
underhand methods దొంగచాటు పద్ధతులు
underline n కిందిగీత అధోరేఖ v నొక్కిచెప్పు అధోరేఖాంకితం చేయు
underling చేతికింది మనిషి నీచుడు
underlint అంతచ్ఛవి
underlying మూలాధారమైన
undermentioned కింద చూపిన/రాసిన; కింది
undermine నిర్లక్ష్యం చేయు; నష్టం కలిగించు బలహీనపరచు; సొరంగం తవ్వు పునాది తొలిచివేయు బోలుచేయు
underplay ప్రాధాన్యం తగ్గించు
underrate తక్కువ ధర కట్టు విలువ తగ్గించు నిరాదరించు
underscoring అధోరేఖనం
undersell తక్కువ ధర కమ్ము
understand అర్థం చేసుకొను తెలుసుకొను గ్రహించు గుర్తించు
understanding గ్రహణశక్తి వివేకం స్నేహభావం అవగాహన; అంగీకారం ఒప్పందం
understanding level అవగాహనస్థాయి
understood అవగతమైన అర్థమైన
understudy శిక్షణార్థి; ప్రత్యామ్నాయ నటి/నటుడు
undertake చేపట్టు మాట ఇచ్చు బాధ్యత వహించు పూనుకొను మొదలుపెట్టు
undertaker ఉత్తరక్రియలు చేయించేవ్యక్తి
undertaking పూనుకున్న పని ప్రయత్నం వాగ్దానం బాధ్యత; నిర్వహణ/వ్యాపార సంస్థ
undertone లేతరంగు; గుసగుస; అంతర్గతగుణం
underwater photometre జలాంతర్గత కాంతిమాపకం
underworld అధో జగత్తు/లోకం నరకం; సంఘ వ్యతిరేక శక్తుల నెలవు
underwrite పూచీపడు; (కంపెనీ వాటాలను) గుత్తకు తీసుకొను
undeserved అనర్హ తగని వ్యర్థ అకారణ
undeserving అనర్హ తగని
undesirable అవాంఛిత అవాంఛనీయ అనుచిత దుష్ట
undetermined అనిర్ధారిత
undeveloped వెనకబడ్డ వికసించని అభివృద్ధి చెందని
undignified మర్యాదలేని గౌరవ హీన/శూన్య
undischarged విడుదలకాని బయటపడని
undisclosed ప్రచ్ఛన్న బహిరంగపరచని
undiscriminating విచక్షణ/పక్షపాత రహిత వివేకహీన
undisguised స్పష్ట అనాచ్ఛాదిత నిర్మల
undismayed బెదరని భయపడని ధైర్యంకోల్పోని
undisputed నిర్వివాద పేచీలేని
undistinguished ప్రత్యేకతలేని సాధారణ
undivided family ఉమ్మడి/అవిభక్త కుటుంబం
undo చేసింది చెడగొట్టు నిరర్థకం చేయు
undulate ఊగిసలాడు హెచ్చుతగ్గులకు లోనగు; తరళితమగు
undulatory తరంగ సిద్ధాంతం
unduly అనుచితంగా నిష్కారణంగా అత్యధికంగా
undying అమర స్థిర శాశ్వత మొక్కవోని
unearned అసంపాదిత అనార్జిత అనుపార్జిత గడించని
unearned income అనార్జితాదాయం
unearth వెలికితీయు బయల్పరచు కనిపెట్టు
uneasy సుఖశాంతులులేని వ్యాకుల
uneconomic లాభసాటికాని లాభంలేని
uneconomic cultivation లాభంలేని సేద్యం/వ్యవసాయం/కృషి
uneconomic holding లాభంలేని/చాలాచిన్న కమతం
unedited అసంపాదిత అపరిష్కృత
uneducated చదువులేని నిరక్షరాస్య
unemployment నిరుద్యోగం నిరుద్యోగిత
unemployment benefit నిరుద్యోగ భృతి/ప్రయోజనం
unemployment insurance నిరుద్యోగ బీమా
unencumbered చిక్కులులేని బాధ్యతలులేని సంతులేని
unendorsed సిఫార్సుచేయని సమర్థనలేని
