V

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
v లెక్కపెట్టు లెక్కించు పరిగణించు వివరించు
vote of censure అభిశంసన వోటు
v సలహా ఇచ్చు
vested interests స్వార్థపరులు స్వప్రయోజనాలు స్వార్థాలు
vicious spiral of rising prices and wages ధరల వేతనాల విషవలయం
vacancy ఖాళీ (గా ఉన్న ఉద్యోగం/) జాగా; శూన్యత
vacant శూన్య రిక్త
vacate ఖాళీచేయు రద్దుచేయు
vacation సెలవు (కాలం)
vaccinate టీకాలువేయు
vaccination టీకా (లు వేయటం)
vaccinator టీకాలువేసే వ్యక్తి
vaccine టీకామందు టీకా రసి
vaccinia గోసంబంధి వ్యాధి టీకా
vacillate ఊగిసలాడు ముందువెనుకలకు కదలు అస్థిరంగా ఉండు; సంకోచించు
vacuous శూన్య రిక్త మూర్ఖ వివేకరహిత
vacuum శూన్యం శూన్యత శూన్యస్థానం
vade mecum చిట్కా చేపుస్తకం జంత్రి
vadium కుదువ తాకట్టు అడుమానం
vadose zone ఊర్ధ్వమండలం
vagabond దేశదిమ్మరి తిరుగుబోతు పోకిరి శఠుడు
vagal వేగస్ నాడీ సంబంధి
vagary చాపల్యం అస్థిరత చిత్తభ్రమ పరివర్తన
vagatomy వేగస్ నాడీ ఛేదన
vagina యోని
vaginal యోని సంబంధి
vaginismus యోనికండరాల్లో ఈడ్పు
vaginitis యోనిశోథ
vagrancy దేశదిమ్మరితనం
vagrant దేశదిమ్మరి
vague అస్పష్ట అనిశ్చిత సందిగ్ధ
vagueness అస్పష్టత అనిశ్చితి సందిగ్ధత
vagus శీర్షనాడి వేగస్నాడి
vain వ్యర్థ నిష్ఫల; గర్వి
vainglorious మిథ్యాభిమాని అహంకారి
vainglory మిథ్యాభిమానం లేనిపోని అహంకారం
valediction వీడ్కోలు ఉద్యాపనం
valedictory సమాపక ఉద్యాపక సమాపన కాలిక వీడ్కోలు సంబంధి
valence (సంయోగ) సామర్థ్యం క్షమత
valency క్షమత సామర్థ్యం
valet సేవకుడు బంటు నౌకరు ఖాసా
valetudinarian రోగిష్ఠి ఆరోగ్యంగురించి ఎక్కువగా ఆలోచిస్తుండే వ్యక్తి
valiant సాహసి పరాక్రమశాలి
valid క్రమ(బద్ధ) చట్టబద్ధ న్యాయమైన చెల్లదగ్గ
validate సక్రమమని ప్రకటించు క్రమబద్ధీకరించు చెల్లుబాటు చేయు ప్రామాణికం చేయు
validation సక్రమత క్రమబద్ధీకరణం
validity సక్రమత క్రమబద్ధత న్యాయసమ్మతి చెల్లుబాటు ప్రమాణత్వం మాన్యత పస; సప్రమాణత
valley లోయ కొండలనడిమి పల్లం
valley fill లోయపూడిక
valour/valor పరాక్రమం శౌర్యం వీరత్వం
valuable విలువగల అమూల్య
valuables విలువైన వస్తువులు
valuation వెలకట్టడం మదింపు; మూల్యాంకనం మూల్య నిర్ధారణ
value n వెల ధర విలువ మూల్యం; ఆవరణ మహత్వం v విలువ కట్టు విలువ కలదని భావించు విలువ ఇచ్చు
value added tax(VAT) వస్తు సేవలకు అదనంగా కలిపే పన్ను
valve కవాటం
valve mitral ద్విపత్ర కవాటం
valve semilunar అర్ధచంద్రాకార కవాటం
valve tricuspid త్రిపత్ర కవాటం
