W

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
with one accord ఏకగ్రీవంగా, ఏకాభిప్రాయంతో
welcome address స్వాగతోపన్యాసం
with open arms స్నేహపూర్వకంగా, మనస్ఫూర్తిగా
working capital నిర్వహణ మూలధనం
with one’s discretion ఒకరి అధికారంలో
wet dock వెట్ డాక్
white elephant పోషించలేని/భరించరాని వస్తువు, విలువైన వస్తువు
without encumbrance జవాబుదారీలేని, బాధ్యతలేని; రుణభారంలేని
wash one’s hands చేతులు కడుక్కొను, బాధ్యతలు వదులుకొను
word of honour వాగ్దానం
with impunity శిక్షలేకుండా, నిర్భయంగా
waste land బంజరుభూమి
weight lifting బరువులెత్తటం
well-meaning సదాశయం, సద్భావం
with might and main పూర్తిశక్తితో
war of nerves ప్రచ్ఛన్నయుద్ధం
wet nurse పాలిచ్చేదాది
with open eyes జాగ్రత్తగా
weather-prophet వాతావరణ సూచకుడు
with regard to (దీనికి) సంబంధించి, ఈ సంబంధంలో/విషయంలో
without rhyme or reason అకారణంగా, అసందర్భంగా
winter session శీతకాల సమావేశం
wolf in sheep's clothing గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, మోసగాడు, కపటి
winter solstice దక్షిణాయనం
waifs and strays అనాథబాలురు, వారసులు లేనివారు, విభిన్న వస్తువులు
within striking distance అందుబాటులో, దగ్గరలో
wag one's tongue అతిగా వాగు, అవివేకంగా మాట్లాడు
wisdom tooth జ్ఞానదంతం
with a vengeance కక్షతో; గట్టిపట్టుదలతో, తీవ్రంగా
well versed ప్రవీణ, పారంగత, కుశల, చతుర
white vitriol పాలతుత్తం
with one voice ఏకాభిప్రాయంతో, ముక్తకంఠంతో, ఏక కంఠంతో
wacky విపరీతధోరణిగల
wad n ముద్ద, బిళ్ళ, (నోట్ల)కట్ట; చెప్పుకోదగ్గ మొత్తం (డబ్బు) v ముద్దకట్టు, కూరు
wade (నీరు, మంచు, బురద మొ. నుంచి) బయటపడు; (కష్టాలనుంచి) గట్టెక్కు; ఈడ్పు కాళ్ళతో నడుచు
wafer రేకు, పల్చని బిళ్ళ
wag n హాస్యగాడు, హాస్యం v హాస్యమాడు, పరిహాసమాడు; కదులు, కదలించు, రవాణా అగు
wage(s) n వేతనం, భృతి, కూలి; బహ్ఉమానం, ప్రతిఫలం v సాగించు, జరుపు, ప్రారంభించు
wage a/c వేతనాల ఖాతా
wage board వేతనసంఘం
wage freeze వేతనస్తంభన
wage policy వేతనవిధానం
wages of sin పాపఫలం
wage war యుద్ధం చేయు/సాగించు
wager n పందెం, పణం, జూదం v పందెంకాయు, పణం పెట్టు
wagon సరకుల పెట్టె/బండి
wagonage రవాణాఖర్చు
waif adj స్వామిహీన, యజమానిలేని, పోకిరి n అనాథ v ఎదురుచూచు, నిరీక్షించు
waifs and strays అనాథలు, దిక్కులేనివాళ్ళు
wait నిరీక్షించు, ప్రతీక్షించు, వేచి ఉండు
waiting list ప్రతీక్షక పట్టిక, ప్రతీక్షాసూచి, వేచి ఉన్నవారి జాబితా
waiting room ప్రతీక్షామందిరం, విశ్రాంతిగది
waiting time నిరీక్షణ సమయం/కాలం
wait on (upon) కలుసుకొను, భేటీ అగు; సేవించు, వెంటపడు
waiter నిరీక్షకుడు, ప్రతీక్షకుడు
waive వదులుకొను, మాఫీ/రద్దు చేయు; వేరగు, లెక్కచేయకపోవు, హక్కు/స్వత్వం వదులుకొను/ త్యాగం చేయు
waive restrictions ప్రతిబంధకాలు తొలగించు, నిర్బంధాలు వదులుకొను
waiver స్వత్వత్యాగం, హక్కువదులుకోలు
wake n జాగరం; నీటిమీద పడవ నడిచేమార్గం/ఆబులోను v నిద్రలేచు, లేపు, మేల్కొను; కోలాహలం రేపు
walk n నడక(తీరు), విహారం; కాలిబాట, మార్గం, గతి; వృత్తి v (కాలినడక) నడుచు, తిరుగు
walk away with తీసుకొనిపోవు; సులువుగా పూర్తి చేయు, అందరికన్నా బాగా పనిచేయు