unequal అసమ అసమాన
unequivocal నిస్సందేహమైన సందిగ్ధతలేని
uneventful సాధారణ సాఫీ
unexceptionable విమర్శాతీత నిర్దుష్ట
unexpected అనుకోని ఆకస్మిక
unexpired అసమాప్త శేషించిన
unfair అనుచిత న్యాయవిరుద్ధ
unfamiliar అపరిచిత అజ్ఞాత తెలియని
unfathomable గహర గంభీర లోతైన
unfathomed అర్థంకాని స్పష్టంగాతెలియని
unfavourable అననుకూల ప్రతికూల
unfavourable balance of trade/passive trade ప్రతికూల వ్యాపార వ్యత్యాసం (ఎగుమతి దిగుమతుల మధ్య తేడా)
unfeigned వాస్తవిక హార్దిక నిజ కపటంలేని
unfettered కట్టుబడని స్వతంత్ర నిర్నిబంధ
unfit అయోగ్య అనారోగ్యకర అసమర్థ పనికిరాని తగని
unflagging తగ్గని నిరుత్సాహపడని
unflinching నిస్సంకోచమైన దృఢ స్థిర
unfold విప్పు వెల్లడించు తెరచు తెలియవచ్చు వివృతమగు
unforeseen ముందుగా ఊహించని/తెలియని అనుకోని ఆకస్మిక
unfortunate అదృష్టహీన దురదృష్టకర
unfounded అసత్య నిరాధార
unfrequented రాకపోక లెక్కువగాలేని ఏకాంత
unfriendly స్నేహరహిత విరోధి
unfurl విప్పు తెరచు
ungainly విరూప కురూపి
unglazed మెరుపులేని అప్రకాశ్య
ungodly దైవభక్తిలేని నాస్తిక పాపిష్ఠి
ungovernable అదుపులేని విశృంఖల
ungrateful అవిశ్వాసి కృతఘ్న విశ్వాసఘాతుక
unguarded అరక్షిత అభద్ర
unguent లేపనం
unhealthy అనారోగ్యకర
unhealthy atmosphere కలుషిత వాతావరణం
unheeded గుర్తించని శ్రద్ధ వహించని
unhelpful అసహాయక నిరుపయోగ వ్యర్థ
unicameral ఒకే చట్టసభగల
unicellular ఏకకణ
unidentified flying object (UFO) ఎగిరే పళ్ళెం
unification ఏకీకరణ(ణం)
uniform ఏక రూపి/రీతి ఏకప్రకారక ఒకే విధమైన సమాన
uniform price ఒకేధర ఒకేమాదిరి/సమాన ధర
uniformity ఏకరూపత సమరూపత
uniformly సమంగా ఒకే తీరుగా
unilateral ఏక పక్ష/పార్శ్విక
uninhabitable ఆవాసయోగ్యంకాని నిర్జన
uninhabitated జనావాసంలేని నిర్జన
uninitiated అదీక్షిత అపరిచిత
unintended అనుద్దిష్ట
unintentional నిరుద్దేశ ఉద్దేశరహిత
unintentional defamation అనుద్దిష్ట ప్రతిభాభంగం
uniocular ఏకనేత్ర
union కూడిక ఏకీభావం కలయిక సంయోగం; కేంద్రం సమితి
union public service commission (U.P.S.C) కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్/ప్రభుత్వసేవా సమితి
union territories కేంద్రపాలిత ప్రాంతాలు
unionist సంఘవాది కార్మికపక్షపాతి
uniovular ఏకకాండ
uniparous ఏకవృంతీయ
unique అద్వితీయ అనుపమాన అపూర్వ ఏకైక
uniqueness అద్వితీయత అపూర్వత ఏకైకత
unisexual ఏకలింగ
unison ఏక స్వరం/స్థాయి స్వరమేళనం
unit ఒకటి (వి)భాగం అంశం అంకం ఏకాంకం (మూల) ప్రమాణం పరిమాణం
unit cost ఒక వస్తువు తయారీకయ్యే ఖర్చు
unit method అంశపద్ధతి
unit plan ప్రమాణ/భాగ పథకం/ప్రణాళిక