valvotomy కవాటచ్ఛేదన
vampire రక్తపాయి రాక్షసి; ఘాతుకుడు; గబ్బిలం
van శకటం; సేనాముఖం అగ్రభాగం
vandal విధ్వంసకుడు
vandalism విధ్వంస(నం)
vane గాలిమర; కిటికీ; తీరం అవతలి ఒడ్డు
vanguard అగ్రేసరుడు; సేనలో మొదటిశ్రేణి నాయకుడు
vanish అదృశ్యమగు అంతర్థానమగు; నష్టమగు
vanishing point తిరోధాన బిందువు
vanity దురభిమానం అహంకారం ఆడంబరం డాంబికం గర్వం
vanquish ఓడించు జయించు
vantage అనుకూలత లాభం
vantage ground/point అనుకూల/ఉత్తమ స్థితి
vapid నిర్జీవ నిస్సార నీరస నిశ్చేతన
vaporize ఆవిరి అగు/చేయు బాష్పీకరించు బాష్పీభవించు
vapour బాష్పం ఆవిరి
vapourimeter బాష్పమాపకం
vapourings అనవసర ప్రసంగాలు గర్వోక్తులు అహంకృత వాక్యాలు
vapourisation/vapourization బాష్పీ భవనం/కరణం
vapour(s) నీరసం నిస్సారత
vapoury ఆవిరితో నిండిన; నిస్సార
variable చర/అస్థిర (రాశి); చలరాశి పరివర్తి నిలకడలేని మారే పరివర్తనశీల చల/చర రాశి చరాంశం
variance విభేదం విరోధం; అంతరం విస్తృతి
variant adj భిన్నభిన్న పరివర్తనశీల n రూపాంతరం పాఠభేదం; చరం
variate పరివర్తనశీల చరాంశయుక్త భిన్న
variation మార్పు భేదం పరివర్తన విచలనం భిన్నత రూపాంతరత చరత్వం
varicells ఆటలమ్మ చిన్నమ్మవారు
varied నానావిధ భిన్న భిన్న
variegated రంగురంగుల చిత్రవిచిత్ర
variety వైవిధ్యం రకం జాతి భేదం మార్పు
variety entertainment or show వైవిధ్యం గల మనోరంజక కార్యక్రమం/ప్రదర్శనం
variety programme కదంబ కార్యక్రమం
variety theatre విచిత్ర ప్రదర్శనశాల
variform విభిన్న/వివిధ రూపాలు
variola మశూచి
various అనేక వివిధ భిన్నభిన్న రకరకాల
various combinations భిన్నసంయోజనలు
various language భిన్నమాండలికభాష మాండలికరూపాలు
varnish n మెరుగు చమురు పైపై చమక్కు v మెరుగుపెట్టు పైపై వన్నెలు దిద్దు
vary మారు మార్చు మార్పుచెందు
vas వాహిక బీజవాహిని
vascicle బొబ్బ
vascular (రక్త) నాళికామయ/నాళమయ
vascularisation రక్తనాళవ్యాప్తి
vascularity రక్తపుష్కలత్వం
vase కుండ పాత్ర కలశం
vasectomy (పురుషుల్లో) వంధ్యాకరణచికిత్స పేగుమెలిక
vaseline మెత్తని పైపూత
vasoconstriction రక్తనాళసంకోచం
vasodilation రక్తనాళవ్యాకోచం
vasopressor రక్తపోటు పెంచేది
vassal ఆశ్రితుడు దాసుడు; పాలేరు
vassal state అధీన/పరతంత్ర రాజ్యం
vast విశాల విస్తార గొప్ప
vastness వైశాల్యం విస్తీర్ణం విస్తారత
vat (మద్యం) తొట్టి ఛషకం పానపాత్ర
vatican (రోములో) పోప్ నివసించే భవనం; వాటికన్లో (రోములో) పోప్పరిపాలన
vaticinate జోస్యం చెప్పు