walk in darkness తట్టుమిట్టాడు
walk into వచ్చు, వెఌపోవు
walk of life జీవనోపాధి, జీవనవృత్తి
walk over సులభవిజయం
walk out నిష్క్రమణ, వెఌపోవటం
walk through fire కష్టాలెదుర్కొను
wall n గోడ; అడ్డంకి, అవరోధం v గోడకట్టు, అవరోధం కలిగించు
wall painting కుడ్యచిత్రం
walled కోటలాంటి, కోటగట్టిన, సురక్షిత
wallet జోలె (సంచి), ముల్లె, పర్సు
wallow (బురద మొ.లో పడి) కొట్టుకొను, దొర్లు; (సుఖాల్లో) ఉండు; కొట్టుమిట్టాడు
walnut అక్రోటు కాయ/చెట్టు
wan adj పాలిపోయిన, జబ్బుపడ్డ v బలహీనపడు, రోగానపడు
wander తిరుగు, దారితప్పు, పరిభ్రమించు, సంచరించు
wandering తిరగటం, సంచారం, పరిభ్రమణ
wanderlust తిరగాలనే ప్రబలమైన కోరిక, సంచారతృష్ణ
wane n తగ్గుదల, (కళా) క్షయం v తగ్గు, తక్కువగు
want n కోరిక, అవసరం, అక్కర; లేమి, అభావం, లోపం v కోరు, అవసరపడు; లేకపోవు, లోపించు
want of confidence విశ్వాసరాహిత్యం
want-wit/nit-wit మూర్ఖుడు
wanting అక్కర; పాలుమాలిక
wanton అడ్డులేని, నిరంకుశ, అక్రమ; కాముకి, శృంగారవతి
war n యుద్ధం, శత్రుత్వం v యుద్ధం చేయు
war clouds యుద్ధమేఘాలు
war council యుద్ధపరిషత్తు
war cry యుద్ధనినాదం
war dance యుద్ధనృత్యం
warfare యుద్ధం, సంగ్రామం; సైనికజీవనం
war game నకిలీయుద్ధం, యుద్ధశిక్షణ
war-god యుద్ధదేవత
warhead అస్త్రముఖం
war horse (వృద్ధ) సైనికుడు; రాజకీయవాది
warlike యుద్ధంలాంటి; యుద్ధసంసిద్ధ
war lock మాంత్రికుడు
warlord సేనాధిపతి
war monger యుద్ధపిపాసి
war office యుద్ధవిభాగం
war of nerves ప్రచారయుద్ధం
war ship యుద్ధనౌక
war-song యుద్ధగీతం
ward n సంరక్షితుడు; కావలి, సంరక్షణ; ఆసుపత్రిభాగం v కావలికాయు, సంరక్షించు; (దెబ్బ మొ. నుంచి) కాచుకొను/తప్పించుకొను
ward off అడ్డగించు, చెదరగొట్టు
warden ప్రతిపాలకుడు, సంరక్షకుడు
warder కాపరి, కావలిభటుడు
warehouse గిడ్డంగి, గోదాము, కోఠా, భండాగారం
warehousing గిడ్డంగి/గోదాం లో ఉంచటం
wares వస్తువులు, వర్తకసరుకులు, సామగ్రి
warm adj వెచ్చని v వేడిచేయు, వేడెక్కు, వెచ్చబెట్టు, ఉత్తేజపరచు
warm-blooded ఉత్తేజంగల
warm-hearted స్నేహ పూర్ణ/శీల
warm up వెచ్చజేయు, తీవ్రమగు; ఉత్తేజితమగు
warmly వెచ్చగా, ఉత్సాహంగా
warn హెచ్చరించు, మందలించు, ముందుజాగ్రత్త చెప్పు
warning హెచ్చరిక, మందలింపు; అపాయ/భయ సూచన
warp n ఒండ్రు; పడుగు (నేతలో నిలువుపోగులు) v ఒండ్రుపట్టించు; వంగు, వంచు
warrant n అధికారపత్రం v అధికారమిచ్చు, సమర్థించు
warrant of arrest నిర్బంధాజ్ఞాపత్రం
warranty పూచీ, షరతు
warrior యోధుడు
wart మొటిమ
wary జాగ్రతగల
wash n స్నానం, కడిగేనీళ్లు; పూత v ఉతుకు, కడుగు; పూతపూయు
wash off కడిగివేయు
wash out కోత, గండి
waspish చిరాకుపడే, చిరచిరలాడే
waspism చిరాకు, చిటమట
wastage తరుగు, నష్టం; రద్దు, దుబారా, వృథా/అప వ్యయం
waste adj వ్యర్థ, పాడుపడ్డ n చెత్త, తరుగు, విసర్జన; బంజరు v వ్యర్థం చేయు, వృథా వ్యయం చేయు, చెడిపోవు
waste away వ్యర్థంగా వెచ్చించు, పోగొట్టు(కొను), బలహీనపడు
wasteland బంజరుభూమి
waste matter వ్యర్థపదార్థం, చెత్త
waste oil వ్యర్థతైలం
waste paper basket చిత్తుకాగితాల బుట్ట
waste products రద్దీ, వ్యర్థోత్పత్తులు
waste water వ్యర్థజలం
watan మిరాసినేల
watch n కావలి, పహరా, నిఘా; గడియారం; కాపలాదారు v కావలికాయు, నిరీక్షించు, ప్రతీక్షించు, ఎదురుచూచు