unit planning భాగప్రణాళికారచన
unit price వస్తువు విడి వెల
unit time కాలప్రమాణం
unitary ఏకాంక ఏకకేంద్రిక
unitary government ఏకకేంద్రక/కేంద్రీకృత ప్రభుత్వం
unite కలుపు ఏకం/ఐక్యం చేయు జోడించు
united బంధకం; కలిసిన జోడించిన ఐక్యమయిన
united front ఐక్యసంఘటన
united nations ఐక్యరాజ్యసమితి (ఐరాస)
united nations economic commission ఐక్యరాజ్యసమితి ఆర్థికసంఘం
united nations educational scientific and c ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ
united nations food and agricultural organis ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ
united nations general assembly ఐక్యరాజ్య సమితి సాధారణసభ
united nations international children's emer ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర (సహాయ) నిధి
united nations relief and rehabilitation agen ఐక్యరాజ్యసమితి సహాయ పునరావాస సంస్థ
united nations secretary general ఐక్యరాజ్య సమితి ప్రధానకార్యదర్శి
united nations security council ఐక్యరాజ్య సమితి భద్రతాసంఘం
united nations trusteeship council ఐక్యరాజ్యసమితి ధర్మకర్తలసంఘం
units ఒకట్లు
unity and integrity ఏకతాసమగ్రతలు
univalent ఏకసంయోగ సామర్థ్యం
universal విశ్వవ్యాప్త విశ్వజనీన సర్వసామాన్య సార్వత్రిక ప్రసిద్ధ
universal agent సర్వాధికారాలున్న ప్రతినిధి
universal core సార్వత్రికాంశం
universal education సార్వత్రికవిద్య
universal grammar విశ్వజనీన వ్యాకరణం
universal mind సార్వజనిక మనస్సు
universal postal union ప్రపంచ తపాలా సంఘం
universal proposition సార్వత్రికోపపాదన
universal suffrage సార్వత్రిక వోటు హక్కు
universalism సార్వత్రిక/ఏకతా వాదం సర్వవ్యాప్తివాదం
universality విశ్వవ్యాపకత సార్వజనీనత
universalization సార్వజనీకరణం సార్వత్రికీకరణం
universe విశ్వం సృష్టి (వ్యక్తి) ప్రపంచం
university విశ్వవిద్యాలయం విశ్వకళాపరిషత్తు
university court విశ్వవిద్యాలయ సభ
unjust అక్రమ(మం) అన్యాయ(యం)
unkempt ఉపచర్యా/సేవా రహిత
unkind దయలేని నిర్దయ క్రూర
unknown తెలియని అజ్ఞాత అవ్యక్త
unlawful శాసనవిరుద్ధ అక్రమ అన్యాయమైన
unlawful assembly అక్రమసమావేశం చట్టవిరుద్ధ సమావేశం
unless కాకపోతే కాకుంటే లేకుంటే లేనిదే తప్ప
unlettered proof అలిఖిత నిదర్శనం/రుజువు
unlike విజాతీయ ప్రతికూల అననురూప
unlimited అపరిమిత
unlimited liability అపరిమిత బాధ్యత
unman (కాపలా) మనుషులను తొలగించు నిరుపయోగం చేయు ధైర్యం పోగొట్టు భయపెట్టు
unmarked అనభిహిత
unmarketable అమ్మకానికి వీలుగాని అమ్మశక్యంగాని
unmask ముసుగు/మారువేషం తొలగించు వెల్లడించు బయటపెట్టు
unmentionable అశ్లీల అప్రస్తావనీయ అసభ్య అవాచ్య