vaudeville నృత్యసంగీతమయ ప్రహసనం
vault n నేలకొట్టు సొరంగం గుప్తస్థానం ఖజానాగది; గోరీ v సొరంగం తవ్వు
vaunt n డంబం డాబు v డంబాలు చెప్పు డాబు చేయు
veal దూడ మాంసం
vector రోగవాహకం; సదిశరాశి
vector format సదిశరాశి రచన
veer దారిమళ్ళు తప్పుదారి పట్టు
Vega అభిజిన్నక్షత్రం
vegetables కూరగాయలు
vegetarian శాకాహారి
vegetate (చెట్లు మొ.) పెరుగు; పనిలేకుండా పడి ఉండు; నిరర్థకంగా జీవించు
vegetation ఉద్భిజాలు వృక్ష సమూహం/కోటి; నిర్థరక జీవనం
vegetation cover పచ్చకప్పు
vegetation manipulation ఉద్భిజాను సంధానం
vehement ఉద్రిక్త తీవ్ర ఉగ్ర శక్తిశాలి
vehicle శకటం వాహకం సాధనం బండి; అనుపానం
vehicular traffic వాహనాల రద్దీ/రాకపోకలు
veil n (మేలి) ముసుగు తెర; కపటవేషం v ముసుగు వేయు/కప్పు మూయు దాచిపెట్టు
vein సిర నరం నల్లరక్త నాళం; చాలు ధార; ధోరణి
velar కంఠ్య
velarization కంఠ్యీ కరణం/భవనం
vellum జంతుచర్మం; ఖరీదైన కాగితం
vellus ముంగురులు
velocity వేగం
velum కంఠం
velvet adj మృదువైన ముకమలుతో చేసిన n ముకమలు
velvet glove సుకుమారత
velvet tread మందగమనం
venal లంచంతీసుకొని చేసే అవినీత
venalisation అంకుర నిరోధం
venation వ్యాపనం
vend అమ్ము విక్రయించు
vendee క్రేత కొనుగోలుదారు
vendetta కుటుంబ కక్ష/ద్వేషం పగతీర్చుకోవటం
vending అమ్మకం
vendor విక్రేత అమ్మకందారు
veneer n పై మెరుపు పై కప్పు మెరుగు v పై మెరుగు/పూత పెట్టు
venerable పూజ్య పూజనీయ ఆదరణీయ
venerate ఆదరించు పూజించు శ్రద్ధతో చూచు
veneration ఆదరణ పూజ శ్రద్ధ
venereal సుఖవ్యాధి సంబంధి
venereal disease సుఖరోగం
vengeance కక్ష ప్రతీకారం ప్రతిహింస పగ
vengeful పగబట్టిన ప్రతీకారం కోరే క్రూర
venial చిన్న; క్షమార్హ
venom విషం
venomous విషపూరిత ద్వేషపూర్ణ హానికారక
venous సిర సంబంధి
vent n సన్నరంధ్రం చిల్లి బెజ్జం కన్నం కుహరం; బయటికి వెళ్ళేదారి; ప్రకటన; అక్షరస్వరూపం v వెలువరించు చెప్పు
ventilate గాలివీచేట్లు చేయు; ప్రకటించు
ventilation వాయు ప్రసారం/ప్రసరణ
ventilator కిటికీ గవాక్షం
ventral ఎదుటి ముందరి
ventricle హృదయకుహరం; జఠరిక; నిలయం
ventriloquism దూరభాషణం కృతకభాషణం నోరు మెదపకుండా మాట్లాడే నైపుణ్యం
ventriloquist దూరభాషి కృతకభాషి; నోరుమెదపకుండా మాట్లాడే నిపుణుడు
venture n తెగింపు తెగువ తెంపరితనం సాహస (వ్యాపారం) v తెగించు సాహసించు
venue (ఘటనా)స్థలం జరిగినచోటు కార్యరంగం
venule చిన్న సిర
Venus శుక్రుడు
veracious యథార్థ సత్య ప్రామాణిక
veracity యథార్థత నిజం సత్యవాదిత్వం
verb క్రియ
verb phrase క్రియాపద(బంధం)