watch and ward పహరా, రక్షణ
watch dog కావలి కుక్క/వ్యక్తి
watch dog commission కాపలాసంఘం
watchman కావలివాడు, పహరావాడు
watchword సంకేతశబ్దం, అభిజ్ఞావచనం; సిద్ధాంతం
water n నీరు, జలం, సముద్రం, సాగరం, నది, కాలవ; కన్నీరు v నీరు పట్టు/పోయు, నీరూరు, తడుపు (పెట్టు)
waterage నీటిమీద రవాణాఖర్చు
water analysis kit జలవిశ్లేషణపేటిక
water bath జలయంత్రం
water closet నీళ్ళతొట్టి
water column జలస్తంభం
water course జలప్రవాహ(మార్గం)
waterfall జలపాతం
water-guage జలమానం
water. hard కఠినజలం, ఉప్పునీరు
water hyacinth గుర్రండెక్క
watering-place స్నానశాల, విలాసస్థలం
water land సజలభూమి
water-level నీటిమట్టం
water lift ఏతాం, నీళ్ళుతోడే సాధనం
water-logged జలపూర్ణ, జలమయ, నీరుపట్టిన
water-logging నీరు పట్టడం, జలపూరణం
watermain పెద్ద నీటిగొట్టం/కాలవ
watermark జలచిహ్నం, నీటిగుర్తు/ప్రమాణచిహ్నం
water-mill జలయంత్రం (నీటిబలంతో నడిచే యంత్రం)
water. polluted కలుష/కల్మష జలం, మురికినీరు
water power జలశక్తి
waterproof adj. n నీరు చొరని, నీరింకని
water. protected రక్షితజలం, శుద్ధజలం
water-rate నీటితీరువా
watershed పరీవాహకప్రాంతాల మధ్యస్థలం
watershed community పరీవాహ ప్రాంతీయులు
waterside నదీ/సముద్ర తటం, నీటి ఒడ్డు
water. soft మృదుజలం, మంచినీరు
water supply నీటి సరఫరా
watertight నీరుచొరని; బిగించిన
watertight compartments ప్రత్యేక భాగాలు, విడివిడి భాగాలు
water treatment జలోపచారం
water umbrella నీటి గొడుగు, జలచ్ఛత్రం
waterway జలమార్గం
water wheel ఏతాం, జలచక్రం
water works జలకర్మాగారం, మంచినీటి విభాగం
written in water నశ్వరం, అశాశ్వతం
watery పలచని, జలమయమైన, నిర్జీవ
wave n అల, తరంగం, కెరటం, వేల v ఆడు, ఆడించు, ఊగించు, ఎగురు, కదలు, తిరుగు, తరంగితమగు
wave energy వేలాశక్తి
wave length తరంగదైర్ఘ్యం
wave peak తరంగశిఖరం
wave theory తరంగసిద్ధాంతం
waver ఊగాడు, హెచ్చుతగ్గులగు, సంకోచించు
wax n మైనం, లక్క v మైనం/లక్క ప్ఊయు; వర్ధిల్లు, పెంపొందించు
wax work మైనప్పని, లక్కపని
way దారి, మార్గం; విధం, ఉపాయం, ప్రకారం
waybill సరకుల సూచి, రవాణాసామగ్రి పట్టిక
wayfarer మార్గగామి, బాటసారి, పాదచారి
waylay దారికాయు, దారిదోపిడీ చేయు
way of life జీవనవిధానం
ways and means ఆర్జనోపాయాలు, సాధ్యాసాధ్యాలు
ways and means committee ఆర్జనోపాయ సమితి
ways and means position ఆదాయ వ్యయ పరిస్థితి, ఆర్జనోపాయస్థితి
wayside దారిపక్కనున్న
wayside stations (railway) చిన్నస్టేషన్లు
wayward మొండి, మూర్ఖ; క్రమరహిత, సన్మార్గదూర
weak దుర్బల, బలహీన, శక్తిహీన, మంద; నియత
weak-headed అల్పబుద్ధి, మందబుద్ధి
weak-kneed లొంగిపోయే, దుర్బల
weak market మందంగా ఉన్న విపణి
weak-minded దుర్బలమనస్క
weak-sighted దృష్టిలోపంగల
weak-spirited ధైర్యరహిత
weakness బలహీనత, దౌర్బల్యం
weal క్షేమం, సుఖం, ఆనందం
wealth సంపద, ధనం, సమృద్ధి
wean పాలుమాన్పు; విడిపించు, తప్పించు
weaning చనుబాలు మాన్పించటం
weapon ఆయుధం, అస్త్రం
wear n తొడుగు, దుస్తులు; అరుగుదల v తొడుక్కొను, పనికివచ్చు; అరిగిపోవు, అరగ దీయు
wear and tear అరుగుదల
wear off అరిగిపోవు, మాసిపోవు