unmistakable పొరబడరాని స్పష్ట నిశ్చిత నిర్దిష్ట
unmitigated తగ్గని ఉపశమించని
unmoved చలించని అప్రభావిత స్థిర శాంత గభీర
unnamable పేరెత్తరాని వర్ణించరాని చెప్పరాని
unnatural అసహజ అస్వాభావిక కృత్రిమ
unnatural death అసహజ మరణం/మృత్యువు
unnerve బలహీనపరచు దుర్బలీకరించు ఓడించు
unobjectionable నిరాక్షేపణీయ నిరభ్యంతర
unobstrusive వినమ్ర అణకువగల
unofficial అనధికార
unofficial resolution అనధికార తీర్మానం
unopposed అవిరుద్ధ పోటీ లేని/లేకుండా
unorthodox అనాచార సంప్రదాయ/ఆచార విరుద్ధ/దూర
unpalatable అరుచికర నిస్సార
unparallelled అద్వితీయ సాటిలేని
unparliamentary అసభ్య; పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధమైన
unpleasant అప్రీతికర అప్రియ
unpopular జనసమ్మతంకాని ప్రజాభిమానంలేని
unprecedented మునుపులేని ఇంతవరకూ జరగని అపూర్వ అసాధారణ
unpredicted news అసూచిత వార్త
unprincipled నియమ రహిత/శూన్య నీతిబాహ్య
unproductive అనుత్పాదక
unproductive cattle పాలివ్వని/గొడ్డుమోతు పశువులు
unproffessional అనుచిత వృత్తి (ధర్మ) విరుద్ధ/వ్యతిరేక
unprofitable లాభసాటిగాని నిరర్థక నిష్పల వ్యర్థ
unprogressive అభివృద్ధి వ్యతిరేక/నిరోధక
unprogressiveness పురోగమనశూన్యత
unpronounceable అనుచ్చరణీయ అచర్చనీయ అపరిష్కరణీయ
unprovoked నిష్కారణ నిర్నిమిత్త
unpublished అముద్రిత అప్రకటిత
unpunishable దండించరాని అశిక్షణీయ
unqualified అనర్హ అయోగ్య; బేషరతు సంపూర్ణ
unquestionable అప్రశ్ననీయ నిరాక్షేపణీయ
unquestioning సందేహరహిత సంశయదూర
unquotable అప్రస్తావనీయ అనుద్ధరణీయ
unreal అసత్య
unreasonable సబబుకాని అనుచిత నిర్హేతుక అహేతుక అకారణ తర్కదూర
unrebutted ఎదురుచెప్పని ఖండించని
unrefined అపరిష్కృత శుద్ధి చేయని
unregistered నమోదు కాని/చేయని
unreliable అవిశ్వసనీయ ఆధారరహిత
unremitting కట్టుబడని నిరంతర
unremunerative గిట్టుబాటుకాని ప్రతిఫలరహిత
unrepentant పశ్చాత్తాపపడని
unreserved నిష్కపట బహిరంగ అప్రత్యేకిత
unrest అవిశ్రాంతి ఆందోళన అశాంతి అలజడి
unrestrained ఎదురులేని నిరంకుశ విశృంఖల
unrestricted అపరిమేయ ప్రతిబంధకంలేని
unrounded నిరోష్ఠ్య విస్తారితోష్ఠ
unruffled తొణకని బెణకని
unruly అదుపుతప్పిన న్యాయవిరుద్ధ నిర్నిబద్ధ
unsafe అభద్ర సురక్షితంకాని
unsatisfactory అసంతృప్తికర అసంతుష్ట సరిపోని
unsaturated అసంతృప్త
unschooled చదువులేని చదువురాని శిక్షణపొందని
unscrupulous అన్యాయానికి వెనుకాడని నీతినియమాలులేని
unseaworthy సముద్రయాత్రకు తగని
unsecured హామీ/పూచీ లేని
unseemly అక్రమ అయుక్త తగని
unselfish స్వార్థరహిత నిస్స్వార్థ
unskilled అశిక్షిత అనిపుణ అప్రవీణ సామాన్య