verb predication క్రియాఖ్యానం
verbal మౌఖిక శాబ్దిక నోటిమాటైన
verbal adjective క్రియా(జన్య)/ధాతుజ(న్య) విశేషణం
verbal evidence మౌఖిక సాక్ష్యం
verbal noun కృత్తు
verbal skill శాబ్దిక నైపుణ్యం
verbal statement వాఙ్మూలం నోటిమాట (లిఖితం కాని వివరణ)
verbalization క్రియాకరణం
verbalizer క్రియాకరణి
verbatim మాటకుమాటగా ఉన్నది ఉన్నట్లు(గా)
verbiage శబ్దాడంబరం వాచాలత వాగాడంబరం
verbose వాచాల
verbosity వాచాలత శబ్దపుష్టి
verdant పచ్చని తాజా; అనుభవరహిత
verdict తీర్పు నిర్ణయం (కోర్టు) ఉత్తరువు
verdigris చిలుం కిలుం
verdure పచ్చదనం తాజాదనం సుస్థితి
verge n ఒడ్డు గట్టు తీరం v ఒడ్డున ఉండు దగ్గరగా ఉండు
verifiable నిరూపణీయ నిశ్చయ/ప్రమాణ యోగ్య
verification సరిచూడటం తనిఖీ చేయటం నిరూపణ రుజువు ధ్రువీకరణ ప్రమాణీకరణ సమర్థన
verify సమర్థించు సరిచూచు ధ్రువపరచు నిరూపించు ప్రమాణీకరించు
verisimilitude సత్యాభాసం సంభవనీయత
veritable వాస్తవిక యథార్థ
verity సత్యం యథార్థత
vermicidal క్రిమినాశక
vermicide క్రిమిసంహారిణి
vermifuge జీర్ణాశయంలోని
vermilion సిందూర(రం) ఇంగిలీకం కుంకుమ వర్ణం
vermin (పరాన్నజీవి) క్రిమికీటకాలు పురుగులు క్షుద్ర జంతువులు
vernacular మాతృభాష దేశభాష
vernal తాజా కొత్త; వసంతకాలపు; యౌవనప్రాయపు
versatility బహుముఖ/సర్వతోముఖ ప్రజ్ఞ; ధారాళత
versatile సర్వతోముఖ బహుముఖ
verse పద్యం పద్యకృతి కవిత
verse libere ముక్తచ్ఛందం
versica చిన్నబొబ్బ
versicle అర్ధశ్లోకం
version గర్భవర్తనం; పాఠాంతరం ప్రత్యేక వివరణ; వాఙ్మూలం; అనువాదం; కథనం
verso రాతప్రతిలో/పుస్తకంలో ఎడమవైపు పేజీ; వెనకభాగం
versus విరుద్ధంగా ప్రతిగా
vertebra వెన్నుపూస
vertebral వెన్నుపూస(గల)
vertebral-column వెన్నెముక
vertex శిఖరం అగ్రం; ఉచ్చదశ నడినెత్తి శీర్షం
vertical నిలువుగా ఉన్న క్షితిజలంబం
vertically downward నిలువున/నిలువుగా కిందికి
vertigo తల తిప్పుడు/తిప్పట
verve (రస) పట్టు ఉత్సాహం శక్తి
very అతి చాలా అత్యంత; నిశ్చయంగా; అదే (వస్తువు/వ్యక్తి)
very good ప్రశస్తతర
very short answer ల్అఘు సమాధానం
vesica చిన్నబొబ్బ
vesical మూత్రాశయసంబంధి
vesicant నీటిపొక్కులు పుట్టించే(ది)
vesicle నీటిపొక్కు బొబ్బ ఛిద్రం
vesicular ఛిద్ర
vesper సాయంకాలం సాయంకాల ప్రార్థన సాయంత్రం కనిపించే నక్షత్రం
vespula కందిరీగ
vessel నాళం వాహిక; పాత్ర ఓడ నౌక; కాలవ; ఆధారం; జలయానం
vest n చేతుల్లేని పొట్టి అంగీ చిన్నకోటు v బట్టలు వేసుకొను; అధీనం చేయు అధికార మిచ్చు హక్కుద్వారా చెందు నిహితం చేయు; ఆరోపించు
