Z

Adhunika Vyavahara Kosham (ఆధునిక వ్యవహారకోశం)Boodaraju Radhakrishna

పదం అర్థం
zero hour తుది సమయం, పరీక్షాసమయం; యుద్ధముహూర్తం
zany వింతధోరణిగల, హాస్యధోరణిగల
zeal ఉత్సుకత, అభినివేశం
zealot ఆవేశపూర్ణ/ఉద్రిక్త (వ్యక్తి)
zealous ఉత్సాహంగల
zeamays మొక్కజొన్న
zebra చారలగుర్రం
zebra crossing పాదచారిమార్గ సూచన
zenith ఊర్ధ్వబిందువు, శిఖరం, చరమదశ, పరాకాష్ఠ
zephyr పిల్లగాలి, మందపవనం; పశ్చిమవాయువు
zero సున్న, శూన్యం
zero allomorph శూన్య సపదాంశం
zero alternant శూన్య పర్యాయరూపం
zero feature శూన్య లక్షణం
zero hour ఆక్రమణ ముహూర్తం/సమయం
zero inflation ధరల స్థిరత్వం, ద్రవ్యోల్బణ రాహిత్యం
zero morph శూన్య సపదాంశం
zero phone శూన్య సవర్ణం
zero suffix శూన్య ప్రత్యయం
zest రుచి, అభిలాష, ఆతురత
zigzag n వంకరటింకర, కుటిల; సమస్యాత్మక v సమస్యాత్మకం చేయు
zillion అనంతసంఖ్య
zimmer frame (నడవటానికి) ఊతమిచ్చే చట్రం
zinc యశదం, తగరం, తుత్తునాగం
zinc. white శ్వేతయశదం
zingiber (dry ginger) శొంఠి
zion యూదు(ల)ధార్మిక వ్యవస్థ
zionism యూదుమత(వాదం)
zip ఉత్సాహం
zits మొటిమలు, మచ్చలు
zoanthrophy (మనిషికి) జంతుత్వారోపణ
zodiac రాశిచక్రం, గ్రహమండలం
zombie జడవ్యక్తి, కర్తవ్యమూఢుడు
zonal ప్రాంతీయ, ప్రాదేశిక, క్షేత్రీయ, మాండలిక
zonation మండలీకరణం
zone ప్రాంతం, ప్రదేశం, క్షేత్రం, మండలం
zone of influence ప్రభావ/ప్రభావిత మండలం
zone of saturation సంతృప్త మండలం
zoo జంతు/మృగ ప్రదర్శనశాల
zoolatry పశుపూజ
zoological జంతు సంబంధి
zoological garden జంతూద్యానం, మృగోద్యానవనం
zoologist జంతుశాస్త్రజ్ఞుడు
zoology జంతుశాస్త్రం
zoom దూరదర్శన సమర్థ; హఠాత్తుగా పై కెగురు
zoom cultivation పోడు వ్యవసాయం
zoonosis జంతువులనుంచి సంక్రమించే వ్యాధి
zoophagous మాంసాహారి
zooplankton సూక్ష్మజంతుప్లవకాలు
zygome దవడ ఎముక
zygote సంయుక్తబీజం
zyzyphus jujuba పరిగి, సీకి
zyzyphus oenoplia రేగి
zyzyphus xylopyrus గొటిక