unskilled labour అనిపుణ కార్మికులు; అప్రవీణ శ్రమ
unslaked ఆరని విరియని విప్పారని
unsociable అసాంఘిక అమర్యాదాకర
unsocial hour అసాధారణ సమయం
unsolved అపరిష్కృత జటిల
unsophisticated సహజ సరళ శుద్ధ
unsound అస్వస్త్హ అనారోగ్యవంతమైన లోపభూయిష్ఠ
unsound mind అస్వస్థచిత్తం స్థిమితంలేని మనసు
unspeakable చెప్పరాని అశ్లీల
unspecified అనిర్దిష్ట అనిర్ణీత అస్పష్ట
unstable అస్థిర చంచల చపల
unstated అప్రకటిత
unstoppable అనిరుద్ధ అనిరోధనీయ
unstressed ఊనికలేని
unsubscribed అంగీకరించని; చందాకట్టని
unsuccessful అసఫల నిష్ఫల
unsullied మాసిన అపవిత్రమైన
unsung మెచ్చని గుర్తింపు లేని/రాని
unswerving చలించని దృఢ
untainted నిష్కళంక నిర్మల స్వచ్ఛ
untenable అంగీకారయోగ్యంకాని
unthankful అకృతజ్ఞ
unthinkable అనూహ్య
untold చెప్పని; అసంఖ్యాక
untouchability అంటరానితనం అస్పృశ్యత
untouchable అంటరాని
untoward అవాంఛనీయ అనుచిత
untrammelled ఎదురులేని చిక్కులేని
untruth అనృతం అబద్ధం అసత్యం; మిథ్య
unused ఉపయోగించని కొత్త
unveil ఆవిష్కరించు బహిరంగపరచు
unvoiced నాదరహిత; అవ్యక్త చెప్పని
unwanted అవాంఛిత అనావశ్యక
unwary అచేతన అజాగరూక తెలియని
unwavering ఊగిసలాడని స్థిర దృఢ
unwelcome అనాహూత అప్రియ అశుభ
unwholesome అనారోగ్యకర హానికారక
unwieldy సంబాళించవీలుకాని భారమైన
unwise అవివేక అనాలోచిత
unwonted అసాధారణ అరుదైన అనుభవంలో లేని
unwritten అలిఖిత
up పైకి మీదికి; పైన మీద; ఎత్తు వృద్ధి; పైకిపోతున్న; సమాప్త; పనిలోపడిపోవు
up against విరుద్ధ పోటీపడ్డ
up country అనాగరక స్థలం; దేశమధ్యంలోని తీరానికి దూరంగా ఉన్న
up-to-date ఆధునిక వర్తమాన; ఇప్పటివరకూ నేటివరకూ
updating తాజాపరచటం ఆధునికీకరణ
upfront బయానా ముందస్తు చెల్లింపు
upgradation స్థాయి పెంపుదల అభివృద్ధి పరచటం
upgrading స్థాయి పెంచడం అభివృద్ధిపరచటం
upheaval తిరుగుబాటు ఉపద్రవం విప్లవం
uphill adj adv ఎత్తయిన; కఠిన కష్టసాధ్య
uphold సమర్థించు ఆమోదించు నిలబెట్టు స్థిరపరచు; తీర్పుచెప్పు
upholstery దూది వస్తువులు
upkeep పోషణ జీవనం
uplift ఉన్నతి ఉద్ధరణ; పైకెత్తటం
upmarket ధనవంతుల విపణి
upper పై మీది; ఉచ్చ ఉన్నత
upper atmosphere ఊర్ధ్వవాతావరణం
upper house ఎగువసభ (రాజ్యసభ విధాన పరిషత్తు మొ||)
upright తిన్నని న్యాయబద్ధ; నిలువుగా ఉన్న
uprising తిరుగుబాటు
uproar ఉపద్రవం గడబిడ గలభా గోల కోలా హలం
ups and downs సుఖదుఃఖాలు వెలుగునీడలు ఎగుడు దిగుళ్ళు
upset తలకిందులగు తారుమారు చేయు
upset win అనూహ్య విజయం
upshot పరిణామం పర్యవసానం
upside-down అస్తవ్యస్త తలకిందులు
upslope వాలుకుఎగువ(న)
upstart నడమంత్రపుసిరిగల వ్యక్తి
upstream ప్రవాహానికి ఎదురుగా
upthrust ఊర్ధ్వపీడనం