vested interests నిహితస్వత్వాలు స్వార్థ ప్రయోజనాలు; ఉన్న హక్కు; స్వార్థపరత్వం
vestibule వసారా; మధ్యదారి
vestige శేషాంశం అవశేషం; చిహ్నం గుర్తు; స్మృతి
vestment వస్త్రం ఉడుపు (ఆధికారిక) వేషం
vet పరీక్షించు సరిచేయు చికిత్సచేయు
veteran చిరకాలానుభవం గల (వ్యక్తి)
veterinary adj n పశు చికిత్సా/వైద్య సంబంధి; పశువైద్యుడు
veterinary hospital పశువైద్యశాల
veternity పశువైద్యం
veto n నిషేధం ప్రతిషేధం ప్రతిషేధాధికారం రద్దుచేసే హక్కు v నిషేధించు ప్రతినిషేధించు అంగీకరించకుండు రద్దుచేయు
vex విసిగించు కోపం పుట్టించు తొందర కలిగించు క్షోభపెట్టు
vexations విసిగించే చీదరపుట్టించే క్షోభపెట్టే హింసించే
via ద్వారా గుండా మార్గాన
via media మధ్యేమార్గం రాజీమార్గం
viability జీవనసామర్థ్యం స్వయంభరణశక్తి ఆత్మనిర్భరత
viable ఆచరణీయ; జీవించగలిగిన
viaduct వంతెన
viand తిండి తినుబండారాలు
vibrant కంపించే వణికే కదిలే డోలాయమాన; ప్రతిధ్వనించే
vibrate కంపించు చలించు కదులు వణుకు మోగు
vibration కంపనం కంపితం స్పందనం కదలిక మోత
vibrator ప్రకంపనం
vicarious బదులు ప్రత్యామ్నాయంగా
vice prep ఉప బదులు(గా) n పాపం తప్పిదం అవగుణం లోపం వ్యసనం దుష్టత; దుర్వ్యసనం
vice-chancellor ఉపాధ్యక్షుడు కులపతి
vice-consul ఉపవాణిజ్యదూత
vice-president ఉపాధ్యక్షుడు ఉపరాష్ట్రపతి
viceregent ఉపప్రతినిధి
viceroy రాజప్రతినిధి
vice versa విపర్యయంగా వ్యత్యస్తంగా
vicinage/vicinity ఇరుగుపొరుగు చుట్టుపక్కలు పరిసర ప్రదేశం; సామీప్యం
vicinity సన్నిధి సామీప్యం
vicious దుష్ట దుర్నీతిగల
vicious circle విషవలయం
vicissitudes సుఖదుఃఖాలు మంచిచెడ్డలు పరిణామాలు
victim బలి (అయిన పశువు/వ్యక్తి)
victimization కక్షసాధింపు
vicitmize కక్షసాధించు బాధించు హింసించు
victor/victorious విజేత గెలిచిన వ్యక్తి
victory విజయం గెలుపు సఫలత
victuals ఆహారపదార్థాలు (సిద్ధపరచిన) భోజన సామగ్రి
vide చూడు
video దర్శ(నం)
video film దృశ్య చిత్రం/పటలం
vie పోటీ చేయు/పడు
view n దృక్పథం దృశ్యం ఉద్దేశం పరిశీలన; చూపుమేర ప్రదేశం v చూచు ఎంచు ఉద్దేశించు పరిశీలించు
viwer-centred ప్రేక్షకకేంద్రక
vigil జాగరణ కాపుదల
vigilance జాగరూకత నిఘా పహరా
vigilance committee నిఘాసంఘం
vignette శబ్దచిత్రం; పుస్తకాలంకరణ
vigor బలం శక్తి ఉత్సాహం
vigorous ప్రబల శక్తిశాలి చురుకైన
vile క్షుద్ర నీచ అధమ
village గ్రామం పల్లె(టూరు)
villager గ్రామస్థుడు గ్రామీణుడు
villain దుర్మార్గుడు పాపి; ప్రతినాయకుడు