wear one's heart on his sleeves నిష్కపటంగా ఉండు, మనసులోని మాట బయటపెట్టు
wearout (వాడి) చెడగొట్టు; అలిసిపోవు
weariness విసుగు(దల)
wearisome అలసట కలిగించే, విసుగు పుట్టించే
weary adj అలసిన, నిరుత్సుక v విసిగించు, కష్టపెట్టు
weather n వాతావరణం v సహించు, దాటు, వాతావరణప్రభావానికి లోనగు
weather a point గెలుచు, సఫలమగు
weather-beaten కష్టసుఖాలు ఎదుర్కొన్న, అనుభవం సంపాదించిన
weather-bound (ప్రతికూలవాతావరణంవల్ల) నిలచిపోయిన/ఆలసించిన
weather-chart వాతావరణ పటం/పట్టిక
weathercock గాలిగిలక; రంగులుమార్చే వ్యక్తి
weather-forecast వాతావరణ సూచన
weather-proof వాతావరణప్రభావం పడని
weathering శైథిల్యం
weave నేయు, అల్లు; కలుపు, సమర్పించు, సిద్ధం చేయు
web n నేత, అల్లిక, సన్నపొర, సాలె పట్టు/గూడు; అంగుళ్యంతర జాలం v అల్లు, నేయు
webbed చర్మంగల
web offset machine దూరీకరణ యంత్రజాలం
wed వివాహమగు, పెళ్ళాడు
wedding వివాహ(మహోత్సవం)
wedding-card వివాహ(ఆహ్వాన) పత్రిక
wedding-day పెళ్ళిరోజు
wedding-ring పెళ్ళి ఉంగరం
wedge n చీల, చీల్చే సాధనం, చీలిక v చీరు, చీల్చు, పగలగొట్టు, నొప్పించు, దూర్చు
wedlock వివాహబంధం
wee చిన్ని, క్షుద్ర, కొద్ది, కొంచెం, చాలా తక్కువ
weed n కలుపుమొక్క; దుఃఖసూచక వేషం/వస్త్రం v కలుపుతీయు, నిర్మూలించు
weed out నిర్మూలించు, తొలగించు
week వారం, సప్తాహం
week day ఆదివారం కానిరోజు
week-end వారాంతం
weekly వారపత్రిక; ప్రతివారం, వారంవారం
Wehrmacht జర్మన్సైన్యం
weigh తూచు, తూగు; పర్యాలోచించు, భారంగా ఉండు, ప్రభావితం చేయు
weigh anchor లంగరెత్తు, యాత్ర మొదలుపెట్టు
weighdown అణచు, ధైర్యం పోగొట్టు, నడుము విరగ్గొట్టు
weighing-machine తూచేయంత్రం
weight n బరువు, భారం, తూనిక(రాయి) ఎత్తు, భారంలెక్క v బరువు వేయు/పెంచు; గౌరవించు
weights and measures తూనికలు, కొలతలు
weightage ప్రాముఖ్యం, పరిగణన, పరిణామం, ప్రభావం
weightage to objectives లక్ష్యభావ ప్రాముఖ్యం
weightly బరువైన, ప్రబల, ముఖ్యం
weir అడ్డుకట్ట, మళ్లింపుదారి
weir irrigation చుట్టుకాలవ సేద్యం
weird అద్భుత, అసాధారణ, అపురూప
welcome adj ఆహ్వానించిన, శుభస్కర, ప్రియ n స్వాగతం, ఆదరణ v ఆవరించు, సత్కరించు, స్వాగతం చెప్పు
weld n అతుకు v అతికించు, కలుపు
welded అతికించిన; సమన్విత
welding అతకటం
welfare సంక్షేమం, హితం
welfare officer సంక్షేమాధికారి
welfare state సంక్షేమ/శ్రేయో రాజ్యం
welfare works సంక్షేమ కార్యకలాపాలు
well adj మంచి, తగిన, ఉచిత adv సరిగా, బాగా n బావి, నుయ్యి, ఊట v ఊరు, పారు
well-appointed సజ్జిత, అలంకృత, నియమిత
well-balanced సంతులిత, సమంజస, ఒడిదుడుకులులేని
well-behaved సభ్య, శిష్ట
well-being క్షేమం, శ్రేయం
well-born కులీన
well-bred సుశిక్షిత, శిక్షణపొందిన
well-connected మంచి సంబంధాలున్న
well-defined సునిశ్చిత, నిర్దిష్ట, సుస్పష్ట
well-founded గట్టిపునాది గల, సువ్యవస్థిత
well-grounded గట్టి ఆధారాలున్న
well-informed జ్ఞానవంతుడైన, సుశిక్షిత
well-intentioned సదుద్దేశం/సదాశయం గల
well-known సుప్రసిద్ధ, విఖ్యాత
well-off సమృద్ధ, సంపన్న
well-ordered సువ్యవస్థిత
well-spoken సువ్యక్త, మధుర/ప్రియ భాషి
well-timed మంచి తరుణంలో, సరైన సమయంలో
well-to-do సంపన్న, సమృద్ధ
well up కుశల, ప్రవీణ