upward ఊర్ధ్వగామి పెరుగుతున్న
upward trend of prices ధరలు పెరిగే ప్రవృత్తి ధరల పెరుగుదల
uranium యురేనియం
uranus వరుణగ్రహం
urban నగర సంబంధి నాగరక
urban areas పట్టణప్రాంతాలు
urbane సభ్య మర్యాద తెలిసిన
urbanisation నగరీకరణం
urbanism నాగర(క)భాష
urbanity నాగరకత మర్యాద
urchin(s) తుంటరి (పిల్లలు); ఏదుపంది
urecosuria మూత్రంలో యూరిక్లామం పోవటం
ureter మూత్రనాళం
urethra మూత్ర మార్గం/విసర్జననాళం
urethritis మూత్రమార్గశోథ
urge n ప్రేరణ కోరిక ఆవేశం ప్రాబల్యం ప్రోద్బలం v పురికొల్పు బలవంతపెట్టు ప్రేరేపించు వాదించు ఒత్తిడి చేయు విజ్ఞప్తి చేయు కోరు
urgency అత్యావశ్యకత తొందర జరూరీ
urgent జరూరు అత్యావశ్యకం అవసరం
urinal(s) మూత్రశాలలు మరుగుదొడ్లు
urinary మూత్రసంబంధి
urine మూత్రం
urine analysis మూత్రపరీక్ష
urn అస్థికలశం
Ursa Major సప్తర్షిమండలం
urticaria దద్దుర్లు
usage పలుకుబడి వాడుక సంప్రదాయం ఆచారం
use n ఉపయోగం వినియోగం ప్రయోగం అభ్యాసం వాడుక v ఉపయోగించు వినియోగించు వాడు ఖర్చుపెట్టు
use force బలవంతపెట్టు బలప్రయోగంచేయు
use up ఖర్చుపెట్టు అనుభవించు; ముగించు
useful ఉపయోగకర ప్రయోజనకారి
useless నిరుపయోగకర(రం) వ్యర్థ
user ఉపయోక్త వాడకందారు వినియోగదారు
user education ఉపయోక్తృవిద్య
user friendly వినియోగదారుకు నచ్చే
user group ఉపయోక్తృవర్గం
user oriented ఉపయోక్తృకేంద్రక
usher n ద్వారపాలకుడు ప్రతీహారి v ప్రవేశపెట్టు
usual అలవాటైన మామూలు సామాన్య సాధారణ వాడుకైన
usually సామాన్యంగా సాధారణంగా మామూలుగా అలవాటుగా
usurer వడ్డీవ్యాపారి కుసీదకుడు (హెచ్చువడ్డీ రాబట్టుకొనే వ్యక్తి)
usurious హెచ్చు వడ్డీ కిచ్చే కుసీదక
usurp అన్యాయంగా ఆక్రమించుకొను లాక్కొను అపహరించు మింగు
usurpation అన్యాయాక్రమణ అపహరణం
usurper అపహర్త
utensil పాత్ర గృహోపకరణం
uterine గర్భాశయ సంబంధి
uterus గర్భాశయం
utilisation ఉపయోగం ఉపయుక్తత
utilise/utilize ఉపయోగించు
utilitarian ఉపయోగపడే; ఉపయోగితావాది
utilitarian value ఉపయోగితామూల్యం
utilitariansim ఉపయోగితావాదం ప్రయోజన వాదం
utility ప్రయోజనం వినియోగం లాభం
utmost అత్యంత అతిశాయి
utopia కల్పనాజగత్తు ఊహాలోకం ఆదర్శ/స్వప్న ప్రపంచం
utopian ఊహాజనిత ఆదర్శ కాల్పనిక
utricaria దాగర
utricle పేటికాఫలం
utter adj పూర్తి పూర్ణ కేవల v పలుకు చెప్పు ఉచ్చరించు; దొంగనాణెం చెలామణీచేయు
utterance ఉక్తి వచనం వక్కణం భాషణ పలుకు
uvea కంటిలోని నల్లపాప నల్లగుడ్డు/కృష్ణపటలం
uveitis కృష్ణపటలశోథ
uvula కొండనాలుక ఉపజిహ్వ అధిజిహ్వ లంబిక
uvular లంబికా (సంబంధి) కొండనాలుకకు సంబంధించిన
undeclared war అప్రకటితయుద్ధం
underway రవాణాలో అభివృద్ధిలో
under one's wings ఒకరి రక్షణలో ఆశ్రయంలో నీడలో