villeinage నౌకరీ ఈనాం పద్ధతి
villi అంకురాలు చూషకాలు; ఆంత్రచూషకం
villification నింద దూషణ
villify నిందించు అపఖ్యాతి పాలుచేయు
villus చూషకం
vinca బిళ్ళగన్నేరు
vinculum పైగీత
vindicate ప్రమాణీకరించు రుజువుచేయు; గౌరవం నిలుపుకొను; (ఆస్తి స్వాధీనత సాధించు)
vindictive పగపట్టే కక్షసాధించే
vinegar ద్రాక్షరసం పులుసు
vine snail ద్రాక్షనత్త
vintage ద్రాక్షపళ్ళ కోత (కాలం); మేలిరకం ద్రాక్షాసవం
violate ఉల్లంఘించు అతిక్రమించు; చెరపట్టు
violation ఉల్లంఘన అతిక్రమణ
violence హింస దౌర్జన్యం
violent హింసాత్మక దౌర్జన్యపూరిత
violent death దారుణమరణం అసహజమృత్యువు
violet adj n ఊదారంగు నీలలోహితం; ఒకపువ్వు
violin వాయులీనం ఫిడేలు సారంగి
viper రక్త పింజేరి(పాము); కుత్సితుడు కుటిలుడు
viral వైరస్ సంబంధి
virescence పచ్చదనం
virescent ముదురాకుపచ్చ
virgin adj n కన్య; దున్ననిభూమి
Virgo కన్యారాశి
virile మొగతనంగల పురుషోచిత
virilism స్త్రీ పురుషలక్షణాలు రెండూ కనిపించటం
virologist వైరస్ శాస్త్రజ్ఞుడు
virology వైరస్ శాస్త్రం
virtual వాస్తవిక నిజ యథార్థ; చాక్షుష
virtual time వాస్తవిక సమయం
virtue సుగుణం ధర్మం
virulence తీవ్రత ఉగ్రత
virulent తీవ్ర ఉగ్ర
virus విషక్రిమి
virus attack విషఘాతం
vis-a-vis పోల్చిచూసే సంబంధించి
viscera అంతరాంగాలు
visceral అంతరాంగ
viscid చిక్కని స్నిగ్ధ
viscometer స్నిగ్ధతామాపకం
viscometry స్నిగ్ధతామితి
viscosity చిక్కదనం స్నిగ్ధత
viscous అంతరాంగ
viscun బదనిక
visibility దృగ్గోచరత
visible దృష్టిగోచర కనిపించే స్పష్ట దృశ్యమాన ప్రకట
visible export కనిపించే ఎగుమతి
visible light దృగ్గోచరకాంతి
visible range దృశ్యమాన/దృష్ట పరిధి/సీమ/అవధి
visible trade దృశ్యవర్తకం
vision చూపు దృష్టి దృశ్యం; స్వప్నం కల్పన
vision colour దృష్టిక్షేత్రం
visionary adj కల్పిత కాల్పనిక భావుక మిథ్య n భావుకుడు కలలుగనేవ్యక్తి దూరాలోచన పరుడు
visit n (సం)దర్శనం; తాకుడు సోకుడు v (సం)దర్శించు కలుసుకొను వెఌచూచు
visiting book సందర్శకులపేర్లు నమోదుచేసే పుస్తకం
visiting card పరిచయ పత్రిక
visiting professor సందర్శకాచార్యుడు
visiting terms సందర్శన షరతులు
visitation వెఌచూడటం; పరీక్షార్థం రావటం
visitor సందర్శకుడు
vista మార్గం; దృశ్యం
visual దృష్ట దృశ్యమాన
visual acuity దృష్టిస్పష్టత
visual display unit దృశ్యప్రదర్శకభాగం
visual efficiency దృష్టిసామర్థ్యం
visual image processing (VIP) దృశ్యమాన/దృష్ట ప్రతిరూప/ప్రతికృతి నిర్మాణం
visual impairment దృష్టిలోపం