well wisher శ్రేయోభిలాషి, హితైషి
well-worn జీర్ణ, చినిగిన, పాతబడిన
welter n పొర్లాట, అస్తవ్యస్తత v పొర్లు, మునిగి/తడిసి పోవు, అస్తవ్యస్తంగా ఉండు
wend పోవు, దారితీయు
west adj పశ్చిమ, పాశ్చాత్య n పశ్చిమం, పడమర
West European Union పశ్చిమ యూరప్ సమాఖ్య
westerlies పశ్చిమపవనాలు
western పాశ్చాత్య
western powers పాశ్చాత్యదేశాలు
westerner పాశ్చాత్యుడు
westernization పాశ్చాత్యీకరణం
wet adj తడిసిన, తేమగా/వానగా ఉన్న n తేమ, తడి v తడుపు
wet blanket ఏడుపుమొహం
wet day వానరోజు; (మద్యం) అమ్మేరోజు
wet dock మామూలు రేవు
wetland మాగాణినేల
wet-nurse చనుగుడిపే దాది
wet one's whistle మద్యం సేవించు, తాగు
wet spell వర్షం, వర్షర్తువు
wetness ఆర్ద్రత
whack n చెంప దెబ్బ v చెంపదెబ్బకొట్టు; వాటా తీసుకొను, భాగం పంచుకొను
whacking పెద్ద, బ్రహ్మాండమైన
whale తిమింగిలం
wharf రేవు
wharfage రేవు సుంకం
what-lead కిమర్థకప్రస్తావన
wheat rust గోధుమపొట్టు
wheedle నచ్చజెప్పు, ప్రాధేయపడు
wheel n చక్రం; బండి v తిరుగు, చక్రాలమీద తిప్పు
wheel-barrow ఒంటి చక్రం బండి
wheels within wheels చిక్కు సమస్యలు
wheeze గుర్రుగుర్రుమని శ్వాసవదలు, గుర్రుపెట్టు
whelm ముంచు, కప్పు, అణగదొక్కు, అధికభారం వేయు
whereabouts చిరునామా, ఆవాసం, స్థానం
wherewithal డబ్బు, సాధనం, ఉపాయం, ఆధారం, వనరు
wherry దోనె, తెప్ప, చిన్నపడవ
whet n ఉత్తేజకం, దీపనకారి v పదునుపెట్టు, ఆకలి పెంచు
whether or no అయినా కాకున్నా, కానీ రాకపోనీ, ఏపరిస్థితిలో నయినా
whetstone సానరాయి
whey పాలవిరుగుడు తేట
whife n రవంత గాలి/వాసన v ఊదు, శ్వాసపీల్చు
while n పరిమితి, అవధి, గడువు, కొద్ది సమయం v కాలంగడుపు, సమయం వెళ్ళబుచ్చు
whim వెర్రితలంపు, చపలత్వం
whimper కూనిరాగం
whimsical చపలచిత్తంగల, వెర్రి ఆలోచనలున్న; విచిత్ర; అపురూప
whip n కొరడా, చబుకు; (శాసనసభలో) ప్రబోధకుడు/ప్రేరకుడు; గణచాలకుడు; లిఖితాదేశం v కొరడాతో కొట్టు
whip and spur చాలా తొందరగా, శీఘ్రంగా
whip the cat పిసినారిలా ప్రవర్తించు
whipping కొరడాదెబ్బ, కొరడాతో కొట్టడం
whirl n సుడి, తిరగటం, భ్రమణం v సుడితిరుగు, గిరగిర తిప్పు
whirlpool సుడిగుండం
whirlwind సుడిగాలి, చక్రవాతం
whisk n మెరుపు, విసురు; కుంచె, చామరం v విసరు, తుడుచు, ఝుళిపించు, దులుపు, తేలికగా కొట్టు
whisper n గుసగుస, వదంతి, పుకారు v గుసగుసలాడు, రహస్యం చెప్పు
whispering గుసగుసలాడటం
whispering campaign రహస్యప్రచారం
whistle n ఈల, v ఈలవేయు
worth the whistle తీసుకోదగ్గ, తెప్పించుకోదగ్గ, సముచిత
whit చుక్క, పిసరు, లేశం, కణం, అణువు
white శుద్ధ, పవిత్ర, ఉజ్వల; తెలుపు, తెల్లదనం; స్వచ్ఛత
white ant చెదపురుగు
white collar job నిపుణకార్మికత, వృత్తి ఉద్యోగం
white corpuscle తెల్ల రక్తకరణం
white discharge తెల్లబట్ట
white elephant తెల్ల ఏనుగు; ఖరీదైన వస్తువు
White Hall బ్రిటిష్ ప్రభుత్వం
White House అమెరికా అధ్యక్షభవనం
white paper శ్వేతపత్రం, విధానపత్రం
whitewash n వెల్ల v వెల్లవేయు, సున్నంకొట్టు, కప్పిపుచ్చు, సర్దిచెప్పు
whitlow గోరుచుట్టు
whittle n చురకత్తి, చాకు v కోయు, చెక్కు, తగ్గించు
whittle down కోతపెట్టు, తగ్గించు
whizz kid విజయసాధకుడు, సఫలవ్యక్తి
whole సర్వం, మొత్తం, అంతా, పూర్తిగా
whole-hearted హృదయపూర్వక, హార్దిక
