X

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
xanthic నారింజరంగుగల
xanthium అడవి ఉమ్మెత్త
xeironomia అభినయసంజ్ఞాభాష
xenobiotic శరీరంలో కొత్త పదార్థాలున్న
xenocentrism స్వసంస్కృతి తృణీకరణ/నిరాకరణ
xenodochiun అగంతుకశాల
xenogamy మిథునీకరణం
xenogenesis తలిదండ్రుల పోలికలేని పిల్లల పుట్టుక
xenomania పరసంస్కృతీవ్యామోహం
xenophobia విదేశీవస్తువులమీద వైముఖ్యం
xeno transplantation జంతుశరీరభాగ ప్రతిరూపణ
xerophthalmia కంటిపువ్వు
xerophyte ఎడారి మొక్క
xerox (పత్రాల) నకళ్లుతీసే యంత్రం
xiphoid కత్తిలాంటి, ఖడ్గాకార
x-mas క్రిస్టమస్ పండగ
x-rays ఎక్స్ కిరణాలు, రాంజన్ కిరణాలు
xylem దారువు
xylography దారులేఖనం
xylophagous దారుభక్షక
xylophylous దారువుమీద పెరిగే