visual pattern దృశ్యవిన్యాసం
visual symbol దృశ్యప్రతీక
visual verbal associates దృష్టి-శబ్ద సంబంధాలు
visualisation దృగ్గోచరత దర్శనం
visualising దర్శించే ఊహించే
vital జీవసంబంధి ప్రాణాధారమైన
vital education ప్రాణికవిద్య
vital-rates జీవసూచిక
vitalism జీవశక్తివాదం
vitamin విటమిన్
vitiate నీరుగార్చు మలినపరచు దర్బులపరచు హానిచేయు నిష్ఫలం/భ్రష్టం చేయు
vitiation రద్దవటం
vitiligo బొల్లి
vitis నల్లేరు
vitreous గాజులాంటి మెరిసే
vitrify కరిగించి గాజుగా మార్చు; చిట్టెం కట్టించు
vitriol గంధకాదులుచేరిన ద్రావణం; తీవ్ర/క్రూర వ్యంగ్యం
vitriolic ప్రచండ తీవ్ర కటువైన
vituperate నిందించు తిట్టు
vituperative నిందాపూర్వక
vivacious సజీవ ఉల్లాసపూర్ణ చురుకైన
viva voce (oral test) మౌఖిక (పరీక్ష)/నికష
vivid విశద స్పష్ట స్ఫుట ప్రకాశవంతమైన
viviparous శిశూత్పాదక
vivisection (పరిశోధనకోసం) సజీవజంతువుల కోత
vocabulary పదజాలం శబ్దజాలం
vocabulary development పదసంపద్వికాసం పదకోశవికాసం
vocal స్వర/గాత్ర సంబంధి
vocal cord(s) స్వరతంత్రులు
vocal music గాత్రసంగీతం
vocalisation అజీకరణం స్వరీకరణం
vocalist గాయకుడు గాయని
vocation వృత్తి(కళ) ఉద్యోగం
vocational వృత్తి/ఉద్యోగ సంబంధి వృత్తికళా సంబంధి
vocational trades వృత్తులు వ్యాపారాలు వృతి కళా వ్యాపారాలు
vocational training వృత్తి సంబంధి శిక్షణ వృత్తికళాశిక్షణ
vocationalisation వృత్తి(కళా)సంబంధీకరణం
vocative సంబోధన (ప్రథమా విభక్తి)
vociferate అరచు గొంతుచించుకొనే
vociferous గట్టిగా అరిచే కేకలు బొబ్బలు పెట్టే
vocoid స్వరాభ(భం)
vogue వాడుక లోకమర్యాద రీతి రివాజు; ప్రవృత్తి
voice n కంఠధ్వని శ్వాసప్రయోగం శబ్దం కంఠం స్వరం; అభిప్రాయం ఇష్టం సమ్మతి వాడుక v తెలుపు చెప్పు ప్రకటించు
voice disorder స్వరదోషం
voice vote మూజువాణీవోటు నోటిమాట సమర్థన
voiced నాద నాదాత్మక
voiceless శ్వాస శ్వాసాత్మక; అధికారం/ప్రభావం లేని; నోరులేని మౌన
voicing నాదత
void adj శూన్య వ్యర్థ రిక్త చెల్లని ఉత్త n శూన్యం శూన్యత v నిరర్థకం చేయు రద్దుచేయు
voidable చెల్లని కొట్టివేయదగ్గ శూన్యీకృత
volans ఆడ మీను/చేప
volatalization బాష్పీభవనం
volatalize బాష్పీభవించు
volatile బాష్పశీలత ఆవిరయ్యే; హరించిపోయే చంచల అస్థిర
volatile hydro-carbon బాష్పశీల సజల కర్బనాలు
volatility బాష్పశీల ఆవిరయ్యేగుణం; (చిత్త) చాంచల్యం
volcanic అగ్నిపర్వత సంబంధి
volcano అగ్నిపర్వతం జ్వాలాముఖి
volition స్వబుద్ధి స్వేచ్ఛ ఇష్టం
