Y

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
yacht చిన్న విహారనౌక
yak జడలబర్రె
yam పెండలం (దుంప)
yank n గుద్దు; అమెరికన్ v హఠాత్తుగా తీసుకొని/లాక్కొనిపోవు
yankee యాంకీ, అమెరికన్
yap అరుపు, మెరుపు; మూర్ఖప్రసంగం
yard గజం; దొడ్డి, అంగణం, ముంగిలి, పెరడు, ఆవరణ
yard stick గజం బద్ద, కొలబద్ద
yarn n నూలు, కథ, ఉదంతం v కథ/ఉదంతం చెప్పు
yashmak బురఖా
yaw (ఓడ) దారి తప్పిపోవు
yawl చిన్న (చేపలుపట్టే) పడవ
yawn ఆవలింత, ఆవలించటం
yaws చర్మరోగం
year సంవత్సరం, ఏడు, సాలు
year book సాలుసరి విశేషాలున్న పుస్తకం
year in and year out సంవత్సరం పొడుగునా
year plan వార్షిక పథకం/ప్రణాళిక
yearling ఏడాదిబిడ్డ
yearly adj adv వార్షికంగా, ఏటేటా
yearn కాంక్షించు, అపేక్షించు
yeast n మడ్డి, నురుగు, ఫేనం, కిణ్వం v మురిగిపోవు
yell n అరుపు, కూత v అరుచు, కూతపెట్టు
yellow adj పసుపుపచ్చ(ని); పిరికి v పండు, పచ్చనగు
yellow blindness అసాధారణ వర్ణాంధత
yellow book (ఫ్రాన్సులో) ఆధికారిక నివేదికాగ్రంథం
yellow fever పచ్చకామెర్లు
yellow journalism అశ్లీల పత్రికారచన
yellow pages వర్గీకృత వ్యాపారప్రకటనలు
yellow press ఉద్రేకాలురెచ్చగొట్టే పత్రిక, అశ్లీల పత్రిక
yellowing వివర్ణత
yelp మొరుగు, ఊళ
yeoman కాపలావాడు, క్షేత్రపాలకుడు; సైనికుడు
yeoman's service పెద్ద/సమయానుగుణ సహాయం
yesman వంతపాటగాడు, చెప్పుచేతల్లోని వ్యక్తి
yet అయినా, అయినప్పటికీ; ఇంకా, ఇంతకూ
yield n ఆదాయం, ఫలసాయం, పంట, దిగుబడి, లొంగటం, ఇవ్వటం v లొంగిపోవు, సమ్మతించు, ఇచ్చు; పండు, ఫలితమిచ్చు
yield the palm ఓడిపోవు, వెనకబడు
yield the point ప్రతిపక్షంమాటను అంగీకరించు
yield up the ghost మరణించు
yielding అంగీకారం; లొంగుబాటు
yob దుర్మార్గుడు
yodization యకారకరణం
yoghurt (పాలు పులియబెట్టి చేసిన పెరుగువంటి) చిక్కని ఆహారపదార్థం
yoke n కాడి, ఎడ్లజత; దాస్యబంధం v కలిపి పూన్చు, కట్టివేయు
yokel అనాగరకుడు, అమాయకుడు
yolk సొన
yore పూర్వ
you-lead సంబోధనాత్మక ప్రస్థావన
young adj చిన్న, లేత, అనుభవరహిత n పిల్లలు, సంతానం
youth యువతీయువకులు
youthful యౌవనంలోని, యువక
youthful offender యువ దోషి/నేరగాడు
yule tide క్రిస్టమస్ సమయం
yummy రుచికరమైన