whole-hogge చివరిదాకావెళ్ళే/అంతంచూసే వ్యక్తి, పూర్తిచేసే వ్యక్తి
wholesale టోకు
wholesale dealer/merchant టోకువ్యాపారి
wholesale price టోకు ధర/మూల్యం
whole-time labour పూర్తికాలం పనిచేసే కూలి
whole-time worker పూర్తికాలం పనిచేసే శ్రామికుడు
who-lead యదర్థకప్రస్తావన
whooping cough కోరింత దగ్గు, కక్కాయి దగ్గు
whorl గుచ్ఛం, శంఖ(వృత్తం); పరివేష్టితం
whorled వర్తులాకార, పరివేష్టిత
wicked పాపి, దుష్టుడు, దుర్మార్గుడు
wicker-work మేదరిపని
wicket gate చిన్న ద్వారం, దొడ్డిదోవ
wide వెడల్పాటి, విశాల
wide awake పూర్తి మెలకువతో ఉన్న, సచేతనంగా ఉన్న
wide field sensor విశాల క్షేత్రసంవేదకం
widened విస్తృత
wider విశాల(తర)
widespread విస్తృత, వ్యాప్త
widow వితంతువు, విధవరాలు; అనాథ
widower విధురుడు
width వెడల్పు
wield నిర్వహించు, ఉపయోగించు; శాసించు, (అధికారం)చెలాయించు; ప్రయోగించు, అమలు చేయు
wife భార్య, పత్ని
wild adj ఆటవిక, అనాగరక, వన్య; జనశూన్య; వ్యాకుల, విశృంఖల, విచిత్ర, కాల్పనిక n నిర్జన ప్రదేశం, ఎడారి, మరుభూమి; అడవి
wild animal వన్యమృగం, అడవిజంతువు
wildfire దావానలం
wild goose chase వ్యర్థప్రయత్నం, పనికిమాలిన పని
wild life protection వన్యప్రాణిసంరక్షణ
wilderness అడవి, నిర్జనప్రదేశం, మరుభూమి
wile n ఛలం, కపటం, సాకు, జిత్తు, కుతంత్రం v జిత్తులు/కుట్ర పన్ను
wilful మొండిపట్టుగల, పెడసరపు
will n ఇచ్ఛ, సంకల్పం, అభిలాష, కోరిక, మనశ్శక్తి; మరణశాసనం, వీలునామా v కోరు, ఇష్టపడు, అభిలషించు, ఆజ్ఞాపించు, ఆదేశించు; మరణశాసనం/వీలునామా రాయు
with a will మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా
willfully ఇచ్ఛాపూర్వకంగా
willing సంకల్పం, సమ్మతి
willingly ఇష్టపూర్వకంగా, సంతోషంతో
willingness అనుమతి, సమ్మతి, ఇష్టం
will power సంకల్ప బలం/శక్తి
wily ధూర్త, కపట, జిత్తులమారి
win n గెలుపు, (వి)జయం, సఫలత v జయించు, గెలుచు, వశపరచుకొను, సఫలమగు; సంపాదించు, స్వపక్షంలో చేర్చుకొను
winning post పందెంగెలిచే స్థానం
winning smile ఆకర్షించే/వశపరచుకొనే చిరునవ్వు
win on/upon కృపాపాత్రమగు
wince జంకు, వెనుదీయు, సంకోచించు
wind n వీచేగాలి, శ్వాస, పవనం; దిక్కు, సంకేతం; శబ్దాడంబరం v ఊదు, మోగించు, గిరగిర తిరుగు, చుట్టబెట్టు
windbag డంబాచారి, బూకరించే వ్యక్తి
windfall అనుకోనిలాభం, ఆకస్మిక ద్రవ్యలాభం
wind generator వాయూత్పాదకం, పవనోత్పాదకం
wind-mill గాలిమర
windpipe శాస్వనాళిక
wind up ముగించు, మాఫీచేయు, ఎత్తివేయు
windward ఎదురుగాలికి, గాలికి ఎదురుగా
window కిటికీ, గవాక్షం
wine మదిర, ద్రాక్షసారాయి, మద్యం
wing n (పక్షి) రెక్క, పక్షం, భాగం v ఎగురు
winnowing చెరగటం
winsome నవ్వుముఖంగల, ఆకర్షక, మనోహర
winter చలికాలం, శీతకాలం
wipe తుడుచు, శుభ్రపరచు
wipe out నష్టం చేయు, తుడిచిపెట్టు
wire n తీగ, తంత్రి, తంతి v తంతివార్త పంపు; తీగతోకట్టు
wire guaze తీగవల
wireless నిస్తంత్రి
wireless transmission station నిస్తంత్రి వార్తాకేంద్రం
wirepuller (కీలుబొమ్మలు) ఆడించే వ్యక్తి; (రహస్యంగా) నియంత్రించే వ్యక్తి
wire service వార్తాసంస్థ
wiry దృఢ, పటిష్ఠ
wisdom జ్ఞానం, వివేకం, బుద్ధిమత్త
wisdom-tooth జ్ఞానదంతం
wise adj వివేకంగల, పండిత n వివేకం, తెలివి, రీతి, పద్ధతి