volitive (voluntative) ఇచ్ఛార్థక(కం)
volley n వర్షం జడి పరంపర; పరిఖ v కురిపించు జడి గురియు విసరివేయు
voltage వోల్టేజి
voltaic battery విద్యుద్ఘటమాల
voltmeter వోల్ట్మాపకం
voluble వాచాల వాక్చాతుర్యంగల
volume గ్రంథం సంపుటం; (ఘన) పరిమాణం ఆయతనం భాగం; హెచ్చు స్థాయి శ్రుతి
volume of consumption వినియోగ పరిమాణం
volumenometer ఘనపరిమాణ మాపకం
volumetric ఘన పరిమాణాత్మక
volumetry ఘనపరిమాణమితి
voluminous మహా విశాల బృహత్ అపరిమిత
voluntarily స్వచ్ఛందంగా బుద్ధిపూర్వకంగా
voluntarism స్వచ్ఛంద(తా)వాదం
voluntaristic స్వచ్ఛంద బుద్ధిపూర్వక
voluntary ఐచ్ఛిక నియంత్రిత స్వచ్ఛంద బుద్ధిపూర్వక తనకుతానైన
voluntary action ఐచ్ఛిక/స్వచ్ఛంద చర్య
voluntary reading స్వచ్ఛంద పఠనం
volunteer స్వచ్ఛంద సేవకుడు స్వయంసేవకుడు
voluptuary/voluptuous కాముక భోగలాలస వ్యసనశీలి
volvulus పేగుమెలికపడి మూసుకపోవటం
vomit వమనం డోకు వాంతి కక్కు; వాంతి చేసుకొను
vomitting వాంతి వమనం
voracious నిరంతర; దేబిరించే తిండిపోతైన
vortex సుడిగుండం సుడిగాలి చక్రవాతం
votable వోటు చేయదగ్గ అభిప్రాయం స్వీకరించదగ్గ
votable expenditure వోటు తీసుకోవలసిన ఖర్చు సభ్యుల అనుమతి తీసుకోదలచిన ఖర్చు
votary భక్తుడు దాసుడు పూజారి
vote n వోటు సమ్మతి నియోజనాధికారం v వోటు వేయు సలహా ఇచ్చు
voice vote నోటిమాట వోటు
vote by ballot రహస్యవోటు
vote by proxy బదులు వోటు ప్రతినిధిద్వారా వోటు
vote by secret ballot రహస్య బాలెట్ ద్వారా వోటు
vote down ఓడించు తిరస్కరించు
vote of censure అభిశంసించే వోటు
vote of confidence విశ్వాసం వెలిబుచ్చే వోటు
vote on account తాత్కాలిక వ్యయాన్ని సమర్థించే వోటు
voting paper వోటుకాగితం
votive కృతజ్ఞాతాపూర్వక సమర్పిత నియమిత
vouch పూచీపడు జవాబుదారీ వహించు ధ్రువపరచు సాక్ష్యమిచ్చు
voucher రసీదు ఆధారపత్రం
vouchsafe పూచీ ఇచ్చు సమర్థించు అనుగ్రహించి ఇచ్చు దయచేయు
vow n ఒట్టు శపథం ప్రమాణం సంకల్పం; వ్రతం v ఒట్టుపెట్టుకొను శపథం చేయు; వ్రతం పూను
vowel అచ్చు స్వరం
vowel gradation స్వరదీర్ఘత
voyage n సముద్రయానం v సముద్రప్రయాణం చేయు
voyageurs నావికసేవకులు
vulcanization గంధకీకరణం
vulcanize గంధకీకరించు
vulgar అసభ్య అశ్లీల
vulgar fraction విషమభిన్నం
vulgarize అసభ్యం చేయు నీచపరచు వికృతీకరించు
vulnerable భేద్య హానిపొందే దాడికి అనువైన దుర్బల
vulnerable points భేద్య/ఆక్రమణయోగ్య స్థానాలు
vulpecula కళావతి
vulture రాబందు
vulva భాగం
vying పోటీ పోరాటం ఘర్షణ
vadose zone ఊర్ధ్వమండలం