wiseacre డాంబికుడు, ఛాందసుడు
wish n కోరిక, అభిలాష, కామన
wishful అభిలాషగల, అక్కరగల
wishful thinking అనుకూలాలోచన, అభిలషితా లోచన
wisp చిన్నముక్క, పిడికెడు గడ్డి; మీట
wistful అందుబాటులోలేనిదానికోసం బాధపడే
wit బుద్ధివిలాసం, సమయస్ఫూర్తి, సరసోక్తి, తెలివి; వివేకి, చమత్కారి, వాక్చతురుడు
witan ప్రాజ్ఞసభ
witchcraft మంత్రవిద్య
witch-doctor మాంత్రికుడు, మంత్రగాడు, మంత్రగత్తె
withdraw ఉపసంహరించు(కొను), వాపసు తీసుకొను; వెఌపోవు, విడివడు, వేరగు
withdrawal ఉపసంహరణ, ఉపసంహారం, ఉతరాయింపు, వెనక్కుతగ్గటం
withdrawal of candidature అభ్యర్థిత్వ ఉపసంహరణ"
withdrawal of motion తీర్మానం/ప్రతిపాదన ఉపసంహరణ
wither ఎండిపోవు, వాడిపోవు, క్షయించు
withhold ఆపుచేయు, నిలువరించు
without లేకుండా, రహితంగా
without fail తప్పకుండా
without let or hindrance నిరాటంకంగా, నిర్విఘ్నంగా
without parallel అనుపమానంగా, సాటిలేకుండా
without prejudice హక్కుకు భంగంలేకుండా, బాధలేకుండా
withstand తట్టుకొను, భరించు, తాళు, ప్రతిఘటించు
witness n సాక్షి, సాక్ష్యం; ప్రమాణం, (వాదప్రతివాద) కథనం v సాక్ష్యమిచ్చు, సాక్షిసంతకం చేయు
witness box (సాక్షి)బోను
witticism ఛలోక్తి, హాస్యోక్తి
wizard మాంత్రికుడు, తాంత్రికుడు
wizened ఎండిన, శుష్క, నీరస
wobble n తూలుడు, అస్థిరస్థితి v తూలు(తూలిపోవు); స్థిరచిత్తం లేకుండు
woe దుఃఖం, వ్యాకులత
wolf తోడేలు; స్త్రీవ్యసని v అతిగా తిను
wolf in sheep's clothing మేకవన్నెపులి
woman స్త్రీ, నారి, మహిళ
woman with a past కళంకిత స్త్రీ
womb గర్భాశయం, గర్భకోశం
wonder n ఆశ్చర్యం, అద్భుతం, విచిత్రం v ఆశ్చర్యపడు, చకితుడగు
wonderland అప్సరోలోకం, అద్భుతదేశం
wonder worker గారడీవాడు, ఇంద్రజాలికుడు
wonderful ఆశ్చర్యకర, అద్భుత, విస్మయకారి, అపురూప, విలక్షణ
wont అలవాటు, అభ్యాసం, వాడుక
woo ప్రలోభపెట్టు; ప్రేమ కనబరచు, లాలించు
wood కర్ర, కొయ్య, కలప; అడవి
wood craft వడ్రంగం, వనవిద్య, కలపపని
wood cuts దారుచిత్రాలు
wood pulp కొయ్యగుజ్జు
wooden కర్రతో చేసిన; నిష్ప్రాణ
woody చేవగల
woof నేతలో అడ్డుపోగులు, పడుగు
wool ఉన్ని
wollen ఉన్నిలాంటి, ఉన్నితోనిండిన; అస్పష్ట, మసక
word n మాట, పదం, శబ్దం, వార్త, వాగ్దానం, సందేశం, సమాచారం, ప్రతిజ్ఞ, ఆదేశం, శ్రుతి, నినాదం v మాటల్లో పెట్టు/చెప్పు
word juncture పదసంహిత
word-perfect బట్టీపట్టిన
word-play శబ్ద చిత్రం/చమత్కారం
word processing పదవిశ్లేషణ
word processing system పదప్రక్రియావ్యవస్థ
word-splitting లేనిపోని అర్థాలు వెతకటం
wordage పదసంఖ్య
work n పని, పాటు, శ్రమ, ప్రయత్నం; కృతి, రచన, గ్రంథం v పనిచేయు, శ్రమించు, ప్రయత్నించు, సాగించు, ఆడించు, అమలు చేయు, చలించు
work book అభ్యాస/కృషి పుస్తకం
work centre కార్యకేంద్రం
work house కార్మికశాల
work limit కార్యసీమ, కార్యావధి
workload కార్యభారం
workman పనివాడు, కార్మికుడు, శ్రామికుడు
workmanship పనితనం, నైపుణ్యం
work on/upon ప్రభావితం చేయు
work out పనిపూర్తిచేయు, పూర్తిగా లెక్కవేసి చూచు
work sheet కార్యపత్రం
workshop కార్ఖానా, కర్మాగారం; కార్యస్థానం
workshop guidance కార్యస్థానమార్గనిర్దేశ(నం)
work up ఉత్తేజపరచు; ప్రయోగించు
workable ఆచరణయోగ్య, చేయదగ్గ; సంభవనీయ
workaday ప్రయోగాత్మక; నిత్య, సాధారణ
worker కార్మికుడు, శ్రామికుడు, శ్రమజీవి, కూలీ
worker's participation in management యాజమాన్యంలో కార్మికభాగస్వామ్యం
working పనిచేస్తున్న, పదవిలో ఉన్న
working a/c పనిఖాతా
working class శ్రామిక/కార్మిక వర్గం
working committee (executive committee) కార్య (నిర్వాహక) వర్గం
working hours పనిగంటలు
working journalist పత్రికోద్యోగి; పత్రికా రచయిత
working partner శ్రమభాగస్వామి
working party విచారణ సంఘం
working vacation కార్యశీల విశ్రాంతి
workmanlike నిపుణ, సమర్థ
works పనులు; నిర్మాణాలు
world ప్రపంచం, జగత్తు, లోకం; సమాజం
world bank ప్రపంచబ్యాంకు
world federation of trade unions ప్రపంచ కార్మికసంఘ సమాఖ్య
world health organization ప్రపంచారోగ్య సంస్థ
world language ప్రపంచభాష
world meteorological organization ప్రపంచ వాతావరణపరిశోధన సంస్థ
worldwide విశ్వ/ప్రపంచ వ్యాప్త
worldly-wise ప్రాపంచిక, లోకజ్ఞానంగల
worm పురుగు, కీటకం, క్రిమి; పాము
worm's eye-view సంకుచితదృష్టి
worry n చింత, కలత, క్లేశం, తొందర v కలత చెందు, చింతించు, పీడించు, దుఃఖించు
worship n పూజ, ఆరాధన, ఆదరణ v పూజించు, ఆరాధించు, ఆదరించు, గౌరవించు
worth యోగ్యత, విలువ, అర్హత, మూల్యం
worth-while ఉచిత, యోగ్య
worthless అయోగ్య, నిరర్థక, పనికిమాలిన
worthy ప్రశస్త, అర్హ, గొప్ప
wound n గాయం, పుండు, దెబ్బ v జగడమాడు, కలహించు, వాదించు
wraith భూతం; కేంద్రం
wrangle n జగడం, కలహం v జగడమాడు, కలహించు, వాదించు
wrap చుట్టబెట్టు, చుట్టివేయు
wrapping కప్పు, మూత
wrath కోపం, క్రోధం, రోషం, ఆగ్రహం, మంట
wreak (కక్ష మొ.)తీర్చుకొను
wreath దండ, హారం, మాల
wreathe పెనవేయు, చుట్టుకొను; దండవేయు
wreck n నౌకాభంగం, నాశం; చెడిపోయిన వస్తువు v పగలగొట్టు, నాశం చేయు
wrench n మేకులు ఊడదీసే సాధనం, రెంచి v బలవంతంగా లాక్కొను
wrest n బలాత్కారం; మెలి v పెకలించు, బలవంతంగా లాక్కొను
wretch దౌర్భాగ్యుడు, తుచ్ఛుడు
wretched దయనీయ, దౌర్భాగ్య, తుచ్ఛ
wriggle కదలిక, తుళ్ళుపాటు
wriggle in ఏదోవిధంగా దూరు
wriggle out ఏదోవిధంగా బయటపడు/తప్పించుకొను, వెంటపడు
wring n మెలి(క), పిడచ v పిండు, బలవంతంగా గ్రహించు
wrinkle ముడత
wrist మణికట్టు
writ అధిలేఖ
writ of capias నిర్బంధాదేశం
writ of certiorari ఉత్ప్రేషణాధిలేఖ
writ of error తప్పునిర్ణయాన్ని మార్చే ఆదేశం
writ of habeas corpus నిర్బంధితుని హాజరు పెట్టమనే ఆదేశం
writ of mandamus ప్రవర్తకాధిలేఖ
writ of prohibition ప్రతిషేధాధిలేఖ
writ of quo warranto అధికారానికి నిదర్శనం చూపమనే ఆదేశం
writ petition అధిలేఖకోసం దరఖాస్తు
write రాయు, లిఖించు, రచించు
write off రద్దుచేయు, తీసివేయు
write-up రచనావిధానం
writer రచయిత, గ్రంథకర్త; లేకరి
writhe నులిమివేయు, గిజగిజలాడు
writing రాత, లేఖనం
writing group రచనావిభాగం
written లిఖిత(తం)
written test లిఖిత నికష/పరీక్ష
wrong adj అనుచిత, అక్రమ, అన్యాయ n తప్పు, దోషం, పొరపాటు, అనుచితం, అన్యాయం, అక్రమం, కీడు v అన్యాయం/కీడు చేయు; పొరపాటుపడు
wrong approach తప్పుమార్గం
wrong-doer అపకారి; తప్పుచేసిన వ్యక్తి, దోషి
wrongful దోషయుక్త, తప్పయిన, అక్రమ, నేరంగల, చట్టవిరుద్ధ
wrongful confinement అక్రమనిర్బంధం
wrought iron దుక్క ఇనుము, చేత ఇనుము